ఇది నా... లైఫ్ స్టోరీ..🙏🙏నా మాటల్లో తప్పు వుంటే క్షమించండి🙏🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 873

  • @gvijaykumar109
    @gvijaykumar109 3 ปีที่แล้ว +72

    తమ్ముడు సంతు నీకు మనుషుల మీద ఉన్న ప్రేమ దేవుడి మీద ఉన్న ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది

    • @tejeshkumar5747
      @tejeshkumar5747 2 ปีที่แล้ว

      👌👌👌👌mana.srikakulam.baga.cheppau.tammu.good.blassu.👍👍👍

  • @mercykolla2172
    @mercykolla2172 3 ปีที่แล้ว +117

    కల్మసమ్ లేని హృదయం తమ్ముడు నువ్వు ఎప్పుడు బాగుండాలి అందర్నీ నవ్విస్తూ నువ్వు హ్యాపీ గా వుండాలి

    • @kannana7615
      @kannana7615 3 ปีที่แล้ว +1

      Yes

    • @bsr615
      @bsr615 3 ปีที่แล้ว +1

      Loves your comment me

    • @kannana7615
      @kannana7615 3 ปีที่แล้ว

      @@bsr615 thanks a lot

    • @bsr615
      @bsr615 3 ปีที่แล้ว

      @@kannana7615 u and me friends

    • @sravanirao8785
      @sravanirao8785 3 ปีที่แล้ว

      Avunu mercy garu

  • @cookingjesusofficial9144
    @cookingjesusofficial9144 3 ปีที่แล้ว +132

    నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు సూపర్ తమ్ముడు 🙏 మంచి మరదల్ రావాలని కోరుకుంటున్న తమ్ముడు 👍

    • @sonyangelkola5855
      @sonyangelkola5855 2 ปีที่แล้ว

      Miru korukunnatte ee roju manchi wife vachindhi maa santhu annayya ki 🤗🤗

    • @vajii1436
      @vajii1436 2 ปีที่แล้ว

      @@sonyangelkola5855 💯tr

  • @DSOG360
    @DSOG360 3 ปีที่แล้ว +52

    వాక్యాలు అన్నీ బాగా జ్ఞాపకం చేసుకుంటున్నావు brother...god bless you so much

  • @bhanukwt1756
    @bhanukwt1756 3 ปีที่แล้ว +2

    అవును తమ్ముడు నిల అందరూ ఆలోచిస్తే ఈ లోకంలో అంత ధన్యులే కదా.నిన్ను దేవుడు దివించును గాక.

  • @sarojabhasker240
    @sarojabhasker240 3 ปีที่แล้ว +4

    నీవు దేవుణ్ణి మహిమ పరుస్తున్నావు,,కనుక దేవుడు నిన్ను ఘన పరుస్తాడు ,,

  • @janakipalevelli354
    @janakipalevelli354 3 ปีที่แล้ว +30

    చాలా బాగుంది.నయన నీ వీడియోస్...ఆయేసు ప్రభు నమ్ముకున్న వాడు అభివృద్ధి అవుతాడు... ఆయన లేనిది మనం లేము .దేవుని కృప మాకు నీకు వుండునుగాక

  • @kandrubeulah3926
    @kandrubeulah3926 2 ปีที่แล้ว +6

    మీరు ప్రేయర్ గురించి మాట్లాడిన విధానం ,ప్రేయర్ మీద మీకు ఉన్న వి శ్వాసం చాలా గొప్పది

  • @gummallaanuradha5
    @gummallaanuradha5 3 ปีที่แล้ว +2

    ప్రయేర్ లో పవర్ ఉందని చేపవు చూడు అది నిజమే దేవుని శక్తి తెలుసుకున్న వాళ్ళకి చెప్తారు నీకు మంచి భార్య వస్తుంది గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ ది లార్డ్🙌🙌

  • @sirishakota3269
    @sirishakota3269 3 ปีที่แล้ว +17

    దేవుని కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అండి god bless you

  • @MoneyMukundha
    @MoneyMukundha 3 ปีที่แล้ว +47

    గ్రేట్ సంతూ... సూపర్... కల్మషము లేదు... అందుకే ఈ ఆశీర్వాదాలు... మంచి మెసేజ్ లు ఇస్తావు.. నీది తెనాలి... మాది తెనాలి (శ్రీకాకుళం)

  • @barjun5236
    @barjun5236 2 ปีที่แล้ว +5

    Praise the lord అన్న మంచి మనసు ఉన్నావాడివి నువ్వు దేవుని కృప నీ పై ఎల్లప్పుడూ ఉండును గాక🙏🙏🙏🙏

  • @geethaberi8601
    @geethaberi8601 3 ปีที่แล้ว +18

    Praise the lord Annayya మీ వీడియోస్ చాలా బాగుంటాయ్ సో ఫన్నీ

  • @apparianu6406
    @apparianu6406 3 ปีที่แล้ว +47

    అందరు బాగుండాలి... అందులో మనము ఉండాలి 🙏🙏🙏

  • @AnilKumar-ob5fq
    @AnilKumar-ob5fq 3 ปีที่แล้ว +31

    దేవుడు నిన్ను దివిస్తదమ్మా
    God bless you 🙏🤝👏🙌🙌

  • @johnjs9936
    @johnjs9936 3 ปีที่แล้ว +36

    తమ్ముడు బాగా చెప్పారు దేవుడు నిన్ను దీవిచునుగక అమేన్

    • @dandumary2210
      @dandumary2210 3 ปีที่แล้ว +1

      👍👌🙏🙏🙏🙏🙏🙏

    • @RatnaRatna-io5jc
      @RatnaRatna-io5jc 2 ปีที่แล้ว

      Amen🙏🙏🙏😡

    • @samathamma7171
      @samathamma7171 2 ปีที่แล้ว

      Amen

    • @krishnachaitanya1170
      @krishnachaitanya1170 2 ปีที่แล้ว

      Tammudu , నువ్వు పెళ్లి హిందూ మతం లో చేసుకోవడానికి కారణం ఎంటి, please reply bro, నాది గుంటూరు, నేను ఆర్మీ లో పనిచేస్తున్నాను,

  • @neelimaneelima4647
    @neelimaneelima4647 3 ปีที่แล้ว +12

    Verry good brother క్రీస్తు ప్రభు కొరకు అనేక మందికి చక్కగా తెలియ పరుస్తున్నావు god bless you

  • @ushavasu7824
    @ushavasu7824 3 ปีที่แล้ว +16

    నువ్వు సూపర్ దేవుడు నీకు అంతా మంచే చెయాలి

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 3 ปีที่แล้ว +22

    నేను కూడా Jesus ని follow అవుతాను,మంచి మాట చెప్పావు సంతు.

  • @sarojabhasker240
    @sarojabhasker240 3 ปีที่แล้ว +22

    నేను అనుకున్నా,,jesus ఫలోవెర్ అని God bless u

  • @harithavanam4750
    @harithavanam4750 2 ปีที่แล้ว

    సబ్ స్క్రైబ్ చేయాలంటే చాలా భయపడ్డాను , కానీ నీ వీడియోస్, కల్మషం లేని మాటలు విన్నాక, అప్పుడు ధైర్యం వచ్చి సబ్ స్క్రైబ్ చేసాను .. ఎందుకంటే చాలా మంది మంచివాళ్ళు వుండరు అందుకని భయపడ్డాను ...... సంతూ నీకు నా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @gadadesuswathi2094
    @gadadesuswathi2094 3 ปีที่แล้ว +6

    Anna nvu cristiana andhuke niku intha manchi matalu manchi buddhi kaligi vunnavu really great annayya 🙏💖💖🙏🙏

  • @bommakantisanjay4783
    @bommakantisanjay4783 2 ปีที่แล้ว

    దేవుని గురించి రెండు విషయాలు చెప్పావు అది చాలు అన్న దేవుడు నువ్వు అనుకున్నవి అన్ని సమకూర్చునుగాక

  • @meesalanirmala4732
    @meesalanirmala4732 3 ปีที่แล้ว +2

    Hiii santhosh garu Praise the lord 🙏🙏🙏
    First time me video chusthunanu manasuku chala hayega vundhi ekapaina kuda memalne flow avuthanu 👍👍👍
    Dhevuni nadipimpulo meru imka mundhuke konasagalani pradhesthuna🙏🙏🙏

  • @anushapaidi8036
    @anushapaidi8036 3 ปีที่แล้ว

    Superb niku vache ammai chala adrustavanturalu nilage manchi ammai vastundi chala baga matladaru superb all best ur bright future God bless u

  • @Suneethareddy2023
    @Suneethareddy2023 3 ปีที่แล้ว +35

    1 month lo 40k subscribes....that is the power of the god...power of the prayers🙏🏻🙏🏻

  • @nannakuturu7537
    @nannakuturu7537 3 ปีที่แล้ว +1

    Ninu chuse kondaru yadhavalu nerchukunte antha bagunttadho god bless you maa

  • @telugupandit
    @telugupandit 3 ปีที่แล้ว +1

    నువ్వు జబర్థస్త్ & సినిమాల్లో రావాలని prardista వుంటాను

  • @yamunasrinivas4077
    @yamunasrinivas4077 2 ปีที่แล้ว +1

    Really great santhu
    దేవుడు nennu devinchunu గాక amen

  • @telugupandit
    @telugupandit 3 ปีที่แล้ว

    తమ్ముడు నువ్వంటే నాకు చాలా యిష్టం. నీ ప్రతి వీడియో నేను చూస్తాను

  • @bharath9993
    @bharath9993 3 ปีที่แล้ว +32

    బాగుంది నాకు నచ్చింది.....

  • @bro.karunakarfromkarnataka8428
    @bro.karunakarfromkarnataka8428 3 ปีที่แล้ว +1

    దేవుడు నీ కోరికను సపల పరుచును గాక బ్రదర్ praise The Lord 🙏

  • @swarnakumarinunna4646
    @swarnakumarinunna4646 2 ปีที่แล้ว

    మా ఇంట్లో వాళ్ళందరూ సంతు వాళ్ళ అక్క నువ్వు ఒకలాగే ఉన్నారు అంటారు మీ అక్కను నన్ను పక్కన పెడితే ట్విన్స్ అంటారు మీ ఫ్యామిలీ అంతా ఇష్టమే నాకు నేను ఇంకో అక్కని నీకు థాంక్యూ సంతు

  • @sweetyschannel5336
    @sweetyschannel5336 3 ปีที่แล้ว +32

    మాది శ్రీకాకుళం ..

  • @triveniragutriveni2228
    @triveniragutriveni2228 2 ปีที่แล้ว

    Yesss anna mi words lo baga nacchindi preyer annadha..... surely I will preyer with u.... brother nc desire socity ki help chayyalandhi kuda

  • @SmartPrashanthi
    @SmartPrashanthi 3 ปีที่แล้ว +34

    ఎవరి యాస వారికీ గొప్ప.. ఎవ్వరి మాటలు పట్టించుకో వద్దు...చర్చి స్టార్ట్ చేయండి బ్రొ.

  • @siriuba9
    @siriuba9 3 ปีที่แล้ว

    Hii santhu... Edo comedy anukunna kani nuv chala philosoper.. Bagundi naku nachindi... God bless you... Ammay chala great nuv chesukune Ammay.. So lucky girl

  • @koteswarichinni7548
    @koteswarichinni7548 3 ปีที่แล้ว

    Bagundi naku nachindi ni life story very good 👍👍👍

  • @Rajesh-id5vz
    @Rajesh-id5vz 2 ปีที่แล้ว +1

    Praise the Lord Brother 🙏🤝 Good Massage 👍May God Bless you Aboundentely 🎊💐🌹🙌

  • @DileepKumar-qo6ns
    @DileepKumar-qo6ns 3 ปีที่แล้ว +2

    అందరిని నవ్విస్తూ జీవితంలో బాగా స్థిరపడాలని కోరుకుంటున్న

  • @potnuruvijayakumari7060
    @potnuruvijayakumari7060 3 ปีที่แล้ว +12

    Yes, prayer is powerful weapon and prayer vallu is known as spiritual persons first time I comment

  • @gbujji3114
    @gbujji3114 2 ปีที่แล้ว

    దేవుడు నిన్ను నీ కుటుంబంను దీవించి ఆశీర్వాదించును గాక
    బైబిల్ వాక్యాలు నీవు బాగా గుర్తుపెట్టుకున్నావు తమ్ముడు ప్రేయర్ లో ఉండే పవర్ దేవునితో నడిచేవారికి మాత్రమే తెలుస్తాది నువ్వు ఎప్పుడు దేవుని మాటలను వింటూ ముందుకు సాగిపోవాలి లోకంలో ఏది శాశ్వతం కాదు తమ్ముడు 🙌🏻🙌🏻

  • @maalikaeditz5178
    @maalikaeditz5178 3 ปีที่แล้ว +4

    SUPER MA THAMMUDU. MANCHI AMMAI MEE LIFE LO KI VASTHUNDI. GOD BLESS YOU MA 🤗🤗
    PRAISE THE LORD ....MA

  • @ahalyaganta3107
    @ahalyaganta3107 2 ปีที่แล้ว

    Neeku vache wife chala adrustavanthuralu nd praise the Lord bro

  • @saradanambala9749
    @saradanambala9749 3 ปีที่แล้ว

    Prayer ki power vuntada vundadu tammudu prayer ni nammatam kante niti nijayiti ni nammu apudu bagavantudu niku manchi vyaktitwam istadu manchi life niku vuntadi

  • @satyavathi5992
    @satyavathi5992 2 ปีที่แล้ว +4

    Hi Santu garu, Meeru annare,,,,oka Mata,adhi Matram Nijam, Prayer lo unna Power, This is Truth 👍

  • @lingalasravanthi7431
    @lingalasravanthi7431 3 ปีที่แล้ว +1

    Praise the lord.santu meru cheppinna.matalu chala bagunnavi superb.all the best in future.

  • @sirmani11sirm9
    @sirmani11sirm9 3 ปีที่แล้ว +2

    Tammudu.nuv chala manchivadive.grate brother..Devuni.krupa.neeku.thoduga vuntàdi.Amen.👍👍👍👍

  • @jyothirokalla4778
    @jyothirokalla4778 2 ปีที่แล้ว

    Thank u so much anna.mana district kosam antha goppaga explain chesinanduku.....

  • @yesubabuyesu7174
    @yesubabuyesu7174 2 ปีที่แล้ว +1

    Super🥰🥰🥰🥰 praise the Lord🙏 God bless you

  • @godsloveofficial468
    @godsloveofficial468 3 ปีที่แล้ว +6

    Hi brother praise the lord 🙏 we are Jesus children’s. We are Christians. 👍good message brother.

  • @maryswarnalatha5582
    @maryswarnalatha5582 2 ปีที่แล้ว

    .మన లైఫ్ లో దేవుడు ఒకరిని తీసివేశారంటే అంతకంటే శ్రేష్ఠమైన ది ఇస్తారని అర్థం.. నమ్ముతావని అనుకుంటున్నాను.. నాకు వీడియో లు చూసే టైం ఉండదు.. బట్ ఎప్పుడైనా నీవు చూస్తుంట ఇలా
    Once again God bless you nanna

  • @sharadamtr9752
    @sharadamtr9752 3 ปีที่แล้ว

    Vasudaika kutumbam gurinchi chala chakkaga cheppav santhu.

  • @rushikumar4647
    @rushikumar4647 3 ปีที่แล้ว +1

    Mana srikakulam gurinchi andhariki ardhamayyela baaga cheppav santhu,.....daya chesi evvaru srikakulanni takkuvaga chudakandi 😔😔 ninnu chesukoboye ammai chaala adhrustavanthuraalu bro 😍😍all the best for your bright future

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 3 ปีที่แล้ว +3

    మీ మంచి మనసుకు నా హృదయపూర్వక వందనాలు తమ్ముడు

    • @bsr615
      @bsr615 3 ปีที่แล้ว

      I love your feels medam

  • @swarnakumarinunna4646
    @swarnakumarinunna4646 2 ปีที่แล้ว

    అలాంటిదేమీ అనుకోకండి శ్రీకాకుళం యాస వినటానికి చాలా బాగుంటుంది మీలాగా మాట్లాడాలన్నా మాకు రాదు ఎంత ట్రై చేసినా

  • @PanduPandu-zc7gp
    @PanduPandu-zc7gp 3 ปีที่แล้ว +17

    Praise the lord brother

  • @jessyangel6249
    @jessyangel6249 3 ปีที่แล้ว +1

    Praise the loard brother🙏🙏🙏
    Chala baga matladaru devuni kosam naku baga nachindi devudu miku thodundunugaka god bless u

  • @cnukamma2063
    @cnukamma2063 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌 meru super naku badha unnappudu me vedio vintu untanu soooo happy me vedios chusaka happy nenu

  • @vinodgudhe2690
    @vinodgudhe2690 3 ปีที่แล้ว +9

    Prise the Lord Anna 🙏🙏🙏 super ga matldavu Anna avunaa prayer chyali bro

  • @Thecreator-SN
    @Thecreator-SN 3 ปีที่แล้ว +9

    Santhu bro.. "Bagundi Naku Nachindi." 🙂. Keep going.. U are doing with Your great attitude, & Good thoughts..! May u get settled in good position..! 🎀.
    God Bless you.. in each moment of Ur life.🙏

  • @bennysuyash777
    @bennysuyash777 3 ปีที่แล้ว +6

    Well said...praise god
    Happy to listen

  • @yoginandan2011
    @yoginandan2011 2 ปีที่แล้ว

    వందనాలు బ్రదర్ నిజమే బ్రదర్ దేవుడు నమ్మదగినవాడు నిన్ను వలే నీ పొ రుగు వారిని ప్రేమించామన్నడు దేవుడు మిమ్మల్ని దీవించాలి అని కోరుకుంటున్నాం God bless you బ్రదర్🙏🙏🙏

  • @kumarkarun6829
    @kumarkarun6829 3 ปีที่แล้ว

    God bless 🙏 you 🙏 Brother 🙏
    De Vudu nikincina gifts
    Ne matalu so me ru bagundali bhaguntaaru kuda amen

  • @ajayhosanna23
    @ajayhosanna23 3 ปีที่แล้ว +12

    బాగుంది నాకు నచ్చింది..☺️😍

  • @sirishakota3269
    @sirishakota3269 3 ปีที่แล้ว +8

    Praise the Lord అన్నయ

  • @mhbindu4476
    @mhbindu4476 2 ปีที่แล้ว +2

    God bless you, good message.

  • @ranik9699
    @ranik9699 2 ปีที่แล้ว +1

    Very good philosophy 👍god bless u

  • @sulosulo2466
    @sulosulo2466 2 ปีที่แล้ว

    Very nice speech Thammudu nuv bagundali god bless you ma

  • @Loki.navee2664
    @Loki.navee2664 2 ปีที่แล้ว +1

    Bagundi ..Naku Nachindi😊😊

  • @దార్లసత్య
    @దార్లసత్య 3 ปีที่แล้ว +1

    అవును నిజమే కదా మరి సూపర్ చాలా బాగుంది సూపర్

  • @DSOG360
    @DSOG360 3 ปีที่แล้ว +23

    దేవాది దేవుడు నీకు మంచి wife ని ఇస్తారు brother k na....we remember you in our prayers...more prayer more Power 🥰🥰🥰☺️☺️😊😊

    • @godsloveofficial468
      @godsloveofficial468 3 ปีที่แล้ว +3

      Praise the lord 🙏

    • @DSOG360
      @DSOG360 3 ปีที่แล้ว +2

      @@godsloveofficial468 praise the lord brother

  • @Eswar-s8e
    @Eswar-s8e 3 ปีที่แล้ว +2

    Thammudu nuvvu chala great attitude.. nuv eppudu baguntav.. devuni vakyam nilo unnadhi.. future very bright full ga undali... ni koraku memu prayer chestamu... open lo degree chaduvuko... age chala chinnadhi... mrg visayam lo kangaru padaku... andhariki help cheyali ane ni thought very nice....

  • @samathamma7171
    @samathamma7171 2 ปีที่แล้ว +4

    Nice Glory to God, God bless u brother

  • @dubbsishakunthala8656
    @dubbsishakunthala8656 3 ปีที่แล้ว +1

    Bagundi ,naku nachindi 👌

  • @thotakeerthi9090
    @thotakeerthi9090 3 ปีที่แล้ว +24

    బాగుంది నాకు నచ్చింది 😊👌🙏😱

  • @marypeter5465
    @marypeter5465 3 ปีที่แล้ว +6

    Super santhu god bless you
    Giving good message
    Nice testimony
    I like your prayers and my blessings are always be with you santhu

  • @moulibabu
    @moulibabu 3 ปีที่แล้ว

    Super good message lovely friend from palasa Srikakulam distic

  • @ballaballasankarrao8282
    @ballaballasankarrao8282 3 ปีที่แล้ว +1

    Neku Manchi Manchi opportunity Ravali ani devudi ki korukuntuna annaya 😊 appudu navuthu vundu annaya

  • @anuanusri5569
    @anuanusri5569 2 ปีที่แล้ว

    Super santhu naku konni problems unnai help chestarani korukuntunna santu ani anduku antunna ante 29years

  • @limmaraopentla573
    @limmaraopentla573 2 ปีที่แล้ว

    Hai brother.. Me vedios baguntayi... Chala happy ga untundhi.. Na native srikakulam -tekkali...

  • @gampamanogna658
    @gampamanogna658 3 ปีที่แล้ว +1

    Tammudu chala baga cheppav super manchi ammayi vastadi ne life loki ma lanti akkalu. vetukutam manchi ammayini

  • @ashoksagar688
    @ashoksagar688 2 ปีที่แล้ว

    Jeevitham patla spruha vunna vare bhagavanthunni smarinchagalaru ,god bless you tammudu....

  • @podilapulakshmikantham1272
    @podilapulakshmikantham1272 3 ปีที่แล้ว

    Elanti problems lo vunna kaasepu me videos chuste relief vacchestundi.. Chala Mandi ki medicine la panichestundi💐💐

  • @chshara4853
    @chshara4853 3 ปีที่แล้ว

    Nice Speech , social media tho maathram jaagratha,gorantha mistake dorkuthey kondantha pukaru puttincheydhi.

  • @banupriyar4173
    @banupriyar4173 2 ปีที่แล้ว

    You are talented brother . Andharini navvinche sthomatha neeku undhi. Adbuthamina talent idhi

  • @myindia1982
    @myindia1982 2 ปีที่แล้ว

    Super సంతు నీవలే నీ పొరుగువరిని ప్రేమించు నాకు నచ్చింది సంతు

  • @bharathid9657
    @bharathid9657 3 ปีที่แล้ว +21

    ఆడవాళ్ళని కించపరిచే,చులకనగా చూసే వీడియోలు తీయదు సంతు..అప్పుడే నీ మీద గౌరవం ఉంటుంది

  • @SmartPrashanthi
    @SmartPrashanthi 3 ปีที่แล้ว +7

    అంబేద్కర్ యూనివర్సిటీ లో డిగ్రీ చదువుకో Santhu

  • @divyamamindla2015
    @divyamamindla2015 3 ปีที่แล้ว +7

    Everything is God gift brother...
    God bless you ... Tack care....

  • @sunithathota7906
    @sunithathota7906 2 ปีที่แล้ว

    Santhu super tammudu..Madhi Srikakulam padakunda dagara so happy

  • @praveenrazz166
    @praveenrazz166 ปีที่แล้ว

    Praise the Lord 🙏🙏🙏

  • @gunupudikamalakumari9357
    @gunupudikamalakumari9357 3 ปีที่แล้ว

    Brother nuvvante chaala estam maadhi kuda sklm ni maatalu mother language baguntundhi I like u

  • @krajeswari7193
    @krajeswari7193 3 ปีที่แล้ว

    Super thammudu santhu memu kuda meekosam prardhana chesthanu santhu meru kuda maakosam prardhana cheyyandi

  • @chtriveni1517
    @chtriveni1517 3 ปีที่แล้ว +1

    Brother chala baga matladavu endhulo thappem ledhu exaatlyyy andharu elane alochinchalu I'm also nenu elane ontunna bro god bless uu

  • @Harikag-jd4rq
    @Harikag-jd4rq 3 ปีที่แล้ว +2

    Meruu chala baga chaparuuu enka manchi stage lo vundalani prayer chasthanu all the best god ni vadhalakandi anthoo manchi devudu mana devudu

  • @rajendrakumar6644
    @rajendrakumar6644 3 ปีที่แล้ว +2

    Praise the Lord Thammudu prayer chesthunnam niku manchi wife vastundi sure.... This is Rajendra kumar ARSI (Police)

  • @Miniexplore123
    @Miniexplore123 3 ปีที่แล้ว +5

    మాది కూడ శ్రీకాకుళం అన్నా.. Super👌👌

  • @edujob5323
    @edujob5323 2 ปีที่แล้ว

    మన యాస ను మనం ఉపయోగించడం
    లో తప్పేముంది

  • @Junnu20Jenny22
    @Junnu20Jenny22 2 ปีที่แล้ว +1

    Yes prayer lo chalaa power undhi