Sir is this real did any went and had some good result so far and if yes plz reply to my comment this is not like i meant that they are wrong but i 😢saw many people lying in youtube so...plz...reply..if anyone know..😢😢
This temple is miraculous. I visited in December 2022 and did show path in 15 days. Go with belief and take blessings of lord Lakshmi narayana swamy🙏🙏🙏
Guruvugari padapadmalaku namaskaramulu Manasu prashanthathaki ye alayam dharshinchali, pillaku manchi position lo undalai ante, ye temple dharshinchukovali. Daya unchi cheppagslaru
ఇంతకు ముందు ఈ అవధాని వారు, కొన్ని దేవాలయాలు గూర్చి చెప్పారు అని ఈ వీడియోలో చెప్పారు కదా, వాటికి సంభందించిన లింక్స్ ఏమైనా మేము వాటిని కూడా చూడాలి అని అనుకుంటున్నాము. దయ చేసి పెట్టగలరు.
Pantulu Garu ma bavagaru chanipayaru mavaru karma chesaru 5months iende mavariki one month nundi health asalu bagoledu karma chesina ee temple ki vella vacha cheppagalaru
Guruvugaru namaskaram🙏🙏🙏🙏🙏🙏 చాలామందికి తెలియని విషయములను గూర్చి బాగా వివరించి తెలియజెప్పుట మాకు చాలా ఆనందమును సంతోషమును కలిగిన ది. నేను వెళ్లి రావటానికి పయనం అవుతాడు. 🙏🙏🙏🙏🙏
దురాలోచనలు గల అజ్ఞాన సంపన్నులకి నమస్కారం ఇక్కడ మనం తెలుసుకోదగిన విషయం ఏమిటి అంటే ఆధ్యాత్మికవేత్తలు అనే కాదు ఎవరికైనా సరే ఏదైనా ఒక ఆలయానికి లేదా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో రకాల అనుభూతులు పొందుతారు ఆ విషయాన్ని పదిమందికి ఎందుకు తెలియచేస్తారు అంటే విన్నవారు ఎవరైనా సరే ఆయా ఆలయానికి వెళ్లి ఆ అనుభూతుల్ని పొంది సుఖశాంతులతో ఉంటారు అనేటువంటి దూరాలోచనలతో పదిమందికి వివరిస్తారు అది నచ్చనటువంటి కొంతమంది విషయ పరిజ్ఞానం ఏమాత్రం లేనటువంటి అజ్ఞాన సంపన్నులు మాత్రం చెప్పే ప్రతి విషయాన్ని వక్ర దృష్టితోనే చూస్తారు 🙏🙏🙏🙏🙏
@@barubhairavabhotla831 విజయవాడ నుండి అవనిగడ్డ కు ప్రతి అరగంటకు బస్ లు ఉన్నాయి. ఈ గుడితో పాటు....ఎంతో ప్రసిద్ధి చెందిన"మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి"ఆలయం కూడా అక్కడికి దగ్గరలోనే ఉంది. వాటితో పాటుగా హంసలదీవి పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకోవచ్చు.
Wow🎉🎉
Thank u guruvu garu
Manchi Video Sri Tirupati Murthy garu.....Thank you sir
Sir is this real did any went and had some good result so far and if yes plz reply to my comment this is not like i meant that they are wrong but i 😢saw many people lying in youtube so...plz...reply..if anyone know..😢😢
మంచి విషయం ఆండీ...
గురువు గారు 🙏🙏🙏 ఇంకా ఇలాంటి మంచి విషయాలు చెప్పాలని కోరుతూ 🙏🙏🙏
We went to temple ,thanks Giruvugaru
జాహ్నవి గారు మీ వీడియోలు, మీ మాటతీరు బావుంటాయి
Laxminarayan Swamy temple, avanigadda.
There are two locations on gmap
1. Temple Tower, avanigadda
2WC6+FP8, Avanigadda, Andhra Pradesh 521121
2. Lakshmi Narasimha Swamy temple, avanigadda.
2WC6+FJC, Avanigadda, Andhra Pradesh 521121
Both are same.
Excellent information sir👍🙏
This temple is miraculous. I visited in December 2022 and did show path in 15 days. Go with belief and take blessings of lord Lakshmi narayana swamy🙏🙏🙏
Namaskaram guruvu gaaru danyavadaalu
Guruvugari padapadmalaku namaskaramulu
Manasu prashanthathaki ye alayam dharshinchali, pillaku manchi position lo undalai ante, ye temple dharshinchukovali.
Daya unchi cheppagslaru
Naaku telusu anna
Pl tell the name
ఇంతకు ముందు ఈ అవధాని వారు, కొన్ని దేవాలయాలు గూర్చి చెప్పారు అని ఈ వీడియోలో చెప్పారు కదా, వాటికి సంభందించిన లింక్స్ ఏమైనా మేము వాటిని కూడా చూడాలి అని అనుకుంటున్నాము. దయ చేసి పెట్టగలరు.
Good information guruvugaru 💯🙏🙏🙏🙏🙏
Manchi Mata chepparu guruvu garu
🙏🏻🙏🏻🙏🏻
E gudi ki vasthe daiyayam pattinsvari nayamavitunda
Guru garu this temple is at which place. Please confirm.
Swami garu mi nota bonda ane Mata rakudadu
Very good information guruvu garu
హైదరాబాద్ లో మీరు చెప్పిన 8 ఆలయాల్లో
శ్రీ లక్ష్మినారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది చెప్పండి గురుగారు please
Venkiryala, near to ghatakeswar
Near anjali theatre, secundrabad
Guruvugariki paadabi vandanam
Swamy garu nenu oka korika korukuntunna Swamy adhi neraveruthundha Swamy nenu kore korika veredhi swamy mana mudoo nethramtho chudali maari
Guruvugaaru ippudu kuda karona vasthundhi dhaani thagginchadaniki government ki suggesan ivvachuga maa pranam kcr vaariki chepthe vintaru janalni maatram mosam cheyakandi
🙏🔱
గురువు గారికి నమస్కారములు⚘🙏🙏🙏
Avanigedda,Laxmi Narayana Swamy temple
Cheppindi sraddhaga vinakapothe yenduku chudadam,pichhi comments pettadam
లక్ష్మినారాయణుల ఆలయాలు 8వున్నాయ్ అన్నారు. ఎక్కడెక్కడ ఏవేవి plz చెప్పండి స్వామి గారు
🙏 గురువుగారు ధన్యవాదాలు
Pantulu Garu ma bavagaru chanipayaru mavaru karma chesaru 5months iende mavariki one month nundi health asalu bagoledu karma chesina ee temple ki vella vacha cheppagalaru
Pillalu bhaga chadavaali ante em chyyali remide Or temple cheppandi
Kotapakonda Temple
Kali prabhavam swamy, money meeda unna intrest, blood relation meeda undatam ledhu
Chala baga chepparu sir,correct ga chepparu.avi anubhavinchevallake telusthundi
Guruvu garu mudupu emi kattali
Mi mimmalni nammi velthe Nijamga jabbulu thagguthaaya nammocha
Tq.
5:10 the main content
Tq
Namaskaram guruv garu 🙏🙏🙏🙏👏👏 👏👏
చాలా మంచి విషయాలను చక్కగా వివరించారు గురువుగారు నమ్మినవారు నమ్మని లేనివారు విడిచిపెట్టని మీకు పాదాభివందనం గురువుగారు 🙏🙏🌹🌹
Guruvugaru namaskaram🙏🙏🙏🙏🙏🙏 చాలామందికి తెలియని విషయములను గూర్చి బాగా వివరించి తెలియజెప్పుట మాకు చాలా ఆనందమును సంతోషమును కలిగిన ది. నేను వెళ్లి రావటానికి పయనం అవుతాడు. 🙏🙏🙏🙏🙏
గురువు గారు మీ వీడియోలు ఈరోజు చూసాను నిజంగా మాటలు లేవు మీకు పాదాభివందనాలు గురువు గారు మాకు చాలా సమస్యలు వున్నాయి గురువు గారు
Vijayawada to avanigadda plot form no 23
Journey time 🤔🤔
Om Sai ram🙏
Plot from no 28
Hyderabad lo meeru cheppiana laxminarayanaalayam address cheppandi plz.
దురాలోచనలు గల అజ్ఞాన సంపన్నులకి నమస్కారం ఇక్కడ మనం తెలుసుకోదగిన విషయం ఏమిటి అంటే ఆధ్యాత్మికవేత్తలు అనే కాదు ఎవరికైనా సరే ఏదైనా ఒక ఆలయానికి లేదా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో రకాల అనుభూతులు పొందుతారు ఆ విషయాన్ని పదిమందికి ఎందుకు తెలియచేస్తారు అంటే విన్నవారు ఎవరైనా సరే ఆయా ఆలయానికి వెళ్లి ఆ అనుభూతుల్ని పొంది సుఖశాంతులతో ఉంటారు అనేటువంటి దూరాలోచనలతో పదిమందికి వివరిస్తారు అది నచ్చనటువంటి కొంతమంది విషయ పరిజ్ఞానం ఏమాత్రం లేనటువంటి అజ్ఞాన సంపన్నులు మాత్రం చెప్పే ప్రతి విషయాన్ని వక్ర దృష్టితోనే చూస్తారు 🙏🙏🙏🙏🙏
Good explanation
Pl mi
Correct ga chepparu
Hyderabad Lo vekada undhi gurugaru
హైదరాబాద్ కాదు, అవనిగడ్డ, కృష్ణా జిల్లా
🙏🙏🙏
Manthram voice record pamputham antaru wtsap lo message chesthe no reply
కృష్ణా జిల్లా.. అవనిగడ్డ.. గాలిగోపురం.. విష్ణు ఆలయం...
Near ... To
Address plz
@@barubhairavabhotla831 విజయవాడ నుండి అవనిగడ్డ కు ప్రతి అరగంటకు బస్ లు ఉన్నాయి.
ఈ గుడితో పాటు....ఎంతో ప్రసిద్ధి చెందిన"మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి"ఆలయం కూడా అక్కడికి దగ్గరలోనే ఉంది.
వాటితో పాటుగా హంసలదీవి పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకోవచ్చు.
Machilipatnam to Avanigadda distance
అవనిగడ్డ గాలి గోపురం.. విష్ణు ఆలయం... 🙏🙏🙏😥😥🙏
Inkem avasaram ledhu health ministry, ayush , etc etc , lakshala kotlu health paina mana desaniki , rastraalaki karchu ledhu, mandulu paina karchu ledhu, hospitals ledhu, beds ledhu emi avasaram ledhu aa yantram maatram chaalu , siggu vundaali sir cheppandi🗣️🗣️
Panikimaalinoda rogam vasthey techukovalsindi yantraalu , mantraalu kaadu raa doctor sir ni kalavaali, mandulu techukovaali raa, ivaala masuchi ki Karanam telusukoni oka mandu kanukonnaru raa scientists and doctors, ila Inka enno rogaalaki
Dayachesi ee donga naayaalu cheppindhi nammakandi, yantraalu, mantraalu valla emi kaadu, rogam vasthey hospital, doctor, medicine manalni kapaadedhi ivi maatramey 🙏
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
Guru garu nenu Datta swamy devotee meeru four kurupuram and Gangapur and pithapur fourth cheppandi sir I am in Rajahmundry videos super 🙏🌷👌❤️
అద్భుతo
Karanam teleyadhu kani sodhi
వాళ్లు చెప్పేది sodi manam పిచ్చివాళ్ళ లాగా చూస్తూ ఉంటాం 🤦🤦
గొప్ప వారిని అలా విమర్శించకూడదండి
@@shankarmuddasani9479 బ్రదర్ గొప్ప varu ante ఎవరో kastha chepthara
Em pogaru raa ayya, entanna anta !!
E..stambamlo..ememiyañtraluvunnayochepaledu
ఆ యంత్రాన్ని photo తీయనిస్తార గురు గారు
ధన్యవాదాలు గురువు గారు 🙏
Yantram photo pettandi please
Najamaina adhyathika vethalu thama anubhavaalu evarikee chepparu. Ee cheppe vaallantha edo commercial benefit aasinchi, kalpinchi chepthaaru. Nammakudadu. Antha bogus.
Cheptharu but andhulo swartham kanapadadhu
Ni karma Babu nv nijamga anubaviste telistadi deyyalu unnayo levo
Aa gudi yedho cheppochuga yenti sodhi
💐🌷🌷🌷🌹🌹🌹🌷🙏🙏🙏
Yekkadundhi yela vellali
కృష్ణా జిల్లా,అవనిగడ్డ
గురువుగారు మా అబ్బాయి తాగుతున్నాడు కావున ఈ గుడికి వెళ్లి వస్తే అతను మానివేస్తాడా చెప్పగలరు గురువుగారు
@@yakambramthatikonda9204 జామ ఆకు కాషాయ 40days తాగితే మానేస్తారు అని విన్నాను
@@yakambramthatikonda9204 Ongole dagara kamepalle poleramma temple
🙏🕉️🙏
Tq sir
🙏🙏🙏🙏🙏
Tqs
🙏🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏