Western VS Traditional Wear for Women Big Debate with Anchor Jaya || SumanTV Life Exclusive Programs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024
  • Suman TV Life :
    How cash plays a vital role in our life?
    Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
    Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
    Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
    Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
    Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
    People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
    Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
    #sumantvlife #exclusiveprogram #exclusiveinterview
    Follow us on Facebook Page :
    / sumantvlife

ความคิดเห็น •

  • @amalapuramabhiruchilu1063
    @amalapuramabhiruchilu1063 ปีที่แล้ว +57

    ఆడవాళ్ళు వేసుకునే దుస్తులు చూసి ఆడవాళ్ళు బాధపడే రోజులు వచ్చేయి వేసుకున్నవ్వాల్లు భాగానే వున్నారు ఎదుటవాల్లు సిగు పడుతున్నారు

    • @KeesariSridevi-mv9ou
      @KeesariSridevi-mv9ou ปีที่แล้ว

      ఆడవాళ్ళకే సిగ్గు ఉండాలి.సిగ్గు ఎగ్గు బజారులో వదిలేశారు.నిండుగా ఉన్న చూడరా అంటే..అల చూస్తారు కాబట్టే కాస్త నిండుగా వేసుకుంటే కొంత పద్ధతి సంప్రదాయం ఎదుటి వారి కళ్ళు మన మీద పడవు అంతలా

    • @kalavathik6014
      @kalavathik6014 ปีที่แล้ว +4

      Yes

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 ปีที่แล้ว +1

      Vunandi. Ee mata akshara satyam.

    • @anasuyapatibandla565
      @anasuyapatibandla565 ปีที่แล้ว +2

      Yes correct ga chepparu

    • @suryakanthsoma678
      @suryakanthsoma678 ปีที่แล้ว

      Eeelanty.debaton kavalany.neenu.appudo..ankunna..eppudu..palincheena.fma

  • @rameshthammisetty4644
    @rameshthammisetty4644 ปีที่แล้ว +25

    ఇప్పటి girls ఆల్మోస్ట్ చాలా మంది టైట్ ప్యాంటు టైట్ స్కర్టులు ఇన్నర్ parts కనపడేలాగా వేసుకొని రోడ్ల వెంబడి తిరుగుతున్నారు అంత కనిపించేలాగా వేసుకోవడం అవసరమా, ఇలాంటి వాల్లని వేరేవొక్క మహిళ చూసి అసహిం చుకుంటున్నారు.కాదంటారా

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +36

    శరీరాన్ని ప్రదర్శించడాన్ని ఫ్యాషన్ అనుకుంటున్మారు

  • @rajeeshwariattili3652
    @rajeeshwariattili3652 ปีที่แล้ว +34

    ఎవరెన్ని డి బేట్స్ పెట్టి నా ఇదివరకు వళ్ళు కప్పు కోవడానికి బట్టలు, ఇపుడు పాషన్, పేరుతో కేవలం వళ్ళు చూపించడానికి బట్టలు 6 మీటర్ల చీర 500₹ వుంటే అర మీటర్ క్లాత్ కూడా లేని డ్రెస్ 5000₹ కేవలం బ్రాండ్ పేరు గొప్పలు చావడానికి గాని డ్రెస్ వళ్ళు కప్పేవి కానే కాదు ఎవరేమనుకున్నా నిజం ఇదే

    • @jhansilakshmi6020
      @jhansilakshmi6020 ปีที่แล้ว +1

      6 meters chera kattu kunna maga uari chupu adauari nudhita medha nuchi degakudadhu,, antha mandhi maga uari chupu bagundhi.
      Mundhu maga uari chupu bagundali at a time dress sence kuda bagundali

    • @venkatarajeshvurrakula3130
      @venkatarajeshvurrakula3130 ปีที่แล้ว +1

      ​@@jhansilakshmi6020మగవారి చూపు బాగుండాలి అంటే వాడికి ఒక మంచి అమ్మ, ఒక మంచి నాన్న , మంచి మిత్రులు, మంచి సమాజం , వడిలో ఆధ్యాత్మిక చింతన ఖచ్చితంగా వుండాలి , లేకుంటే మీరు చెప్పినది సాధ్యం కాదు. ఈ కలియుగం లో చెప్పినవి అన్ని సమకూరే పరిస్థితులు లేవు, కాబట్టి మహిళ కట్టు బొట్టు కనీసం బాగుంటే కొంత సమాజం లో ఈ రుగ్మత కాస్త తగ్గుతుంది. లోపల భాగాలు బయటకు ఎందుకు ప్రదర్శించాలి అనే ప్రశ్న ఎవరు వేయటం లేదు, చూపించటం కోసం అయితే అయితే ఇక చేసేదేం లేదు. 🙏🙏 ప్రతి స్త్రీ తన ఇంటిలో మగవారిని తలుచుకుని మాటలు ఆడండి. బయట మగవాడు అంటే ఒక అన్నల తండ్రుల ఎందుకు చూడరు? చాలా సార్లు ట్రైన్ లలో బస్సులలో పెద్ద వయసున మగవాడిని ఏదో రేపిస్ట్ ల చూస్తారు😢 ఒక్కోసారి. సీట్ లో కూర్చుంటే చాలా irritation చూపుతారు, పైకి మళ్లీ ఫ్యాషన్ కల్చర్ updated గా కనిపిస్తారు.

  • @bro.srinivas4958
    @bro.srinivas4958 ปีที่แล้ว +12

    ఈ డిబేట్లో స్త్రీలు మరియు పురుషులు ఎంతో సాప్రదాయ బద్ధముగాను, లక్షణంగా ను వస్త్రాలు వేసుకున్నారు గదా ఇది మన సంస్కారం సాప్రదాయం
    అలాగే ఇంటా బయట కూడ వస్త్రాలు ధరించుట గౌరవాన్ని ఇస్తాయి ఇతరులకు మాదిరిగా ఉంటాము.

  • @m.sureshkumar4468
    @m.sureshkumar4468 ปีที่แล้ว +3

    బట్టలు వల్ల ప్రాబ్లెమ్ కాదు మనం వేసుకున్న బట్టలు వల్ల ప్రేభావం చూపిస్తుది ఆడవాళ్లు ని అమ్మ చెల్లి భార్య అనే పదానికి మంచి బట్టలు చాలా ముఖ్యం ఆడవాళ్లు కి రెస్పెక్ట్ ఇస్తుది

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 ปีที่แล้ว +17

    1986 లో నేను దండకారణ్యంలో ఉద్యోగం చేసేందుకు వెళ్ళినప్పుడు అక్కడి గిరిజనులు పైన క్రిందన ఆకులు కప్పుకొని వుండేవారు. తిరిగి 1998 లో నేను Visakhapatnam transfer అయినప్పటికీ గిరిజనుల కట్టుబాటు చూసి నాకే ఆశ్చర్యం వేసింది అంతలా డెవలప్ అయ్యారు గిరిజనులు. పట్టణాలలో పంజాబీ డ్రెస్ వచ్చిన కొత్తలో చున్ని వేసుకొని బయటికి వచ్చే ఆడవారు చున్ని తీసేసి రోడ్లపైకి వస్తున్నారు వారి శరీరం వాళ్ళ ఇష్టం వయసు మీరిన ఆడవారు బీరువా నిండా చేరలున్న నైటీలలో తిరుగుతున్నారు అది వాళ్ళ వ్యక్తిగతం అంతేనని నా భావన

  • @pns4517
    @pns4517 ปีที่แล้ว +16

    Modern dress వేసుకుని గౌరవప్రదంగా కనిపించే వారు వున్నారు.సాంప్రదాయం అంటూ చీరకట్టులో కూడా జాకెట్లు, కొంగులు, " ప్యాషన్ " పేరుతో ఎంతో అసభ్యంగా కనపడే వారు వున్నారు. అందంగా , గౌరవప్రదంగా, ధరించడం వారి వారి సంస్కారం.ఇంత చర్చ అనవసరం. అది వారి వారి విజ్ఞత,.😴

    • @DurgaPrasad-xk3uh
      @DurgaPrasad-xk3uh ปีที่แล้ว +1

      In recent times, the attricities on ladies are increasing. The majority opinion in general is that the dress used by ladies is resulting in crimes . To avoid this , better the ladies wear traditional dresses rather than some other dress further, there r no attricities on males as in the case of ladies. Ladies need realisation in this regard.

  • @Shreenenai
    @Shreenenai ปีที่แล้ว +1

    ఆడ పిల్లలు!మగ పిల్లలు!స్త్రీ! పురుషులు! ఎవరైనా ఎప్పుడైనా ఏ వయస్సులోనైన!!! స్త్రీలైతే!?! ఏ స్త్రీ అసహ్యించుకోకుండా!!! వివేక దృక్పథం గల పురుషులతో హృదయపూర్వకంగా గౌరవింపబడేలా!!! ఉండాలి! కుదిరితే!!! రెండుచేతులెత్తి నమస్కరించేలా!!! సంస్కారవంతంగా ఉండాలి!!!👌👌👌👍👍👍
    పురుషులు! తన స్త్రీ కుటుంబ సభ్యులు ఏ క్షణాన్నైనా ఏంట్రా ఈ పద్ధతి బట్టలేసుకొనేదిలాగేనా అని అసహ్యించుకోకుండా ఉండాలి!!!👌👌👌👍👍👍 హృదయపూర్వకంగా!!!🌹🙏🌹జై హో!!!

  • @mlaxmimuddineni3298
    @mlaxmimuddineni3298 ปีที่แล้ว +7

    Priya Chowdhary garu ravali please

  • @mvnjagan2501
    @mvnjagan2501 ปีที่แล้ว +8

    ప్రముఖులతో కాదు మిడిల్ మరియు పూర్ వాళ్ళతో డెబిట్ పెట్టండి ప్లిజ్ మేడమ్.

  • @srivani1606
    @srivani1606 ปีที่แล้ว +43

    ప్రియా చౌదరి గారిని డిబేట్ లో పెట్టాల్సింది. ఇక్కడున్న వాళ్లు అంత powerfull గా లేరు 🤦🏻‍♀️

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 ปีที่แล้ว

    Good thank you super dvt🎉

  • @g.narendraprasad3620
    @g.narendraprasad3620 ปีที่แล้ว +1

    వస్త్రధారణ ఎలా ఉన్నా మనం గౌరవించాలి, చెడు ఆలోచనలు చేయకూడదు, ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లో కొన్ని సాంప్రదాయాల స్త్రీ మూర్తులు జాకెట్ వేసుకోరు, కొన్ని సాంప్రదాయాల స్త్రీ మూర్తులు పైట వేసుకోరు,వారిని ఆ సాంప్రదాయాల సమాజం పూజ్యభావంతో గౌరవిస్తుంది, మంత్రాలయం లాంటి కొన్ని దేవాలయాల్లో పంచె మాత్రమే ధరించి మగవాళ్ళు పై భాగంలో షర్ట్ కానీ వేరే ఏ ఆచ్చాదన కానీ లేకుండా దైవ దర్శనం చేసుకోవాలనే సాంప్రదాయం ఉంది,పొలం పని చేసే మాతృ మూర్తులు చీర పైకి దోపి, రైతన్నలు గోచీ కట్టుకుని వ్యవసాయం చేస్తారు, జాతికి తిండి పెడతారు,వారి వస్త్ర ధారణని మనం తప్పు పట్టగలమా? జడ్జ్ చెయ్యగలమా?అందువల్ల వస్త్ర ధారణ ఎలా ఉన్నా ప్రతి ఒక్కరూ మనసులో చెడు, ఆలోచనలు చేయకుండా,సద్భావనతో సమాజంలో హుందాగా మెలగాలి

  • @drbhavanisreedhar
    @drbhavanisreedhar ปีที่แล้ว +6

    Instead of negetives show all positives.. how to adapt to changing culture in a safe and successful manner.
    1. Interview common people who have successful family and proffessional life combined especially in joint families. How they are being supported by inlaws.
    2. Interview common proffessional women on how is being supported by her collegues and society.

  • @shaikismail-my7cm
    @shaikismail-my7cm ปีที่แล้ว +29

    dress కప్పు కోవడానికి
    విప్పు కోవడానికి కాదు

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 ปีที่แล้ว +1

    Adoption of Western style to Asian region is going on as fashion in dressing. Western are cold countries, Asian are tropical(warm) countries. Accordingly dressing is suitable.. Exclusively for India' traditional dresses are advised.

  • @nukalaprasad1932
    @nukalaprasad1932 ปีที่แล้ว +13

    నమస్తే మేడమ్ మనము డ్రెస్సులు వేసుకునే విధానం బాగుంటే ఎదుటివాడు లో నీ డ్రస్సు చున్ని చున్ని లేకుండా నీవు రోడ్డుపైన నడుస్తూ ఉంటే ఎదుటి మగవానికి ఇది ఎంత అందంగా ఉంది రా పిల్ల అనుకుంటాడు కాబట్టి మన నడక మంచి బట్టలు వేసుకుని తల జడ వేసుకుని

  • @venkatratnam6748
    @venkatratnam6748 ปีที่แล้ว +4

    మొగవాళ్లు టవల్ చుట్టుకొని తిరిగి నట్టు ఆడది తిరగ్గలనా?

  • @muraliscreations4312
    @muraliscreations4312 ปีที่แล้ว +5

    అమ్మ మోడరన్ గా ఉంటావా ?మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటావా? నువ్వేమో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడతావా తల్లి !మంచిదే అమ్మ పిల్లలకు మంచి సంస్కృతి మంచి సాంప్రదాయం నేర్పుతల్లి *

  • @palivelaraju7124
    @palivelaraju7124 ปีที่แล้ว +7

    ఐతే బట్టలు విప్పుకొని తిరగండి, మేము చూసి ఆనందపడతాం 😂

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh ปีที่แล้ว +9

    బట్టలు vippukondi ఎవడు అడిగారు. అమ్మ విప్పుకొని పొండి. పెళ్ళికి ముందే కడుపులు. పడుకునే బతుకు లు వచ్చాయి బట్టలు ఏముంది

    • @prashicom
      @prashicom ปีที่แล้ว +2

      Yes. .....💯true

  • @dokalaveeraprathap6724
    @dokalaveeraprathap6724 ปีที่แล้ว

    ఆర్ధిక, సామాజిక పరిస్థితిని పరిిగనలోకి తీసుకొని రిజర్వేషన్ ఉండాలి గాని భూస్వాదీనం కొరకు రిజర్వేషన్ అంటే ఎలా!

  • @రైతుసేవ
    @రైతుసేవ ปีที่แล้ว +1

    చీర కట్టుకున్న లేడీస్ బిడ్డకు ఏడ నైనా పాలు ఈ గలుగుతుంది బిడ్డకు చీరకొంగు అడ్డం ఏసి ఇస్తుంది ఈ మోడల్ డ్రెస్ వేసుకున్న లేడీస్ ఇంటి పోతే తప్ప పాలు ఈయ లేదు ఆ సంఘటన నా కళ్ళారా చూసిన పిల్లలు ఏడ్చిన పాలు లేకుండా వెళ్ళిపోయినారు అంటే నీ మోడల్ డ్రెస్ కోసం పాలు ఈ లేకపోయి హూ అందుకే డ్రెస్సు బట్టే ఉంటుంది ఇది తెలంగాణ సంస్కృతి

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 ปีที่แล้ว +1

    మేడం అక్కడ మాట్లాడుతున్న పిల్ల ఒక నిండు చీరతో ఒక ఫోటో దిగు మనండి ఇంకొక ఫోటో వెస్టన్ కంట్రీలో లాగా దిగు మనండి రెండు ఫోటోలు ఆవిడవే కదా ఒక్కమగాడు దేనిని చూస్తాడో అప్పుడు ఆమెకు అర్థం అవుతుంది

  • @IfYouSeeAnythingBadIgnoreIt
    @IfYouSeeAnythingBadIgnoreIt ปีที่แล้ว

    The women about Indian culture 100% correct regarding saree wearing covering the body.

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 ปีที่แล้ว +1

    ఆడవారి ట్రీస్ ల వల్లే మగవారు రెచ్చిపోతారు మగవాని యొక్క బలహీనత ఆడది తొడల వరకు డ్రెస్సు వేసుకోవడం ఏ విధంగా సమంజసం

  • @haribalavani5294
    @haribalavani5294 ปีที่แล้ว +3

    Yes mam you are correct, nature ichhina body parts ni ladies expose chesukunte adi vallake loss.

  • @sujathapulakaram612
    @sujathapulakaram612 ปีที่แล้ว +2

    కొద్దిగా డ్రెస్ లో మన ప్రవర్తన కనపడుతుంది నిజమే

  • @narehthehuff5557
    @narehthehuff5557 ปีที่แล้ว +6

    మోడ్రన్ మానండి
    Westren చీరలు చుడీదార్లు వాడండి

  • @s.v.vgopal2612
    @s.v.vgopal2612 ปีที่แล้ว

    Se and enjoy what problam sir.

  • @Psivaramaprasad8385
    @Psivaramaprasad8385 ปีที่แล้ว +8

    సమాజంలో స్త్రీ వీపులు కన్పించడం అవయవాలు కన్పించ్చేటట్లు డ్రెస్సులు వేసుకోవటం తల్లులు ఫ్యాషన్ గా తయారవుతున్నారు

  • @nagarajuvemula4242
    @nagarajuvemula4242 ปีที่แล้ว +6

    Now a days some ladies are not using chunni, showing braws and skin tight dresses and wearing small small shorts and showing ties

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 ปีที่แล้ว

    Madam Change is inevitable.

  • @telugamrutham2194
    @telugamrutham2194 ปีที่แล้ว +1

    Andaru sampradayam antunnaru kani.. Security... Weather ni drustilo pettukuni vesukovali.. Rendodi valla comfort chudali..

  • @telugamrutham2194
    @telugamrutham2194 ปีที่แล้ว +2

    Pata rojullo blouse vesukunevallu kadu... Ippatiki konni places lo blouse vesukotamledu.. Mari akkada magavallu enduku ala chedu drustitho chudatamledu.. Adi valla samskaram..

  • @MPPSRBNemalikallu-gi5gs
    @MPPSRBNemalikallu-gi5gs ปีที่แล้ว

    23 minutes దగ్గర నుంచి మాట్లాడింది correct

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 ปีที่แล้ว

    మేడం ఆర్టిస్ట్ మాట్లాడిన తప్పు కాదు నేను దుబాయ్ లో ఉంటాను మా బాస్ స్విట్జర్లాండ్కు చెందిన అతడు వీసా క్యాన్సిల్ చేయడానికి షార్ట్ టీషర్ట్స్ మీద వచ్చాడు అక్కడ చాలామంది అరబ్ లేడీస్ పని చేస్తూ ఉంటారు అయినా అతని అబ్జెక్షన్ చెయ్యలేదు

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 ปีที่แล้ว +3

    విప్పుకొని.. తిరుగండే..... ఎవరు వద్దు అన్నారు.... కాని.. మొగోన్ని చూడద్దు అంటే పన్లు రాలుతాయి.... నీ ఇంట్లో వాళ్ళు చూడరు...???. విప్పుకొని తిరుగుడు.. మీరే ...చూడవద్దు అనుడు మీరే... ఏమి.. పిచ్చి లేసిందా..???

  • @Bala-xb5nh
    @Bala-xb5nh ปีที่แล้ว +3

    😊magavalla dress adavallu vesukokudadhu magavallu adavalla dress vesukokudadhu God chepparu thagunina vasthadharana undali adavallu . Dress cinima .. Vallanu chusi netchukutunnaru... Veray dessam sampradayanni mana dhysam lo.. Ki thecharu

  • @drbhavanisreedhar
    @drbhavanisreedhar ปีที่แล้ว +3

    I suggest you to interview people you are in combine families and still acheived success. Especially daughter in laws who live with mother in law and still achieved success in her proffessional and family life. It will be inspiration to society.

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 ปีที่แล้ว +4

    Nijam ga Aadavallu yesukone Battalavalle 90 percent Abayilu control thappu thunnaru.

  • @Pinakinireddy2565
    @Pinakinireddy2565 ปีที่แล้ว +4

    విప్పుకొని తిరగమ ను..... మాకేమిటి.. ఫ్రీ షో

  • @vasc5935
    @vasc5935 ปีที่แล้ว

    My question is, different people were participated in that debate irrespective of the gender including the anchor whether they will encourage their family members to wear these modern dresses for attending their day to day work. If they say YES then there is no need of having sections in law related to these issues.

  • @madhavivelaga3951
    @madhavivelaga3951 ปีที่แล้ว

    Thighs ni chusi respect chesevallu evaru bujji

  • @Umarajeswari104
    @Umarajeswari104 ปีที่แล้ว +2

    Ipudu samajaniki enduku bayapadali ani okati abbai lu kuda ala undatame bagundi anukuntunaru parents kuda thala pillalu modran ga undali anukuntunaru

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 ปีที่แล้ว

    కచ్చితంగా డ్రెస్సులు వల్లే కుర్రాళ్ళు పక్కదారులు పడుతున్నారు ఇందులో రెండో మాటే లేదు

  • @madhavraoduggina599
    @madhavraoduggina599 ปีที่แล้ว

    Amma గా రు బాగా చెప్పారు

  • @kameswaraomulakalapalli7362
    @kameswaraomulakalapalli7362 ปีที่แล้ว

    జాన betty dress లా

  • @swarnasagarservice7929
    @swarnasagarservice7929 ปีที่แล้ว +2

    Siggu lenivallu vesukunte siggu vunnavallu jalipadi choose thappukovalasina parithithi

  • @Prabhavathi797
    @Prabhavathi797 ปีที่แล้ว +1

    Dress. Sens vundali mam

  • @telugamrutham2194
    @telugamrutham2194 ปีที่แล้ว +1

    Battalu anevi.. Security paramga chudali kani.. Sampradayam kadu..

  • @dhanishfunnyvlogs1749
    @dhanishfunnyvlogs1749 ปีที่แล้ว

    Life ante discipline unna vallu ada vallu ayina maga vallu ayina dress sense correct ga untundi ..💯vollu kappu kovali Ani strong gs unte manchi dress le.vestharu

  • @dasariswarnakumari2334
    @dasariswarnakumari2334 ปีที่แล้ว +2

    Adadaneki chera kattu bottu gajulu poolu andam anukuva mana sampradayam ammaiki andanni techeyde evee ee mata anna vallani cheyteki dorekina daneto kodutunnaru eenati samajam emi cheystham yevari estham valladi estham leni vallu matlada kudadu ji 🙏🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +3

    Next part ఎప్పుడు

  • @madhulathareddy8133
    @madhulathareddy8133 ปีที่แล้ว +1

    Ikkadunna వాళ్ళ లో ఆడ వాళ్ళ dressing sence గురించి beach ki cheera కట్టుకుని వెళ్ళచ్చు గా అంటున్నాడు, మరీ అతను పంచ కట్టుకుని బీచ్ కి వెళ్తే బావుంటుంది కదా

  • @anuradha-zl2rk
    @anuradha-zl2rk ปีที่แล้ว +1

    Saree inka sexy ga vuntudanta ....
    Few males opinion

  • @yenamandraramakrishna3064
    @yenamandraramakrishna3064 ปีที่แล้ว +1

    Sampradaya. battalu. Vesukunte gauravam. Perugutundi

  • @koushalyapotuneni3096
    @koushalyapotuneni3096 ปีที่แล้ว

    Edhi anta pakkana pettandi sereeraniki buraka vesukonantunnaru kadandi manasuku buraka(kattu bottu) veyamani samajaniki oka message panpandi

  • @savitribhavaraju8475
    @savitribhavaraju8475 ปีที่แล้ว

    Jaya garu ,u done wrong..why did not you invite a bikany women in your debate,you might have get correct answer

  • @uppalarajini2223
    @uppalarajini2223 ปีที่แล้ว +1

    Naku theliyaka adugutha Western dress lu vesukodam encourage chesthene mana mind set develop ainattu ammai la nu thakkuva chudanattu respect isthunnatta. Enduku pichi pichi battalu vesukovali mana ollu kappukodanike kada battalu oka ammai ninduga unte ey magadu thappu ga chudadu ila sagam sagam battalu vesukoni vadi mind lo lenivi chupisthe chedi potharu. Sagam sagam vesukuntene battala. Ammai lu vere valla alochanalu marali anadam kaadu pichi battalu vesukoni meeru anadaniki chance isthunnaru.

  • @krishnamadhuri3829
    @krishnamadhuri3829 ปีที่แล้ว +4

    Oka candidate super vunnadu..beach ki saree katukovalanta..Mari gents pancha vesukuntara? 😅

    • @mallikarjun8359
      @mallikarjun8359 ปีที่แล้ว +3

      ఫ్యాషన్ లో మగవాళ్ళు పంచలు మార్చి ప్యాంట్స్ లోకి వచ్చరు
      కానీ ఆడవారు చీర లో నుంచి చెడి లోకి వచ్చారు 😮

    • @krishnamadhuri3829
      @krishnamadhuri3829 ปีที่แล้ว

      Ade ade..magavaru fashion mee comfortability kosam marchachu, kani ladies matram saree lo ne vundali! Ayina entha mandi mahanu bhavulu gents asala shorts and banyan tho beach ki vastharu..avi meku kanipinchada? Ladies saree anedi anni places ki comfortable kadu..

  • @madhavivelaga3951
    @madhavivelaga3951 ปีที่แล้ว

    Debate ki Western style lo enduku rale mari

  • @sv1732
    @sv1732 ปีที่แล้ว +2

    Already ammayilu abbiyallu Sanka naki poyyarru madhyallu this thokkullu discussion avasarama.

  • @NagaSiddhardha-e5m
    @NagaSiddhardha-e5m ปีที่แล้ว +1

    Avasarama ee debate? Enta
    Chepina vinaru,mana sanskruti nasanam chestunnaru

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 ปีที่แล้ว

    Mana. Cenimalu. Samajam nashnam

  • @venkatib9849
    @venkatib9849 ปีที่แล้ว +1

    Indulge oka athanasius cinema industry and unadulterated vadu 1st vadi cinema andaru aadavallaku oke rakamaina saree 🥻 vesi cinema tiyamanu evvadaina chustademo adugandi stupid fellows advantage daggariki ela vellalo teriyaki vaadu kuda debate ki vastaru shame on you Suman tv 📺,.......

  • @yvssharma1258
    @yvssharma1258 ปีที่แล้ว

    Kalpavalli garini choosi nerchukunte debates akkaraledu

  • @Hindhu833
    @Hindhu833 ปีที่แล้ว

    A dress vesukunna konchem decent ga antechudagane gouravapradamga vundalani Na bhavana

  • @venkatib9849
    @venkatib9849 ปีที่แล้ว +2

    Anchor nu chudu hair style western but dress temo chudidar 🤣🤣🤣🤣🤣🤣🤣seriously yaar views & likes Katalin kabatti panicking maalina debates Manisha chese panini batti vaala vyaktitwam deside cheyavachu 60% varaku ,.......dipeeka padukone pataan movie lo vesukunna dress nu chusi cinema ki vellaru chalavaraku award kuda vachindhi ,Atlantic vaalanu direct GA adage dum evadikaina undha cheppu Anchor,.......

  • @nethintiramakrishna3188
    @nethintiramakrishna3188 ปีที่แล้ว

    Nenu annadi Amiti ante chuchevadidi tappu kadu.... vechevadidhi tappulenappudu 😂😅.... e madyalo case vacchindhi chuste case ani OK vesevadiki case raledu 2 apithe fredam apinatte.......

  • @telugamrutham2194
    @telugamrutham2194 ปีที่แล้ว

    Gents chedu drustitho enduku chudali.. Valla intilo valla mother.. Sisters ni kuda bayata ladyni chusinatlu chustunnara..

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 ปีที่แล้ว +1

    AALAYANA VELASINA AA DEVUNI REETHI ILLALEY E JAGARHI KI JEEVANA JYOTHI ALANTI ADAVARU KATTU BOTTU BAGUNTEY A VEDHAVA THANA JOLIKI RAADU

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 ปีที่แล้ว

    AMMA MEE ISTAM VATCHINATTU VESUKONDI MAKENTI DOBBURAYI
    MAA VYAKTHUTVAM MANCHIDEY THALLI ANDARU MAA LANTI VALLUNDARU

  • @tripurak1329
    @tripurak1329 ปีที่แล้ว +3

    చెత్తగా వున్నది

  • @nethintiramakrishna3188
    @nethintiramakrishna3188 ปีที่แล้ว

    Samajam kullipothundhi Poni western antunnaru vallu chaste techukupovadaniki okharu kuda raledu....government thottilo pothunnaru😂😂😂😂😂😂

  • @kesavaraosontena6537
    @kesavaraosontena6537 ปีที่แล้ว

    Ippati janaliki emi cheppina variki kopam vastundi vinasakale vipareeta buddi. Poye kalam vachindi p0neeyandi

  • @manoharpuppala3775
    @manoharpuppala3775 ปีที่แล้ว

    Ee manava srusti koraku sree jananaggalu oka raktha mamsapu mudda sreeni chelliga thalliga chudandi

  • @suryakanthsoma678
    @suryakanthsoma678 ปีที่แล้ว

    Mana ladies .dress kastha .sexy .ga .untayandy😅😅😅😅😅

  • @telugamrutham2194
    @telugamrutham2194 ปีที่แล้ว

    Evaraina chyse drustini batti untumdi.. Manchi drustitho chuste.. Manchiga untumdi.... Chedu drustitho chuste cheduga untumdi.

  • @yadanagamutheswarrao7233
    @yadanagamutheswarrao7233 ปีที่แล้ว

    AAdavari Vastra Darana Grenche Enduku Matladalante Rapelu Jarugutunnayani Mottukuntunnar

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 ปีที่แล้ว

    Ye dress ayina vollu kappedhiga vunte parava ledhu. Ee madhya exposure yekkuvayindhi tv shows lo kuda.

  • @cookie-ie3qw
    @cookie-ie3qw ปีที่แล้ว

    Burka veskondi godva ledhu happy ga enka pichi debate vundadhu

  • @yadanagamutheswarrao7233
    @yadanagamutheswarrao7233 ปีที่แล้ว

    Magavallu Ekkada Repe Jarigindhani Anatledhu

  • @vinayashastry6156
    @vinayashastry6156 ปีที่แล้ว +4

    Maga vaalla budhdhi sarigga undaali. Emi vesukunte emiti.

    • @palivelaraju7124
      @palivelaraju7124 ปีที่แล้ว +2

      ఐతే డ్రాయర్ వేసుకొని తిరగాలి 😂

    • @kattabharati
      @kattabharati ปีที่แล้ว

      ,mana intlo vunna family members,pillala buddule yee time lo ela behave chestaro erojulalo teliyatam ledu Manaku,inka bayata valla budhulu ela telustai.nenu support cheyatam ledu kani ladies konchem neat ga dress chesukunte em problem

  • @shrakr8935
    @shrakr8935 ปีที่แล้ว

    Eee ammayiki maryaadhey theliyatlaa .. dress code yemi thelusthondhi .. ippudantha stage la meedha abbayilu full coat suit lo unte .. ammayilu dharidram gaa thayarayyaru .. paina unte kinda undadhu ...kinda untey pakna dress undadhu ..idhemm dharidramamma .. intha westernized aaa .. vaalla nu kannolle kaadhu vaalla thathalu muthhatha la dhaaka paruvu pothundhi ..vamsham mattikottuku.pothundhk eee pillalla arguments tho ..chaduvekkivayyindhi burra paadaipoyyindhi ..ingitham assalu peekku poyyindhi

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 ปีที่แล้ว

    Vinaasakaale vipareetha buddhi.

  • @subhasritadi543
    @subhasritadi543 ปีที่แล้ว

    Mare sethamatha katu botu mare

  • @laxmianugu6399
    @laxmianugu6399 ปีที่แล้ว

    Manamu Chinna buttalu Chinna buttalu kattkoni Nadu stay every na t kallumoosi Koleru khada

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 ปีที่แล้ว

    AMMA LADIES PILLALNI KANTARU AMMA MAGAVARU PILLALNI KANARU ANDUKEY LADIES NI GOWRAVINCHALI ANI ANTADI HINDU DHARMAM ALANTI STHRI LU HUNDAGA PAVITHRANGA VUNEY ANDAM

    • @shreyashreya1328
      @shreyashreya1328 ปีที่แล้ว

      Picchi antaru Danni ladies ni birth istaru magavallu ivvaru ani respect ivvadam kadu character ni chusi istaru respect the human not only women mari birth icche women kuda chala chadavvallu aithe picchiga pravartiste respect istava😊

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 ปีที่แล้ว

    Mr you will be sent to psychiatrist.

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 ปีที่แล้ว

    AMMA LADIES JEDA VESUKUNTARU CLIPS PETTUKUNTARU LIPS STCK VESUKUNTARU NAGALU VESUKUNTARU INKA INKA BOLD CHESUKUNTARU THALLI IVANNI BAGAVARI KI VUNDAVU THALLI

  • @chinnagangaram1193
    @chinnagangaram1193 ปีที่แล้ว

    మిఆడవాల్లు చెప్పిందే వినాల, మీరు చెప్పిందే చెయ్యాల, అయితే మొగొల్లు మంచోల్లు లేకుంటే, చెడ్డవాల్లుకదా? సరేమరి మీఇస్ట
    మచ్చినట్టే, కానిమరి.👎🏼👎🏼👎🏼👎🏼

  • @arunkumar-mj8zi
    @arunkumar-mj8zi ปีที่แล้ว

    Pani pata lendi edi....sodi

  • @SaradhaJamgiti-py3ok
    @SaradhaJamgiti-py3ok ปีที่แล้ว

    🤣

  • @talarilaman1058
    @talarilaman1058 ปีที่แล้ว +1

    Me panike ranie sanathiana daramami 👎👎👎👎❤✝️🇮🇳