Stand feed కాదు,stall feeding.Stall feeding లో రైతుకు మిగిలేది 0. ఆదాయం కన్నా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. వినటానికి బాగానే వుంటాయి కానీ ప్రాక్టికల్ గా difficult.
Namaste భాస్కర్ గారు మీకు ఈ ఫీల్డ్ లో మంచి అనుభవం వుంది. మీరు ఒక youtube ఛానెల్ open చేస్తే జీవాల పెంపకం దారులకు బాగా ఉపయోగకరం గా ఉంటుందనేది నా అభిప్రాయం.
Antha bagane undi kani. Oka prashna. Fever season vachindi manam andaram fever anti biotics theskuntunama mundu jagratha tho ? Inkokati.. Mana pellam kanpu avagane piloni vollo petukuni palu isthunda? Na point enti ante edo ayipodi ani bayapadi anavasaram mandulu anni vatiki ivvatam end of the day resistance less rubber( meat) thini manam em avutham? 4 hours nanakastalu padi pilaki delivery ichinaka thalliki a noppulu avi sardukuni pilla meda focus petta daniki kastha time paduthundi. Pillani thalliki vadilesthe daniki baga telusu dani pillani etla chuskovali ani. Na 25 years sheep farming exp lo gorre pillalki fever vachi chanipovatam ane concept oka vinta. Daniki karanam meru dann restance less antoboitic based thali nundi chesthunaru plus one month varaku antiboitics ivvaleru. Avuna ? Kabatti meru antibiotics ivvataniki sari poye age vache varaku (30-45 days) gaju bommala kapadukovatam plus then you drugs will take care of them.
30 పిల్లలు చనిపోతే నీ ఫార్మ్ సక్సెస్లో ఉంది అని ఎలా చెప్తున్నావు?? నాకు 50 పిల్లలు పుడితే 3పిల్లలు చనిపోయాయి.. ఇయర్ మొత్తానికి 4 గొర్రెలు చనిపోయాయి వీటిలో 2 వయసు మీద పడి చనిపోయాయి ఇది నా తప్పే...
ఇవన్నీ చూసి మోసపోవద్దు ఎందుకంటే నేను మూడు సంవత్సరాల నుంచి గొర్రె పొట్టేలు పెంచుతున్నారు ఫీల్డ్ మీద మిగలదు ఖర్చు ఎక్కువగా వస్తుంది దాణా ఖర్చు ఇవన్నీ లేక చూస్తే ఏమి మిగలవు
లాభాల కోసం కాకుండా ఫ్యాషన్ కోసం పెంచినప్పుడే విజయం సాధిస్తారు ఇది యాదవ్స్ సొంతం
Love from yadav group boss
అది ఫ్యాషన్ కాదు అన్న పాషన్
ఫ్యాషన్ అంటే స్టైల్,పాషన్ అంటే గోల్
కురుమల సొంతం.యాదవులు గోవుల పాలతో జీవనం సాగిస్తున్నారు
Fashion???
Kuruvala sontham bro
0 గ్రేసింగ్ కంటే, ఔట్ గ్రెసింగ్ కంటే సెమీ గ్రేసింగ్ చాలా మంచి, లాభదాయకమైన పద్దతి
జీవాన్ని కనీసం 2,3 గంటలు అయినా బయట తిప్పాలి
Experience ఉన్నవాళ్ళకి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది.
Yes brother
sssbro
అవును అన్న నేను చేస్తున్న సెమీ గ్రేజింగ్లో చాల బాగున్నాయి జీవలు..
@@kanakasiva3044 ekada brother me farm
ఇది అంత కదు టౌన్ లో 100 గొర్రెలు పెంచాలి అంటే ఎన్ని గజాల జాగ కావాలి వట్టి కుట్టి, టిఎంఆర్ తో పెంచవచ్చా
జై జై కురబా
Stand feed కాదు,stall feeding.Stall feeding లో రైతుకు మిగిలేది 0. ఆదాయం కన్నా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. వినటానికి బాగానే వుంటాయి కానీ ప్రాక్టికల్ గా difficult.
Namaste భాస్కర్ గారు మీకు ఈ ఫీల్డ్ లో మంచి అనుభవం వుంది. మీరు ఒక youtube ఛానెల్ open చేస్తే జీవాల పెంపకం దారులకు బాగా ఉపయోగకరం గా ఉంటుందనేది నా అభిప్రాయం.
Yes bro 💯 right Answer
But bhaskar garu cheppindi nijamena
Antha bagane undi kani. Oka prashna. Fever season vachindi manam andaram fever anti biotics theskuntunama mundu jagratha tho ? Inkokati.. Mana pellam kanpu avagane piloni vollo petukuni palu isthunda?
Na point enti ante edo ayipodi ani bayapadi anavasaram mandulu anni vatiki ivvatam end of the day resistance less rubber( meat) thini manam em avutham? 4 hours nanakastalu padi pilaki delivery ichinaka thalliki a noppulu avi sardukuni pilla meda focus petta daniki kastha time paduthundi. Pillani thalliki vadilesthe daniki baga telusu dani pillani etla chuskovali ani.
Na 25 years sheep farming exp lo gorre pillalki fever vachi chanipovatam ane concept oka vinta. Daniki karanam meru dann restance less antoboitic based thali nundi chesthunaru plus one month varaku antiboitics ivvaleru. Avuna ? Kabatti meru antibiotics ivvataniki sari poye age vache varaku (30-45 days) gaju bommala kapadukovatam plus then you drugs will take care of them.
Nice video sir..
పెట్టుబడి లేకుండా సొంత వ్యవసాయ భూమి లేకుండా ఇలాoటి వీడియో స్ చూసి మోసపోకoడి మిత్రులారా
Yes👍
Right Answer brother 💯
వీళ్లుచెప్పిన మాటలువిని నేను 70000శాలరీ వదిలేశాను
yes
@@ankapooragriculture590 emi job chesevaru
Deniki idanta ? Money ? Money? Money?
ఖర్చు చాలా ఎక్కువ
ఓనర్ కి ఏం మిగులుతుందో
Poultry farming is better
Super... Jai kisan 🌿🍃🌿🍃
Very nice 👌
30 పిల్లలు చనిపోతే నీ ఫార్మ్ సక్సెస్లో ఉంది అని ఎలా చెప్తున్నావు?? నాకు 50 పిల్లలు పుడితే 3పిల్లలు చనిపోయాయి.. ఇయర్ మొత్తానికి 4 గొర్రెలు చనిపోయాయి వీటిలో 2 వయసు మీద పడి చనిపోయాయి ఇది నా తప్పే...
Bro nenu potella pempakam cheyalanukuntunna me mobile number evandi
ఇవన్నీ చూసి మోసపోవద్దు
ఎందుకంటే నేను మూడు సంవత్సరాల నుంచి గొర్రె పొట్టేలు పెంచుతున్నారు ఫీల్డ్ మీద మిగలదు ఖర్చు ఎక్కువగా వస్తుంది దాణా ఖర్చు ఇవన్నీ లేక చూస్తే ఏమి మిగలవు
Thanks
Free range vi chala healthy ga untayi ila penchithe disease vasthayi and vati health ki manchidi kadu
Ppr r any vacation 3 mnths taruvathe evali madam
avnu bro 3mants pillalaku evvali
Stand kadu stalu feeding medam
Nelatalli surper
Nice
No profits only publicity
Live price kg anta
sir plg adras 100 pillalu kavali
Na dhagara 50 pillalu unnay 9014345951
Reddygaru. Give Address. Mobilenumber. Retd. Edu officer Bangalore
ఒక గొర్రె/ మేక లైవ్ వెయిట్ లో సగం మాత్రమే మాంసం వస్తుంది
30 kgs గొర్రె లైవ్ వెయిట్ ఉంటే 15-16 kgs మాంసం వస్తుంది
bro nijama cutting chesechushava plg rply
20 kgs వస్తుంది అన్న
Yes
@@mukkeralanarsi7017 అవును బ్రదర్ మా వాళ్ళు కట్ చేసి చూశారు
@@kanakasiva3044 మీ ఏరియా లో ఉండే జీవాలు ఏ జాతివో మరీ
వాటికి వస్తుంది కావచ్చు బ్రదర్👍
కొన్ని హెవీ బ్రీడ్స్ ఉంటాయి కదా