రోజువారీ వేసుకొనే గాజులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 5

  • @bharathiviva1153
    @bharathiviva1153 หลายเดือนก่อน

    Andulo chala old model okati vundi 50 to 60 years backdi avi chudagane ma nanammagaru gurthochharu Naku vuha telisinappatinundi aame chetullo avi chusedanni na childhood memory adi❤

  • @aruunareddy1810
    @aruunareddy1810 หลายเดือนก่อน +3

    వీడియో చూస్తుంటే భలే సంతోషం కల్గింది నాకు 😀😀 . వీడియో లో ఉన్న డిజైన్స్ లో నాలుగు రకాలు నా దగ్గర ఉన్నాయి . ఇంకా వంకులు తిరిగినవి , సాదాగా వత్తులవంటివి కూడా చూపుతారని ఆతృతగ చూశాను . పట్నీలు కూడా చూపించండి , అవసలు మురికి పట్టవు . అద్దాల గాజులు కూడ మురికి పట్టవు . గాజులంటే చాలా ఇష్టం నాకు 😀😀😀😀

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 หลายเดือนก่อน

      నాకు కూడా చాలా ఇష్టం పట్నీలు అంటే ఎలా ఉంటాయండి

    • @aruunareddy1810
      @aruunareddy1810 หลายเดือนก่อน

      @ahalyagaddi3121 అద్దాల గాజుల్లాగే ఉంటాయి , అంత cut ఉండదు . ఒకటి 20 gm లు ఆ పైన పెట్టొచ్చు . size పెరిగితే gram's పెంచాలి .

  • @bharathidevipothula7192
    @bharathidevipothula7192 หลายเดือนก่อน

    Baby bangel s kavali