ఎలవ గంప తో ప్రారంభమైన పోతులప్ప చెన్నకేశవ స్వామి జాతర మహోత్సవం నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మ వారి పల్లి లో చెన్నకేశవ పోతులప్ప స్వామి జాతర మహోత్సవం మూడు రోజుల పాటు కన్నుల పండుగగా జరగనుంది ఈరోజు సాయంత్రం ఎలవ గంప తో ప్రారంభమై రెండవ రోజు దా సంగాల మడుగులో అక్కమ్మ దేవతల పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామి సన్నిధిలో ఉచిత అన్నదానం నిర్వహిస్తారు సాయంత్రం మొక్కుబడి ఉన్న పిల్లలకు పుట్టిన వెంట్రుకలు కార్యక్రమం నిర్వహించి మొక్కుబడులు తీర్చుకుంటారు మూడవరోజు జాతరలోని ఆఖరి ఘట్టం పోతులప్ప స్వామికి ఎంతో ప్రీతి వంతమైన వివిధ పూజా కార్యక్రమాలు గావు లు నిర్వహిస్తారు అనంతరం భక్తులు చెన్నకేశవ పోతులప్ప స్వాములకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ జాతర మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి తీర్థ ప్రసాదాలు సేవించి స్వామి కృపకు పాత్రులు కాగలరు

ความคิดเห็น •