Sri Sri Sri Pujya Pranavananda Das Guruji Speech At Ramayana Shankharavam Mega Conclave 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 129

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 หลายเดือนก่อน +6

    Pranavananda prabhuji gari spiritual prasangalu elage TH-cam dwara malanti bhaktulaku cheravesinanduku chala santhosam

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 หลายเดือนก่อน +5

    అధ్భుతం ప్రభుజీ చాలా బాగా చెప్పారు.
    ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏

  • @kintaliannapurna7226
    @kintaliannapurna7226 หลายเดือนก่อน +50

    నా బిడ్డ మాట్లాడినప్పుడు ఆ మాటలు వింటూ ఎంత మురిసి పోతానో మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అంత స్వాంతన కలుగుతుంది ప్రభు

  • @niveditam3795
    @niveditam3795 หลายเดือนก่อน +8

    హరే కృష్ణ ప్రభుజీ చాలా బాగా చెప్పారు మేముకూడా మీరు చెప్పిన విషయాలను పాటిస్తాము 🙏ధన్యవాదములు ప్రభుజీ 🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 หลายเดือนก่อน +7

    ఆహా చాలా బాగా చెప్పారు ప్రభుజీ.
    మీకు ఎంత వినయం ప్రభుజీ. మొదటిగా మీ నుంచి అందరూ కూడా వినయం నేర్చుకోవాలి ప్రభుజీ. ఇక మీరు చెప్పే ప్రవచనంలో ప్రతి విషయము కూడా ఎంతో అద్భుతంగా అందరికీ ఆదర్శంగా ఎలా ఉండాలి ధర్మంగా ఎలా ఉండాలి ఒక విషయం కాదు ప్రతి విషయం కూడా చాలా బాగా అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు ప్రభుజీ. మీలాంటి కుమారుడిని కన్న మీ తల్లిదండ్రులు ధన్యులు. అలాంటి అమ్మ నాన్నలకు కుమారుడిగా మీరు ధన్యులు.
    హరేకృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏

  • @lokeshlokesh7588
    @lokeshlokesh7588 หลายเดือนก่อน +7

    ప్రభు మీ లాంటి వారు ఉన్నందుకు మా శ్రీ కృష్ణా శ్రీ రామ గురించి తెలుసుకుంటున్నాము.,... మీరు ఇంకా ఉన్నత మైన స్థాయికి వెళ్ళాలి..... శ్రీకృష్ణ ప్రభు 🙏🙏🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 หลายเดือนก่อน +12

    హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏
    చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @KumariMedisetti-e9g
    @KumariMedisetti-e9g หลายเดือนก่อน +4

    Harekrishna prabuji 🙏🙏👏👏🙌🙌chala chakaga chepparu ramayanma kosam 👋👋🙌🙌🌺🌺💐💐

  • @jaymargam2703
    @jaymargam2703 หลายเดือนก่อน +3

    Hare Krishna prabhuji dhandawath pranamalu prabhuji garu chala Baga chepparu prabhuji garu 🙌🙌🙌🙌🙌🙌🙌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼

  • @arunagandla2015
    @arunagandla2015 หลายเดือนก่อน +5

    mee blessings prathyakshanga dorukalani korukuntunna prabhuji 🙏🙏🙏

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 หลายเดือนก่อน +3

    Hare Krishna prabhuji 🙏 🙇 chala Baga chepparu prji 🙏🙏 🙏 🙇

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 หลายเดือนก่อน +2

    హరే కృష్ణ ప్రభుజి దండ వత్ ప్రణామాలు 🙏🙏 లక్ష్మణ స్వామి గురించి తనకున్న లక్షణాల గురించి చాలా మంచిగా చెప్పారు ప్రభుజి మేము కూడా ఆ భగవంతుడు సేవ మీ యొక్క సేవ చేసుకోవాలని లక్ష్మణస్వామి ని ప్రార్థన చేసుకుంటాం ప్రభుజి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt หลายเดือนก่อน +4

    Hare Krishna prabhuji dandavath pranamamulu 🙏 🙌

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi หลายเดือนก่อน +38

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
    మీ అమ్మ గారు నాన్న గారు నాకు దేవకీదేవి వాసుదేవుడు లాంటి వారు ఎందుకు అంటే వాళ్ళు కృష్ణుణ్ణి గోకుల వాసులకు అందించారు మీ తల్లిదండ్రులు మీ లాంటి కృష్ణుణ్ణి మా అందరికీ అందించారు మీ ప్రవచనాలు వింటూ ఉంటే ఆ కృష్ణుడు మళ్ళీ మీ రూపం లో మా అందరికోసం వచ్చారు అనిపిస్తుంది హరే కృష్ణ

    • @_BolHariBol_
      @_BolHariBol_ หลายเดือนก่อน +5

      Pranavananda prabhu ji krishnudu kaadu. Manam epuudu compare cheyakudadhu evvarinaina. Even if prabhu knows this, he feels bad. But he is good krishna bhakta 🙏🙇‍♀️🌸 manam runapadaali variki enduku anate mana sri krishnudu ni sir ramudu ni istinnaru . Evaru ivvagalaru oka guruvu tappa . Priceless gift. 🙏🙏that is why even god says he loves devotees and devotees of devotees of god

    • @MangadeviBoyidi
      @MangadeviBoyidi หลายเดือนก่อน +2

      @@_BolHariBol_ హరే కృష్ణ నాకు ఇంగ్లీష్ రాదు ఏమయినా తప్పు గా వ్రాసి ఉంటే క్షమించండి 🙏

    • @_BolHariBol_
      @_BolHariBol_ หลายเดือนก่อน +1

      @@MangadeviBoyidi ayyoo. Noo sorry. 🙏🙏🙇‍♀️ pls I'm sorry too.

    • @Damu_Junnu
      @Damu_Junnu หลายเดือนก่อน +2

      Naku alane anipinchindhi miru antunaru, kaliyugam lo chaitanya maha prabhu marala జన్మించారు అనిపిస్తుంది

  • @narsimhamurthy7508
    @narsimhamurthy7508 18 วันที่ผ่านมา

    గురు జి మీరు చాలా బాగా చెప్పారు నమస్కారము గురు జి

  • @Krishnasmarana108
    @Krishnasmarana108 25 วันที่ผ่านมา

    Wonderful prabhu

  • @NagaLakshmi-pg1dz
    @NagaLakshmi-pg1dz 19 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @lathakumari8901
    @lathakumari8901 15 วันที่ผ่านมา

    Super swamy.Dasoham

  • @pitchireddy7706
    @pitchireddy7706 21 วันที่ผ่านมา

    Hare Krishna prabhu ji 🙏🙏🙏🙏🙏🙏

  • @jayalakshmikommineni3796
    @jayalakshmikommineni3796 หลายเดือนก่อน +6

    హరే కృష్ణ ప్రభుజీ 🙏నైస్ క్లాస్

  • @praveenaraju441
    @praveenaraju441 หลายเดือนก่อน +3

    Guruvu gaariki maa paadaabhivandanaalu

  • @udayamala.gphysio4780
    @udayamala.gphysio4780 หลายเดือนก่อน +3

    Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @AdiralaprasannaLaksmi
    @AdiralaprasannaLaksmi หลายเดือนก่อน +3

    లక్ష్మణ స్వామి❣️❣️😍🙏, గురువూ గారు మీకు కృజ్ఞతలు 😍😍🙏🚩🚩

  • @satyavathiab6932
    @satyavathiab6932 หลายเดือนก่อน +1

    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    🙏🙏🙏🙏💐💐

  • @swathic4
    @swathic4 หลายเดือนก่อน +1

    HareKrushna prabhu ji dhandawath pranam prabhu ji madhuram Madhuram divya amrutham Srimadh రామాయణం.. జై శ్రీ రామ... జై laxman prabhu ke...❤❤❤❤

  • @ksrsudha7698
    @ksrsudha7698 หลายเดือนก่อน +3

    Hare Krishna pranamalu prabhuji garu

  • @hasiniharika164
    @hasiniharika164 หลายเดือนก่อน +5

    హరే కృష్ణ ప్రభుజి ప్రణామాలు

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt หลายเดือนก่อน +2

    Hare Krishna 🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare 🙏

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 หลายเดือนก่อน +2

    Hare Krishna Prabuji 🙏

  • @arunagandla2015
    @arunagandla2015 หลายเดือนก่อน +2

    ok sare prabhuji nannu emanna paruvaledhu dharmanni ante oppukomu prabhuji thanku prabhuji phadhabhivandhanalu 🙏🙏🙏

  • @sujathatulasi2109
    @sujathatulasi2109 22 วันที่ผ่านมา

    Jaisriram

  • @sekharreddy2177
    @sekharreddy2177 17 วันที่ผ่านมา

    Hare,krishna,prabhuji

  • @svrkumar2003
    @svrkumar2003 หลายเดือนก่อน +2

    Hare Krishna Prabhuji......... dandavath pranamalu

  • @damodarmalabar545
    @damodarmalabar545 หลายเดือนก่อน +4

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @Samolidasi4735
    @Samolidasi4735 หลายเดือนก่อน +3

    Harekrishna prabhuji. Dandavat pranam. Very inspiring. Thanq.

  • @sridevicreations
    @sridevicreations 23 วันที่ผ่านมา

    ప్రణామాలు ప్రనవానందస్వామి 🙏🙏🙏

  • @bvsraju7982
    @bvsraju7982 หลายเดือนก่อน +3

    జై రామనారాయణం జై ప్రణవానంనద స్వామి

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm หลายเดือนก่อน +3

    Hare Krishna Prabhu ji 🙏🏼🌹🚩 loka samastha sukhino bhavantu 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩🙏🏼

  • @devishettysrinivas8718
    @devishettysrinivas8718 หลายเดือนก่อน +2

    Hare Krishna Prabhuji.... Super Pravachanam.... 💐🌹🌷

  • @MangaY.
    @MangaY. หลายเดือนก่อน +2

    Namaskaram prabuji hare Krishna nenu me nuadi na prashnalaki samadhanalu naku teleshayi kabatti dannavadalu

  • @MangaY.
    @MangaY. หลายเดือนก่อน +2

    Nenu eppudu mevalana anno vishayalu telusukuantunnanu danyavadalu hare Krishna

  • @harikoteswararao3900
    @harikoteswararao3900 หลายเดือนก่อน +2

    Hare Krishna prabhuji 🙏🙏🙏
    Dandavat pranamalu....
    Chala bagha cheypparu prabhuji

  • @padmamanchala9023
    @padmamanchala9023 หลายเดือนก่อน +4

    ప్రేమానంద ప్రభువు జికి అనంతకోటి నమస్కారములు🙏🙏🌹🌹🌹

    • @kishorekorlam5381
      @kishorekorlam5381 หลายเดือนก่อน +2

      Pranavananda ప్రభువు జి

  • @KalayiSuresh
    @KalayiSuresh 19 วันที่ผ่านมา

    హరే కృష్ణ గురువుగారికి నా నమస్కారములు 🙏🙏 బైబిల్ కోర్స్ కురాన్ ఫ్రీ క్లాసెస్ ఉన్నట్లే వేదాలు భగవద్గీత రామాయణం క్లాసెస్ ఆలయాలలో ప్రతి ప్రాంతంలో గ్రామంలో నిర్వహించాలని ప్రార్థన హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🌹🙏🙏🙏

  • @venkateswararov1303
    @venkateswararov1303 หลายเดือนก่อน +1

    శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచి విషయం చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు ధన్యవాదాలు రామ యణం గురించి బాగా చెప్పారు లక్మడు గురించి బాగా చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ 9.10.2024

  • @gopigopi-bv8fy
    @gopigopi-bv8fy หลายเดือนก่อน +1

    Hare krishna 🎉

  • @pramipramila2421
    @pramipramila2421 หลายเดือนก่อน +2

    Hare Krishna prabhuji 🙏🙏🙏

  • @rammohansirram7300
    @rammohansirram7300 หลายเดือนก่อน +2

    Hare Krishna prahduji

  • @ankamramesh4204
    @ankamramesh4204 หลายเดือนก่อน +2

    శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏🪷🌺🙏

  • @hymavathithulluru552
    @hymavathithulluru552 หลายเดือนก่อน +2

    Hare Krishna prabuji

  • @satyaranimeka6904
    @satyaranimeka6904 หลายเดือนก่อน +1

    🙏Jai sri ram

  • @JyothiBathula-px8qp
    @JyothiBathula-px8qp หลายเดือนก่อน +3

    Hare Krishna prabhuji 🙏🙏🙏🙏🙏

  • @samathapasumarthy233
    @samathapasumarthy233 หลายเดือนก่อน +2

    Hare krishna prabhuji dhandavath pranam 🙏🙏🙏

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 24 วันที่ผ่านมา

    Sir sumitra, Devi,Greatmata.

  • @TulasiSujatha-m8k
    @TulasiSujatha-m8k หลายเดือนก่อน +2

    Hare Krishna Prabhuji 🙏🙏🙏🙏🙏👣👌👌👌👏👏👏

  • @dasariashok1279
    @dasariashok1279 หลายเดือนก่อน +2

    హరే కృష్ణ

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q หลายเดือนก่อน +1

    Hare krishna jai sri la prabhupad

  • @PravinKotagiri
    @PravinKotagiri หลายเดือนก่อน +1

    🙏🙏

  • @sureshboyina8826
    @sureshboyina8826 หลายเดือนก่อน +3

    హరే కృష్ణ ప్రభూజి ...ధన్యవాదాలు 🙏🙏🙏

  • @DeepshikaEnumala
    @DeepshikaEnumala หลายเดือนก่อน +3

    Hare krishan prabhuji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜

  • @udayamala.gphysio4780
    @udayamala.gphysio4780 หลายเดือนก่อน +2

    Hare Krishna Guruji kindly do movies in animation so that everyone can reach out, now everyone wants perception satification with eyes let's do guruji. They will change and try to have bhakthi journey in their life

  • @annapurnachepuri3997
    @annapurnachepuri3997 หลายเดือนก่อน +2

    హరెకృషణ.పభుఙి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakeshgadave
    @rakeshgadave หลายเดือนก่อน +1

    Jai ho

  • @kishorekorlam5381
    @kishorekorlam5381 หลายเดือนก่อน +2

    Hare Krishna Dandavat Pranams to His Grace Pranavananda Prabhu Ji

  • @lakshmirama6209
    @lakshmirama6209 หลายเดือนก่อน +3

    Prabhuji,mi messages mi upadheshalu ma pillalu ma kutumbham antha vini aa krishna bhavanudu valla aa shri seetha rama lakshmana hanuma swamy valla manchi marpu manchi change ma kutumbham lo ravalani kotukuntunnanu...

  • @venkata_gauranga_das
    @venkata_gauranga_das หลายเดือนก่อน +1

    Pranavananda das TH-cam channel playlist lo srimad ramayanam ane sirsikalo inka adbutanga vivarincharu

  • @niranjanallamsetti3843
    @niranjanallamsetti3843 หลายเดือนก่อน +2

    Hare krishna prabuji garu

  • @SrinivasaRao-tt5ox
    @SrinivasaRao-tt5ox หลายเดือนก่อน +1

    Hare krishan Prabhujee 🙏🙏🙏

  • @padakantivanaja25
    @padakantivanaja25 27 วันที่ผ่านมา

    🚩🙏💐

  • @sudhakarsunku2991
    @sudhakarsunku2991 หลายเดือนก่อน +1

    Hare krishna prabhuji super

  • @surinedividhyarenuka5165
    @surinedividhyarenuka5165 หลายเดือนก่อน +1

    Hare krishna pbj 🙏🙏🙏

  • @arunagandla2015
    @arunagandla2015 หลายเดือนก่อน +1

    hare krishna prabhuji 🙏🙏🙏🙏

  • @GangaDevi-up7ow
    @GangaDevi-up7ow หลายเดือนก่อน +1

    Hare Krishna prabhuji 🙏🙏🙏 hari bol 🙌🙌🙌🙌

  • @RajeshYadav-um6hh
    @RajeshYadav-um6hh หลายเดือนก่อน +1

    Jai Shree Ram Jai hind ❤

  • @DeepshikaEnumala
    @DeepshikaEnumala หลายเดือนก่อน +1

    Hare krishan hare krishan krishan krishan hare hare hare ram hare ram ram ram hare hare🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BRAINVITA2023
    @BRAINVITA2023 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ ప్రభూజీ..🙏🙏🙏

  • @Sinuvasuvadrevu
    @Sinuvasuvadrevu หลายเดือนก่อน +1

    supper

  • @SujathaUppari-mv7qh
    @SujathaUppari-mv7qh หลายเดือนก่อน +1

    Good afternoon guruji

  • @MangaY.
    @MangaY. หลายเดือนก่อน +2

    Nenu chinnappati nuachi bagavathuni gurianchi telusukovalani naku uandi

  • @leninkrishna
    @leninkrishna หลายเดือนก่อน +1

    Jai shree Ram Jai shree Krishna ❤❤❤

  • @chandrasekharreddy7142
    @chandrasekharreddy7142 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @sandhyarani97054
    @sandhyarani97054 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmitangudu3703
    @lakshmitangudu3703 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏

  • @nuthulajaikanth6587
    @nuthulajaikanth6587 หลายเดือนก่อน +1

    Hare..krishna

  • @chshirisha1890
    @chshirisha1890 หลายเดือนก่อน +1

    రామం దశరథ ము విద్ధి మాం విద్ధి జనకాత్మజంఅయోధ్యం అటవిం విద్ధిం 🙏🙏

  • @_BolHariBol_
    @_BolHariBol_ หลายเดือนก่อน +2

    Pranavananda prabhu ji krishnudu kaadu. Manam epuudu compare cheyakudadhu evvarinaina. Even if prabhu knows this, he feels bad. But he is good krishna bhakta 🙏🙇‍♀️🌸 manam runapadaali variki enduku anate mana sri krishnudu ni sir ramudu ni istinnaru . Evaru ivvagalaru oka guruvu tappa . Priceless gift. 🙏🙏that is why even god says he loves devotees and devotees of devotees of god

  • @rajanikalagarla3064
    @rajanikalagarla3064 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sruthispoorthiofficial1945
    @sruthispoorthiofficial1945 หลายเดือนก่อน +2

    Hare krishna prabhuji garu akp kuda andi please prabhuji garu

  • @manjulajala5526
    @manjulajala5526 หลายเดือนก่อน

    Namasthe prabhuji beta.krishna bagavan blessings eppudu mee meeda undali.
    Naa koduku kuda manchi pravarthana tho bhakthi margamlo undali ani.mee blessings ivvandi babu❤

  • @gachapartytube4181
    @gachapartytube4181 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐🙏🏻

  • @lakshmirama6209
    @lakshmirama6209 หลายเดือนก่อน +2

    Hare Krishna 🙏 prabhuji miru Visakhapatnam vachinattu theliyaledhu...

  • @Veeraveniveni-p1d
    @Veeraveniveni-p1d หลายเดือนก่อน +1

    🕉🙏🙏🙏🙏🙏💐💐💐

  • @MThanyaNaik
    @MThanyaNaik หลายเดือนก่อน +4

    రామాయణం బోధిస్తే చరిత్ర తెలుస్తుంది కర్మ పోదు.భగవద్గీత బోధిస్తే కర్మ పాపం పోతుంది సత్యం

    • @yasaswini1819
      @yasaswini1819 หลายเดือนก่อน

      Ramayanam chadhivi the am karma cheyali, am karma cheyakudadhu thelustundhi dhanni tho papam pothundhi ramayanam charitra matrame kaadhu mana bathuku bata

    • @rajeshgorripati9504
      @rajeshgorripati9504 หลายเดือนก่อน

      కర్మ ని చేయడానికి దర్శం కావాలి మిత్రమా

  • @JyothsnaVirothi
    @JyothsnaVirothi หลายเดือนก่อน

    Brabuji mii matalavalla valla Naa jivitham maridhi prabuji

  • @Harikandula
    @Harikandula หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏💐💐💐🎉🎉🎉

  • @PailaSaiPraneeth
    @PailaSaiPraneeth หลายเดือนก่อน

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీరామ్🙏🙏🙏

  • @udayamala.gphysio4780
    @udayamala.gphysio4780 หลายเดือนก่อน +1

    Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @sreevaniputta3082
    @sreevaniputta3082 หลายเดือนก่อน

    🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 หลายเดือนก่อน

    లక్ష్మణో లక్ష్మి సంపన్నః. రామ సేవ అనే ఐశ్వర్యం నిండుగా కలిగిన వాడు లక్ష్మణ స్వామి.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 หลายเดือนก่อน

    మాతృవత్ పరధారేషు పర ద్రవ్యేషు లోష్టవత్. ఆత్మవత్ సర్వ భూతేషు.
    ఈ మూడు లక్షణాలు లక్ష్మణుడిలో ఉన్నాయి.