Esmart Brains
Esmart Brains
  • 215
  • 930 723

วีดีโอ

అందమైన పాత కొత్త డిజైన్స్ - మీ అందరికి నచ్చుతాయి
มุมมอง 1.2K12 ชั่วโมงที่ผ่านมา
అందమైన పాత కొత్త డిజైన్స్ - మీ అందరికి నచ్చుతాయి
పాత కొత్త చోకర్ నెక్లెస్ లు
มุมมอง 410วันที่ผ่านมา
పాత కొత్త చోకర్ నెక్లెస్ లు
kasulaperu మరికొన్ని అందమైన నగలు
มุมมอง 1.1Kวันที่ผ่านมา
kasulaperu మరికొన్ని అందమైన నగలు
తన పెళ్లి నగలని తానే చేయించుకున్నపెళ్లికూతురు
มุมมอง 1.5K14 วันที่ผ่านมา
తన పెళ్లి నగలని తానే చేయించుకున్నపెళ్లికూతురు
గాజులు ఎక్కువగా చేఇంచు కొంటె లాభం ఏమిటి మరికొన్ని అందమైన గాజులు
มุมมอง 4.2K21 วันที่ผ่านมา
గాజులు ఎక్కువగా చేఇంచు కొంటె లాభం ఏమిటి మరికొన్ని అందమైన గాజులు
మనలో చాలా మంది ఇష్టపడే వంకీ గాజులు
มุมมอง 75021 วันที่ผ่านมา
మనలో చాలా మంది ఇష్టపడే వంకీ గాజులు
ఇలాంటి రెండు పేట్ల గొలుసు లు ట్రై చేయండి పాత వే గాని ఇప్పుడు ట్రెండ్
มุมมอง 2.3K21 วันที่ผ่านมา
ఇలాంటి రెండు పేట్ల గొలుసు లు ట్రై చేయండి పాత వే గాని ఇప్పుడు ట్రెండ్
baby bangles - పిల్లలందరికీ సెట్ అయ్యే నగలు
มุมมอง 46621 วันที่ผ่านมา
baby bangles - పిల్లలందరికీ సెట్ అయ్యే నగలు
మీ అందరికి ఇష్టమైన మరికొన్ని బంగారు గాజులు
มุมมอง 6K21 วันที่ผ่านมา
మీ అందరికి ఇష్టమైన మరికొన్ని బంగారు గాజులు
రోజువారీ వేసుకొనే గాజులు
มุมมอง 5K28 วันที่ผ่านมา
రోజువారీ వేసుకొనే గాజులు
రక రకాల కాసు నగలు
มุมมอง 7Kหลายเดือนก่อน
రక రకాల కాసు నగలు
నేను చేయించుకున్న అడ్డిగ నెక్లెస్
มุมมอง 839หลายเดือนก่อน
నేను చేయించుకున్న అడ్డిగ నెక్లెస్
కొత్తగా అడ్డిగ నెక్లెస్ చేయించుకోవాలనే వారి కోసం
มุมมอง 3.5Kหลายเดือนก่อน
కొత్తగా అడ్డిగ నెక్లెస్ చేయించుకోవాలనే వారి కోసం
బంగారం చేయించుకోవాలి టైం లేదు బడ్జెట్ లేదు అనేవారు కోసం
มุมมอง 2.4Kหลายเดือนก่อน
బంగారం చేయించుకోవాలి టైం లేదు బడ్జెట్ లేదు అనేవారు కోసం
వడ్డాణం తెలివి గా ఎలా చేయించుకోవచ్చు
มุมมอง 30Kหลายเดือนก่อน
వడ్డాణం తెలివి గా ఎలా చేయించుకోవచ్చు
చాలా తక్కువలో కూడా చాంద్ బాలి డిజైన్స్ చేయించుకోవచ్చు
มุมมอง 1.9Kหลายเดือนก่อน
చాలా తక్కువలో కూడా చాంద్ బాలి డిజైన్స్ చేయించుకోవచ్చు
ఇప్పటికి చాలా మంది ఇష్టపడుతున్న పాత పగడాల డిజైన్స్
มุมมอง 2.8Kหลายเดือนก่อน
ఇప్పటికి చాలా మంది ఇష్టపడుతున్న పాత పగడాల డిజైన్స్
ట్రెండింగ్ జిలేబి నెక్లెస్ డిజైన్స్
มุมมอง 2.6Kหลายเดือนก่อน
ట్రెండింగ్ జిలేబి నెక్లెస్ డిజైన్స్
ఇంకొక 100 సంవత్సరాలైనా ఈ డిజైన్ పాత బడదు
มุมมอง 1.5Kหลายเดือนก่อน
ఇంకొక 100 సంవత్సరాలైనా ఈ డిజైన్ పాత బడదు
2 గ్రాముల బంగారం కూడా పట్టదు ఈ డిజైన్స్ కి
มุมมอง 1.6Kหลายเดือนก่อน
2 గ్రాముల బంగారం కూడా పట్టదు ఈ డిజైన్స్ కి
లేటెస్ట్ గా చేయించుకున్న చంద్రహారాలు
มุมมอง 18Kหลายเดือนก่อน
లేటెస్ట్ గా చేయించుకున్న చంద్రహారాలు
ట్రెండింగ్ లో ఉన్న ఈ ముత్యాల డిజైన్స్ - పాత డిజైన్స్ ని కొత్త గా మార్చుకోవచ్చు
มุมมอง 3.5Kหลายเดือนก่อน
ట్రెండింగ్ లో ఉన్న ఈ ముత్యాల డిజైన్స్ - పాత డిజైన్స్ ని కొత్త గా మార్చుకోవచ్చు
పాత నగలని దయచేసి మార్చకండి
มุมมอง 23Kหลายเดือนก่อน
పాత నగలని దయచేసి మార్చకండి
పెద్దలకి పిల్లలకి బాగా నచ్చే బంగారు గాజులు
มุมมอง 2.1Kหลายเดือนก่อน
పెద్దలకి పిల్లలకి బాగా నచ్చే బంగారు గాజులు
మరికొన్ని అందమైన నగలు
มุมมอง 2.3Kหลายเดือนก่อน
మరికొన్ని అందమైన నగలు
పాత మువ్వల నగలు ఎప్పటికి ట్రెండింగ్ లోనే ఉన్నాయ్
มุมมอง 2.7Kหลายเดือนก่อน
పాత మువ్వల నగలు ఎప్పటికి ట్రెండింగ్ లోనే ఉన్నాయ్
బంగారం కొనేటప్పుడు ఈ 5 విషయాలు గుర్తు పెట్టుకుందాం
มุมมอง 419หลายเดือนก่อน
బంగారం కొనేటప్పుడు ఈ 5 విషయాలు గుర్తు పెట్టుకుందాం
పాత ముత్యాల నగలు
มุมมอง 5Kหลายเดือนก่อน
పాత ముత్యాల నగలు
లేటెస్ట్ కంకణాలు మీ అందరికి నచ్చుతాయి
มุมมอง 1.5Kหลายเดือนก่อน
లేటెస్ట్ కంకణాలు మీ అందరికి నచ్చుతాయి

ความคิดเห็น

  • @bharathiviva1153
    @bharathiviva1153 5 วันที่ผ่านมา

    👌 good designs anni bagunnai ma

  • @bojanamkavitha778
    @bojanamkavitha778 11 วันที่ผ่านมา

    Your voice super

  • @hemachitrapu5000
    @hemachitrapu5000 12 วันที่ผ่านมา

    Nice dezins ❤

  • @bharathiviva1153
    @bharathiviva1153 13 วันที่ผ่านมา

    Anni bagunnai pata nagalu chustunte manchi feel vastadi ma kottavi ea show room ki vellina chudochhu ilantivi chudalemukada meeru veelaintavaraku pata collection ki try cheyyandi❤

  • @radhasrinivasau
    @radhasrinivasau 13 วันที่ผ่านมา

    Super

  • @kavithaprasanna780
    @kavithaprasanna780 15 วันที่ผ่านมา

    E story vinna tharuvatha chinna vayasulo unna pillalu chala peddaga alochincharu anipistundi really great

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 15 วันที่ผ่านมา

    వారి జంట భవిష్యత్ లో మరింత ఆర్ధికాభివృద్ధి సాధించి, ఇప్పుడు చేయించుకున్నా 50Gm గోల్డు 500 గ్రా కి కూడబెట్టె స్థాయికి రావాలని నా తండ్రి ఆ లక్ష్మీ నృసింహ స్వామి వారి ని ప్రార్ధిస్తాను.

  • @saiprasadj2554
    @saiprasadj2554 15 วันที่ผ่านมา

    Great couple అండి. భవిష్యత్ లో వాళ్ళు తమ జీవితాన్ని ఆర్థికంగా, మానసికంగా చక్కగా నిర్వహించుకొంటారు. Keralates కూడా పెళ్లి కి ముందే కొంత బంగారం సంపాదించుకొన్న తరువాత పెళ్లి చేసుకొంటారు. అక్కడ పిల్ల వాడికి కట్నాలు ఇచ్చే పద్ధతి లేదు. పిల్ల కు బంగారం పెట్టడమే. మంచి వీడియో చేసారు.

  • @incrediblerojamaddipatla8248
    @incrediblerojamaddipatla8248 17 วันที่ผ่านมา

    Nice explanation andi naku kuda kasuluperu antai chala pichi

  • @mohanhkm6668
    @mohanhkm6668 20 วันที่ผ่านมา

    Nenu daily veskotanu my favorite gold bangles andi

  • @nalifenaistamteluguvlogs440
    @nalifenaistamteluguvlogs440 21 วันที่ผ่านมา

    Nadi kuda same feeling 😊

  • @aruunareddy1810
    @aruunareddy1810 21 วันที่ผ่านมา

    మీరన్నది నిజమే , నాకు గాజులంటే చాలా చాలా ఇష్టం. ఒక్కో చేతికి డజను , ఆ పైన ఇంకా వేసుకున్నా బాగుంటుంది . మేడలో రోజు అంత బంగారు వేసుకోలేం కదా . రకరకాల గాజులు చేయిస్తుంట . ప్చ్ ఇప్పుడు బంగారం చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అయిందాయె 😃😃

  • @kavithaprasanna780
    @kavithaprasanna780 21 วันที่ผ่านมา

    Bangles valla entha advantage undani entha vivaranga eppude thelusukunnanu Republicday,August15 school ku velletappudu bangles marustanu 18 bangles kalisi 25 thulas unnaye bangles ante nake kadu ma akka chellella andari daggara yekkuva unnaye

  • @mtejuashwini8342
    @mtejuashwini8342 21 วันที่ผ่านมา

    Lasula Peru 10gms Ani cheppayru kada akka. En I kasulu vachhay

  • @dhanalakshmipulibandla3329
    @dhanalakshmipulibandla3329 21 วันที่ผ่านมา

    Yes

  • @chanakyacholleti6134
    @chanakyacholleti6134 21 วันที่ผ่านมา

    Yes mam

  • @saiprasadj2554
    @saiprasadj2554 21 วันที่ผ่านมา

    అవును, గాజులు నేను daily వేసుకొంటాను, హారం, నెక్లెస్ లు ఏదైనా functions వున్నపుడే. నాకు గాజులు అంటే చాలా ఇష్టం. మీరు చూపించిన models, లావు గాజులు నాకు నచ్చాయి.

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 21 วันที่ผ่านมา

    అవునండీ చేతులకు గాజులు ఎన్ని అయినా వేసుకోవొచ్చు మెడలో హారాలు నెక్లెస్ లు ఒకటి రెండు మాత్రమే వేసుకుంటాము నాకు చాలా ఇష్టం గాజులు

  • @kavithaprasanna780
    @kavithaprasanna780 23 วันที่ผ่านมา

    Naku chala estamaina vanki bangles chupinchinandiku dhayavadalu nenu kuda 60 grams lo 4 bangles cheyinchukunnanu

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 23 วันที่ผ่านมา

    మిరియమ్ కటింగ్ లో వంకీ బ్యాంగిల్స్ ఉంటాయండి, అబ్బా....... బా......

  • @bhargavishanker
    @bhargavishanker 23 วันที่ผ่านมา

    Navaratna fancy piece entha weight andi

  • @aruunareddy1810
    @aruunareddy1810 23 วันที่ผ่านมา

    నేను కూడ వంకుల గాజులను మధ్యలో సెట్ చేస్తా , రోడియం గాజుల్లో , డైమండ్ గాజుల్లో , ప్లేన్ గాజుల్లో , పాట్నీలకు అటుఇటు . నా చిన్నప్పుడు వేసుకుదాన్ని వంకుల గాజులు , ఎన్నునా అవంటే ఇష్టం ఎక్కువ 😃😃

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 24 วันที่ผ่านมา

    పలకసర్లు 3 - 5 పేటలు గొలుసులు యే వయసు వారికైనా అద్దిరిపోతాయీ.

  • @bharathiviva1153
    @bharathiviva1153 24 วันที่ผ่านมา

    Meeru chupinchina vatilo chala varaku nenu na chinna tanam lo chusanu andulo mutyala thoti dosaginjaa chain ma mother ki kuda vundedi❤

  • @aruunareddy1810
    @aruunareddy1810 25 วันที่ผ่านมา

    డిజైన్స్ అన్నీ బాగున్నాయి కానీ ధర భయపెడుతుంది 😀😀

  • @bharathiviva1153
    @bharathiviva1153 27 วันที่ผ่านมา

    Last lo meerannaru kada manamdatam middle class vallamu Ani correct ma manam chala alochinchi Ela chainchukovala Ani plan chesukontu okkokka vastuvu teesukuntamu andulone real happiness feel avutamu

  • @chanakyacholleti6134
    @chanakyacholleti6134 27 วันที่ผ่านมา

    Nice collection mam

  • @aruunareddy1810
    @aruunareddy1810 27 วันที่ผ่านมา

    మంచి డిజైన్ గాజులు చూపిస్తున్నారు . 👌🏼👌🏼

  • @kirannaidu1194
    @kirannaidu1194 28 วันที่ผ่านมา

    Ph no

  • @bharathidevipothula7192
    @bharathidevipothula7192 29 วันที่ผ่านมา

    Baby bangel s kavali

  • @bharathiviva1153
    @bharathiviva1153 29 วันที่ผ่านมา

    Andulo chala old model okati vundi 50 to 60 years backdi avi chudagane ma nanammagaru gurthochharu Naku vuha telisinappatinundi aame chetullo avi chusedanni na childhood memory adi❤

  • @aruunareddy1810
    @aruunareddy1810 29 วันที่ผ่านมา

    వీడియో చూస్తుంటే భలే సంతోషం కల్గింది నాకు 😀😀 . వీడియో లో ఉన్న డిజైన్స్ లో నాలుగు రకాలు నా దగ్గర ఉన్నాయి . ఇంకా వంకులు తిరిగినవి , సాదాగా వత్తులవంటివి కూడా చూపుతారని ఆతృతగ చూశాను . పట్నీలు కూడా చూపించండి , అవసలు మురికి పట్టవు . అద్దాల గాజులు కూడ మురికి పట్టవు . గాజులంటే చాలా ఇష్టం నాకు 😀😀😀😀

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 28 วันที่ผ่านมา

      నాకు కూడా చాలా ఇష్టం పట్నీలు అంటే ఎలా ఉంటాయండి

    • @aruunareddy1810
      @aruunareddy1810 28 วันที่ผ่านมา

      @ahalyagaddi3121 అద్దాల గాజుల్లాగే ఉంటాయి , అంత cut ఉండదు . ఒకటి 20 gm లు ఆ పైన పెట్టొచ్చు . size పెరిగితే gram's పెంచాలి .

  • @pavitrarao1469
    @pavitrarao1469 หลายเดือนก่อน

    Sister pagadalu necklace chupinchandi

  • @AnuRadha-ge7ss
    @AnuRadha-ge7ss หลายเดือนก่อน

    Nadhi kuda same andi

  • @RAMOJU
    @RAMOJU หลายเดือนก่อน

    Very very nice models

  • @chanakyacholleti6134
    @chanakyacholleti6134 หลายเดือนก่อน

    Chala bavundhi mam

  • @lrkmedeti4560
    @lrkmedeti4560 หลายเดือนก่อน

    My dream also to buy an vaddanam

  • @bharathiviva1153
    @bharathiviva1153 หลายเดือนก่อน

    Thank you andi nenu kuda adigaenu okasari Mee jewellery chupettamani two pendants bagunnai kempula pendant ki kuda earrings teesukondi meeru kuda Naku oka sister laga cheputunnanu ma

  • @kavithaprasanna780
    @kavithaprasanna780 หลายเดือนก่อน

    Naku old pendent Baga nachindi mam

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 หลายเดือนก่อน

    Pindikoddi rotte annattu, weight sarisamanangavuntene vaddanam nadumuki nilustundi, makingkuda bagundali, appude vaddananiki voka standard vuntundi!!! By the way, Bharateeyulaku, anduna Teluguvariki bangaram ante vipareetamaina makkuva!!! 😊😊😊

  • @kavithaprasanna780
    @kavithaprasanna780 หลายเดือนก่อน

    Me jewellery kuda chupinchandi

  • @saiprasadj2554
    @saiprasadj2554 หลายเดือนก่อน

    నాకు ఇష్టమైన అడ్డిగా necklace, 20 grams లో తీసుకొన్నాను. మిగిలినవి కూడా బాగున్నాయి. చిన్న చిన్న functions కి పెట్టుకొంటే బాగుంటుంది. మీరు అన్ని traditional వి బాగా చూపిస్తారు.

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 หลายเดือนก่อน

    Not guilty, something lack deficiency

  • @kasturisatyavani1528
    @kasturisatyavani1528 หลายเดือนก่อน

    Chaalaa ఉపయోగంగా వుంది వీడియో.మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి.మీ సలహా తీసుకోవాలని అనుకునేవాళ్ళకి ఉపయోగపడుతుంది

    • @esmartbrains6867
      @esmartbrains6867 หลายเดือนก่อน

      చాలా మంది అడుగుతున్నారు ఫోన్ నెంబర్ పబ్లిక్ లో ఫోన్ నెంబర్ పెట్టకూడదు కదండీ , దానికి ప్లాన్ చేస్తున్నాను, కొంచం టైం కావాలి

  • @sairamcollections
    @sairamcollections หลายเดือนก่อน

    Gajja koorphu lenidhe adhi vaddaname kadhu anedhi ma ammamma ma chinnappudu😊

  • @kanakamahalakshmirampalli1735
    @kanakamahalakshmirampalli1735 หลายเดือนก่อน

    30 సంవత్సరాల వయసు లో నేను కూడా చేయించుకొన్నాను యిప్పుడు నా వయస్సు 64 సంవత్సరాలు యిప్పుడు కూడా పెట్టుకొంటాను

  • @coconutbala
    @coconutbala หลายเดือนก่อน

    Guilt కాదు .....వెలితి ....ఎమ్ తప్పు చేసింది అని guilt😂

  • @bharathiviva1153
    @bharathiviva1153 หลายเดือนก่อน

    Andariki aavida manchi inspiration andi evaro eado anukovadam kadu mana desire ni manam teerchukovadam anedi kuda art andi andaru cheyyaleru one of the good video in your channel