తిరుమల లడ్డూ కల్తీ నిజమే...! | Ks Prasad Sensational Interview On Tirumala Laddu | Mirror TV Plus

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • తిరుమల లడ్డూ కల్తీ నిజమే...! | Ks Prasad Sensational Interview On Tirumala Laddu | Mirror TV Plus
    #tirumalaladdu #ksprasad #journalistvijayareddy #mirrortv
    #cmchandrababu #ysjagan #tirumala
    Mirror TV Plus is the popular Telugu News channel across Telangana. We provide 24 hours news coverage, news analysis covering political news, sports, entertainment, Telugu comedy and Tollywood movie promotions. Free Telugu News Channel, 24/7 News Telugu channel.

ความคิดเห็น • 390

  • @BalajistudioBotcha
    @BalajistudioBotcha 4 ชั่วโมงที่ผ่านมา +13

    ఇది బాబు గారి గేమ్ సూపర్ సిక్స్ ఫెయిల్యూర్ గురించి ప్రజలు ఆలోచించ కుండా ఉండడానికి బాబు హామీలు పక్కకి పోయాయి

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 18 ชั่วโมงที่ผ่านมา +18

    Good 💯 job, Great Analysis 💯👏, Hatsof Gentleman Sri KS.Prasad, Garu, God Bless you All..

    • @sunilkumarkaranam2807
      @sunilkumarkaranam2807 15 ชั่วโมงที่ผ่านมา +1

      04 06 2024 రిప్ ప్రసాద్ 😂

    • @fantasycuts
      @fantasycuts 12 ชั่วโมงที่ผ่านมา

      Jagan ni madda kudipindi ee analyst e sir

  • @pasupulanuyudu3853
    @pasupulanuyudu3853 6 ชั่วโมงที่ผ่านมา +14

    ఇది బాబు గారి గేమ్ సూపర్ సిక్స్ ఫెయిల్యూర్ గురించి ప్రజలు ఆలోచించ కుండా ఉండడానికి

  • @akhilshravik238
    @akhilshravik238 11 ชั่วโมงที่ผ่านมา +12

    స్టీల్ ప్లాంట్ పక్కదారి పట్టింది

  • @konereddy2777
    @konereddy2777 7 ชั่วโมงที่ผ่านมา +12

    కే యస్ ప్రసాద్ గారు మీరు మళ్ళీ విశ్లేషణ లు ప్రజలకు అవసరం సార్ ప్లీజ్ మీరు మళ్ళీ యాక్టీవ్ గా మీ విశ్లేషణ లను కొనడగించాలని నా యొక్క వినతి సార్

  • @GSBABUINDIA
    @GSBABUINDIA 20 ชั่วโมงที่ผ่านมา +26

    తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట తగ్గించారు.. ఇక దర్శనం చేసుకోవాలంటే భక్తులు ఆలోచన చేస్తున్నారు

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 19 ชั่วโมงที่ผ่านมา +5

      Bolli gaadi super 6, Vizag, Steel plant, Vijayawada vardala divert politics🖕🤙👎🦵😂🤣😝😍

    • @jayaramreddy2119
      @jayaramreddy2119 18 ชั่วโมงที่ผ่านมา +1

      Cbn venkateswara swamy ni kuda road meeda vesadu inka aayane chusukovali

    • @MasterVlogs99
      @MasterVlogs99 13 ชั่วโมงที่ผ่านมา +2

      ఎవరో తగ్గిస్తే తగ్గిపోయే ప్రతిష్ట కాదు జైశ్రీరామ్

    • @mutheseshasrinivasarao5389
      @mutheseshasrinivasarao5389 9 ชั่วโมงที่ผ่านมา

      Chee chee cbn

    • @veenusramakrishna2451
      @veenusramakrishna2451 8 ชั่วโมงที่ผ่านมา

      ​@@ananthakumarm2017UCHHAGATLA, 11 THECHHUKUNNAM SIGGU RALA ENKA

  • @pratapreddy653
    @pratapreddy653 9 ชั่วโมงที่ผ่านมา +6

    జగన్ కి వైసీపీ న్యూ ఛానెల్స్ 10సపోర్ట్ తీసుకోవాలి. ఎల్లో మీడియ కౌంటర్ జగన్ చెప్పాగాలాడు.

  • @ravik4634
    @ravik4634 12 ชั่วโมงที่ผ่านมา +7

    తిరుపతిలో బాలాజీ డెయిరీ ఉందీ దాన్ని విస్తరించండి సమస్యకు పారిస్కారం దొరుకుతుంది లేదు అనుకుంటే చిత్తూరు అమూల్ లీజు టీటీడీ తీసుకోవాలి.

  • @akhilshravik238
    @akhilshravik238 11 ชั่วโมงที่ผ่านมา +11

    బాబు హామీలు పక్కకి పోయాయి

    • @Hema31148
      @Hema31148 9 ชั่วโมงที่ผ่านมา

      హామీలు మనకు ఎందుకూఇవ్వాలి కష్టపడలేరా వయసు అయిపోయిందా

  • @simhachalamjammu4017
    @simhachalamjammu4017 7 ชั่วโมงที่ผ่านมา +4

    నెయ్యి కల్తీ జరిగితే లడ్డు పాడైపోతుంది. Smell కూడా వేరేగా ఉంటుంది.

  • @chandra.8755
    @chandra.8755 9 ชั่วโมงที่ผ่านมา +15

    నెయ్యి వివాదం తో సూపర్ 6, వరదలు, బోట్లు,వైజాగ్ స్టీల్ ప్లాంట్, విద్యా, వైద్యం,మెడికల్ కాలేజీ లు,సంపద సృష్టి, అన్ని మరిపించారు, ఏపీ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తో జోహార్లు.

    • @satyanarayanakurada7138
      @satyanarayanakurada7138 8 ชั่วโมงที่ผ่านมา

      Issue seriousness niku ardam kavatledhu

    • @chandra.8755
      @chandra.8755 8 ชั่วโมงที่ผ่านมา

      @@satyanarayanakurada7138 ఇష్యూ సీరియయే ఇది ప్రపంచ లో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయి మరి సిబిఐకి కానీ, సుప్రీం కోర్ట్ జెడ్జ్ కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ కు ఆదేశించొచ్చు కదా,

    • @NaaraLokeshnaaralokesh
      @NaaraLokeshnaaralokesh 6 ชั่วโมงที่ผ่านมา

      ​@@satyanarayanakurada7138మాకు బాగా అర్థమైందిలే మన బొళ్ళి నాకొడుకు రాజకీయం

  • @maanamichannalmaanamichann2831
    @maanamichannalmaanamichann2831 6 ชั่วโมงที่ผ่านมา +4

    కుటమి ప్రభుత్వంలో జరిగింది తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రం చేసారు

  • @krishnareddy4478
    @krishnareddy4478 18 ชั่วโมงที่ผ่านมา +8

    Power kosam God ni vadutunnaru political peddalu ippudu…🤔

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 19 ชั่วโมงที่ผ่านมา +17

    CBI enquiry should be done, it's public demand, playing with God is not correct for any political party.

    • @SatishkumarD-q5r
      @SatishkumarD-q5r 17 ชั่วโมงที่ผ่านมา +2

      Cbi enquiry veyya daniki tdp govt bayapadutundhi.

  • @akhilshravik238
    @akhilshravik238 11 ชั่วโมงที่ผ่านมา +4

    మేడం టీడీపి.బాబు రేవంత్ రాజకీయాలు ఒకేలాగా ఉంటాయి

  • @venugopalarajudandu3292
    @venugopalarajudandu3292 12 ชั่วโมงที่ผ่านมา +7

    Tdp wants only Heritage Ghee is good,pacha lobby good all others Bad

  • @nagarvasi_hyd
    @nagarvasi_hyd 18 ชั่วโมงที่ผ่านมา +50

    చంద్రబాబు యొక్క అనాలోచిత రాజకీయ క్రీడలో ప్రజలు పిచ్చివాళ్ళు అవుతున్నారు . AP ప్రజలను దేవుడే కాపాడాలి .

    • @cinefan-l2q
      @cinefan-l2q 17 ชั่วโมงที่ผ่านมา +3

      Already devudu kaapadadu elections 2024 YCP ni intiki pampi

    • @sunilkumarkaranam2807
      @sunilkumarkaranam2807 15 ชั่วโมงที่ผ่านมา +1

      కాపాడాడు కనుకనే మీకూ 11 నామాలు పెట్టాడు 😂

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 11 ชั่วโมงที่ผ่านมา

      @@nagarvasi_hyd EC EVM CM anthakanna inkem cheyagaladu, Super 6, Vizag Steel Plant , Vijayawada varadala 60 maranaala divert politics 😂🤣😝😍

    • @mandalapuveerendraprasad1747
      @mandalapuveerendraprasad1747 9 ชั่วโมงที่ผ่านมา

      Manaku button nokkevade better. Migathavi manaku enduku

    • @nagarvasi_hyd
      @nagarvasi_hyd 9 ชั่วโมงที่ผ่านมา

      @@sunilkumarkaranam2807 మీకు బాబు పంగనామాలు పెడతాడు చూస్తూ వుండండి. By the way I am from hyd. Not a ycp fan.

  • @rangannapandikona3467
    @rangannapandikona3467 17 ชั่วโมงที่ผ่านมา +8

    ఇదంతా బాబు కుట్టల

    • @sunilkumarkaranam2807
      @sunilkumarkaranam2807 15 ชั่วโมงที่ผ่านมา

      అవును 5రూ బాబులు

  • @abc_51234
    @abc_51234 16 ชั่วโมงที่ผ่านมา +16

    తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు అధిక ధరకు వేరే వాళ్లకి కట్టబెట్టేందుకు టీడీపీ చేస్తున్న కుట్ర మాత్రమే కాదు ఇది. ఈ నెపంతో వైసీపీని డిఫెన్స్ లో పడేసే దుర్మార్గపు ఎత్తుగడ
    లీటరు ఆవు నెయ్యి ధర 320 రూపాయలకు కొనుగోలు చేస్తుంటే అంత తక్కువ ధరకు ఎలా వస్తుంది అని అనుమాన పడ్డాం - టీటీడీ ఈవో శ్యామల రావు .
    అసలు లీటరు ఆవు నెయ్యి ఎంత ఉంటుంది. 320 రూపాయల ధర గిట్టుబాటు కాదా . అసలు ఆవు పాలు లీటరు ఎంత.
    కోస్తా, ఉత్తరాంధ్రాలో ఆవు పాడి, వినియోగం చాలా తక్కువ కానీ రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రల్లో అధిక భాగం ఆవులనే పోషిస్తారు. ఆవు పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తారు . చిత్తూరు, అనంత జిల్లాల్లో ఆవు పాల మీద ఆధారపడ్డ డైరీలు కోకొల్లలు. ఈ డైరీల వాళ్ళు 5 నుండి 7 శాతం కొవ్వు ఉన్న లీటరు ఆవు పాలకు రైతులకు చెల్లించే ధర 28 నుండి 32 రూపాయల వరకూ ఉంది.
    మిల్క్ డైరీలు ఆ పాల నుండి దాదాపు 5 శాతం వెన్న తీసి 1.5 నుంచి 2 శాతం వెన్న మిగిలిన ఆ పాలని బహిరంగ మార్కెట్ లో 56 నుండి 58 రూపాయలకు అమ్ముతున్నాయి.
    అంటే షుమారు 600 రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 20 లీటర్ల పాల నుంచి కేజీ వెన్న వస్తుంది . మిగతా 17.2 లీటర్ల పాలని సగటున 57 రూపాయల విలువతో ఇతర ఉత్పత్తులుగా మార్కెట్ చేసుకొంటారు డైరీల వాళ్ళు .
    అంటే కేజీ వెన్న పోగా 980.40 రూపాయలు ఆదాయం గడిస్తుంది డైరీ .
    ఇప్పుడు టీటీడీ వారు కొనుగోలు చేసిన కేజీ 320 + మిగతా 17.2 లీటర్లకు రూ 980.40పైసలు కలిపితే 20 లీటర్లకు రూ 1300.40 పైసలు అమ్మకపు ఆదాయం.
    ఖర్చు లీటరు సగటున 20 లీటర్లకు 600 కొనుగోలు పై ప్రాసెస్, పాకింగ్, ట్రాన్స్పోర్ట్ , మార్కెటింగ్ ఖర్చు 30 శాతం వేసుకొన్నా 180 వ్యయంతో మొత్తం ఖర్చు 780 రూపాయలకు మించదు.
    20 లీటర్ల పాల ఉత్పత్తుల పై, కేజీ నెయ్యి 320 ధర కలిపి కలిపి ఆదాయ, వ్యయాలు చూస్తే
    ఆదాయం =1300.40
    ఖర్చు = 780.00
    లాభం = 520.40
    ఇప్పుడు చెప్పండి. టీటీడీ లాంటి అతి పెద్ద వినియోగదారుకి 320 రూపాయల ధరకి ఆవు నెయ్యి సరఫరా చేయడానికి ఏ డైరీ అయినా ముందుకి వస్తుందా రాదా.
    ఆ ధర సరైనదా కాదా, కేవలం గతంలో కన్నా తక్కువ ధరకి సరఫరా చేశారు అన్న కారణం పై అనుమానం వచ్చి చెక్ చేసాము, దాంట్లో ఇతర నూనెలు జంతు సంభంధిత పదార్ధాలు ఉన్నాయి అనే ఆరోపణలు వెనక సదరు వ్యాపారాన్ని అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలు ఉన్నాయి అనిపించక మానదు.

    • @sunilkumarkaranam2807
      @sunilkumarkaranam2807 15 ชั่วโมงที่ผ่านมา

      సోది చెప్పొద్దూ ఆవు నెయ్యి కాదు కదా బర్రె నెయ్యి కూడా రాదు ఆ రేట్ కు 😂

    • @sunilkumarkaranam2807
      @sunilkumarkaranam2807 15 ชั่วโมงที่ผ่านมา

      సోది మాటలు వద్దు మార్కెట్ ఆ ధరకు బర్రె నెయ్యి కూడా రాదు ఏక ఆవు నెయ్యి ఇలా ఇస్తారు 5 నుండి 7 శాతం వెన్న ఉంటుందా ఎం జోకులు వేస్తున్నారు

    • @RamamurtyAkondi
      @RamamurtyAkondi 8 ชั่วโมงที่ผ่านมา

      బజారులో కేజీ 650₹ పాలు, నెయ్యి వాడిన వారికి తెలుసు

    • @MuraliKrishna-vs6ve
      @MuraliKrishna-vs6ve 8 ชั่วโมงที่ผ่านมา

      మీ వివరణ అత్యద్భుతం తెలీనివాళ్ళునిజానిజాలు తెలుసుకోండి

    • @MuraliKrishna-vs6ve
      @MuraliKrishna-vs6ve 7 ชั่วโมงที่ผ่านมา

      ఏప్రముఖదేవాలయాలలోను ప్రసాదాలనాణ్యతల లోపాలే, తూకాలలోనూకూడా, అన్నవరంప్రసాదం ఈసెప్టెంబరులో తిన్నారా?తీపి తప్ప నేయివేత సున్నా, ఈ.వో ని నిలదీయగలిగారా?భంగీ ప్రసాదం ఇదేంట్రాయనేటట్లు ఇవి పాపాలుకాదా?

  • @akhilshravik238
    @akhilshravik238 11 ชั่วโมงที่ผ่านมา +8

    ఏబీఎన్ ఆంధ్రజ్యోటీ టీవీ5 ఈనాడు ఈటీవీ మహన్యూస్ ప్రైమ్9 10టీవీ యివి అన్ని బాబు రేవంత్.కి తొట్టులు

  • @simhachalamjammu4017
    @simhachalamjammu4017 7 ชั่วโมงที่ผ่านมา +2

    Madam garu, ఒక నెయ్యి tanker కు ఎన్ని లడ్డూలు తయారు అవుతాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరాజయం పొంది 100 రోజులు . ఎందుకు ఈ సమస్య వచ్చింది.

  • @GSBABUINDIA
    @GSBABUINDIA 20 ชั่วโมงที่ผ่านมา +15

    తెలంగాణ అయిపోయింది ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీ పెడుతున్నవా

  • @svprasadsistla6514
    @svprasadsistla6514 13 ชั่วโมงที่ผ่านมา +5

    ఒకాయన Rs. 1000/- kg ఉంటేనే స్వచ్ఛమైన దని, ఆనం వెంకట రమణారెడ్డి గాడు చెపుతునాడు. ఇంకో టీడీపీ సోషల్ మీడియా లో ఆచార్యులు ఒకాయన Rs. 4000/-kg ఉంటేనే ఒరిజినల్ అని చెపుతున్నారు. ఏది ఒరిజినల్?

    • @mutheseshasrinivasarao5389
      @mutheseshasrinivasarao5389 9 ชั่วโมงที่ผ่านมา

      Karri gadu drinking batch

    • @sreenivas2781
      @sreenivas2781 4 ชั่วโมงที่ผ่านมา

      Vedhavalaku alaage thosthundhi. Byproducts untaayani vaatiki viluva untundani theliyadhu.

  • @simhachalamjammu4017
    @simhachalamjammu4017 7 ชั่วโมงที่ผ่านมา +2

    Madam garu, Jagan gari govt. Five years లో తప్పు జరిగింది అంటున్నారు. భక్తులు చాలా అమాయకులు. తినే వారుకూడ మనుష్యులు కారా.

  • @babireddykatam3358
    @babireddykatam3358 8 ชั่วโมงที่ผ่านมา +1

    మతాన్ని అడ్డు పెట్టి మాటలాడితే బీబీనాంచారమ్మ ఎవరు

  • @mraj7235
    @mraj7235 17 ชั่วโมงที่ผ่านมา +2

    పనిష్మెంట్ కరెక్ట్ వుంటే ఇలా పలికరు

  • @Sukeshshank
    @Sukeshshank 3 ชั่วโมงที่ผ่านมา +1

    చేసిన పాపామ్ అంత చేసేసి పాపుపు ప్రాయశ్చితం కోసం .స్వామి చేతిలో సచే టట్లు వున్నాము అని భయం తో ప్రాణబ్రీతో.మరో అబద్ధపుయజ్ఞం.
    తెలియకుండా జరిగిన పాపాన్ని వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడు .ప్లాన్తో చేసిన పాపం క్షమించడు అని గరుడ పురాణం చెపుతుంది లడ్డు ప్రసాదం పైఅనుమానాలు రేకేతించారు స్వామి భక్తులను దూరం చేసినందుకు చంద్రబాబు కు కుటుంబనికి . పీకే కు కుటుంబానికి ఈ ఐదు సంత్సరాల్లో శిక్ష తప్పదు. క్రిమినల్స్ నయాల మీకు ఈ ఐదు సంత్సరాల్లో శిక్ష తధ్యం .మీఆవినీతి చంద్రబాబు హెరిటేజ్ నెయ్యీ బినామీ కంపెనీతో సరఫరా చేయటానికి ఇంత బరితెగిస్తావా చంద్రబాబు .నువ్వు మనుషులను నుండి తపించుకుంటావేమో గాని వెంకటేశ్వర స్వామి నుండి నువ్వు తపించుకోలేవు చంద్రబాబు.ఓం నమో వెంకటేశాయ

  • @kolladurgaprasad1526
    @kolladurgaprasad1526 7 ชั่วโมงที่ผ่านมา +2

    మళ్లీ వచ్చే వా లఫూట్ గే

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 3 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ కీ కర కాయ చెప్పేది వినండి . పూర్తి వైసిపి

  • @svprasadsistla6514
    @svprasadsistla6514 13 ชั่วโมงที่ผ่านมา +24

    కూటమి ప్రభుత్వం పోతే పీడా పోతుంది. అప్పుడే హిందువులకు శాంతి వస్తుంది.

    • @suryanarayanamadhukoori9552
      @suryanarayanamadhukoori9552 11 ชั่วโมงที่ผ่านมา +2

      5years gudicheeruga saripoleedanukunta.

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 11 ชั่วโมงที่ผ่านมา

      @@suryanarayanamadhukoori9552 Ipudu Nara heritage ginjaladi meeru naakandi 'kamma' gaa vuntaadi 🖕🤙👎🦵😂🤣😝😍

    • @mutheseshasrinivasarao5389
      @mutheseshasrinivasarao5389 9 ชั่วโมงที่ผ่านมา

      ​@@ananthakumarm2017 good comment bro

  • @kishorekumaryalla2872
    @kishorekumaryalla2872 18 ชั่วโมงที่ผ่านมา +40

    ఈ చానెల్స్, ఇలాంటి జర్నలిస్ట్ లు జగన్ ని కాపాడలేరు. ఇంకా బలంగా వాదన వినిపించే వాళ్ళు రావాలి

    • @SatishkumarD-q5r
      @SatishkumarD-q5r 17 ชั่วโมงที่ผ่านมา +5

      Jagan ku emi sambandham?. ippudu unnadhi tdp govt.

    • @abc_51234
      @abc_51234 16 ชั่วโมงที่ผ่านมา +3

      తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు అధిక ధరకు వేరే వాళ్లకి కట్టబెట్టేందుకు టీడీపీ చేస్తున్న కుట్ర మాత్రమే కాదు ఇది. ఈ నెపంతో వైసీపీని డిఫెన్స్ లో పడేసే దుర్మార్గపు ఎత్తుగడ
      లీటరు ఆవు నెయ్యి ధర 320 రూపాయలకు కొనుగోలు చేస్తుంటే అంత తక్కువ ధరకు ఎలా వస్తుంది అని అనుమాన పడ్డాం - టీటీడీ ఈవో శ్యామల రావు .
      అసలు లీటరు ఆవు నెయ్యి ఎంత ఉంటుంది. 320 రూపాయల ధర గిట్టుబాటు కాదా . అసలు ఆవు పాలు లీటరు ఎంత.
      కోస్తా, ఉత్తరాంధ్రాలో ఆవు పాడి, వినియోగం చాలా తక్కువ కానీ రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రల్లో అధిక భాగం ఆవులనే పోషిస్తారు. ఆవు పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తారు . చిత్తూరు, అనంత జిల్లాల్లో ఆవు పాల మీద ఆధారపడ్డ డైరీలు కోకొల్లలు. ఈ డైరీల వాళ్ళు 5 నుండి 7 శాతం కొవ్వు ఉన్న లీటరు ఆవు పాలకు రైతులకు చెల్లించే ధర 28 నుండి 32 రూపాయల వరకూ ఉంది.
      మిల్క్ డైరీలు ఆ పాల నుండి దాదాపు 5 శాతం వెన్న తీసి 1.5 నుంచి 2 శాతం వెన్న మిగిలిన ఆ పాలని బహిరంగ మార్కెట్ లో 56 నుండి 58 రూపాయలకు అమ్ముతున్నాయి.
      అంటే షుమారు 600 రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 20 లీటర్ల పాల నుంచి కేజీ వెన్న వస్తుంది . మిగతా 17.2 లీటర్ల పాలని సగటున 57 రూపాయల విలువతో ఇతర ఉత్పత్తులుగా మార్కెట్ చేసుకొంటారు డైరీల వాళ్ళు .
      అంటే కేజీ వెన్న పోగా 980.40 రూపాయలు ఆదాయం గడిస్తుంది డైరీ .
      ఇప్పుడు టీటీడీ వారు కొనుగోలు చేసిన కేజీ 320 + మిగతా 17.2 లీటర్లకు రూ 980.40పైసలు కలిపితే 20 లీటర్లకు రూ 1300.40 పైసలు అమ్మకపు ఆదాయం.
      ఖర్చు లీటరు సగటున 20 లీటర్లకు 600 కొనుగోలు పై ప్రాసెస్, పాకింగ్, ట్రాన్స్పోర్ట్ , మార్కెటింగ్ ఖర్చు 30 శాతం వేసుకొన్నా 180 వ్యయంతో మొత్తం ఖర్చు 780 రూపాయలకు మించదు.
      20 లీటర్ల పాల ఉత్పత్తుల పై, కేజీ నెయ్యి 320 ధర కలిపి కలిపి ఆదాయ, వ్యయాలు చూస్తే
      ఆదాయం =1300.40
      ఖర్చు = 780.00
      లాభం = 520.40
      ఇప్పుడు చెప్పండి. టీటీడీ లాంటి అతి పెద్ద వినియోగదారుకి 320 రూపాయల ధరకి ఆవు నెయ్యి సరఫరా చేయడానికి ఏ డైరీ అయినా ముందుకి వస్తుందా రాదా.
      ఆ ధర సరైనదా కాదా, కేవలం గతంలో కన్నా తక్కువ ధరకి సరఫరా చేశారు అన్న కారణం పై అనుమానం వచ్చి చెక్ చేసాము, దాంట్లో ఇతర నూనెలు జంతు సంభంధిత పదార్ధాలు ఉన్నాయి అనే ఆరోపణలు వెనక సదరు వ్యాపారాన్ని అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలు ఉన్నాయి అనిపించక మానదు.

    • @MadanMohan-kj5fe
      @MadanMohan-kj5fe 15 ชั่วโมงที่ผ่านมา +2

      Elections lo votla kosam Cbn kothha draama aadathaa unnadu

    • @mandalapuveerendraprasad1747
      @mandalapuveerendraprasad1747 9 ชั่วโมงที่ผ่านมา

      Dabbulu entha isthe antha matladatharu

    • @bhaskarreddydokkupalli433
      @bhaskarreddydokkupalli433 9 ชั่วโมงที่ผ่านมา

      ​@@abc_51234Sir.Your.Analisis.200/.TruthDevaDhevudu.SriVaariki..320 Kadamuko ta 390.Above.Anukonta Ae VenkannaSwamiki AaNandhina.Anukonta.Loss.Vachona.Vaallu.Swami.Ladduku.Suply.Chesthunnaru.So.GheeLo.Kontha.Fat.Vuntundhi.But.Animal..Kovvu.Kalipindhi.Fake
      ani.I.Beleved.So.Contract.Vaalla.Asmadheeyulake.Ivvadaanike.So.I.Thanks.To.You.Sir

  • @BiyyalaAnjaneyulu-r8o
    @BiyyalaAnjaneyulu-r8o 4 ชั่วโมงที่ผ่านมา +1

    అన్ని రాజకీయాలను సమాధి చేదాం

  • @leelaraju8852
    @leelaraju8852 3 ชั่วโมงที่ผ่านมา +1

    Excellent Analysis

  • @powerstar8311
    @powerstar8311 3 ชั่วโมงที่ผ่านมา +1

    People's waiting for Kim jung un ...of government😅😅

  • @pavanroadlines8684
    @pavanroadlines8684 6 ชั่วโมงที่ผ่านมา +2

    Hi sir Mr Prasad sir One question Sree vari Prasadam ( Laddu) how many days stored in Laddu counters Frist Mr Chandra Babu Naidu Pramana sweekaram what is the day and Date when received ghee tanker First then only EO appointment in the month of June what's is the concern authority of Mr YS Jagan Mohan Reddy Ex AP CM think about it Frist and blame others God will Know about the Prasadam

  • @shaikabdulrahman130
    @shaikabdulrahman130 11 ชั่วโมงที่ผ่านมา +1

    CBI enquiry by honest god fearing officer is required.

  • @sankaraiah1
    @sankaraiah1 12 ชั่วโมงที่ผ่านมา +2

    Prasad garu...me analysis zero ayendi in both Telangana and Andra...now u started stories to all... better to stop analysis sir...

  • @bramarambaperuri7020
    @bramarambaperuri7020 9 ชั่วโมงที่ผ่านมา +1

    అసలు ఇతను చెప్పి అవి అన్నీ tappule జగన్ ఒకటి చెప్తే ఇతను ఒకటి చేస్తున్నాడు clarity లేదు Anta edo vagutunnadu

  • @shaikabdulrahman130
    @shaikabdulrahman130 11 ชั่วโมงที่ผ่านมา +2

    Nothing but diversion of failure of governance.

  • @sharaffmadhusadhan16
    @sharaffmadhusadhan16 10 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ ప్రసాద్ సాక్షి డిబేట్ లో తప్ప వేరే ఛానెల్ లో మాట్లాడదు . లేదా ఇలా పర్సనల్ ఇంటర్వ్యూ లు ఇస్తాడు. యాంకర్ గారు కొమ్మినేని శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని , సజ్జల రామకృష్ణ రెడ్డి, కేసీఆర్, హరీష్ రావు, వీళ్ళందరి తొ చంద్రబాబు ను తిట్టించండి . అప్పుడు మీ కడుపు మంట తగ్గుతుంది...

  • @snigdhareddylakkam4424
    @snigdhareddylakkam4424 10 ชั่วโมงที่ผ่านมา

    I am Damodar Reddy one of senior citizen. I am requesting you conduct at least one vedio per week on ttd regularly on real facts

  • @nanidec25
    @nanidec25 9 ชั่วโมงที่ผ่านมา

    సున్నితం సున్నితం అంటూనే పెద్దది చేస్తుంది ఆమెకి అర్ధం కావటం లేదు

  • @saisanjith7634
    @saisanjith7634 11 ชั่วโมงที่ผ่านมา +2

    Sir k.s prasad garu 7 hills lo 1 hills lo church kadatarani godavalu ayte appudu y.s govt 7 hills ttd ki chendutundi ani G.O pass chesaru gurtuchescondi

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 ชั่วโมงที่ผ่านมา

    ప్రజలు ఈ వంద రోజులు లో వ్యతిరేకం గా అక్కడ క్క డవిమర్శలు వెల్లువఎత్తు తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధనపక్షం పై ఈ వ్యతిరేకత ప్లస్ అవుతుంది అనే భయం తో.
    ప్రకాశం బేరేజ్ కూల్చివేత కె పడవలు వైసీపీ వాళ్ళు వరద లో వదిలా రు.
    అన్నారు. ఏ నది లో ఐన పడవ ప్రయాణం చేయాలి అంటే ఆ పడవయజమాని పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయాలి.
    ఆ పడవ అన్న ది ఎవరిది అన్న ది తెలుస్తుంది.
    అలాగే తిరుమల లడ్డు ప్రసాదం కి నే యి ఏ డైరీ నుండి ఎప్పటి నుండి టెండర్ ద్వారా కాంట్రాక్ట్ తో ఎన్ని సంవత్సరం ల కు సరఫరా అన్న ది స్పష్టంగా ఉంటుంది ఇది టీటీడీ పాలక మండలి ఇ ఒ అప్రూవ్ తో
    నెయ్యి సప్లై అవుతుంది ప్రతి సారి నెయ్యి నాన్యత ని పరీక్ష చేసి మాత్రమే చేరుతుంది
    దీనికి సంపూర్ణ బాధ్యత ఇ ఒ ది డైరీ ది ఇందులో నిజం ఉంటే శిక్ష వీళ్ళే భాద్యులు.
    అంతే తప్ప జగన్ కి సంబంధం ఏమిటి ఉంటుంది. వరద ప్రవాహం ఎక్కువ గా ఉంటుంది అని ఇరిగేషన్ అధికారులు
    బొట్లు ను నది లోకి ఎందుకు అనుమతి ఇంచారు పోలీస్ లు యాజమాన్యం కి ఎందుకు పడవలు లాంగర్ వేయలేదు
    దీని కి వైసీపీ ప్రభుత్వం భాద్యత ఎలా వహిస్తుంది ఇది కేవలం అధికారులు వై ఫల్యం. టీడీపీ ఉండొచ్చు వైసీపీ ఉండొచ్చు
    ఏ పార్టీ అధికారం లో వున్న ఈ నేరా ల ను నియంత్రణ చేసే ది అధికారులు.
    వీటి పై సమగ్ర విచారణ సిబిఐ జరిపి భాద్యులు పై చర్య తీసుకో వాలి అంతే కాని
    వైసీపీ టీడీపీ రెండు పార్టీ లు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకొని రాష్ట్ర పరువు
    ని మీ పార్టీ ల ను బ్రష్టు పట్టించవద్దు. దయచేసి.
    స్వచ్చ మైన విశాఖపట్నం డైరీ నెయ్యి కిలో ₹1000అమ్ముతున్నారు
    చంద్రబాబు హయాంలో ₹275జగన్ హయాంలో ₹325కి తిరుమల కి తమిళనాడు కి చెందిన డైరీ సప్లై చేసింది.
    మా శ్రీకాకుళం జిల్లా లో మురపాక. ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం వీళ్ళు
    శ్రీకాకుళం కిలో ₹500కి అమ్ము తున్నారు.
    మా కు శ్రీ రామ మందిరం వుంది హోమం కి దీపం ప్రతి3 నెలల కి 5కిలో లు కొనుగోలు చేస్తా ను అలాగే 5కిలో లు కొబ్బరి నూనె దీపం కి కిలో ₹80చొప్పున కొనుగోలు చేస్తా ను. బాగా నే ఉంటుంది
    నెయ్యి ఐతే మాత్రం స్వచ్చ మైనది కిలో ₹1000కి మాత్రమే దొరుకుతుంది. ఇంత చౌకగా ఎలా సప్లై చేస్తున్నారు అర్ధం కావటం లేదు. ఈ విషయం
    గోరెంట్ల మాదవ్. నగ్న వీడియో మార్ఫింగ్
    ల విదేశాల్లో ఈ నెయ్యి బాగోతం పరీక్షలు జరపా ళి. ఇక్కడ ఐతే రిపోర్ట్ లు ఎవరి కి అనుకూలంగా వారి కి వచ్చే ల ఉంటాయి.

  • @TRUTH_Chamber
    @TRUTH_Chamber 2 ชั่วโมงที่ผ่านมา

    నిజాలు మెల్లగా బయటకి వస్తాయి. కంగారు దీనికి jaggu batch కి, ఎన్ని అబద్ధాలు ఎంతకాలం చెప్పు కుంటారు. 😅

  • @gssvrajeswararao5692
    @gssvrajeswararao5692 5 ชั่วโมงที่ผ่านมา +1

    Super six effect

  • @chinnu7329
    @chinnu7329 17 ชั่วโมงที่ผ่านมา +2

    Adhantha kadhu ni dhinam ki eppudu pilusthavoo cheppu

  • @saimangarajarajahmundry4441
    @saimangarajarajahmundry4441 10 ชั่วโมงที่ผ่านมา +1

    Fabricate report అని మీరు ఎలా చెబుతున్నారు

  • @srinivasaraos9129
    @srinivasaraos9129 9 ชั่วโมงที่ผ่านมา +1

    Jagan is giving payment regularly?

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 2 ชั่วโมงที่ผ่านมา

    Very good analysis sir godbless you jaijagan jai jai jagan godbless you jagan mohan Reddy garu

  • @yaddalabhargavram8821
    @yaddalabhargavram8821 2 ชั่วโมงที่ผ่านมา

    కల్తీ నిజమైతే దానికీ బాధులను కఠినం గా శిక్షించాలి లేదంటే హిందూ భావాలతో ఆడుకున్న వెధవ లందరిని ఎవరైతే కథలు అల్లిన చానల్స్ మరియు సోషల్ మీడియా వేధవల్ని భాధ్యులని చేసి మళ్ళీ ప్రజల భావాలతో ఆడుకోకుండా తీవ్రంగా శిక్షించాలి ఈ విషయాన్ని హైకోర్టు వారు సుమోటో గా చేపట్టాలి.

  • @vinodkumarreddy88
    @vinodkumarreddy88 12 ชั่วโมงที่ผ่านมา +1

    Madam Your Head line's correct kadhu First change

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 4 ชั่วโมงที่ผ่านมา

    😢 1700 కిలోల పెట్టి స్వామి వారి ప్రసాదం కోసం స్వచ్ఛమైన నెయ్యి కొని భక్తుల లడ్డూ కోసం 320 స్వచ్ఛమైన వస్తుంధాని అదే TTD పాలక మండలి కొనటం ఏమిటి?

  • @nvgpal
    @nvgpal 17 ชั่วโมงที่ผ่านมา +9

    KS Prasad gaadini mental hospital vaallu yela vadilaaru?😀

    • @saikrupa8651
      @saikrupa8651 17 ชั่วโมงที่ผ่านมา

      Vidki tondrlone pichi padtundi

    • @vudathuramu7696
      @vudathuramu7696 16 ชั่วโมงที่ผ่านมา

      Nijame bro

    • @GanjiChenna
      @GanjiChenna 9 ชั่วโมงที่ผ่านมา

      Nijalu ekkado kalthundi

  • @nagulasrinivas931
    @nagulasrinivas931 12 ชั่วโมงที่ผ่านมา +2

    మీరిద్దరూ జగన్ గారి పెయిడ్ ఆర్టిస్తులు

    • @radhakrishnakodi6571
      @radhakrishnakodi6571 9 ชั่วโมงที่ผ่านมา

      Ori chatta vadava neevu bollu gadu artisteva

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 3 ชั่วโมงที่ผ่านมา

    ఆ వు నెయ్యి కి గేదె నెయ్యి కి తేడా తెలీదా

  • @ppchandrasekharsekhar3110
    @ppchandrasekharsekhar3110 8 ชั่วโมงที่ผ่านมา +1

    babai muder case ki investigation officer ga pampinchandi

  • @mahigamer6673
    @mahigamer6673 10 ชั่วโมงที่ผ่านมา

    Prasad నువ్వూ క్రిస్టియన్ నీకు మాటలాడు హక్కు లేదు నువ్వు కూడా వున్నావ్

  • @ravinekkalapudi7516
    @ravinekkalapudi7516 15 ชั่วโมงที่ผ่านมา +1

    Jagan ji has made several mistakes. Here are a few: How is it possible to have pure ghee at 320? Why has he appointed only individuals of the Christian faith as TTD Chairperson?

  • @kannapurushotham993
    @kannapurushotham993 4 ชั่วโมงที่ผ่านมา

    ఇవ్వన్నీ కరెక్ట్ అనుకొందాం 12/6/24 నుండి ఎన్ని ట్యాంక్ల గీ వచ్చింది ఆ షంపిల్స్ కరెక్ట్ గా ఉన్నపుడు 23/7 /24 నా ఎందుకు తేడా వచ్చింది అది ఏవో కాఫు చెప్పాలి బాలాజీ టెంపులకు వెళ్లి ప్రమాణం చేసి ఈఓ గారు ప్రామిసనమ్ చుడయ్యాలి.

  • @karimmohammad410
    @karimmohammad410 17 ชั่วโมงที่ผ่านมา +6

    వీడైతే అమ్మ బాబు కు పుట్టలేదు
    టిడిపి ప్రభుత్వంలో వస్తే 11వ రోజు దినం భోజనానికి రమ్మని చెప్పేసి అన్నాడు ...మరి అయితే అబ్బా వీడి దినం భోజనాలు మిస్ అయిపోయినా

    • @NaaraLokeshnaaralokesh
      @NaaraLokeshnaaralokesh 6 ชั่วโมงที่ผ่านมา

      ముందు నీ అమ్మ ఎవడిదగ్గర దొబ్బించుకుంటే నువ్వు పుట్టావో తెలుసుకో .

  • @RameshPilli-d1t
    @RameshPilli-d1t 3 ชั่วโมงที่ผ่านมา

    Super sir

  • @3110siva
    @3110siva 17 ชั่วโมงที่ผ่านมา +1

    I believe jubliee hills TTD temple opened sometime in march 2019 i dont think its ycp tenure

  • @BalajistudioBotcha
    @BalajistudioBotcha 4 ชั่วโมงที่ผ่านมา

    నెయ్యి వివాదం తో సూపర్ 6, వరదలు, బోట్లు,వైజాగ్ స్టీల్ ప్లాంట్, విద్యా, వైద్యం,మెడికల్ కాలేజీ లు,సంపద సృష్టి, అన్ని మరిపించారు, ఏపీ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తో జోహార్లు తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు అధిక ధరకు వేరే వాళ్లకి కట్టబెట్టేందుకు టీడీపీ చేస్తున్న కుట్ర మాత్రమే కాదు ఇది. ఈ నెపంతో వాళ్ళు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు అధిక ధరకు కట్టబెట్టేందుకు టీడీపీచాలా ఎక్కువ వాగుతున్నారు

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 10 ชั่วโมงที่ผ่านมา

    Medam 5 ఏండ్ల నుంచి జరిగింటే 18 కంటే ర్లను వెనక్కు ఎందుకు పంపుతారు

  • @mutheneni
    @mutheneni 10 ชั่วโมงที่ผ่านมา +6

    ఎవరు ఏమి అనుకున్న గతం లో ఉన్న తిరుపతి దేవస్థానం లడ్డు రుచి గత కొంత కాలం గా రుచి లేదు

    • @sreenivas2781
      @sreenivas2781 4 ชั่วโมงที่ผ่านมา

      Ruchi yelaa untundandi? Lowest quoters ku contract isthu unte. Anni padaarthaalu alaage procure chesthaaru. Chaala years nundi idhe jaruguthondhi.

  • @vandheBharath
    @vandheBharath 6 ชั่วโมงที่ผ่านมา

    నీవంటి bufun లు విశ్లేషకులు గా వుంటే ఇలా గే వుంటుంది అని జనం అనుకుంటున్నారు sir

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 4 ชั่วโมงที่ผ่านมา

    రిపోర్ట్ క్రియోట్ చేసారు.

  • @pratapreddy653
    @pratapreddy653 8 ชั่วโมงที่ผ่านมา +2

    బాబు కి బోల్లీ వచ్చి. ఈ జన్మలో బాధ పదుతున్నాడు. నెక్స్ట్ జన్మ లాకి ఫ్యామిలీ మొత్తమ్ కూస్ట రోఘీ ల పుడు తారు.

  • @suryaprakash-gk6ms
    @suryaprakash-gk6ms 11 ชั่วโมงที่ผ่านมา

    Prasad garu argument super why should not make a pile in high court? And argue

  • @babireddykatam3358
    @babireddykatam3358 8 ชั่วโมงที่ผ่านมา

    వెంకటేశుని అబాసపాలు చేయవద్దు

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 17 ชั่วโมงที่ผ่านมา +1

    EVM, from 20 vishayanni divert cheyadani ki chesina mana thelivaina medavi , school days nunchi ederakamaina, abandalanu moputhu, university lo kamma, reddy fractionixsm develop chesi Anduke phd chesina so-called CBN vari ni e ariana edurkogalara.

  • @saimohan.k3266
    @saimohan.k3266 4 ชั่วโมงที่ผ่านมา

    E ghee AR vallu out side purchase చేసిన ghee laga ఉన్నది. అది కూడా H వాళ్ళే
    Suppliers ఐ ఉంటారు

  • @somasekharanaik2159
    @somasekharanaik2159 5 ชั่วโมงที่ผ่านมา

    Venkanna devudu babu gari familini sarva nasanam chesi theerutharu

  • @HSPLSeedlings
    @HSPLSeedlings 13 ชั่วโมงที่ผ่านมา

    This KS Prasad fellow is more Psychotic than Jagan ,it's utter nonsense
    1) he does not know, any thing , uses words like six sigma , cyto sanitary etc
    2) Core point is when corroupt people , non Hindus are at helm of affair and corroupt leadership can do .

  • @chandrasekhar-qc7qo
    @chandrasekhar-qc7qo 9 ชั่วโมงที่ผ่านมา

    👌👌💐🎉

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 9 ชั่วโมงที่ผ่านมา

    Manam taage paalu kuda
    Mamsaharame. Dr.Madhu babu gari prakaramu mamsaharame.

  • @VankateshKaturi
    @VankateshKaturi ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤

  • @RaviPonneri
    @RaviPonneri 18 ชั่วโมงที่ผ่านมา +1

    College fee reiumbersement lu ravatledhu appudu vosthay evarikaina idea vuntey cheppandi.

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta 12 ชั่วโมงที่ผ่านมา

    సీబీన్ చాలా బాగా చేస్తున్నారు జగన్ బావున్నారు నీ పరిస్థితి బాగోలేదు

  • @narayanaraobuddulanarayana535
    @narayanaraobuddulanarayana535 10 ชั่วโมงที่ผ่านมา

    K,s prasad మీరు చాలా ఎక్కువ వాగుతున్నారు....maths చెప్పకు ఇంటికి వేళ్ళు ఇంకా

  • @medidaravikanth5625
    @medidaravikanth5625 17 ชั่วโมงที่ผ่านมา

    Who is correct, court has to decide, no one is eligible to decide who is guilty

  • @galiramarao7563
    @galiramarao7563 9 ชั่วโมงที่ผ่านมา

    Pink diamond NarasuraRa rakta charitra gurinchi matladu sir

  • @raghuramc1536
    @raghuramc1536 8 ชั่วโมงที่ผ่านมา

    Court lo case veyyi neeku antha confidence untey

  • @amruthasurgicalstirupathi8826
    @amruthasurgicalstirupathi8826 10 ชั่วโมงที่ผ่านมา

    TTd marketting office lo pratidi record ga untundi, please Dayashasi aa record nu prajalu munduku tesukurandi

  • @ramamohanrao9911
    @ramamohanrao9911 5 ชั่วโมงที่ผ่านมา

    Ore broker fellow where is the quality from past five years

  • @somasekharanaik2159
    @somasekharanaik2159 5 ชั่วโมงที่ผ่านมา

    Om namo venkatesaya

  • @anglebhavitha3541
    @anglebhavitha3541 4 ชั่วโมงที่ผ่านมา

    Yellow media valla telugu rastralu sankanaki pithunnai

  • @RameshPilli-d1t
    @RameshPilli-d1t 3 ชั่วโมงที่ผ่านมา

    Sir, meru inka active kavali

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 4 ชั่วโมงที่ผ่านมา

    Meere ekkuva ammaa ani vaaduthunnaaru.Idhi maaya enaa ?

  • @shaiktoufeeq9627
    @shaiktoufeeq9627 10 ชั่วโมงที่ผ่านมา +1

    2:42 nijam cheppesadu😅😅

  • @laxmankumargali9173
    @laxmankumargali9173 17 ชั่วโมงที่ผ่านมา +3

    అసలు వీడికి ఏమి తెలుసు అని అడుగుతున్నారు వీడు ఏమైనా టీటీడీ అధికార

    • @rampakala8357
      @rampakala8357 16 ชั่วโมงที่ผ่านมา

      Niku telsindi Post cheyarade

    • @abc_51234
      @abc_51234 16 ชั่วโมงที่ผ่านมา

      తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు అధిక ధరకు వేరే వాళ్లకి కట్టబెట్టేందుకు టీడీపీ చేస్తున్న కుట్ర మాత్రమే కాదు ఇది. ఈ నెపంతో వైసీపీని డిఫెన్స్ లో పడేసే దుర్మార్గపు ఎత్తుగడ
      లీటరు ఆవు నెయ్యి ధర 320 రూపాయలకు కొనుగోలు చేస్తుంటే అంత తక్కువ ధరకు ఎలా వస్తుంది అని అనుమాన పడ్డాం - టీటీడీ ఈవో శ్యామల రావు .
      అసలు లీటరు ఆవు నెయ్యి ఎంత ఉంటుంది. 320 రూపాయల ధర గిట్టుబాటు కాదా . అసలు ఆవు పాలు లీటరు ఎంత.
      కోస్తా, ఉత్తరాంధ్రాలో ఆవు పాడి, వినియోగం చాలా తక్కువ కానీ రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రల్లో అధిక భాగం ఆవులనే పోషిస్తారు. ఆవు పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తారు . చిత్తూరు, అనంత జిల్లాల్లో ఆవు పాల మీద ఆధారపడ్డ డైరీలు కోకొల్లలు. ఈ డైరీల వాళ్ళు 5 నుండి 7 శాతం కొవ్వు ఉన్న లీటరు ఆవు పాలకు రైతులకు చెల్లించే ధర 28 నుండి 32 రూపాయల వరకూ ఉంది.
      మిల్క్ డైరీలు ఆ పాల నుండి దాదాపు 5 శాతం వెన్న తీసి 1.5 నుంచి 2 శాతం వెన్న మిగిలిన ఆ పాలని బహిరంగ మార్కెట్ లో 56 నుండి 58 రూపాయలకు అమ్ముతున్నాయి.
      అంటే షుమారు 600 రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 20 లీటర్ల పాల నుంచి కేజీ వెన్న వస్తుంది . మిగతా 17.2 లీటర్ల పాలని సగటున 57 రూపాయల విలువతో ఇతర ఉత్పత్తులుగా మార్కెట్ చేసుకొంటారు డైరీల వాళ్ళు .
      అంటే కేజీ వెన్న పోగా 980.40 రూపాయలు ఆదాయం గడిస్తుంది డైరీ .
      ఇప్పుడు టీటీడీ వారు కొనుగోలు చేసిన కేజీ 320 + మిగతా 17.2 లీటర్లకు రూ 980.40పైసలు కలిపితే 20 లీటర్లకు రూ 1300.40 పైసలు అమ్మకపు ఆదాయం.
      ఖర్చు లీటరు సగటున 20 లీటర్లకు 600 కొనుగోలు పై ప్రాసెస్, పాకింగ్, ట్రాన్స్పోర్ట్ , మార్కెటింగ్ ఖర్చు 30 శాతం వేసుకొన్నా 180 వ్యయంతో మొత్తం ఖర్చు 780 రూపాయలకు మించదు.
      20 లీటర్ల పాల ఉత్పత్తుల పై, కేజీ నెయ్యి 320 ధర కలిపి కలిపి ఆదాయ, వ్యయాలు చూస్తే
      ఆదాయం =1300.40
      ఖర్చు = 780.00
      లాభం = 520.40
      ఇప్పుడు చెప్పండి. టీటీడీ లాంటి అతి పెద్ద వినియోగదారుకి 320 రూపాయల ధరకి ఆవు నెయ్యి సరఫరా చేయడానికి ఏ డైరీ అయినా ముందుకి వస్తుందా రాదా.
      ఆ ధర సరైనదా కాదా, కేవలం గతంలో కన్నా తక్కువ ధరకి సరఫరా చేశారు అన్న కారణం పై అనుమానం వచ్చి చెక్ చేసాము, దాంట్లో ఇతర నూనెలు జంతు సంభంధిత పదార్ధాలు ఉన్నాయి అనే ఆరోపణలు వెనక సదరు వ్యాపారాన్ని అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలు ఉన్నాయి అనిపించక మానదు.

    • @sunilkumarkaranam2807
      @sunilkumarkaranam2807 15 ชั่วโมงที่ผ่านมา

      ​@@abc_51234నీవు ఇస్తావా కేజీ 320 కి ఆఖరుకి గ్రామాలలో కూడా ఇవ్వడం లేదు ఆ రేటుకు

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 4 ชั่วโมงที่ผ่านมา

    Nyjaaaaluuuu....thelusthay.....janaalaky

  • @manhgg
    @manhgg 11 ชั่วโมงที่ผ่านมา

    God veluva tesaru Ap public mohana nalla mohalu chesaru

  • @yogendranaathh
    @yogendranaathh 6 ชั่วโมงที่ผ่านมา

    Srivari Divya prasadam Laddu Tho Parachakalu Vaddu .... !! tagina mulyam bhavi taralu anubhavistaru

  • @mohanbattipati2391
    @mohanbattipati2391 8 ชั่วโมงที่ผ่านมา

    @ Peasad : If you don't know details don't speak. Don't you see the difference in taste
    @ Vijaya garu : if there is floods that doesn't mean that we should not speak about this issue

  • @syamala3548
    @syamala3548 6 ชั่วโมงที่ผ่านมา

    Ammma niku jhansi sageme teluu nuvv vuruko

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 2 ชั่วโมงที่ผ่านมา

    Pk Evm Dcm mumpu jariginappudu bayataki raaledu laddu vishayamlo hadavidi chesthunnadu

  • @rajasekharreddy9381
    @rajasekharreddy9381 6 ชั่วโมงที่ผ่านมา

    Let all Hindu temples shall handover to Hindu Devotees Comittees through out India. All Government officers shall be releived immediately by leaving administration to Devotee committees.
    No church or Mazid under Government control.

  • @GangadhararaoGarimella
    @GangadhararaoGarimella 12 ชั่วโมงที่ผ่านมา

    Jagan is having criminal mind along with master in conspiracies so such person can’t serve society or public so we have avoid such person or party in future. This KS Prasad is broker to Jagan .