AP ECONOMIC SURVEY 2023 - 24 ఎలా చదవాలి?
ฝัง
- เผยแพร่เมื่อ 14 ม.ค. 2025
- t.me/dhruvamln...
మిషన్ దివ్యాస్త్ర మెంటార్ షిప్ ప్రోగ్రామ్(7569902386)
1.గ్రూప్ 2 లో అందరూ DT,SR,MC లాంటి మంచి పోస్టులు సాధించాలి అని బాగా కష్టపడి చదువుతుంటారు... అయితే అలాంటి పోస్ట్ కొట్టాలి అంటే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ కి మన ప్రిపరేషన్ చాలా ఉన్నతంగా ఉండాలి.నీ తోటి అభ్యర్థి తో పోలిస్తే నువ్వు చదివే కంటెంట్ లో క్వాలిటీ ఉండాలి. దురదృష్టవశాత్తు తెలుగు మీడియం అభ్యర్థులకు పేపర్ 2 విషయంలో ఇంగ్లీష్ మీడియం చదివే అభ్యర్థులతో పోలిస్తే కొంత ఇబ్బంది కలుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలుగు మీడియం అభ్యర్థులకు సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో సమానంగా అత్యంత నాణ్యమైన కంటెంట్, కరెంట్ అప్డేట్స్ మరియు టెస్ట్ సిరీస్ అందించడం ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం.
2. ఈ ప్రోగ్రాం లో భాగంగా ఎగ్జామ్ కు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రతిరోజు షెడ్యూల్ ఇచ్చి అభ్యర్థులను పుస్తకాల మీద నిరంతరం కూర్చోబెట్టే మంచి ప్రణాళిక ఉంటుంది.
3. సిలబస్ లో అందరూ భయపడే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ ఎకానమీ, ప్రాచీన,మధ్య యుగ ఆంధ్రదేశ చరిత్ర వంటి కష్టమైన కంటెంట్ ను ముందుగా ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. దానివలన అభ్యర్థులకు జాబ్ సాధించగలను అనే నమ్మకం పెరుగుతుంది.
4. ప్రతిరోజు షెడ్యూల్ లో ఇచ్చిన సిలబస్ కు కంటెంట్ ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఆ కంటెంట్ ను బాగా చదివి ఆ రోజు రాత్రి 9 గంటలకు జరిగే ఎగ్జామ్ తప్పనిసరిగా అటెంప్ట్ చేయాలి. ప్రతి టెస్టులో సుమారు 100 కు పైగా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కంటెంట్ లో ప్రతి ముఖ్యమైన పాయింట్ మీద లైన్ టు లైన్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నలు అత్యంత నాణ్యవంతంగా తయారు చేయడం జరిగింది. ప్రతి టాపిక్ లో కరెంట్ అప్డేట్ ఉంటే ఆ కరెంట్ అప్డేట్ కూడా ప్రశ్నలలో కవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ అయ్యేసరికి సుమారు 7000 ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఇందులో చాలా ప్రశ్నలు ఫైనల్ ఎగ్జామ్ లో డైరెక్ట్ గా గాని, ఇన్ డైరెక్ట్ గా గాని వచ్చే అవకాశం చాలా ఉంది.
5. జాబ్ తెచ్చిపెట్టే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ వంటి సబ్జెక్టులకు అత్యంత నాణ్యవంతమైన కంటెంట్ , కరెంట్ అప్డేట్ తో కలిపి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాలిటి మరియు ఇండియన్ ఎకానమీ కరెంట్ అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
6. ప్రతిరోజు మీరు ఏ విధంగా చదువుతున్నారు, మీ ప్రిపరేషన్ ఎలా ఉంటే బాగుంటుంది, మరియు ప్రిపరేషన్ సంబంధించి ముఖ్యమైన అంశాలను మీతో పంచుకోవడానికి జాయిన్ అయిన వాళ్లకి ప్రత్యేకంగా టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అందులో ప్రతిరోజు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీ ప్రిపరేషన్ ని సీరియస్ గా కొనసాగించేలా గైడెన్స్ ఉంటుంది.
7. ప్రతిరోజు టెస్ట్ అయిన తర్వాత మరుసటి రోజు ఆ టెస్ట్ కు సంబంధించి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది.
8. అభ్యర్థులకు ప్రిపరేషన్ విషయంలో ఎటువంటి సందేహాలు, ఆందోళనలు ఉన్నా సరే మీరు ఈ క్రింది ఇచ్చిన నెంబర్ కు వాట్సాప్ ద్వారా ఎప్పుడైనా సందేహాలు నెరవేర్చుకోవచ్చు.
9. ఈ ప్రోగ్రాం లో జాయిన్ అయిన వాళ్లు తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ స్థాయి పెరిగి ఉద్యోగం సాధించగలిగే సత్తా వస్తుంది అని విశ్వసిస్తున్నాను.
10. ముందుగా డేట్స్ వచ్చేవరకు ఒక పది రోజులు పాటు షెడ్యూల్ ఇస్తాను. డేట్స్ వచ్చాక మొత్తం షెడ్యూల్ ఒకేసారి ఇచ్చి గ్రాండ్ టెస్టులతో కలిపి మిమ్మల్ని పూర్తిగా గైడ్ చేయడం జరుగుతుంది.
11. జాయిన్ కావలసిన వాళ్లు ఈ క్రింది ఇచ్చిన నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. 7569902386