అన్న present house ప్లాన్ approval లేకుండా ఇల్లు కట్టుకోవచ్చా 100 గజల్లో, TDP govt 100గజలుకు ప్లాన్ approval అవసరం లేదని అన్నారని అంటున్నారు, ఏదైనా GO ఉంటే pettandi
మేము గత ప్రభుత్వం లో ప్రకాశం జిల్లా లో మాకు నా పేరు మీద G +3 లో ఒక ఫ్లాట్ వచ్చింది..అది ఇంకా పూర్తి కాలేదు...ఇపుడు మేము అక్కడ ఉండటం లేదు.. ఏలూరు జిల్లా లో ఒక ఊరిలో ఉంటున్నాము. పెర్మనెంట్ గా ఇక్కడే ఉంటాము.ఇక్కడ ఎమన్నా. కొత్తగా అప్లై చేసుకోవచ్చా. నా భార్య పేరు మీద...... ఆ g + 3 ఫ్లాట్ మాకు.వద్దు.. చెప్పగలరు. 🙏
Navaratnalu check chesukunte eligible ani patta not given patta not show ani undi ila unte patta istara ledante malli apply chesukovala chala mandi doubt sir teliste cheppandi please
చెప్పేవి అన్ని తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి చూపించేవన్నీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వైసీపీ ప్రభుత్వం గృహాలు గత ప్రభుత్వం వీడియోలు చూపిస్తున్నా మీరు
Baduga intlo valla ke illu iste prati mahila ki ivvallu pelli ayina kuthuru ki puttinillu nedhi kadhu antaru athavaru intlo e illu needhi kadhu antaru mari ma illu ekkada vuntundhi
Valla ki kodallu avasarmu iyi koduku pelli cheyale panimanishi laga chustunaruuu. Gathi leka valla intlo ne godavallu paduthu ma ayana em matladaruuu po ante velliothamaaaa ani vuntaru ma lanti kodallu ki illu iste appudu evaruuu pomani cheparu kadhaaaa
ఎందుకు లైక్స్ కోసం, సచివాలయం కి వెళ్లి అడిగితే ప్రభుత్వ పధకాలు ఏది సైట్ ఓపెన్ కాలేదు అంటున్నారు
అవును
mak vachina update cheppanu .. alredy registration link description lo undi chudandi
@@ViralVasu bongu undi adi click cheste emi raledu
E schivalaym vallu e pani sariga cheyaru
అవును అండి
Swami orike asha pettodhu vallu echedhi ledhu memu thisukonedhi ledhu orike asha kalipistunavu 😢😢😢😢😢😢
అన్న నువ్వు చెప్పేది నమోచ ఎందుకంటే సచివాలయం లో కొత్తగా అప్లై చేయడానికి అవుదా అంటే లేదు అంటున్నారు
Sachivalaym Loki velte asalu apply chaydanki ledu ippudu inka antunnaru
అన్న present house ప్లాన్ approval లేకుండా ఇల్లు కట్టుకోవచ్చా 100 గజల్లో, TDP govt 100గజలుకు ప్లాన్ approval అవసరం లేదని అన్నారని అంటున్నారు, ఏదైనా GO ఉంటే pettandi
మార్చ్ తర్వాత స్టార్ట్ అవుతుంది
మేము గత ప్రభుత్వం లో ప్రకాశం జిల్లా లో మాకు నా పేరు మీద G +3 లో ఒక ఫ్లాట్ వచ్చింది..అది ఇంకా పూర్తి కాలేదు...ఇపుడు మేము అక్కడ ఉండటం లేదు.. ఏలూరు జిల్లా లో ఒక ఊరిలో ఉంటున్నాము. పెర్మనెంట్ గా ఇక్కడే ఉంటాము.ఇక్కడ ఎమన్నా. కొత్తగా అప్లై చేసుకోవచ్చా. నా భార్య పేరు మీద...... ఆ g + 3 ఫ్లాట్ మాకు.వద్దు.. చెప్పగలరు. 🙏
Ap lo rural variki online lo cheyala offline lo cheyala cheppandi sir
అన్న నాకి ఫాదర్ మదర్ లేదు సొంత స్థలం ఉన్నది నేను ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉన్నాను నేను ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు
Navaratnalu check chesukunte eligible ani patta not given patta not show ani undi ila unte patta istara ledante malli apply chesukovala chala mandi doubt sir teliste cheppandi please
గవర్నమెంట్ ఎంప్లాయిస్ అర్హులైన
Yeppudu application opening Chepandi sodi Chepandi plzzz
What about TIDCO houses
Bro 180000 ha vastundi ha
Leda 4laks vastundi ha
Vaadu cheppadu bro yendhuku anthe vaadaki kuda clarity ledu 😅😅😅
Full amount ravatam laydhu anna😢😢😢
TDP 2014-2019 migilipoyina amount eppudu vestaaru claritiga cheppandi😢😢☹️☹️🤔🤔🤝🙏🙏
మాకు 20000 వేశారు మిగతా డబ్బులు వైసీపీ గవర్నమెంట్ వెయ్యలేదు ఇప్పడు బాబు వచ్చాడు వేస్తారో లేదో 😢😢
@@veerababurayudu7454bro midi evari hayamlo amount padindi A year madhyalo cheppu bro maku tdp hayamlo appudu ₹ 1,50000 section ayi ₹20,000 amounts padindi madyalo ycp vachhindi tdp hayamlo unna houses ki amounts ycp govt veyaru annevaaru(but ycp govt lo 1,80000 section ayiunde malli tdp vaste ayuddi annevaru appudu only state govt 1,50000 ichhedi ippudu PMAJY 2.0 tho 2,50000 kalipi 4 lakshya ayindi Tdp lo sagam amount padiunte definitely paduthadi antunnaru (ex:₹ 400000-₹20,000 remaining 3,80000 paduthadi anta..
Anna real ga Chepandi. Sodi chepakandi plzzx
Entha amount estaru please reply evvandi
Karant meetar vunta stalam rradu antunnaru nijama andi
Tidco house isthe chalu.
Offline or online apply anna
Sc st la water law
చెప్పేవి అన్ని తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి చూపించేవన్నీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వైసీపీ ప్రభుత్వం గృహాలు గత ప్రభుత్వం వీడియోలు చూపిస్తున్నా మీరు
Your earning youtube. But no work for warst
Anna 2014-2019 pending Bills
esthamu antunnaru wait chedam update vasthe chepthanu...
Bro దివ్యాంగులకు ఎక్కువ ఇస్తారా ????
Vunnadhi pikkanda vunte chalu
babugaru anni istharu kkaaani..okkarike istaru
Anna housing pending bill epudu padatae anna 2018to2019
2.5 l antunnaru sir housing bord loo kunukunnamu
Meru 4 or 5 antunnaru
Evarini nammali sir
2.5 central govt + 1.5 AP Govt ANtunnaru
Bro last government maku 1.5 centre lend iechiidee can we apply again@@ViralVasu
Vedios views 👍 kosam digajarakandi
TH-cam vundi kada freega ani janalaki rod dimpaddu
Jagananna patta unna vallaku ,TDP houses isthara
Memu urban lo rent ki untunam
But ma land and ration card rural lo undi deniki apply cheyocha
Sodi
sollu chepadam manandrs
Baduga intlo valla ke illu iste prati mahila ki ivvallu pelli ayina kuthuru ki puttinillu nedhi kadhu antaru athavaru intlo e illu needhi kadhu antaru mari ma illu ekkada vuntundhi
house leni varu rent ki unte estharu house...
Atha variki illu vunna valla ki navhanttu vunte prati sari na intlo nunchi po antunaruuu
Valla ki kodallu avasarmu iyi koduku pelli cheyale panimanishi laga chustunaruuu. Gathi leka valla intlo ne godavallu paduthu ma ayana em matladaruuu po ante velliothamaaaa ani vuntaru ma lanti kodallu ki illu iste appudu evaruuu pomani cheparu kadhaaaa
గత ప్రభుత్వం లో ఇచ్చిన స్థలాలు విషయం ఏమి చెయ్యాలి
ఇక మర్చిపోవడమే దాని గురించి
Illu katukoni join ayipoindi gatha prabuthvam sthalam ichesaka inkka em chestharu