తెల్లగా బియ్యం పాలిష్ చేసి తినడం వల్ల గ్లయిసమిక్ ఇండెక్స్ పెరిగి షుగర్ వ్యాధి వస్తుంది నిజమే కానీ ముడి బియ్యం తినడం వల్ల కొద్దిగా తింటాము నెమ్మదిగా జీర్ణం అవుతుంది షుగర్ రాదు బాగుంది మరి పైరు రేపు కోస్తాము అన్న కూడా ఈరోజు పురుగు మందులు కొడతాము అవి లోపలికి దిగి బియ్యంలోనే ఉంటాయి. అదీలేక పోతే పైరు పండే పరిస్థితి లేదు అంటారు రైతు ఒకవేళ పండిన ఎకరం ఒకపుట్టి కూడా పండదు. అది గిట్టుబాటు కాదు మరియు ఈ పెరుగుతున్న జనాభాకి ఫుడ్ అందదు ఆకలితో మాడి చస్తారు ఇక ఫ్రూప్ట్స్ తినమన్నారు అవికూడా చెట్లో పండేవి లేవు కెమికల్స్ స్ప్రే చేసి పండినవే కావున ఈ పరిస్థితి కి కారణం జనాభా పెరుగుదల ఈ. విషయం మన నాయకులు చెప్పడం లేదు ఇంకా కనండి రు 15,000.లెక్కన ఇస్తాము అంటున్నారు మన ఇసనరీ బాబులు కావున మీరైనా ఆలోచించి ఒక మంచి పరిష్కారం చెప్పండి సర్.
Namaste madam sir Vayasi39y ettu 150 cm, baruvu 50 kg Na fasting blood glocose 102 ,post lunch 146 undi preedayabetic aaa Deenni preedayabetic aa kada dayachesi telupagalaru. Intermeetent fasting cheste normal avtunda dayachesi teluagalaru
ముడి బియ్యం కి మొత్తం మందులు వేస్తున్నారు సర్ తెల్ల బియ్యం షుగర్ పెంచుతది పండ్లు కురాగాయాలకు మొత్తం కెమికల్ కదా సర్ ఏం తినడం మంచిది సర్ రాజకీయ నాయకులు వాళ్ళు పొంహోజ్ లొ పండినవి తింటున్నారు సర్ వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు సర్
మంతెన సత్యనారాయణ రాజు గారు ఆరోగ్య సూత్రాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు డాక్టర్ గారు
🙏🙏🙏
తెల్లగా బియ్యం పాలిష్ చేసి తినడం వల్ల గ్లయిసమిక్ ఇండెక్స్ పెరిగి షుగర్ వ్యాధి వస్తుంది నిజమే కానీ ముడి బియ్యం తినడం వల్ల కొద్దిగా తింటాము నెమ్మదిగా జీర్ణం అవుతుంది షుగర్ రాదు బాగుంది మరి పైరు రేపు కోస్తాము అన్న కూడా ఈరోజు పురుగు మందులు కొడతాము అవి లోపలికి దిగి బియ్యంలోనే ఉంటాయి. అదీలేక పోతే పైరు పండే పరిస్థితి లేదు అంటారు రైతు ఒకవేళ పండిన ఎకరం ఒకపుట్టి కూడా పండదు. అది గిట్టుబాటు కాదు మరియు ఈ పెరుగుతున్న జనాభాకి ఫుడ్ అందదు ఆకలితో మాడి చస్తారు ఇక ఫ్రూప్ట్స్ తినమన్నారు అవికూడా చెట్లో పండేవి లేవు కెమికల్స్ స్ప్రే చేసి పండినవే కావున ఈ పరిస్థితి కి కారణం జనాభా పెరుగుదల ఈ. విషయం మన నాయకులు చెప్పడం లేదు ఇంకా కనండి రు 15,000.లెక్కన ఇస్తాము అంటున్నారు మన ఇసనరీ బాబులు కావున మీరైనా ఆలోచించి ఒక మంచి పరిష్కారం చెప్పండి సర్.
త్వరలోనే సమాధానం అందిస్తాము అండి 🙏
Meru chippena good health pac vallu respond avvadam ledu sir
@motasavithri1695 ఒక. వీడియో. చేస్తామని రిప్లై. పెట్టారు ఎప్పుడు అన్నది చెప్పలేదు
Jai sriram harekrishna 🙏
మా ప్రత్యక్ష దేవుడు రాజు గార్కి జై శ్రీరామ్
Thank you very much sir 🙏
🙏
Raju garu zee telugu lo mee program epudu start avutundi koncham chepagalara
Love you Guruvu gaaru 🙏
🙏
Thank you sir 🙏🙏🙏
🙏🙏
నమస్తే సర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెస్తే ప్రీ డయాబెటిక్ rivers అవుతుండ
Namaste madam sir
Vayasi39y ettu 150 cm, baruvu 50 kg
Na fasting blood glocose 102 ,post lunch 146 undi preedayabetic aaa
Deenni preedayabetic aa kada dayachesi telupagalaru.
Intermeetent fasting cheste normal avtunda dayachesi teluagalaru
ముడి బియ్యం కి మొత్తం మందులు వేస్తున్నారు సర్ తెల్ల బియ్యం షుగర్ పెంచుతది పండ్లు కురాగాయాలకు మొత్తం కెమికల్ కదా సర్ ఏం తినడం మంచిది సర్ రాజకీయ నాయకులు వాళ్ళు పొంహోజ్ లొ పండినవి తింటున్నారు సర్ వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు సర్
👃🌹🪔🤝👌
Thanks a lot sir