సునీత గారు మీరు చెప్పింది అంతా నేను విన్నాను వాళ్లని శిక్షించాల వదిలేయాల జాగ్రత్తగా లేకపోవటం మన తప్పు రెండోది మీ డబ్బు మీకు దొరికింది డబ్బును చూస్తే ఆ టైములో ఎంత మంచిగా ఉన్నా ఒక్క క్షణం మనసు దుర్బుద్ధి పుట్టింది వాళ్లని శిక్షించ కూడదు ఎందుకని మీ ఇంటికి వచ్చి వాళ్లు దెబ్బ లేదు మీ మీ టెన్షన్లో మీరు వదిలేసారు దొరికినందుకు మీరు సంతోషపడాలి ఇప్పుడున్న రోజుల్లో దొరకటం చాలా
తమది కాని డబ్బుకు ఆశపడి మిమ్మల్ని టెన్షన్ పెట్టినవారి ని వారి పిల్లల గురించి ఆలోచించి పెద్దమనసు తో క్షమించి వదిలేసి చాలా మంచి పని చేసారు .వాళ్ళు తమ కుటుంబ సభ్యులముందు చులకన అయ్యారు .ఆ శిక్ష చాలు .
Hi aunty, mi videos chala బాగుంటాయి. But ఇప్పుడు మీరు పెట్టిన టైటిల్ నాకు సరిగా అర్థం కాలేదు. పోలీసులు ఇలా కూడా ఉంటారా? అని పెట్టారు. అది నెగటివ్ గా ఉన్నట్టు అనిపించింది నాకు ఐతే. ఇంత మంచి పోలీసులు కూడా ఉంటారా అని పెడితే బాగుండేది. This is my opinion andi. Anyway మీరు త్వరగా కోలుకోవాలి ఇంకా మంచి వీడియోస్ చేయాలి❤
వాళ్ళని vadilesinanduku గ్రేట్ అప్పటి నుండి మీరు కూడా jagratta నేర్చుకోని ఉంటారు ,ఆధునిక మహిళ problem ఫేస్ చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి మీరు inspirational ❤
అమ్మ బాబోయ్ ఎవర్నీ నమ్మలేకపొతున్నాం. ఎంతా పని జరిగింది. 🙇🙇 సూనీతా గారు. కానీ మీ.మాంచి మనస్సు. 🥰🥰 వాళ్ళ కోన్ని రోజులు నిద్ర ఉండదు. మయని మచ్చాగా ఉండిపోయింది.
ముందు మీరు జాగ్రత్తగా ఉండకపోవడం వల్లే కదా ఇంకొకరికి ఆ డబ్బు దొరికి వారికి ఈ డబ్బును తీసుకొనే అవకాశం వచ్చింది అప్పుడు ఏ మనిషికి ఏ ఆలోచన వస్తుందో అనేది అప్పటి సందర్భాన్ని బట్టి ఉంటుంది మీ వల్లే కదా వారికి ఆ డబ్బు దొరికి వారికి ఎలాంటి ఆలోచన వచ్చింది ,కనుక ఇందులో మీ తప్పు కూడా ఉంది డబ్బు ఎవరికి ఆశ పుట్టించదు చెప్పండి డబ్బు తీసుకున్న వారందరూ నిజాయితీ గా ఉంటారని లేదు కదా
Miru anni bhale sadistarandi. Dashing nd daring lady. Miru corect chesaru. Bhudi cheppi vadileyyadame best papam valla life spoil avtundi. Buddipurvakamga cheyyala. Dorikinappudu puttina buddi. Kada marchipovadam mi porapatu mundu. Dorikinai kanuka mi pedda manasu chatukunnaru. Vallu happy miru Happy. Vallaku siksha vesthe tarwatha feel ayyevaru cha ala cheyyakunda vundalsindi ani. U Don a good job. 👏👏👏🤗🤗
I agree with you completely on the police behaviour, I lost my mobile a few years back and had to go the police station, for lodging a complaint the inspector on duty was very helpful (I did get my phone back ) and my opinion about police since then has changed to a very positive one. If you have found your money exactly in the same denomination even after a weeks time, it means the sisters are not basically offenders, secondly they did not spend it , but like you said sometimes sighting unclaimed money, changes the mind so much that Seeda Saada people also make such mistakes. A mistake unchallenged will embolden people to repeat it again, and you were right in going to the police, forgiving them also shows your humane side. Wishing you a speedy recovery and hoping to see you soon in your videos.
Great Sunitha garu ee video chusinataruvata etuvanti problems aeina solve cheyavachhu baba ni nammukunte annitiki dari dorukutundi baba naaku enno echhadu tradilaga kapadutunnadu
Super sunitha garu me dairyniki handsup very good elaga vunndali ladies Aa ladies ki finish chiykapodum manchidi children's vunnaru vallu malli elante thappu chyaru , take care health
వాళ్లకి మీరే ఛాన్స్ ఇచ్చిన ట్లు, మీరు మర్చి పోయేరు. ఈరోజుల్లో డబ్బులు చూసి తిరిగి ఇవ్వడానికి ఎవరు రా రు. Me కష్టార్జితం. తిరిగి మీదగ్గర కి వచ్చింది. అంతే ❤️
Proud of you madam get well soon madam manam manchiga untay manaki manchy jargutundi manchi matter ni share chesaru Meru hatesof you elanti topics share chestay avrikina elanti secuvation face chesinappudu oka mee topic gurtuva hhi ela chestay baguntadi ani anukovacchu alanti time lo mana mind work cheyadu so your topic is good 💯
Hi sunitha. Manchi pani chesaru, kasta padina prati pysa ekkadiki podu, naku jarigina oka sanghatana, 2002 lo memu simhachalam ki velli darshanam cheskoni r t c bus ekkamu, adi pellilla season , bus lo anta pelli brundam unnaru , oka stage vachaka andaru digipoyaru, na pakkana kurchunna aame suitcase 🧳 marchi poyaru, vizag busdepo vachaka memu suitcase ni conducter ki echamu, ma varu depo manager ki report chesaru ela jarigindi sanghatana.get well soon sunitha 😊🙏
BABA IS THERE AMMA, HE WILL TEACH THEM A LESSON AND KARMA WILL ALSO GIVE THEM BACK, WHAT YOU DID ON HUMANITY GROUNDS IS ABSOLUTELY CORRECT AND BABA WILL ALWAYS BE WITH YOU, OM SAIRAM 🙏🏻
1. మీరు ధైర్యంగా ముందు అడుగు వేయటం అనేది చాలా మంది కి inspiration 2. ఎప్పుడూ ఇదే జరుగుతుందని చెప్పలేము కానీ, డబ్బు నిజంగా మాయ చేస్తుంది అని practical ga విన్నాము అందరం. 3. ప్రతి ఒక్కరూ Civic సెన్స్ and responsibility కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. 4. క్షమించాలి అని అనుకోవడం పెద్ద మనసు కలవారు చేస్తారు. వాళ్ళకి konni మంచి మాటలు, బుద్ధులు చెప్పి వుంటారు అని అనుకుంటున్నాను. 5. Finally in a single sentence...అందరూ బాగుండాలి , అందులో మనము వుండాలి. " లోకా సమస్త సుఖినో భవంతు."
One month back shaikpet film nagar,senorvally weekly Monday Market lo ,naa purse teesesukunnaru money plus cards poyinavi, 2 days taruvata swiggy lo order pettukunnaru,OTP naa phone ki vachhindi,nenu intlo oppukorani police complaint ivvaledu,card block chesanu Dayachesi ee msg chusi evarikaina dorikite ichheyandi pls,bank card , addhar card kuda with money teesesukunnaru
Sunitha garu thapu me side nuche unnadhe miru bag vadalesyadam thapu medhee. Sisters ne antaraa valake edho kashtam inka edho undochuu.. vallu call chese chepalsindhee but miru chance isthe ne ayindhe. Me lo thapu ledhu as human ga manam kuda mistakes chestham.
Sunitha garu i requesting you Meeru okasari tirupati velinapudu venkateswara swamy miracle story chepparu aa video nenu chusa but ipudu Mee community playlist lo kuda chusanu dorakaledu naku Ma sister ki forward cheyali plzz Link provide cheyagalaru Respond avutarani asistunna ...plzz plz naku aa video chala avasaram mam
Hello sunitha garu,maa sister me vadda brass deepalu konnaru . Avi mere shipping chesaru. Avi damage ayyaye. Appudu meeru varaevi pumpistamannaru. Edi july lo jarigindi. Eppati varaki mee vadda nundi etuvanti response ledu. Phone chetae reply evvadam ledu .vallu u.s.a. lo test cheyistae adi brass kadu alloy meeda coating ani chepparu. Deeniki mee ru answer evvagallaru. Meeru genuine aithae money return evvandi
Madi telangana namina vallaku kastapadina sommu atu podu andi devudu vunadu jenalu kuda manchi vallu vutaru andi naku jagiginadi ati ate madi telangana lo jagital dharamapuri devudi dharashanam kosam velli vachetappudu 3pillalu bag s vunde chinna hand purse lo na necklece thulam nara money vunde 15000 varaku avi ani vunde napillalanu pattukovali jagarthaga road ane bayam lo purse vadili petina akkade edusthu atu etu devuda ati ela aindi anukuna athalone oka amma amaindi ani adiginadi amma napurse poindi ani ananu ate edena ani baglo nuchi thisi echinadi nenu full happy chala chala thanks chepina ammaku dadapu nenu aina masir ani evari sommu thinamu memu okariki pettuthamu alati nature kabati devudu maku help chesadu a amma rupam lo ani anukutanu edi jarigi 4 5 years back andi meru vadileyadam goppandi adi vallaki shiksha lifelong vallu malli appudu thappu cheyakunda lifelong memali marchiporu andi super hatts of andi me braveness ki❤
Vallu ventane miku r police ki call cheyali tappu chesaru vallu manam kuda e rojullo jagratha gane undali prathidhi observe cheyali on line kani life lo kani money dorikindhi cbalu andi
Miru chesindi crct ea andi valla pillala kosam vadileyadam ponivandi em chestham dabbu dorikindi kada. memu 15 thulas poguttukunnam andi intlo dongalu padi case pedithe 6 thulas vochindi kani glod Smith daggariki velthe vadu 4 thulas echadu tarugu thisi .edi ma pelli jarigina 2 years ki jarigindandi ma papaki 1 year appudu tana gold kuda motham poyindandi 21 day ki mavaru ma Amma konnadi chala gold andi barinchaleni nashtam maku adi epatiki konaleni paristhithi.antha mana karma.em cheyalem Sunitha garu ma life lo anni nashtale.em cheyalem badha barinchaka tappadu. inka bayativallu villakemaindi antuntaru.miru jagratha undani manchiga rest thisukondi
సునీత గారు మీరు చెప్పింది అంతా నేను విన్నాను వాళ్లని శిక్షించాల వదిలేయాల జాగ్రత్తగా లేకపోవటం మన తప్పు రెండోది మీ డబ్బు మీకు దొరికింది డబ్బును చూస్తే ఆ టైములో ఎంత మంచిగా ఉన్నా ఒక్క క్షణం మనసు దుర్బుద్ధి పుట్టింది వాళ్లని శిక్షించ కూడదు ఎందుకని మీ ఇంటికి వచ్చి వాళ్లు దెబ్బ లేదు మీ మీ టెన్షన్లో మీరు వదిలేసారు దొరికినందుకు మీరు సంతోషపడాలి ఇప్పుడున్న రోజుల్లో దొరకటం చాలా
తమది కాని డబ్బుకు ఆశపడి మిమ్మల్ని టెన్షన్ పెట్టినవారి ని వారి పిల్లల గురించి ఆలోచించి పెద్దమనసు తో క్షమించి వదిలేసి చాలా మంచి పని చేసారు .వాళ్ళు తమ కుటుంబ సభ్యులముందు చులకన అయ్యారు .ఆ శిక్ష చాలు .
Hi aunty, mi videos chala బాగుంటాయి. But ఇప్పుడు మీరు పెట్టిన టైటిల్ నాకు సరిగా అర్థం కాలేదు. పోలీసులు ఇలా కూడా ఉంటారా? అని పెట్టారు. అది నెగటివ్ గా ఉన్నట్టు అనిపించింది నాకు ఐతే. ఇంత మంచి పోలీసులు కూడా ఉంటారా అని పెడితే బాగుండేది. This is my opinion andi. Anyway మీరు త్వరగా కోలుకోవాలి ఇంకా మంచి వీడియోస్ చేయాలి❤
వాళ్ళని vadilesinanduku గ్రేట్ అప్పటి నుండి మీరు కూడా jagratta నేర్చుకోని ఉంటారు ,ఆధునిక మహిళ problem ఫేస్ చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి మీరు inspirational ❤
మీరు చేసిన పని కరెక్టు వాళని క్షమించారు ఆ తప్పు జీవితాంతం వారికి గుర్తు ఉంటుంది
అమ్మ బాబోయ్ ఎవర్నీ నమ్మలేకపొతున్నాం. ఎంతా పని జరిగింది. 🙇🙇 సూనీతా గారు. కానీ మీ.మాంచి మనస్సు. 🥰🥰 వాళ్ళ కోన్ని రోజులు నిద్ర ఉండదు. మయని మచ్చాగా ఉండిపోయింది.
ఒక మానవతా కోణంలో అలోచించి చాలా మంచి పని చేసారు సునీత గారు 👏👏👏👏
Manchu pani chesaru Sunitha God bless you
ముందు మీరు జాగ్రత్తగా ఉండకపోవడం వల్లే కదా ఇంకొకరికి ఆ డబ్బు దొరికి వారికి ఈ డబ్బును తీసుకొనే అవకాశం వచ్చింది అప్పుడు ఏ మనిషికి ఏ ఆలోచన వస్తుందో అనేది అప్పటి సందర్భాన్ని బట్టి ఉంటుంది మీ వల్లే కదా వారికి ఆ డబ్బు దొరికి వారికి ఎలాంటి ఆలోచన వచ్చింది ,కనుక ఇందులో మీ తప్పు కూడా ఉంది డబ్బు ఎవరికి ఆశ పుట్టించదు చెప్పండి డబ్బు తీసుకున్న వారందరూ నిజాయితీ గా ఉంటారని లేదు కదా
Kasta padina sommu ekkada ki podu Sunitha garu friendly police ki salute🎉
Miru anni bhale sadistarandi. Dashing nd daring lady. Miru corect chesaru. Bhudi cheppi vadileyyadame best papam valla life spoil avtundi. Buddipurvakamga cheyyala. Dorikinappudu puttina buddi. Kada marchipovadam mi porapatu mundu. Dorikinai kanuka mi pedda manasu chatukunnaru. Vallu happy miru
Happy. Vallaku siksha vesthe tarwatha feel ayyevaru cha ala cheyyakunda vundalsindi ani. U Don a good job. 👏👏👏🤗🤗
Proud of you police department well and good 🎉🎉
I agree with you completely on the police behaviour, I lost my mobile a few years back and had to go the police station, for lodging a complaint the inspector on duty was very helpful (I did get my phone back ) and my opinion about police since then has changed to a very positive one.
If you have found your money exactly in the same denomination even after a weeks time, it means the sisters are not basically offenders, secondly they did not spend it , but like you said sometimes sighting unclaimed money, changes the mind so much that Seeda Saada people also make such mistakes. A mistake unchallenged will embolden people to repeat it again, and you were right in going to the police, forgiving them also shows your humane side.
Wishing you a speedy recovery and hoping to see you soon in your videos.
Good andi chala manchi Pani chesaru be brave& be happy
Great Sunitha garu
Get well soon andi
Recover ayyaru, so happy,
Hammaya online vachesara good😊 last Friday lotus teppincha vij nundi meeru cheppina valla daggara feel happy thanks
Great Sunitha garu ee video chusinataruvata etuvanti problems aeina solve cheyavachhu baba ni nammukunte annitiki dari dorukutundi baba naaku enno echhadu tradilaga kapadutunnadu
Very nice of you....was a good decision also motivational for all of us
Amma bhaghavanthudu daya undi.Manam konni saarlu hadavidi paristhithulu valla blank avuthaamu.Gatti sommu back.Thanks for sharing thalli.
Sunitha garu, u gave inspiration
But, meeru marchipoyinandhuvalla, aa taxi driver suffer ayyevaadu kadandi, in case vaallu dorakkapothe
సునీత గారు ఒక్క మంచి చేశారు
Super sunitha garu me dairyniki handsup very good elaga vunndali ladies Aa ladies ki finish chiykapodum manchidi children's vunnaru vallu malli elante thappu chyaru , take care health
వాళ్లకి మీరే ఛాన్స్ ఇచ్చిన ట్లు, మీరు మర్చి పోయేరు. ఈరోజుల్లో డబ్బులు చూసి తిరిగి ఇవ్వడానికి ఎవరు రా రు. Me కష్టార్జితం. తిరిగి మీదగ్గర కి వచ్చింది. అంతే ❤️
చాలా మంచి పని చేసారు సునీత గారు 👏🏻👏🏻
చాలా మంచి సంఘటన షర్ చేసారు నాకు కూడా ఇలాగే జరిగింది
Please utilize this valuable time now I want see more inspirational stories from you 🙏
Proud of you madam get well soon madam manam manchiga untay manaki manchy jargutundi manchi matter ni share chesaru Meru hatesof you elanti topics share chestay avrikina elanti secuvation face chesinappudu oka mee topic gurtuva hhi ela chestay baguntadi ani anukovacchu alanti time lo mana mind work cheyadu so your topic is good 💯
Mee manchitanam ,Mee kshma gunam mimmalnikapadindi. God bless you with good health mam.
You followed the correct way
God bless you
Hi sunitha. Manchi pani chesaru, kasta padina prati pysa ekkadiki podu, naku jarigina oka sanghatana, 2002 lo memu simhachalam ki velli darshanam cheskoni r t c bus ekkamu, adi pellilla season , bus lo anta pelli brundam unnaru , oka stage vachaka andaru digipoyaru, na pakkana kurchunna aame suitcase 🧳 marchi poyaru, vizag busdepo vachaka memu suitcase ni conducter ki echamu, ma varu depo manager ki report chesaru ela jarigindi sanghatana.get well soon sunitha 😊🙏
Proud of you Sunitha garu.
Very nice and you are simply bold and strong woman ty for motivation to take such decisions 🙏🙏
Super sunitha garu nice video good thoght good meeru
Really great👏👍 sunitha garu
BABA IS THERE AMMA, HE WILL TEACH THEM A LESSON AND KARMA WILL ALSO GIVE THEM BACK, WHAT YOU DID ON HUMANITY GROUNDS IS ABSOLUTELY CORRECT AND BABA WILL ALWAYS BE WITH YOU, OM SAIRAM 🙏🏻
Haa super andi 👌👌👌👌👌
Get well soon sunitha garu
Ajagrathaga undadam valla meeru.....inkokari sommu pai asha padadam valla vallu manasikanga punishment anubhavincharu.....Mee money meeku undi kabatti panishment anavasaram ....kani car driver ki meeru and vallu sorry cheppalsina avasaram undi....anipistundi..... anyways takecare 😊
Correct Sunitha garu
Punishment unte janmalo unkosari tappu cheyaru mam but u r good at heart thought of their children so ...u r god to them❤
Supper sunitha
Talli adi meeru kastapadi sampadinchukunna dabbu kadha Amma
Aa sainadhudu mee dabbu meeku cherchadu
God bless you maa ❤
Meru great👏👏 amma..👏👏
Great ssuneetha garu 👍👍👍
సన్నాఫ్ సత్యమూర్తి లో సునీత గారు పట్టుకోవడం గొప్ప వదిలేయడం గొప్ప ఆనందం కొన్నిసార్లు వదిలేయడమే గొప్ప వాళ్ళిద్దరిని క్షమించు వదిలేయడమే గొప్ప అండి
Super andi
Agree the same
1. మీరు ధైర్యంగా ముందు అడుగు వేయటం అనేది చాలా మంది కి inspiration
2. ఎప్పుడూ ఇదే జరుగుతుందని చెప్పలేము కానీ, డబ్బు నిజంగా మాయ చేస్తుంది అని practical ga విన్నాము అందరం.
3. ప్రతి ఒక్కరూ Civic సెన్స్ and responsibility కలిగి ఉండాలని ఆశిస్తున్నాను.
4. క్షమించాలి అని అనుకోవడం పెద్ద మనసు కలవారు చేస్తారు. వాళ్ళకి konni మంచి మాటలు, బుద్ధులు చెప్పి వుంటారు అని అనుకుంటున్నాను.
5. Finally in a single sentence...అందరూ బాగుండాలి , అందులో మనము వుండాలి. " లోకా సమస్త సుఖినో భవంతు."
Get well soon andi💚
Get well soon sister 🙏
Mee experiences in ka vunte cheppandi😊
Yaa super akka good decision 😊
Mee mind , heart yentha soft gaa untaaro,meeru dhyryam gaa work cheyyadam chaalaa goppa vishayamandi,meeru chaalaa aadarsam ladies ki,🎉,kaani vaallu thirigi ichinaa koodaa anthakante viluvaina cards gurinchi aalocjinchaka povadam chala duradrustakaram😢
Yepudeina money vunde baga jagrataga petukoka povadam manade tapu chala jagrata ga vundale adrustam bagunde dorekende lekapote.chala kastam vunavalu kabate problem ledu leka pote megelena valake Vala parestete yenkastam alocheste bayam vestonde
Me arogyam bagunda chalamanchi pani chesaru valani vadileyadam papam valavala vala bava garu paruvupothunde manchi valaki manchi jarugu thundi
Enta pain andi story vinte nake badha vesindi.jagratta andi health vishayam lo.
6th day 7sanivaramula pooja chasukovacha mam
Maa jivitham lo guda konni jariginvi kani poolice vallu maa dagara amount thiskunaru .aina maku sariga help cheyaledu anduke naku koncham bada
Akka meeru super 👌
Kasta padina sommu ekkada ki podu Sunitha garu
Super 👍👍👍😍
One month back shaikpet film nagar,senorvally weekly Monday Market lo ,naa purse teesesukunnaru money plus cards poyinavi, 2 days taruvata swiggy lo order pettukunnaru,OTP naa phone ki vachhindi,nenu intlo oppukorani police complaint ivvaledu,card block chesanu
Dayachesi ee msg chusi evarikaina dorikite ichheyandi pls,bank card , addhar card kuda with money teesesukunnaru
You should complaint
What you said is true sis ❤
Great andi
U did right mam bcause u have good heart so let them go by not punishing them u teached them lesson tc mam🙏🙏✌️hare krsna
Sunitha garu thapu me side nuche unnadhe miru bag vadalesyadam thapu medhee. Sisters ne antaraa valake edho kashtam inka edho undochuu.. vallu call chese chepalsindhee but miru chance isthe ne ayindhe. Me lo thapu ledhu as human ga manam kuda mistakes chestham.
Your hard work gave back to you.
Thanku aunty for sharing
Get well soon 😊
Meru👌👏
Namaste Amma ur right thank you for share to understand everyone
Suneetha garu helth Ala vuindhi
ఉత్తములు క్షమా గుణం కలవారు
Sunitha garu i requesting you
Meeru okasari tirupati velinapudu venkateswara swamy miracle story chepparu aa video nenu chusa but ipudu Mee community playlist lo kuda chusanu dorakaledu naku
Ma sister ki forward cheyali plzz
Link provide cheyagalaru
Respond avutarani asistunna ...plzz plz naku aa video chala avasaram mam
Hello sunitha garu,maa sister me vadda brass deepalu konnaru . Avi mere shipping chesaru. Avi damage ayyaye. Appudu meeru varaevi pumpistamannaru. Edi july lo jarigindi. Eppati varaki mee vadda nundi etuvanti response ledu. Phone chetae reply evvadam ledu .vallu u.s.a. lo test cheyistae adi brass kadu alloy meeda coating ani chepparu. Deeniki mee ru answer evvagallaru. Meeru genuine aithae money return evvandi
Me manasu manchidi kabatti vadilasaru akka
Rest thisikondi sunitha garu thapadu ani face chayyali evarina kuda jagratha maaa
Madi telangana namina vallaku kastapadina sommu atu podu andi devudu vunadu jenalu kuda manchi vallu vutaru andi naku jagiginadi ati ate madi telangana lo jagital dharamapuri devudi dharashanam kosam velli vachetappudu 3pillalu bag s vunde chinna hand purse lo na necklece thulam nara money vunde 15000 varaku avi ani vunde napillalanu pattukovali jagarthaga road ane bayam lo purse vadili petina akkade edusthu atu etu devuda ati ela aindi anukuna athalone oka amma amaindi ani adiginadi amma napurse poindi ani ananu ate edena ani baglo nuchi thisi echinadi nenu full happy chala chala thanks chepina ammaku dadapu nenu aina masir ani evari sommu thinamu memu okariki pettuthamu alati nature kabati devudu maku help chesadu a amma rupam lo ani anukutanu edi jarigi 4 5 years back andi meru vadileyadam goppandi adi vallaki shiksha lifelong vallu malli appudu thappu cheyakunda lifelong memali marchiporu andi super hatts of andi me braveness ki❤
me yeedu shanivarula vratam punyam adi andi venkateshwar swamy aashishalu shanivaram poyindi shanivaram dorkindi.
Vallu ventane miku r police ki call cheyali tappu chesaru vallu manam kuda e rojullo jagratha gane undali prathidhi observe cheyali on line kani life lo kani money dorikindhi cbalu andi
Hi suneetha garu elaunaru
Weldone mam 👌
Asalu money tesukunavala address patukunaru yelachesaru police lu nejam ga grate valane vadelese.oka vedam ga manchede mana dabu dorekende ane .pipinchende
Police great superb 👏
Nice 👍
Dentlonina sare manchi chedu rendoo untai manchi vipu velladame mana Pani parledu akkadakkada inka manchi vallunnaru😊
Super medam
Akka very nice ❤
Manchi manasu tho vala ni kshamicharu Mam kani vere vala babbulu theesukovadam chala thappu Mam
Marachi Povadam mi thappu...Valladi kadu
Very nice
Same maku phone meelgey poyendhee madam
Cab driver phone evalydhu madam
Sister me health ala vuindhi
Better now
Meru venkataswara swamy vartam chasaru kada andi venkana swamy kapadaru andi
Entha sagadeesi chepthunnaru 21 minutes
Police station ki vellatappu kadu andi 90% nyayam jjarugu thundi
Naku intlone poyindi
👌👌👌👌👌👌👌👌👌👌👌
Miru chesindi crct ea andi valla pillala kosam vadileyadam ponivandi em chestham dabbu dorikindi kada. memu 15 thulas poguttukunnam andi intlo dongalu padi case pedithe 6 thulas vochindi kani glod Smith daggariki velthe vadu 4 thulas echadu tarugu thisi .edi ma pelli jarigina 2 years ki jarigindandi ma papaki 1 year appudu tana gold kuda motham poyindandi 21 day ki mavaru ma Amma konnadi chala gold andi barinchaleni nashtam maku adi epatiki konaleni paristhithi.antha mana karma.em cheyalem Sunitha garu ma life lo anni nashtale.em cheyalem badha barinchaka tappadu. inka bayativallu villakemaindi antuntaru.miru jagratha undani manchiga rest thisukondi
👍
We miss u
Edu sanivarala vrathamahatyam andi
Tappu midi. Vallu. Midaggara dongatanamu. Cheyyaledu. Dorikite. Tisukunnaru. Miraina. Alaanetisukuntaru. Tapp. 100. %. Mide. Vaallane. Miru. Eiddandi. Pettyaru
Hats off police