స్వామి శరణం అయ్యప్ప 🕉️ 🙏 నా పేరు తూర్పాటి వెంకటస్వామి నాది చర్లపల్లి హైదరాబాద్, నన్ను మా నాన్న 2000వ సం,,లో మా రవి గురుస్వామి చేతిలో పెట్టి నా తల్లి తండ్రి గురువు ఐనా ఆ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మాలా ధారణ గావించి దర్శనం కల్పించిన నాటి నుండి నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చిన్నాయి ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టు నేను ముందుకు వెళ్తున్న ఆ అయ్యప్ప అండతో గురుస్వామి ఆశీస్సులతో తల్లి తండ్రుల దీవెనల తో... స్వామియే శరణం అయ్యప్ప 🕉️🔱🔔🙏🙏🙏🙏
Anchor kavalani telangana slang matladutunaru.....mamuluga matldachu...andulo Melshanthi vallaki Tekugu sarigga ardam kaadu...so she can speak in normal telugu
మా తెలంగాణ యాంకర్ పంతులు ఏందమ్మా పంతులు బ్రాహ్మణ పరిషత్ పరిషత్ ఉన్నది దేనికి ఇలాంటి వాళ్లు మాట్లాడేటప్పుడు కొన్ని వందల మంది చూస్తుంటారు క్వశ్చన్ లు అడగడానికి ముందు కొద్దిగా బుర్ర ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎదుటి వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో నేర్చుకుని అప్పుడు ఇంటర్వ్యూ చెయ్
అయ్యప్ప మరో అలానేమో అందుకే అక్కడకు స్త్రీలు వెళ్లే సంప్రదాయం లేదు అలాగే దర్శనం తర్వాత దర్గాను దర్శించే సంప్రదాయం ఉంది.. అయ్యప్ప శివ పుత్రుడు కాదు... నరసింహ స్వామి హిరణ్యాకాసేపున్ని చంపుతున్నపుడు తొడలపై పెట్టుకొని కాళ్ళు భూమికి తగలకుండా పైకి పెట్టుకొని కూరచ్చున్నట్టు ఉండే స్టిల్ ఉంటుంది అంటే ఆ ఫోటో నరసింహ స్వామి ఆకృతి,.. దాని అయ్యప్ప చేర్చారు.. శివ మాలలు వేసే వారిపై కొట్టడానికే అయ్యప్ప మాలలు పెరుగుతున్నాయి.. ఈ మధ్య శివ మాలలు హనుమంతుని మాలలు, భవాని మాలలు వేసేవారి సంఖ్య తగ్గి అయ్యప్ప మాలలు వేసేవారి సంఖ్య పవరుగుతుందంటే గుర్తించుకోవాలి దేవుళ్ళకు దూరం చేయటానికి మరో రూపంలో కలి వస్తున్నాడని .. నల్ల బట్టలు కలికి ఉంటాయి అసురులు వేసుకునేవారు, శని గ్రహ పిడకు మాత్రమే ఉంటాయి కాని దేవుళ్ళకు ఎక్కవు.. లేదు ఇది మేము నమ్మాము సాయి బాబా లాగా మత్తు ఎక్కించుకుంటాము అంటే ఏమి చేయలేము.. గుర్తించగలరు 🙏ధన్యవాదములు... 🙏🙏
ఆయా దేవుళ్ళ జన్మ దినాలను బట్టి, భక్తులు మండలము అర్ద మండలము దీక్షలు చేపడుతారు, (ఉదా :--గోవింద, భవాని, హనుమాన్, అయ్యప్ప,)ఆకాలాన్ని సీజన్ మాట వాడుతుంటారు, తప్పుగా తీసుకోకూడదు,
స్వామి శరణం అయ్యప్ప 🕉️ 🙏 నా పేరు తూర్పాటి వెంకటస్వామి నాది చర్లపల్లి హైదరాబాద్, నన్ను మా నాన్న 2000వ సం,,లో మా రవి గురుస్వామి చేతిలో పెట్టి నా తల్లి తండ్రి గురువు ఐనా ఆ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మాలా ధారణ గావించి దర్శనం కల్పించిన నాటి నుండి నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చిన్నాయి ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టు నేను ముందుకు వెళ్తున్న ఆ అయ్యప్ప అండతో గురుస్వామి ఆశీస్సులతో తల్లి తండ్రుల దీవెనల తో... స్వామియే శరణం అయ్యప్ప 🕉️🔱🔔🙏🙏🙏🙏
Om Sri swamiyey saranam ayyapaa
Swamy Sharanam Ayyappa Swamy
🙏ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏
Swamiyee saranam Guru swamy 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Swamiye Sharanam Ayyappa🕉️
Guru swamy 🙏 Swamye saranam ayyappa 🙏🪷🙏
I think this swamy worked as melshanthi for malikapuram temple not ayyappa temple
Swamiye Sharanam Ayyappa
Niyama nistalu gurinchi cheppandi swamy
❤❤
🌹🙏🌹
Om swamyyaSaranamAyyappa
🙏🙏🙏💐💐💐
Anchor interview bagoledu
Daniki devuidiki deyyaniki teda teliyadu waste mokam dii
Yes bro waste mokham dhii😡
🙏
Anchor kavalani telangana slang matladutunaru.....mamuluga matldachu...andulo Melshanthi vallaki Tekugu sarigga ardam kaadu...so she can speak in normal telugu
Fribravari lo sabari malaki velacha Koncham tela pandi
🙏🙏🙏🙏🙏🙏
మా తెలంగాణ యాంకర్ పంతులు ఏందమ్మా పంతులు బ్రాహ్మణ పరిషత్ పరిషత్ ఉన్నది దేనికి ఇలాంటి వాళ్లు మాట్లాడేటప్పుడు కొన్ని వందల మంది చూస్తుంటారు క్వశ్చన్ లు అడగడానికి ముందు కొద్దిగా బుర్ర ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎదుటి వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో నేర్చుకుని అప్పుడు ఇంటర్వ్యూ చెయ్
Prathivadu thantrika pooja antunnaru mudralu evarupadithe vadu cheyyavachha
Yela chestharu ? mudra lu Anni okkate na ? Hahaha mudra lu konni hundreds unnaiyee... and mudra paatu kriya kuda telisiundali ...
Fake the melshanthi was మహేష్ pn నంబూద్రి from kollam
అయ్యప్ప మరో అలానేమో అందుకే అక్కడకు స్త్రీలు వెళ్లే సంప్రదాయం లేదు అలాగే దర్శనం తర్వాత దర్గాను దర్శించే సంప్రదాయం ఉంది..
అయ్యప్ప శివ పుత్రుడు కాదు...
నరసింహ స్వామి హిరణ్యాకాసేపున్ని చంపుతున్నపుడు తొడలపై పెట్టుకొని కాళ్ళు భూమికి తగలకుండా పైకి పెట్టుకొని కూరచ్చున్నట్టు ఉండే స్టిల్ ఉంటుంది అంటే ఆ ఫోటో నరసింహ స్వామి ఆకృతి,..
దాని అయ్యప్ప చేర్చారు..
శివ మాలలు వేసే వారిపై కొట్టడానికే అయ్యప్ప మాలలు పెరుగుతున్నాయి.. ఈ మధ్య శివ మాలలు హనుమంతుని మాలలు, భవాని మాలలు వేసేవారి సంఖ్య తగ్గి అయ్యప్ప మాలలు వేసేవారి సంఖ్య పవరుగుతుందంటే గుర్తించుకోవాలి దేవుళ్ళకు దూరం చేయటానికి మరో రూపంలో కలి వస్తున్నాడని .. నల్ల బట్టలు కలికి ఉంటాయి అసురులు వేసుకునేవారు, శని గ్రహ పిడకు మాత్రమే ఉంటాయి కాని దేవుళ్ళకు ఎక్కవు..
లేదు ఇది మేము నమ్మాము సాయి బాబా లాగా మత్తు ఎక్కించుకుంటాము అంటే ఏమి చేయలేము.. గుర్తించగలరు 🙏ధన్యవాదములు... 🙏🙏
దేవుడికీ సీజన్ ఏంటి స్వామి? అర్థం లేని మాట..
దేవుడికి భక్తికి సీజన్ లేదు కానీ దైవ దర్శనానికి పూజలకు వ్రతాలకు సమయం ఉన్నట్లే దీక్షలకు సీజన్ ఉంటుంది
ఆయా దేవుళ్ళ జన్మ దినాలను బట్టి, భక్తులు మండలము అర్ద మండలము దీక్షలు చేపడుతారు, (ఉదా :--గోవింద, భవాని, హనుమాన్, అయ్యప్ప,)ఆకాలాన్ని సీజన్ మాట వాడుతుంటారు, తప్పుగా తీసుకోకూడదు,