Worship Medley || Ninu Polinavarevaru & Mahimaku Paathruda,JK Christopher,Lillyan Christopher

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @bennythegameryt8603
    @bennythegameryt8603 ปีที่แล้ว +71

    నిను పోలిన వారెవరు మేలుచేయు దేవుడవు
    నిన్నే నే నమ్మితిన్ నా దేవా
    నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
    నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్య
    Elshadai- ఆరాధన
    Elohim- ఆరాధన
    Adonai- ఆరాధన
    Yeshuvah- ఆరాధన
    1. కృంగియున్న నన్ను చూసి
    కన్నీటిని తుడిచితివయ్య
    కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య "2"
    Elshadai- ఆరాధన
    Elohim- ఆరాధన
    Adonai- ఆరాధన
    Yeshuvah- ఆరాధన
    2. మరణపు మార్గమందు
    నడచిన వేళ యందు
    వైద్యునిగా వచ్చి నాకు
    మరో జన్మ నిచ్చితివయ్య ...."2"
    Elshadai- ఆరాధన
    Elohim- ఆరాధన
    Adonai- ఆరాధన
    Yeshuvah- ఆరాధన

  • @mjyothika7161
    @mjyothika7161 2 ปีที่แล้ว +8

    Elshadai Aradhana
    Elohim aradhana
    Adonai aradhana
    Yesuva aradhana (2)
    Ninu polinavarevaru-melu cheyyi devudavu
    Ninne ne nammithin-na Deva(2)
    Ninne na jeevithamunaku -adhaaramu chesukontini
    Neevukeni jeevithamantha-vyardhamuga povunayya(2)
    "Elshadai"
    Krungiyunna nannu choochi - kanneetini thudichitivayya
    Kantipaapavale kaachi- karunatho nimpithivayya(2)
    "Elshadai"
    Maranapu maargamandu-nadichina velayandu
    Vaidhyuniga vacchi naaku-maro janmanicchithivayya(2)
    "Elshadai"
    Mahimaku paathruda-Ghanathayu neeve
    Ma cheythuletthedam -ninu aradhinchutaku(2)
    Mahonnathuda adbhuthalu cheyuvaada
    Neevantivaaruleru
    Neevantivaaruleru
    You deserve the glory and the honour
    Lord we lift our hands and worship
    As we lift your holy name
    You are great -you do miracles so great
    There is no one else like you
    There is no one else like you
    All glory to God alone 🙏🏼🙏🏼🙏🏼

  • @Sharonsisters
    @Sharonsisters  4 ปีที่แล้ว +390

    Glory and Honour To JESUS ,Thank you All

    • @gvk153
      @gvk153 4 ปีที่แล้ว +11

      Sister Could YOU PLEASE SING THIS SONG SISTER
      నీవుంటే నాకు చాలు యేసయ్య
      పల్లవి : నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను
      వుంటా నేసయ్యా
      నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను
      వుంటా నేసయ్యా
      నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
      నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
      నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
      నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
      నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను
      వుంటా నేసయ్యా
      నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను
      వుంటా నేసయ్యా
      1. ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను
      ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను
      ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను
      ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను .. నీ
      మాట..
      2. బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను
      అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన
      బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను
      అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన .. నీ మాట..
      3. ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
      ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా
      ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
      ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా .. నీ మాట..
      4. నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
      నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము
      నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
      నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము .. నీ మాట..

    • @vanibethala4893
      @vanibethala4893 4 ปีที่แล้ว +6

      Praise the Lord sister please pray for my marriage.

    • @purnaratnam4244
      @purnaratnam4244 4 ปีที่แล้ว +15

      Sister I am hindu but Jesus changed my life please pray for my family salvation please. ........br Joshua, mother sesharatnam, father purnachandrarao my name rani pray for my marriage age 31 please pray......

    • @susanvlogsfrozen3643
      @susanvlogsfrozen3643 4 ปีที่แล้ว +4

      so nice song sis I no full song lyrics with out seeing👏👏👏

    • @Sandyvlogs9
      @Sandyvlogs9 4 ปีที่แล้ว +5

      Old songs and more songs please waiting for holy sprite

  • @purnaratnam4244
    @purnaratnam4244 4 ปีที่แล้ว +230

    Elshadai -God Almighty-Sarvashaktimantudu, Elohim -The living God - Sajeevadevudu , Adonai-My Lord /Master - Na Prabhuvu, Yeshua -Deliverer /Saviour - Vimochakudu /Rakshakudu

    • @pmanikumari250
      @pmanikumari250 4 ปีที่แล้ว +7

      🤗

    • @mahikumar7951
      @mahikumar7951 4 ปีที่แล้ว +5

      good words thanQ.

    • @harsha3327
      @harsha3327 4 ปีที่แล้ว +6

      Thank you for the wonderful words

    • @spandanagrace2664
      @spandanagrace2664 3 ปีที่แล้ว +4

      Thank you for your awesome declaration

    • @mokanihani3330
      @mokanihani3330 3 ปีที่แล้ว +3

      GOD+sarvashakthimanthudu+ na prabuvu +vimochakudu+rakshakudu = LORD JESUS CHRIST

  • @Creative_Max_
    @Creative_Max_ 4 ปีที่แล้ว +518

    ఈ పాట వినిన వెంటనే మనసుకి విటమిన్ "సి" పుష్కలంగా లభించింది....
    మన మనసులుకి కూడా పాపం అనే కరోనా రాకుండా వుండాలంటే ఇటువంటి విటమిన్ సి లాంటి పాటలు వినాలి

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe ปีที่แล้ว +3

    ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు బృందానికి దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe ปีที่แล้ว +5

    యేసు క్రీస్తు నామములో శ్రేష్టమైన ప్రశస్తమైన సిస్టర్ గారికి వందనములు ఈ పాట ఎన్నిసార్లు వీన వినాలనిపిస్తుంది ... దేవుని కి మహిమ కలుగును గాక.... దేవుడు మీకు ఇచ్చిన స్వరము బట్టి దేవుని స్తుతిస్తూ నము.... thank you lord Jesus Christ...... thank you Jesus

  • @tituslivingstun5385
    @tituslivingstun5385 3 ปีที่แล้ว +171

    అమ్మ మీకు ఇంత మంచి స్వరం ఇచ్చిన దేవునికి స్తుతి చెల్లించుతున్న 🙏

    • @Paharonu40015
      @Paharonu40015 2 ปีที่แล้ว +1

      amen god bless you god's gift u r voice 🙏

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe ปีที่แล้ว +1

      యేసు క్రీస్తు నామములో శ్రేష్టమైన ప్రశస్తమైన సిస్టర్ గారికి వందనములు ఈ పాట ఎన్నిసార్లు వీన వినాలనిపిస్తుంది ... దేవుని కి మహిమ కలుగును గాక.... దేవుడు మీకు ఇచ్చిన స్వరము బట్టి దేవుని స్తుతిస్తూ నము.... thank you lord Jesus Christ...... thank you Jesus

  • @maddaneelima5422
    @maddaneelima5422 ปีที่แล้ว +3

    Cannot live without God even a single moment. If God is not with us, we would have been destroyed by Satanic forces immediately. Depend on God always, lean not on your own understanding.
    God is waiting for us to enter the beautiful and peaceful heaven.
    Pray for everybody as much as possible. Everyone should enter heaven.
    God bless you all
    Suneel

  • @kp-lh4mc
    @kp-lh4mc 2 ปีที่แล้ว +2

    Ninu Polina varevaru ...Jesus my lord 🙏 ninne na jivitamunaku adaramu chesikontini....

  • @JyothiRaju4christ
    @JyothiRaju4christ 4 ปีที่แล้ว +162

    Wonderful worship

    • @Sharonsisters
      @Sharonsisters  4 ปีที่แล้ว +23

      Thank you Anna,Glory to God

    • @bskfacts1077
      @bskfacts1077 4 ปีที่แล้ว +5

      Prise the lord anna

    • @vijayvijju6508
      @vijayvijju6508 4 ปีที่แล้ว +5

      praise the lord

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe 4 ปีที่แล้ว +5

      యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో వందనములు

    • @johnbabu4419
      @johnbabu4419 4 ปีที่แล้ว +2

      Parses the Lord pastor Gur

  • @binduagape5055
    @binduagape5055 ปีที่แล้ว +3

    Elshadai aradhana
    Elohim aradhana
    Adonai aradhana
    Yeshua aradhana
    Ninu polinavaare
    Ninne ne nammithin-na Deva
    Ninne na jeevithamunaku
    Adhaaramu chesukontini
    Neevuleni jeevithamantha
    Vyardhamuga povunayya
    Krungiyunna nannuchoochi
    Kanneetini thuduchithivayya
    Kanitipaapavale kaachi
    Karunatho nadipithivayya
    Maranapu maargamandhu
    Nadachina velayandu
    Vaidhyuniga vacchi naaku
    Marojanmnicchithivayya
    Mahimaku paathruda
    Ghanathayu neevea cheythulethudham nimu aradhinchutaku
    Mahonathuda adbhuthalucheyu vaada
    Nee vantivaruleru
    You deserve the glory
    And the honour
    Lord we lift our hands
    And worship
    As we lift your holy name
    You are great
    You do miracles so great
    There is no one else like you........
    🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @jesudasan470
    @jesudasan470 4 ปีที่แล้ว +41

    I am from tamil and i dont know Telugu..But the voice of this sister is so amazing and much beautiful ✌️

  • @RATNAKAR777
    @RATNAKAR777 2 ปีที่แล้ว +1

    I came here after seen the thumbnail "నిను పోలిన వారెవరూ నా ఎల్ షడ్డాయ్" YES NO ONE THERE TO COMPARE MY LORD "EL ELOHIM ISRAEL 🙏"

  • @abednagoabhi
    @abednagoabhi 4 ปีที่แล้ว +201

    చాలా బాగా పాడావు అక్క.... పదే పదే వినాలి అనిపిస్తుంది..... దేవునికే మహిమ కలుగును గాక !

  • @jhrani84
    @jhrani84 ปีที่แล้ว +1

    Excellent GA padalu Akka from gifty

  • @mokanihani3330
    @mokanihani3330 3 ปีที่แล้ว +3

    MayGOD bless you all in JESUS name amen

  • @jaganreddy323
    @jaganreddy323 2 หลายเดือนก่อน

    నిను పోలిన వారెవరూ - మేలు చేయు దేవుడవు
    నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)
    నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
    నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2)
    ఎల్ షడ్డాయ్ ఆరాధన - ఎలోహిం ఆరాధన
    అడోనాయ్ ఆరాధన - యేషువా ఆరాధన (2)
    కృంగియున్న నన్ను చూచి
    కన్నీటిని తుడిచితివయ్య
    కంటి పాప వలే కాచి
    కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||
    మరణపు మార్గమందు
    నడిచిన వేళయందు
    వైద్యునిగా వచ్చి నాకు
    మరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||

  • @chilli.venkatalakshmi1394
    @chilli.venkatalakshmi1394 4 ปีที่แล้ว +40

    Kontha mandi voice padinapdu vintunte eyes nunchi tears oddu anna vstai... elanti voice lo oka voice nidi akka . Praise god devudu nik e voice echinandhuku 🙌🙌.. devunike mahima kalugunu gaka

  • @swathipriya5132
    @swathipriya5132 9 หลายเดือนก่อน +2

    Super song super see singing super music 👍👏👏👏👏

  • @rev.v.rajshekar643
    @rev.v.rajshekar643 4 ปีที่แล้ว +8

    Let lord bless you and keep you because there is no one to save us from this Covid-19 because NO ONE CAN COMPARE GOD'S POWER......HALLEUJIAH.......ONLY GOD HAS THE POWER TO STOP...........AMEN

  • @kaverammapet-5jedcherla875
    @kaverammapet-5jedcherla875 3 ปีที่แล้ว +1

    Yess tandri deva likhat begum

  • @jasminejasmine3241
    @jasminejasmine3241 4 ปีที่แล้ว +5

    Chala.baga padevu.akka.song.ne.song.vetute.naku.chala.happy.ga.vudhi
    Akka🙂🙂🙂🙂😊😇🥰😙😙😍😘😘💞💕💟❣💜💜💜💜🙏🙏🙏

  • @gudapatiprasanthi3821
    @gudapatiprasanthi3821 2 ปีที่แล้ว +2

    Jesus is the one and only king of heaven and earth let's praise the lord

  • @ansubetty1143
    @ansubetty1143 4 ปีที่แล้ว +24

    I am from Kerala.. I don't know Telugu but I can feel the presence of God.....
    God bless you .....

  • @edevena3602
    @edevena3602 3 ปีที่แล้ว +1

    Yes There is no one else like u

  • @jyothisisters3499
    @jyothisisters3499 3 ปีที่แล้ว +3

    Super akka so nice akka matalalo cheppalenu really great super song I love this song for ever

  • @kc5746
    @kc5746 4 ปีที่แล้ว +2

    Krungi vunna nannu chuchi kannitini thudichitivayya

  • @tarravijaya5323
    @tarravijaya5323 4 ปีที่แล้ว +13

    Na manasuku chala baguandhi ☺️🙂👌👌👌👌❤️❤️❤️💓💝💟

  • @YesuGavvala
    @YesuGavvala 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడారు సిస్టర్ వందనాలు

  • @Premchand-gd9id
    @Premchand-gd9id 4 ปีที่แล้ว +181

    This is ultimate in female version .....all glory to god🙌🙌🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍

    • @Jessika777
      @Jessika777 4 ปีที่แล้ว +3

      Yes sister 😊😊❤️🥰

    • @nayomihannah411
      @nayomihannah411 4 ปีที่แล้ว

      @@Jessika777 .? MN.,..ķ.k..

    • @krajeswari4669
      @krajeswari4669 3 ปีที่แล้ว

      🎉🔥🔥🔥❤️🎉🔥🔥🔥🔥🔥🔥🔥🎉🔥🔥🔥🔥🔥👍🔥🔥👍🔥🎉🔥🔥🎉🔥🔥🎉🔥🔥🔥🔥🔥🔥🎉🔥🔥

    • @gvenkateswarrao448
      @gvenkateswarrao448 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏akka super song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lidyaepsibha0711
    @lidyaepsibha0711 3 ปีที่แล้ว +1

    Ninu polina varevaru
    melu cheyu devudavu
    ninne ne nammithin na deva
    Ninu polina varevaru
    melu cheyu devudavu
    ninne ne nammithin na deva
    ninne na jeevithamunaku
    aadharamu chesikontini
    neevu leni jeevithamantha
    vyardhamuga povunayya
    ninne na jeevithamunaku
    aadharamu chesikontini
    neevu leni jeevithamantha
    vyardhamuga povunayya
    Elshaddai Aradhana Elohim Aradhana
    Adonai Aradhana Yeshua Aradhana
    Elshaddai Aradhana Elohim Aradhana
    Adonai Aradhana Yeshua Aradhana
    [Music]
    krungiyunna nannu choochi
    kanneetini thudichithivayya
    kantipapa vale kachi
    karunatho nadipithivayya
    krungiyunna nannu choochi
    kanneetini thudichithivayya
    kantipapa vale kachi
    karunatho nadipithivayya
    Elshaddai Aradhana Elohim Aradhana
    Adonai Aradhana Yeshua Aradhana
    Elshaddai Aradhana Elohim Aradhana
    Adonai Aradhana Yeshua Aradhana
    [Music]
    maranapu margamandu
    nadichina velayandu
    vaidyuniga vacchi naku
    maro janma nicchithivayya
    maranapu margamandu
    nadichina velayandu
    vaidyuniga vacchi naku
    maro janma nicchithivayya
    Elshaddai Aradhana Elohim Aradhana
    Adonai Aradhana Yeshua Aradhana
    Elshaddai Aradhana Elohim Aradhana
    Adonai Aradhana Yeshua Aradhana
    Elshaddai Neeke Aradhana Elohim Aradhana
    Adonai Aradhana Yeshua Yeshua
    Elshaddai Aradhana Elohim Aradhana
    Adonai Adonai Adonai Aradhana

  • @prasannadava666
    @prasannadava666 2 ปีที่แล้ว +3

    The couple that great gift from god to the Telugu christian world 🌍

  • @julidakkula520
    @julidakkula520 3 ปีที่แล้ว +2

    Elashaddai aradhana 🙏🙏🙏🙏

  • @Believer-of8nf
    @Believer-of8nf 4 ปีที่แล้ว +8

    Neevuleni jeevitamantha vyardhamuga povunayya👌👌(heart touching lyrics super)

  • @prudhvikeys9536
    @prudhvikeys9536 4 ปีที่แล้ว +1

    ఎమ్ వాయిస్ సిస్టర్,, ఓ 10 కేజీల పంచదార ఒక్కసారే తిన్నట్టు ఉంది

  • @nivinivi7891
    @nivinivi7891 4 ปีที่แล้ว +9

    There is non like u Jesus ur more than enough to our life 🙏🙏😭😭😭

  • @josnapratibha3107
    @josnapratibha3107 3 ปีที่แล้ว

    Yes God u protect from all harms n evils.... Na kannitini natyam ga marchina deva neeku sthothram

  • @kurianrcc
    @kurianrcc 4 ปีที่แล้ว +48

    Beatiful Voice, good music & meaningful worship. Really enjoyed listening this songs again & again.May God bless you JKC & Lillian

  • @sumalatha4149
    @sumalatha4149 3 ปีที่แล้ว +1

    Eppatiki 100 times vini untanu. Ina song kothaga undi. Prise the lord lilly akka

  • @Vimalkishan
    @Vimalkishan 4 ปีที่แล้ว +85

    I don’t see you as performing but truly worshipping. I feel the presence of Holy Spirit as I listen you truly worshipping God. Thank you very much amma....

  • @lijikancherla7429
    @lijikancherla7429 2 ปีที่แล้ว +8

    Nice voice and song very well......very meaningful song tq Jesus🙏🙏

  • @Luvofediting
    @Luvofediting 3 ปีที่แล้ว

    meru pady songs super ga untai I pata my fevret I love your songs 🙏🙏👏👏🙏🙏🥰🥰😘😘😘😚👌👌 Maind Blowing mansu ku chala santoshaga untodi 👌😚😘🥰🙏🙏👏👏👏

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 4 ปีที่แล้ว +3

    మీ నడిపింపులో క్రీస్తును సంపూర్ణముగా ఆరాధించిన క్షణం..ఈ ఆరాధన సమయం..

  • @vijayvijju8231
    @vijayvijju8231 3 ปีที่แล้ว +1

    Thankigs, sistar, epudu, happy,

  • @KrupanidhiEkklesia
    @KrupanidhiEkklesia 3 ปีที่แล้ว +8

    Sis. Lillyan is blessed with a magical Vocals among Sharon Sisters.. May the Lord be with you all

  • @AjaykingAjayking-g1f
    @AjaykingAjayking-g1f ปีที่แล้ว +1

    Super super super super super akka devudu neeku chala manchi voice echarau super akka chala Baga paderu meeru devuniki mahima kalugunu gaka ❤❤

  • @abhinav.m3188
    @abhinav.m3188 3 ปีที่แล้ว +8

    I heard a100 times , beautifull song

  • @familyluckyrichie5313
    @familyluckyrichie5313 3 ปีที่แล้ว +2

    Awesome singing Lillyan christopher.

  • @rajanigopisetti1001
    @rajanigopisetti1001 3 ปีที่แล้ว +7

    My favourite song

  • @ksrinivas6852
    @ksrinivas6852 4 ปีที่แล้ว

    God. Bless. Praise. The. Lord... Kota... Patamata. Centre. VJA. City... Andhrapradesh.... Kota

  • @vajjalasirisrinivas429
    @vajjalasirisrinivas429 4 ปีที่แล้ว +22

    Sister Lilian , your voice is good keep singing, Praise the Lord.

  • @kalyanikashapogu3004
    @kalyanikashapogu3004 3 ปีที่แล้ว

    Manchi warship song sis E song vinnappudalla inkaa vinaali ani untundi.devunni chaala lothuga ardinchaali anipisthundi.assalu aaradisthunnappudu yemi gurthuku raadu.Praise the lord sis ❤❤❤❤❤👏👏👏👏👏👏👏

  • @avrreddysofficialwebsite4343
    @avrreddysofficialwebsite4343 3 ปีที่แล้ว +8

    What a sweet voice when I hearing this song on that naaki edho vibration ❤️🙏🙏🙏👌👌👌
    👆

  • @rathnam4264
    @rathnam4264 6 หลายเดือนก่อน +1

    I listen this song 5 times in 1 day so sweet voice and God use you so much sister God bless you

  • @wesleycreations6857
    @wesleycreations6857 4 ปีที่แล้ว +16

    Sister you deserved such a wonderful voice to glorify our mighty Lord Jesus thank u sis for wonderful song.yours poornima.🙏

  • @jebacrowni8897
    @jebacrowni8897 2 ปีที่แล้ว +6

    Very meaningful song, Glory to God

  • @احمدعلي-ر3ل9ض
    @احمدعلي-ر3ل9ض 3 ปีที่แล้ว +2

    Chala baga padav akka very nice

  • @vkamalakararao2705
    @vkamalakararao2705 3 ปีที่แล้ว +3

    Super voice madam god bless you

  • @j.s.roselinjennifer8831
    @j.s.roselinjennifer8831 3 ปีที่แล้ว +2

    Akka ur song changed my life.......am so blessed with the song 😭😭

  • @ramyasreevaranasi8912
    @ramyasreevaranasi8912 4 ปีที่แล้ว +25

    In this Song I can see ur passion towords JESUS. Excellent !!

  • @amjalakirankumar718
    @amjalakirankumar718 4 ปีที่แล้ว +45

    One of my favourite ❤️ song loved it...

  • @Sureshmucharla-jesus
    @Sureshmucharla-jesus 8 หลายเดือนก่อน

    హలేలుయా 🙏థాంక్యూ జీసస్ ✝️🙏amen ❤

  • @jediwilson44
    @jediwilson44 4 ปีที่แล้ว +3

    చాలా బాగా పాడారు చెల్లెమ్మా....
    Nice Music J.K👍
    Thanks to Benny Joshua Ministries.
    దేవునికే మహిమ🙏

  • @gbharathigbharathi4000
    @gbharathigbharathi4000 2 ปีที่แล้ว

    Mi..svarmu.abhi.shekinchi.inkaa.vadabdali.. 🙏🙏🙏

  • @newliferevivalchurchtadepalli
    @newliferevivalchurchtadepalli 4 ปีที่แล้ว +18

    Wow!! The heaven is just Rejoicing

  • @sreenug147
    @sreenug147 3 ปีที่แล้ว

    AHAHHAA...HAA...GREAT GOD.. AWESOME GOD FOREVER..

  • @vaniruddarraju2768
    @vaniruddarraju2768 4 ปีที่แล้ว +21

    Fabulous worship 🙏 song, holyspirit
    touches every one when they listen this song.Thank you so much for this song brother and sister, Glory to God

  • @djpremkumarp.7437
    @djpremkumarp.7437 2 ปีที่แล้ว

    Really this song was awesome na manasuloo entho happy we song vinnte nenu. Ekkadiki vellina e song na manasulo ne vunntadhi. Praise God

  • @ganeshchannel5235
    @ganeshchannel5235 3 ปีที่แล้ว +8

    Praising God with your glorious voice is ultimately glory to God 🙏🙏

  • @Sunshine-gu3re
    @Sunshine-gu3re 3 หลายเดือนก่อน

    Beautiful lyric song..God lifts us from any sickness or problems.Gives faith and positivity 😊

  • @mallideepika7044
    @mallideepika7044 4 ปีที่แล้ว +120

    The female version of ninu polina varevaru really awesome sister. Nyc singing. 😍

  • @mokanihani3330
    @mokanihani3330 3 ปีที่แล้ว +1

    May GOD Bless you all in JESUS name amen.

  • @bhavana8393
    @bhavana8393 4 ปีที่แล้ว +7

    Praise the Lord. Glory to God really 10 times l will listen this song a day 🙏

  • @nikhilleon
    @nikhilleon 6 หลายเดือนก่อน

    Am an Evg from Kerala.. I really like your songs. I don't even understand the lyrics. but am hearing your song's for year's.. Blessings and prayer's dear brother and sister 🙏🙏🥰

  • @davidkamadula556
    @davidkamadula556 4 ปีที่แล้ว +7

    Praise the lord❤️❤️❤️

  • @Naniofficial7
    @Naniofficial7 4 ปีที่แล้ว

    Deva nevu lekhapothe ma jivithaniki arthame ledu thandri,kadavaraku me prema maku thoduga undali ani korukuntunnam. Akka "Yesayya" nekicchina svarannibatti kruthagnatha sthuthulu chellisthunnanu ,memmalni a paralokapu thandri ellappudu elane ashirvadinchalani korukuntunnanu

  • @ramyacheeli8358
    @ramyacheeli8358 4 ปีที่แล้ว +14

    The holyspirit touched my soul while listening..All glory to GOD

  • @Pavanijohn-iy1gf
    @Pavanijohn-iy1gf ปีที่แล้ว +2

    Praise the lord sister we all the glory in Jesus name Amen good bless your family and ministry ❤❤❤❤❤❤❤❤❤

  • @beulahcaleb6278
    @beulahcaleb6278 3 ปีที่แล้ว +10

    Glory to the Lord Jesus Christ. God bless you sister

  • @divyajyothi8899
    @divyajyothi8899 3 ปีที่แล้ว +1

    praise the Lord Jesus🙏🙏🙏🙏

  • @Lifeisnotsameforall
    @Lifeisnotsameforall 4 ปีที่แล้ว +6

    Praise the lord 🙏

  • @sumithgamerff9887
    @sumithgamerff9887 2 ปีที่แล้ว +2

    Superpaise song and good voice.

  • @amulyananneti4409
    @amulyananneti4409 2 ปีที่แล้ว +3

    Chala chalaa clear voice akka chala heartful ga padaru 👌👌praise the Lord sister😍🤩

  • @sharavempati6151
    @sharavempati6151 3 ปีที่แล้ว +2

    Hallelujah Praise the Lord Amen🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @madhurasanthiejjina6646
    @madhurasanthiejjina6646 4 ปีที่แล้ว +9

    Really we are getting strength from this song . Praise the lord all

  • @muralinani5947
    @muralinani5947 25 วันที่ผ่านมา

    Exelente song akka garu praiseloard

  • @nireekshanathurpati8797
    @nireekshanathurpati8797 4 ปีที่แล้ว +21

    Blessed voice 😍

  • @radharoselinradharoselin8732
    @radharoselinradharoselin8732 3 ปีที่แล้ว

    Praise the lord sister chala baga padharu nice makosam prayer cheyandi

  • @divvelayesudasu1725
    @divvelayesudasu1725 4 ปีที่แล้ว +6

    I got goosebumps when i listen to this song , wonderful song, love this song ❤ ❤, praise the lord😇😇

  • @bhuturirajesh5593
    @bhuturirajesh5593 3 ปีที่แล้ว +2

    Super akka

  • @Sandhya_rani_7
    @Sandhya_rani_7 4 ปีที่แล้ว +13

    GOD BLESS YOU ☺️

  • @davidrajpdrl7198
    @davidrajpdrl7198 2 ปีที่แล้ว +3

    Thank you JESUS for giving this song

  • @archananelli327
    @archananelli327 3 ปีที่แล้ว +2

    There is no one else like YOU....................my jesus........my lord...............thank you lord........🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌👏👏👏👏

  • @truegospelchannelofficial3537
    @truegospelchannelofficial3537 4 ปีที่แล้ว +6

    All Glory to God.... GOD BLESS YOUR MUSIC MINISTRY... All the best for your upcoming songs.... you r the family gifted by god to the christian community..

    • @teenakommu
      @teenakommu 4 ปีที่แล้ว

      Amen th-cam.com/video/ZysehKgmtU0/w-d-xo.html

  • @praveenrock6264
    @praveenrock6264 3 ปีที่แล้ว +9

    Aswome song 😘.... I'm listening again and again Tqq sister such a great voice singing for this song God bless you 🙏🧡😘

  • @sumithgamerff9887
    @sumithgamerff9887 2 ปีที่แล้ว +1

    Geevam unna pata tq for giving 🥰👑🙏🤡

  • @princekavati4474
    @princekavati4474 3 ปีที่แล้ว +4

    Praise the lord sisters god gift voices blessed family’s love and happiness 👏👏👏👏

  • @paulChatterjee-r7j
    @paulChatterjee-r7j ปีที่แล้ว +2

    Praise the lord sister,all glory to our precious lord amen in jesus mighty name

  • @sahebgarapati8584
    @sahebgarapati8584 4 ปีที่แล้ว +4

    Very nice song all Glory To Jesus