1.అనగా - Compact Disc 2.Netiquittes Means ? 3.NEP - 2020 యొక్క విద్య విధానం ? - 5+3+3+4 4.NCF - 2005 యొక్క లక్ష్యం ? - జ్ఞాన నిర్మాణం 5.ఎరిక్ ఎరిక్సన్ పాఠశల దశల ఉండే మనో విజ్ఞాన క్లిష్ట పరిస్తితి ఏంటి ? - శ్రమించడం 6.అత్యంత హానికరమైన కంప్యూటరు వైరస్ ? - MYDOOM 7.ప్రవర్తనావాదులు ? - వాట్సన్ 8.బెల్లం కొట్టిన రాయి - ఏ జాతీయ నియమనికి చెందుతుంది ? - గుదపాల న్యాయం 1. poem ఇచ్చి ఆర్డర్ లో పెట్టమన్నారు. 2. తెలుగు పారిజాతాలు ఎవరి రచన?? 3. గోరంటదీపాలు ఇతివృత్తం...? 4. ప్రాక్తనం అర్థం 5. ఉత్తర పద అర్థ ప్రధానం..? 6. శారద ఉత్పత్తి అర్థం? 7. చైతన్యం పాఠ ఉద్దేశం? 8. అప్పికట్లకు బాపట్ల ఐదు మైళ్ళు... ఏ చందస్సు? 9. త్యాగయ్య బిరుదు? 10. తెలుగు semantics...? 11. వర్నోత్పత్తి స్థానం దృష్ట్యా భిన్నమైనది 12. అనుభూతివాదానికి ఉదాహరణలుగా నిలిచే రచన? 13. ప్రతీక పర్యాయపదాలు?? 14. కందపద్యంలో బేసిగనంగా ఉండకూడనిది!? 15. ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి తెలిపేది?? 16. నిర్మాణాత్మక మూల్యాంకనంలో సాధనాల సంఖ్య? 17. భగ్న ప్రేమికుడు కవిగా మారడ... ఏ రక్షణ తంత్రం? 18. లక్ష్యార్థసిద్ధికి చెందిన పదం? 19. గోగాకు ఏ మండలిక పదo? ? 20. శ్రీకృష్ణదేవరాయలు విద్యావినోదం కోసం ఉపయోగించేటువంటి సభా సదనం?? 21. వీనరాజు పాత్ర ఏ నవల లోనిది??
కవులు ఏ శతాబ్దం వారు జతపరచండి నన్నయ్య తిక్కన్న ఎర్రన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర పక్కి అప్పల నరసింహ ఇలా కవుల గురించి శతాబ్దాలు గురించి అడిగాను సార్
1.అనగా - Compact Disc
2.Netiquittes Means ?
3.NEP - 2020 యొక్క విద్య విధానం ? - 5+3+3+4
4.NCF - 2005 యొక్క లక్ష్యం ? - జ్ఞాన నిర్మాణం
5.ఎరిక్ ఎరిక్సన్ పాఠశల దశల ఉండే మనో విజ్ఞాన క్లిష్ట పరిస్తితి ఏంటి ? - శ్రమించడం
6.అత్యంత హానికరమైన కంప్యూటరు వైరస్ ? - MYDOOM
7.ప్రవర్తనావాదులు ? - వాట్సన్
8.బెల్లం కొట్టిన రాయి - ఏ జాతీయ నియమనికి చెందుతుంది ? - గుదపాల న్యాయం
1. poem ఇచ్చి ఆర్డర్ లో పెట్టమన్నారు.
2. తెలుగు పారిజాతాలు ఎవరి రచన??
3. గోరంటదీపాలు ఇతివృత్తం...?
4. ప్రాక్తనం అర్థం
5. ఉత్తర పద అర్థ ప్రధానం..?
6. శారద ఉత్పత్తి అర్థం?
7. చైతన్యం పాఠ ఉద్దేశం?
8. అప్పికట్లకు బాపట్ల ఐదు మైళ్ళు... ఏ చందస్సు?
9. త్యాగయ్య బిరుదు?
10. తెలుగు semantics...?
11. వర్నోత్పత్తి స్థానం దృష్ట్యా భిన్నమైనది
12. అనుభూతివాదానికి ఉదాహరణలుగా నిలిచే రచన?
13. ప్రతీక పర్యాయపదాలు??
14. కందపద్యంలో బేసిగనంగా ఉండకూడనిది!?
15. ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి తెలిపేది??
16. నిర్మాణాత్మక మూల్యాంకనంలో సాధనాల సంఖ్య?
17. భగ్న ప్రేమికుడు కవిగా మారడ... ఏ రక్షణ తంత్రం?
18. లక్ష్యార్థసిద్ధికి చెందిన పదం?
19. గోగాకు ఏ మండలిక పదo? ?
20. శ్రీకృష్ణదేవరాయలు విద్యావినోదం కోసం ఉపయోగించేటువంటి సభా సదనం??
21. వీనరాజు పాత్ర ఏ నవల లోనిది??
అంతస్త్యాలు తాలవ్యాలు గల అక్షరం అని నిన్న ఆఫ్టర్నూన్ క్యూస్షన్ అడిగారు సార్
Yes sir Tq
Tq sir