ఖరీఫ్ లో కాంతిపుంజం ఎమ్.టి.యు 1318 వరి రకం || శ్రీ పద్ధతిలో ఎకరాకు 60 బస్తాల దిగుబడి -Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024
  • The beam of light in Kharif is MTU 1318 New Paddy variety.
    Success Story of New Paddy Variety MTU - 1318 in SRI method of Cultivation.
    Maruteru Rice Research Station, West Godavari District of Andhra Pradesh has developed New rice variety MTU - 1318. This New variety is recorded good results in the first Mini Kit Stage. Mr. Seetarama Dasu, Chataparru Village, West Godavari Progressive farmer has got 60 bags yield/acre in Kharif season. He is following SRI Method of Cultivation since 2002.
    MTU - 1318
    Parents: MTU - 7029
    MTU - 1064
    Crio Duration: 150 days
    Quality: Fine Rice
    Pest resistance: Good, No crop lodging
    Suitable Season: Kharif
    శ్రీ పద్ధతిలో నూతన వరి వంగడం ఎమ్.టి.యు - 1318 రకం సాగుతో ఎకరాకు 60 బస్తాల దిగుబడి
    పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధనా స్థానం రూపొందించిన ఎమ్.టి.యు - 1318 వరి వంగడం రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలు నమోదుచేసింది. మొదటి మినీకిట్ దశలో వున్న ఈ వంగడాన్ని శ్రీ పద్ధతిలో సాగుచేసి ఎకరాకు 60 బస్తాల దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నరు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలం, చాటపర్రు గ్రామ అభ్యుదయ రైతు మాగంటి సీతారామ దాసు. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకున్న ఈ వరి రకం, ఈ ఏడాది అధిక వర్షాలను సైతం తట్టుకుని రైతుల ఆశల్ని పండించింది. ఈ నూతన వరి రకం సాగులో రైతు సీతారామ దాసు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:
    • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:
    • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    #karshakamitra #mtu1318paddyvariety #newpaddyvarietymtu-1318
    Facebook : mtouch.faceboo...

ความคิดเห็น • 57

  • @gpsorganic5979
    @gpsorganic5979 2 ปีที่แล้ว

    wonderful video sir thank you sir

  • @siddareddy4122
    @siddareddy4122 3 ปีที่แล้ว +7

    కర్షక మిత్ర యూట్యూబ్ వారి ఛానల్ కు సంక్రాంతి శుభాకాంక్షలు అలానే మాగంటి సీతారామరాజు గారికి 88 సంవత్సరాల వయసులో కూడా నిర్విరామ శ్రామికుడు గా పని చేస్తున్నందుకు ధన్యవాదాలు

  • @Ramesh1984b
    @Ramesh1984b 3 ปีที่แล้ว +6

    కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఆ పెద్దాయనకు
    మాగంటి సీతారామ దాసు గారికి
    భోగి పండుగ శుభాకాంక్షలు

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      Thank you. Same to You& Your Family

  • @srikanthpowersystem9516
    @srikanthpowersystem9516 2 ปีที่แล้ว +1

    Drum seed tho chesukovacha sir

  • @Forming365
    @Forming365 3 ปีที่แล้ว

    Happy Sankarthi
    Karshaka mithra

  • @rangapulipaka4691
    @rangapulipaka4691 3 ปีที่แล้ว +1

    Thank u sir. Good information. Me channel videos baguntunnay... తుఫాన్ కి పడలేదా అండి mtu 1318 విత్తనం? Please reply me sir..

  • @petetirameshbabu93
    @petetirameshbabu93 3 ปีที่แล้ว

    Idi BPT 5204 tho samanam ga millers kontara. And potta telupu vastunda sir.

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Potta Telupu ledu. Please watch full story

  • @kvenkat2848
    @kvenkat2848 3 ปีที่แล้ว +1

    Happy bhogi

  • @srinivasareddy6636
    @srinivasareddy6636 3 ปีที่แล้ว

    Supar sir

  • @ashokdasari9000
    @ashokdasari9000 2 ปีที่แล้ว

    వీటికి మార్కెటింగ్ ఇక్కడ చేయాలి

  • @rameshreddy8047
    @rameshreddy8047 3 ปีที่แล้ว

    Sir millers kontunnara plz maku telupagalara

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      కొంటున్నారు. బియ్యం నాణ్యత బాగుంది

    • @rameshreddy8047
      @rameshreddy8047 3 ปีที่แล้ว

      @@KarshakaMitra tq sir.... Sir 100kgs rate enthauntudi plz tell me sir

  • @maddimsettirambabu5387
    @maddimsettirambabu5387 3 ปีที่แล้ว

    1318 vittanalu ekkada dorukutayi cheppagalaru

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Please call to Farmer or Maruteru Rice Research Station

  • @VenkateshP-pm8ey
    @VenkateshP-pm8ey 4 หลายเดือนก่อน

    మాకు విత్తనాలు ఏవిదంగా దొరుకుతాయు

  • @ellaswamy5411
    @ellaswamy5411 3 ปีที่แล้ว +3

    ఈ వీడియో ఎప్పుడు షూట్ చేసారు ?
    మరియు వరి కోత ఎప్పుడూ కోశారు లేదా కోస్తారు, తెలియ చేయగలరు అని ఆశిస్తున్నాను 🙏

  • @budagatlaramayya7381
    @budagatlaramayya7381 2 ปีที่แล้ว

    Kwinta price entha untundi ammetappudu

  • @chandrareddychandra2192
    @chandrareddychandra2192 3 ปีที่แล้ว

    Seed ekada drukutdi sir

  • @gpsorganic5979
    @gpsorganic5979 2 ปีที่แล้ว

    vari panta kosam anyn help

  • @knr2745
    @knr2745 2 ปีที่แล้ว

    East seed

  • @sushantdas7525
    @sushantdas7525 หลายเดือนก่อน

    Mtu1318 paddybest

  • @muddapuanandarao6131
    @muddapuanandarao6131 3 ปีที่แล้ว

    Crop time

  • @RajuP-up4dy
    @RajuP-up4dy 3 ปีที่แล้ว

    Happy bogi

  • @Aditri599
    @Aditri599 3 ปีที่แล้ว +1

    MTU 1229 ani search cheyandi

  • @Easha-yo2jq
    @Easha-yo2jq 3 ปีที่แล้ว

    B.p.t.5204.rakama.sir.plz.telapagalaru

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      It is not BPT. But fine rice like Swarna ( MTU- 7029 )

  • @iswarswain7407
    @iswarswain7407 2 ปีที่แล้ว

    1 acre Harvest

  • @bangaraiahn7273
    @bangaraiahn7273 3 ปีที่แล้ว

    Sir 1318 seed kavali ekkada dorukuthundi cheppandi sir

  • @ramakrishnareddy7162
    @ramakrishnareddy7162 3 ปีที่แล้ว +2

    I vant seeds

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Please call to Maruteru Research station or farmer

    • @pranahithayoutubechannel1615
      @pranahithayoutubechannel1615 3 ปีที่แล้ว +1

      దొడ్డురకమ లేదా సన్న రకమ?

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      @@pranahithayoutubechannel1615 Sanna Rakam.

    • @cmarvschowdary8241
      @cmarvschowdary8241 3 ปีที่แล้ว

      @@KarshakaMitra tinataniki baguntayani??? Like BPT laga or nellure sannalu laga ..pls give reply

  • @amarendermangali8419
    @amarendermangali8419 3 ปีที่แล้ว

    Naku ఈ seed kavali sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Visit Maruteru Rice Research station, west Godavari.

  • @veeraanjaneyulu1409
    @veeraanjaneyulu1409 3 ปีที่แล้ว

    I call to him he not talking properly infornt of the channel he will speak

  • @ravisubbarao470
    @ravisubbarao470 3 ปีที่แล้ว

    MTU 1318 seeds available