ఎవరేమన్నా పట్టించుకోవద్దు అనాదిగా వస్తున్న మన సాంప్రదాయ పద్దతులను ఇప్పటి తరానికి అందిస్తున్న మీకు హృదయూర్వక ధన్యవాదాలు, ఇలాగే మంచి కార్యక్రమాలతో కొనసాగాలని కోరుకుంటున్నా అమ్మ🙏
Super పెద్దమ్మా, మీ కుటుంబం చాలా బాగుంది మీకు చాలా ధన్యవాదాలు, మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు మూర్కులను పట్టించుకోవద్దు, ఇంత మంచి సమాచారం ఇవ్వడం గొప్ప ఎవరు చెప్తారు Waste గాళ్లు, ఏమి తెలియని వాళ్ళను పట్టించుకోవద్దు ఈ రోజుల్లో, మంచి చెపితే ఎవడికి ఎక్కదు. చెడు అయితే తొందరగా ఎక్కిద్ధి చాలా ధన్యవాదాలు పెద్దమ్మా 🙏🙏🙏🙏🙏
Inta baaga cheptunna meeku alaa cheptunnarante vaaru elaanti vaaro manaki easy gaa arthamavutundi amma❤ Sare ఆ బాబా వున్నాడు... అంతేకాదు మా అందరీ శుభభావనలు సదా మీతో వుంటాయి. ఆ సదాశివుడు సదా మీతోనే వుంటాడు. అతని వరదహస్తం సదా మీ శిరస్సుపైనే వుంటుంది. 🙏
మీరు తయారుచేసిన oil all family members use చేసుకోవడం చాలా బాగుంది !! చిన్నబాబు is very handsome& in future will have xcellent hair for ever !! God bless all family, useful for all people many thanks 🙏
ఎవరేమన్నా పట్టించుకోవద్దు అనాదిగా వస్తున్న మన సాంప్రదాయ పద్దతులను ఇప్పటి తరానికి అందిస్తున్న మీకు హృదయూర్వక ధన్యవాదాలు, ఇలాగే మంచి కార్యక్రమాలతో కొనసాగాలని కోరుకుంటున్నా అమ్మ🙏
Chala super family 😘🙏.tq soo much peddamma.
మీరు చెప్పెవన్నీ అద్భుతమైన విషయాలు.మీరు మాకు దొరికిన అదృష్ట దేవత(మన ఆయూర్వేద అద్భత వైద్యం ఇది).
Super పెద్దమ్మా, మీ కుటుంబం చాలా బాగుంది
మీకు చాలా ధన్యవాదాలు, మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు
మూర్కులను పట్టించుకోవద్దు, ఇంత మంచి సమాచారం ఇవ్వడం గొప్ప
ఎవరు చెప్తారు
Waste గాళ్లు, ఏమి తెలియని వాళ్ళను పట్టించుకోవద్దు
ఈ రోజుల్లో, మంచి చెపితే ఎవడికి ఎక్కదు. చెడు అయితే తొందరగా ఎక్కిద్ధి
చాలా ధన్యవాదాలు పెద్దమ్మా
🙏🙏🙏🙏🙏
Mee videos Bagunnavi Thanks Amma
Peddamma. Super.. u r awsome.... Miru maku adrushtam
పెద్దమ్మ మీ వీడియోలు చూసి మేము గ్యాస్ problem కోసం powder ప్రోటీన్ పొడి చేసుకున్నాము బాగా పని చేస్తున్నాయి అమ్మ లాగా చెప్తున్నారు చాలా thaks
Inta baaga cheptunna meeku alaa cheptunnarante vaaru elaanti vaaro manaki easy gaa arthamavutundi amma❤
Sare ఆ బాబా వున్నాడు...
అంతేకాదు మా అందరీ శుభభావనలు సదా మీతో వుంటాయి.
ఆ సదాశివుడు సదా మీతోనే వుంటాడు. అతని వరదహస్తం సదా మీ శిరస్సుపైనే వుంటుంది.
🙏
Nuvvu chaala chaala bagunnavu nanna bangarurhandri may God bless you
Babu cute inka Anni super videos
You're great peddamma garu god bless Amma pedamma garu really great
చాలా అందంగా ఉన్నావ్! చిన్నా 👌👌👌
పెద్దమ్మ మీరు చాలా బాగా చెప్తున్నారు పెద్దమ్మా,మీరు గ్రేట్ పెద్దమ్మ
U r great amma, u r inspiration for many, clear hearted
th-cam.com/video/eCeUQBpX7Zg/w-d-xo.html
Peddama miru chala baga chaptharu.....thanku amma...😘😘
Super Amma 👌👌👍👍🤗🤗
Super peddama
Papa and babu bagunnaru andi good girl god bless you kids and thank you so much peddamma and akka🙏😊
Meeru meeruga matladathunnaru I like u amma
Peddamma meru cheyppu anii follow avthunna🙏🙏🙏 chalaaa vishayalu cheybuthunnaru 👌👌👌👌👌meru cheyppey vudhanam kuda chala bagundhi amma 🙏🙏🙏🙏🙏meku lots of thanks 🙏
Chala cute ga unnav nanna.....
You are soo beautiful 🥰
Mee abbayi bagunnadu,cuttteee
th-cam.com/video/eCeUQBpX7Zg/w-d-xo.html
Amma Super😀👌👌👌🙏
Super ga apply chesaru amma
Peddamma,me vedeos anni chala baguntai nenu daily chusthuntanu chala chala thanks peddamma
, superrrrrrrrr అమ్మ
Super super ga unnavvu nana chitti nana
U r Cute Nanna... 😍
Peddamma Always Superr 👌👌
Excellent peddamma
Keep it up. Peddamma. Garu. Me voice and. Me. Chitkalu. Chala bagunai. My mom, try chesaru. Good result. 🍫. Thanks 💕for 💫 peddamma 💕
నేను చేస్తాను అమ్మ.. బాగుంది సూపర్.. అమ్మ..🙏🤗😊😍
U r very good amma
Don't worry
Just ignore
Be happy
Really you are super nanna looks like a hero
Chinnoda nuvvu super ga vunnavu
Super aunty meeru🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Meeru chala baga chepthunnaru. Evaremanna pattinchukokandi. Pedhamma garu superb manchinga cheptharu
సూపర్ గా ఉన్నావు నాన. నిన్ను బాగా ప్రేమించే అమ్మమ్మ దొరికారు. నీ అదృష్టం. బాగా చదువుకొని ఉన్నత స్థితి లోకి రావాలి.
Yes bagunadu babu
tammudu nuvu super
మీరు తయారుచేసిన oil all family members use చేసుకోవడం చాలా బాగుంది !! చిన్నబాబు is very handsome& in future will have xcellent hair for ever !! God bless all family, useful for all people many thanks 🙏
Hg
అమ్మమ్మ నూనె బాగుంది...
Meru use chasara oil pls rpy
Super family 🥰🥰🥰
Chala baga Ani chustunamu avaru ans miru patechukokande oil baga tayaru chaysenaru
Superga vunnav cinna
సూపర్ గా ఉన్నావ్ రా బంగారం👌👌👌
Chalabagunnavubabu.tanks.amma.
Amma mee pette chittkalu, vantalu, medical care anni chala bagunnai... Tq.
Very క్యూట్ బాబు పాప నైస్ ఆయిల్
Meeru super👌 peddamma
Kanna నువ్వు sooooper.........
Nuvvu chala amdamga unnavura kanna.
శ్రీకాకుళం మామ్మ గారూ మీరు సూపరో సూపర్
Babuuuuuu nuvvu chalaaaaa beautiful ga vunnavu bangarammmm.
Ela oil thayaru cheyadam maaku cheppandi
Very nice peddamma
🙏
Baga chepparu peddamma. Adi copy kottadam kadu. Same ingredients tho okkokkaru okkola chesaru vari vari style lo
Amma resent ga mi vidios chusthunnanu chusthey bagunnai nenu try chesthanu tarwatha coment pedathanu thankyou
Good Work Amma 🙏🏻
Chala Baga cheptharu meeru
Never give up...amma go-ahead 🤝👍
th-cam.com/video/eCeUQBpX7Zg/w-d-xo.html
నువ్వు చాలా అందంగా ఉన్నాఉ నాన్నా సూపర్
Very good amma Naku kuda oil kavali
Peddamma meeru super
పెద్దమ్మ మీరు అదృష్టవంతులు మనవలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు చాలా మంది మీ మనుమల్ల ఉండట్లేదు.
Meru avvanni pattinchukokandi
Meru chala baga chestunnaru
Manchi tips 👌
Meeru great peddamma
Super ga unnav Karthik
No worry about that , your videos very good
So cute kanna 👑👑
Chala bagunnav babu
Nice Nana you are very beautiful
Meeru ante chala abhimanam naku 🙏👍😊
S ur sooo cute
Thank you amma e oil gurenche chapenadukuu
Mee ammaie suppirt meekuywppudu వుంటుంది 👍
th-cam.com/video/eCeUQBpX7Zg/w-d-xo.html
ఎవరో ఏదో అన్నారని బాధపడకు అమ్మ మీ వీడియోస్ చాలా బాగుంటుంది
Nuvvu super nanna
th-cam.com/video/eCeUQBpX7Zg/w-d-xo.html
Hi 😁
Ammamma gariki meme chala runapadi vunnamu miku na vandanamuiu🙏🙏🙏
th-cam.com/video/eCeUQBpX7Zg/w-d-xo.html
పెద్దమ్మ మీరు చెప్పింది కరెక్ట్
👌👌👌 ga unnavu ma
Chala bagunnav babu👍
So nice. He seems to be reserved.
Bagunav nana
Nuvvu super ga uannavu karthik
You are so cute ra Nana👍
evaru emanaa badha padakamdi amma meru baga chestunaru go ahead
సుపరు పెద్దమ 🙏
#Andagaa unnav babu#
పట్టించుకోకండి పెద్దమ్మ చాలా బాగా చెపుతున్నారు
మీ రు చాలా బాగా చెప్పారు,
Pennegaru meeru supar thank u
Super bro
మీ స్టైల్ లో మీరు చూపించారు ఎవరి స్టైల్ వాళ్లది పట్టించుకోకండి 👌👍
Super Andi tq
Yes nanna...... Chala bhagunnavu ...... Peddamma manavada..... Mazaka..... Vizianagaram dist......
th-cam.com/video/eCeUQBpX7Zg/w-d-xo.html
Ala oil petuchukoni adrustam andariki radu,u r lucky Keerthana,
నీ మనసు చాలా మంచిది పెద్దమ్మ
ఎవరు ఏమి మాట్లాడిన పట్టించుకోవద్దు
మీ వీడియోస్ చూసేవాళ్ళం చాలా మంది ఉన్నాము పెద్దమ్మ 🙏
Ammasuper 🙏🙏👍👍
You are correct Peddamma. Pichi comments ki respond avvoddu. You are superb Naku kuda yi oil tayaru chesi pampagalara?
Nee.plan. Super. Peddamma
Chala bagunnav bangaram
th-cam.com/video/eCeUQBpX7Zg/w-d-xo.html
పెద్దమ్మ నీ మనవరాలు అచ్చు నీ పోలిక.
Kartheek nuvvu mee akka mee mammy laga andamga vunnaru sweet boy
Nivu chaala andhamga unaav nana God bless you