మేము పిచ్చోళ్లమా.. ఏందీ చూసింది.. : Satvik Roommate - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • మేము పిచ్చోళ్లమా.. ఏందీ చూసింది.. : Satvik Roommate - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Narsing #Student #Telangana #TV9News

ความคิดเห็น • 423

  • @mrjadichantiofficial7095
    @mrjadichantiofficial7095 2 หลายเดือนก่อน +1482

    డబ్బులు ఇచ్చి పిల్లల్ని చంపుతున్న తల్లితండ్రుల్ని మన బరతదేశంలోనే చూస్తున్నా 🥺🙏

    • @Precious46
      @Precious46 2 หลายเดือนก่อน +18

      Yes. .more pressure petti..

    • @srikanthbandi264
      @srikanthbandi264 หลายเดือนก่อน +15

      Aduthu paaduthu Vidya nervalsina vayassulo... Ranks la pressure petti champithunnaru parents... Ah institutions vallu sampadhinchadanike unnaru... Ilanti inko laksha jarigina vaallu maari saavaru... Parents ki buddhi lekunda marks ranks ani sasthunnaru pillalani samputhunnaru chi chi marani buddhulu... Entha cheppina waste ye

    • @dimpledimple6739
      @dimpledimple6739 หลายเดือนก่อน +4

      Too painful....paapam..pch

    • @vckg4414
      @vckg4414 หลายเดือนก่อน

      Kottaka sachinra endi
      Ayina class rooms la lo
      kodukul .. okappudu
      Abadhal matram cheppi
      Cover chesetollu ..enni
      Yavvaral Then Gina
      Ippudu Jadu gallu hawla
      Gallu Ani kuda .. cheppeki
      Ledhu .. Antaku minchi
      Crime involvement
      Money marizuana mada good
      ha lunch all .. iyye Camph us

    • @udaygoli8662
      @udaygoli8662 หลายเดือนก่อน +9

      ​@@srikanthbandi264 veetannitiki Karanam vidya ni privitazation cheyadame. Olden days lo andaru govt schools lo chaduvukunnaru. Appudemi ilantivi jaragaledu

  • @sureshmolleti792
    @sureshmolleti792 หลายเดือนก่อน +384

    గవర్నమెంట్ కాలేజీ లో చదువు కొండి బాబు ఈ కార్పొరేట్ గాళ్ళను ప్రోత్సహించకండి

    • @1.4BPeople-Zero-GoldMedals
      @1.4BPeople-Zero-GoldMedals หลายเดือนก่อน

      No value for human life in india 🇮🇳

    • @user-nd7qv3lr9y
      @user-nd7qv3lr9y หลายเดือนก่อน +7

      Manaki saripada government colleges unnaya mana state lo

    • @babablessings3230
      @babablessings3230 หลายเดือนก่อน +11

      Education bagunte govt kadu chetla kinda aina ready

    • @user-dh1ok2qp1j
      @user-dh1ok2qp1j หลายเดือนก่อน +3

      Avunu bro chala happy ga untundi govt clg lo

  • @muralibhupathi007
    @muralibhupathi007 หลายเดือนก่อน +398

    శ్రీ చైతన్య , నారాయణ కాలేజి లను బ్యాన్ చెయ్యండి😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @tedxharry9601
      @tedxharry9601 หลายเดือนก่อน

      Why ??

    • @muralisix
      @muralisix หลายเดือนก่อน +5

      గవర్నమెంట్ స్కూల్స్/ మిషినరీ స్కూల్స్ / మిగతా స్కూల్స్ లో ఆత్మహత్య లు చేసుకున్న వేలాదిమంది విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదా! గవర్నమెంట్ స్కూల్స్ తో పాటు అన్నింటినీ బ్యాన్ చేద్దాం.

    • @DhineshKumar298
      @DhineshKumar298 หลายเดือนก่อน +6

      ​@@muralisixyentha icharu neeku😡😡😡👊👊👊

    • @muralisix
      @muralisix หลายเดือนก่อน

      @@DhineshKumar298 చైతన్య నారాయణ స్కూల్స్ ని దెబ్బతీయడానికి మిషినరీ స్కూల్స్/ దేశధ్రోహులు నీకు ఎంత చిల్లర పడేసారు !? చిల్లర కోసం దేశానికి ద్రోహం చేయడం తప్పు !🖕

    • @muralisix
      @muralisix หลายเดือนก่อน +1

      @@DhineshKumar298 nuvvu yentaku desa dhrohulaku ammudu poyavu🖕💪

  • @ravibysani4549
    @ravibysani4549 หลายเดือนก่อน +71

    డబ్బులు కట్టుకపోతే 100 సార్లు ఫోన్లు చేస్తారు మరి దీనికి భాద్యత లేదా కాలేజీ వాళ్ళకు

  • @VenuGopal-ty3cq
    @VenuGopal-ty3cq 2 หลายเดือนก่อน +177

    పోయిన ప్రాణం తిరిగి రాదు ఆ తల్లిదండ్రుల జీవితాంతం బాధపడడం తప్ప ఇంకొకరికి అయినా కనువిప్పు కలగాలి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నవాళ్లు అయినా కాలేజీలు మానిపించి వేరే దాంట్లో జాయిన్ చేయండి ఎందుకంటే ఈ కాలేజీలన్నీ రాజకీయ నాయకులు తాలూకా వే. అందువలన మీకు న్యాయం జరగదు

  • @begariyadaiah4138
    @begariyadaiah4138 หลายเดือนก่อน +37

    ఈరోజు ఇవేమి కొత్తగా చూస్తున్నవి కావు ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా చాలానే జరిగాయి అయినా మనం ర్యాంక్స్ కొరకు పిల్లలను బలవంతంగా ఇలాంటి కాలేజెస్ లో చేరిపిస్తున్నారు, బలవంతపు ఒత్తిడి ఎక్కువైపోతుంది పిల్లల ప్రాణాలు పోతున్నాయి.
    స్వేచ్ఛ లేని చదువుల వల్ల అందరికి నష్టం.
    ఈ తల్లి తండ్రుల కడుపుకోత ఎన్ని లక్షలు ఇచ్చిన తిరేది కాదు.
    దేవుడు ఓదార్పు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను

  • @swathireddy4999
    @swathireddy4999 ปีที่แล้ว +523

    లక్షలు లక్షలు కాలేజీలకు పోసి మన బిడ్డల్ని మనమే చంపు కుంటున్నాము😢😢😢😢

    • @PujiKorakuti
      @PujiKorakuti 2 หลายเดือนก่อน +8

      1000% correct 😡😡😡😡

    • @umabitr8157
      @umabitr8157 2 หลายเดือนก่อน

      Chadhuvu pichhi thalithandrulaki sankya pichhi college laku ammi chestharu

    • @soumya941
      @soumya941 11 วันที่ผ่านมา

      😢

  • @rameshkumar-yw5qq
    @rameshkumar-yw5qq 2 หลายเดือนก่อน +307

    ఎందుకు చేస్తున్నారు అడ్మిషన్ ఫస్ట్ అదే కాలేజీకి అడ్మిషన్లు చేయడం మానండి అప్పుడు కాలేజీల్లో ఆటోమేటిగ్గా మారుతారు

    • @atozmusic575
      @atozmusic575 หลายเดือนก่อน +6

      Mana country lo parents mind set entante pillalu emotional health physical health kanna society lo,pakkainti valladagera,valla office lo colleagues daggera,relatives dagera percentages kosam marks kosam matrame pillalu. Andhuke ila pillalu stress tattukoleka support leka parents pressure society pressure relatives pressure tho suicide cheskuntunnaru.

  • @kingofdevill6174
    @kingofdevill6174 2 หลายเดือนก่อน +156

    వాళ్ళు మారరు మీరు మారరు ఇంత జరుగుతున్నా కూడా అదే కాలేజీలకు పంపుతున్నారు ఇప్పుడు ఏడుస్తున్నారు ఎందుకురా అయ్య
    అదే కాలేజీ ఉందా వేరే లేవా మారండి ఇప్పటికైనా

  • @ankaraju1661
    @ankaraju1661 2 หลายเดือนก่อน +82

    ప్రవేటు పాఠశాల / కళాశాల లొ జరిగిన విద్యార్థుల మరణాలలో ఒక్క సారి అయినా యాజమాన్యం లోపం వలనే ఈ మరణం సంభవించినది అని తీర్పు ఇచ్చిన న్యాయస్థానం ఈ తెలుగు రాష్ట్రాలలో ఉందా!.....

    • @tedxharry9601
      @tedxharry9601 หลายเดือนก่อน +1

      Can you explain the reasons why you are holding colleges responsible for all student's death? What about parents involvement? what about social media influence? What about Peer pressure?

    • @kranthipega2682
      @kranthipega2682 หลายเดือนก่อน

      🙄🙄🙄 మరి ఎవరిని ఆడగాలి college lo వొంన్నపుడు college వాళ్ళని అడగాలి ఆ timelo parents social media ని ఆడగమంటున్నావ్ ante

  • @rameshkumar-yw5qq
    @rameshkumar-yw5qq 2 หลายเดือนก่อน +59

    మీ అబ్బాయి ఏ కాలేజీలో చదువుతున్నారు అని అడిగితే వేరే కాలేజీ పేర్లు చెప్తే అతను చిన్నచూపు చూస్తారని ప్రెస్టేజ్ ఎందుకంటే వేరే కాలేజీల్లో ఫీజులు తక్కువ ఉంటాయి కాబట్టి అదే ఇలాంటి కాలేజీ లో లక్షలు లక్షలు కట్టి జాయిన్ చేస్తే వీళ్ళు రిచ్ అని ప్రెస్టేజ్ చూపించుకోవడానికి కోసం తల్లిదండ్రులు వీళ్ళకి ఎక్కువ డబ్బు ఉంది బాగా చదివిస్తున్నారు అని అక్కడ ప్రెస్టేజ్ చూపించుకోవడం కోసం అదే కాలేజీ చేర్పిస్తున్నారు బయట ప్రెస్టేజ్ చూసుకుంటున్నారు తప్ప కాలేజీ లోపల ఏం జరుగుతుందనేది తెలియలే వీళ్ళకి కాలేజీ వాళ్ళు కాదు మారాల్సింది ఫస్టు పేరెంట్స్ మారండి

    • @SnRaju-nt5rj
      @SnRaju-nt5rj หลายเดือนก่อน

      U telling 100% sure adi, ardham chesukodi . 🙏

    • @anilprabhas6543
      @anilprabhas6543 9 วันที่ผ่านมา

      Ladies Ki matrame nyayam jaragali ani poradataaru status lu pedtaaru oka abbayiki jarigite vaalla parents friends tappa evadu pattinchukoduuu

  • @Avl.143volgs
    @Avl.143volgs 2 หลายเดือนก่อน +52

    లక్షలు కట్టి, నరకం లోకి పంపు తున్నారు. పిల్లలు చస్తున్నారు అని తెలిసి,😢😭

  • @ravalikaravali6187
    @ravalikaravali6187 ปีที่แล้ว +291

    We want justice for sathvik don't leave them please

    • @brbeera20
      @brbeera20 หลายเดือนก่อน +1

      Them ante evaru parents aa?

    • @DecodingYou-kl4dv
      @DecodingYou-kl4dv หลายเดือนก่อน

      @@brbeera20them ante dheeniki kaaranamaina vaalu

    • @anilprabhas6543
      @anilprabhas6543 9 วันที่ผ่านมา

      Ladies Ki matrame nyayam jaragali ani poradataaru status lu pedtaaru oka abbayiki jarigite vaalla parents friends tappa evadu pattinchukoduuu

  • @kuwaitq7842
    @kuwaitq7842 ปีที่แล้ว +259

    చదువుకోసం పోతే ఈ మరణాలు ఏంటి... మొన్న నవీన్... ప్రీతి.. ఇపుడు సాత్విక్.... ఈ మరణాలకు బాధ్యులు ఎవరు...

    • @kuwaitq7842
      @kuwaitq7842 ปีที่แล้ว +1

      @@nithyanithya75 🤔

    • @bathularamanjaneyulu4554
      @bathularamanjaneyulu4554 ปีที่แล้ว +1

      Nene 😁😁

    • @Vibetastic0
      @Vibetastic0 ปีที่แล้ว

      ​@@bathularamanjaneyulu4554 evvara nv lofar na batta

    • @rajashekarmedari6144
      @rajashekarmedari6144 ปีที่แล้ว

      ​@@bathularamanjaneyulu4554 ఏంటి అన్న

    • @honeybaby777
      @honeybaby777 ปีที่แล้ว +8

      ​@@bathularamanjaneyulu4554 joke ga undha mee family lo ithe telustadhi .
      Elanti situation lo kudaa joke ga undhi gaa niku ithadhi badha padaku

  • @user-if6tf1kc8d
    @user-if6tf1kc8d หลายเดือนก่อน +18

    కామెంట్ చేసిన వాళ్లలో సగం మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతుండొచ్చు అని నా అభిప్రాయం. తప్పు ఉంటే క్షమించండి. కానీ ఒకసారి ఆలోచించండి 🙏

    • @shivrajkandukuri6426
      @shivrajkandukuri6426 หลายเดือนก่อน

      Adi me babu ki ela jarigethey alagey antra

  • @tgmneeraja1343
    @tgmneeraja1343 2 หลายเดือนก่อน +40

    ముందు తల్లిదండ్రులు మారాలి

  • @QatarBabuvlogs
    @QatarBabuvlogs ปีที่แล้ว +15

    Okasari ma brother admission kosam vjy lo campus ki velthe oka class lo sir student ni cable wire tho koduthunnadu.adi chusi chala badhesindhi

  • @sivaprasad8574
    @sivaprasad8574 ปีที่แล้ว +25

    Vaalla gurunchi telusi akkade pillalani chadivistunna parents de tappu..

  • @VenuGopal-ty3cq
    @VenuGopal-ty3cq 2 หลายเดือนก่อน +3

    మీ పిల్లల్ని ఇలాంటి కాలేజీల్లో పంపిస్తే వాళ్ల ప్రాణాలు మీద ఆశ వదులుకుని పంపండి ఇలాగే ఎన్ని వందల సార్లు జరిగింది అయినా కానీ మీకు బుద్ధి రావడం లేదు. మీకు ఎవరికీ న్యాయం జరగదు వాళ్ళ దగ్గర వందల వేల కోట్ల రూపాయలు రాజకీయ పలుకుబడి ఉంది. ఇంకా మంచి కాలేజీలు ఉన్నాయి అక్కడ జాయిన్ చేయండి అందరూ ఒకే చోట ఎగబడితే ఇలాగే ఉంటాది

  • @lavanyaaparala2631
    @lavanyaaparala2631 หลายเดือนก่อน +1

    Inni chusthunna inka a colleges lo pillalni joining chesthunna parents ki hatsoff 😢

  • @nagalakshmi2899
    @nagalakshmi2899 หลายเดือนก่อน +6

    Sir government school s colleges lo manchi facilities vundela chesthe asalu ee private institutions tho pani ledu anna pillalu happy ga chaduvukovali .Anto idantha

  • @sadulasahasra7397
    @sadulasahasra7397 ปีที่แล้ว +51

    License cancel cheyali villu college kadu business run chesthunnaru

  • @SuperRaghurocks
    @SuperRaghurocks หลายเดือนก่อน +6

    If your children are weak and sensitive please don't pressurise to study and also avoid sending them to narayana/chaitanya!

    • @Anu-124
      @Anu-124 3 วันที่ผ่านมา

      Children are not weak. The entire education system and teachers make them weak.

  • @manikantareddyn7465
    @manikantareddyn7465 ปีที่แล้ว +13

    Cases pettina kuda use vundatledu .. Naku telisi

  • @venkatasaradavanirolla9644
    @venkatasaradavanirolla9644 ปีที่แล้ว +50

    Please do justice for children n parents 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-uk2qm3un4t
    @user-uk2qm3un4t หลายเดือนก่อน +2

    Anni times anta mandi students baliayina ...1,2 days hangama taruvata mammule....srichaitanya , Narayana college vallanadarini konestaru.
    😂😂😂😂

  • @yashwanthkrishna7068
    @yashwanthkrishna7068 หลายเดือนก่อน +2

    "111122223333 rank lu anni maave(*3) aa Maave" ad lu chusi tempt ayyaru kadha😂😂😂

  • @RAVIKIRAN-hc8js
    @RAVIKIRAN-hc8js หลายเดือนก่อน +3

    Parents కి sense ఉండాలి. పిల్లల్ని mechine లా చేస్తున్నారు

  • @ravikumaryerugula6676
    @ravikumaryerugula6676 หลายเดือนก่อน +10

    తప్పు చైతన్య నారాయణ schools colleges ది కాదు మనది.
    చైతన్య,నారాయణ, Education నీ business లాగా మార్చారు.
    Ranks కోసం మన పిల్లలను ఈ కాలేజీ కి పంపి మన చేతులారా మనమే చంపుకుంటున్నాము

    • @tedxharry9601
      @tedxharry9601 หลายเดือนก่อน

      Exactly. Every parent who send their child to these colleges knew how they teach and what they do. They have no right to blame colleges bcz it is parents who did it not college.

  • @sivabenumu3905
    @sivabenumu3905 หลายเดือนก่อน +2

    Ore nayana NARAYANA & Sri Chaithyana close cheyandi first pillalu bavishyathu baguntundi

  • @peace3095
    @peace3095 หลายเดือนก่อน +3

    Em jaruguta undi raaaa😢
    Ila sacchipotundru pillali
    Papam thalli thandri 😢

  • @godavijayasharone957
    @godavijayasharone957 ปีที่แล้ว +41

    Talli kadupu kotha anedi darunam

  • @gitaedara9070
    @gitaedara9070 หลายเดือนก่อน

    వ్యవస్థలో మార్పు రానిదే ఎవరిని ఎవరు నిందించుకున్నా శాశ్వత పరిష్కారం లభించదు

  • @Swatibskksmsm
    @Swatibskksmsm ปีที่แล้ว +55

    Pillalu abadham chepparu ilanti matter lo......

  • @sb3336
    @sb3336 ปีที่แล้ว +60

    Cancel college license...stupid college...makes many lifes like this

    • @ammujk97
      @ammujk97 ปีที่แล้ว +1

      Exactly

    • @brahmaiahdigumarthi4285
      @brahmaiahdigumarthi4285 ปีที่แล้ว +2

      It won't helpful bro... First parents need to change their thoughts about ranks.. then all things will come under control...if parents stops comparing with other childern studies.. everything will be fine...atleast this will clear one side

  • @SuryaMantha
    @SuryaMantha 2 หลายเดือนก่อน +1

    Parents మారాలి... Government kuda 10th కాకుండా.. Minimum 12th వరకు high school విద్య cheyyali... అప్పుడు pillalu inka manam school lone vunnamu అన్న ధోరని perugutundi... Jr:College ane concept teseyali... High school తరవాత degree.. Anthe

  • @SuryaMantha
    @SuryaMantha 2 หลายเดือนก่อน +1

    పిల్లలకి enjoyment కావాలి... Parents ranks కావలి... లాభం colleges..adi valla busines... Parents ఆలోచించు kovali.. Valla pillalu నిజంగా chadavagalara leda. అనేది.. అందరు pillala. Problem kadu ఇది...

    • @umabitr8157
      @umabitr8157 2 หลายเดือนก่อน

      Mirru cheppinadhi 100 percent nijamu aundi

  • @jacobjack8714
    @jacobjack8714 หลายเดือนก่อน

    తెలిసి తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రీ చైతన్య, నారాయణలలో చేర్చుతున్నారు. పిల్లలకు ర్యాంకులు వస్తాయని వారు భావిస్తారు. ర్యాంకుల కంటే ప్రాణం విలువైనదని అర్థం చేసుకోవడం చాలా కష్టమ? ఈ కాలేజీల్లో ఆత్మహత్యలు, మరణాలు ఎన్నో చూశాం. ఇంత క్రూరత్వాన్ని చూసిన తర్వాత కూడా, తల్లిదండ్రులు ఎందుకు ఇలాంటి పనికిమాలిన అడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు

  • @Phanirajuv-pv8rn
    @Phanirajuv-pv8rn หลายเดือนก่อน +3

    తిరిగి కొట్టండి సిబ్బందిని
    లేకపోతే ఇలా చంపేస్తారు.

    • @anilprabhas6543
      @anilprabhas6543 9 วันที่ผ่านมา

      Ladies Ki matrame nyayam jaragali ani poradataaru status lu pedtaaru oka abbayiki jarigite vaalla parents friends tappa evadu pattinchukoduuu

  • @radhakrishnareddybandi1077
    @radhakrishnareddybandi1077 หลายเดือนก่อน

    సిగరెట్ తాగాలా వద్దా మనం ఆలోచన చేసుకోవాలి.అలాగే మన పిల్లలకు జ్ఞానం కలిగే విద్యను అందించడం మన పేరెంట్స్ బాధ్యత .కానీ బట్టి పట్టే విద్య బలవంతంగా నేర్పుతుంటే తట్టుకోలేక చావుని ఎంచుకుంటూ వున్నారు. తప్పు కాలేజీలదు కాదు,పేరెంట్స్ ది మాత్రమే. ఈ చావులకు కారణం పేరెంట్స్ ఈగో పేరెంట్స్ అత్యాశ ఆశ. పాపం పిల్లలు. తాత మనవడు నీ చెక్ చేస్తే తాత పాడే పద్యాలు మనవడికి రావు. ఆనాటి చదువు జీవితానికి కావాల్సిన జ్ఞానం కలిగేది,ఈనాటి చదువులు చావును ఆహ్వానించడం. ఏది బెస్ట్

  • @SuryaMantha
    @SuryaMantha 2 หลายเดือนก่อน +1

    10th తరవాత.. Pillalu కుడ.. ఏదో కొమ్ములు మొలిచిన feeling lo వుంటారు... Edi cheaina correct anukuntaru... 10th బోర్డు exam teesi 12th పెట్టాలి ade high school.. Aa tarvata vaalla istam... చదువుతారో leka bevarsu ga తిరుగుతారో అనేది... 16 to 18 is very crucial age for anyone life

  • @vinayreddy372
    @vinayreddy372 หลายเดือนก่อน +2

    Only 1 week . After same will continue. Corporate education. Money matters hear..

  • @karthikm4907
    @karthikm4907 หลายเดือนก่อน +2

    ఇవి తప్ప వేరే కాలేజీ లే లేవా...? 1 1 1 2 2 2 అందరికీ సాధ్యమా..? తల్లి తండ్రి ఆలోచించండి

  • @HANSI2015
    @HANSI2015 2 หลายเดือนก่อน +4

    Miru cheppindi antha nijame endukante ma amma valadi aa oore kabatti, big fan of u

  • @Lobster16763
    @Lobster16763 หลายเดือนก่อน

    నారాయణ, చైతన్య కాలేజీలలో ఇది మొదట్నుంచి ఉన్నదే. ఆ నారాయణకు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారు. ఒకసారి చేస్తే అది పొరపాటు. మళ్ళీ మళ్ళీ చేస్తే? జై శ్రీరాం.🚩🇮🇳

  • @raparthigunasekhar3030
    @raparthigunasekhar3030 หลายเดือนก่อน +1

    Assalu clgs ni blame cheyyodu andi adhe clgs lo chadivi goppollu aina vallu leda kali ga intlo unna varu undi untaru first of all parents support ganaka pilla la ki unte I society niku sambandam ledu nuvvu ela unna accept chestam ani pillalu chanipovalsini avasaram undadhu andi nuvvu ilane chadavali ilane undali ani parents force chesi chadivistunnaru ippatiki aina marandi plzz 😢😢

  • @user-kl2zm7zn7v
    @user-kl2zm7zn7v หลายเดือนก่อน

    ఇలాంటివి 2 రోజులు మాట్లాడతారు అంతే.. మళ్ళీ ఏమీ ఉండదు.. పేరెంట్స్ మారరు, కాలేజీ వాళ్ళు అలవాటు పడ్డారు.. ఎందుకు మళ్ళీ ఫోన్ లల్లో 😡😡.. ఇవన్నీ మన దేశంలో మాత్రమే సాధ్యం 🤷‍♀️గ్రేట్ ఇండియా 🫡..

  • @jacobjack8714
    @jacobjack8714 หลายเดือนก่อน

    ఇక్కడ పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది

  • @thotabhavani7111
    @thotabhavani7111 หลายเดือนก่อน

    😂 నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు పిచ్చోళ్లమ అంటుంటే ✍️

  • @Razia-cx2dg
    @Razia-cx2dg 3 วันที่ผ่านมา

    Em aendhe Andi plz chepandhe avarena 😢😢😢 take care

  • @sriharshitamittakanti
    @sriharshitamittakanti หลายเดือนก่อน +1

    Inka entha mandhi kids chanipothe ee parents ki bhudhi vasthundooooo.

  • @raghavendraprasadbolusani8802
    @raghavendraprasadbolusani8802 หลายเดือนก่อน

    గవర్నమెంట్ కాలేజ్ చేర్పించండి ఎం బాధ ఉండదు

  • @JyothiAddala-fo5pv
    @JyothiAddala-fo5pv หลายเดือนก่อน +9

    ఆ బాబు చావుకి కారణం అయినా వాళ్ళను వదలకండి

  • @bdhargandham3175
    @bdhargandham3175 หลายเดือนก่อน

    ఇంతమంది చచ్చిపోతుంటే కూడా ఈ పేరెంట్స్ ఈ కాలేజీలలో ఎందుకు ఏస్తారు అసలు మెయిన్ culprits పేరెంట్స్ శ్రీ చైతన్య ఇది కొత్త ఏం కాదు 😡😡😡 parents main బుద్ధి లేదు అసలు

  • @savithrilifestyleideas
    @savithrilifestyleideas หลายเดือนก่อน +1

    A college edi

  • @bunnyrajaputhra1190
    @bunnyrajaputhra1190 4 วันที่ผ่านมา

    What happened 😢 please tell enyone

  • @t.dhanush9748
    @t.dhanush9748 ปีที่แล้ว +13

    Parents should know either their children is interested in studies or in other activities and should support them, and also if student is ready to study and went to clg then clges should not make them to feel stress for their ranks 😞 ,intermediate colleges always a biggest killers and also they won't get any punish too even they take lifes

    • @boss19844
      @boss19844 ปีที่แล้ว

      That Will Never Happen Because Some. parents don't understand the feelings of their children They Stay on their Words they don't listen to children's words..Example is my self...Suffering Alot 😞

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 หลายเดือนก่อน

    Parents,అత్యాశ కు పోయి ప్రతి పిల్లాడు i i t లో చేరాలని చేర్పిస్తారు,వాళ్లకు ఎంత వరకు ఉంటే అంత వరకు చదువుతారు,పిల్లల్ని చంపకండి పేరెంట్స్,pressure పెట్టీ

  • @SStrails-ux6bb
    @SStrails-ux6bb หลายเดือนก่อน +4

    ఇండియన్ పేరెంట్స్ సమాజంలో గొప్పల కోసం ఏమైనా చేస్తారు

  • @SATHISH_VOLGS
    @SATHISH_VOLGS หลายเดือนก่อน

    లక్షలు లక్షలు కాలేజీలకు పోసి మన బిడ్డల్ని మనమే చంపు కుంటున్నాము

  • @miketyson9924
    @miketyson9924 2 หลายเดือนก่อน

    Anna Nuvvu chaala thopu Anna,
    Kreesthu nijamaina sevakudivi

  • @nanikali9636
    @nanikali9636 หลายเดือนก่อน

    Vellu yevaru chanipoyina take it easy ga theskontaru goshala lo ammai chanipothey chala easy ga solve chesaru

  • @saichaithanyakollu8827
    @saichaithanyakollu8827 ปีที่แล้ว +17

    Swamy pedda sadist vadni kuda arrest cheyalsidandi.last year student s ni tarcher pettevadu

  • @mohineechatla6149
    @mohineechatla6149 หลายเดือนก่อน

    జగన్ హయాంలో చైతన్య నారాయణ కాలేజీలో ఇలాంటి గోరాలు జరగలేదు మరలా ఇప్పుడు ఎక్కువైపోయినయ్

  • @YTAnnaa
    @YTAnnaa ปีที่แล้ว +2

    What happen guys? Can someone say it in English or Tamil?

  • @varunmekala9
    @varunmekala9 หลายเดือนก่อน

    what happened actually?

  • @mohineechatla6149
    @mohineechatla6149 หลายเดือนก่อน

    జగన్ హయాంలో చైతన్య నారాయణ కాలేజీలో ఇలాంటి గోరాలు జరగలేదు మరలా ఇప్పుడు ఎక్కువైపోయినయ్ 😮

    • @user-ty7mn5kw5v
      @user-ty7mn5kw5v 6 วันที่ผ่านมา

      అధి ❌ఙగన్గారు ఆ అబ్బాయి ని చావు రాకుండ ఆపేస్తారా

  • @thekalpa_attires
    @thekalpa_attires 11 วันที่ผ่านมา

    When did it happen??

  • @wolfjoker4846
    @wolfjoker4846 หลายเดือนก่อน

    ఫ్రిస్ట్ పేరెంట్స్ కి సిగ్గులేదు నర్యణ చైతన్య యెనూ సూసైడ్ చూశాం కానీ మాలి అక్కడ వెళ్తము అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్

  • @shaiktazoonshaik9007
    @shaiktazoonshaik9007 หลายเดือนก่อน

    Andaru government college ku pampiste yenduku lecturers baadhyataga chepparu. Kevalam pedavaallu maatrame government college ku veltunnaaru. Ade andaru vaste lecturers yenduku baadhyataga undaru.

  • @saipadmaja2011
    @saipadmaja2011 หลายเดือนก่อน

    ఈ నారాయణ, చైతన్య colleges మన తెలుగు రాష్ట్రాలకు పట్టిన శని.... తల్లి దండ్రులు ఆస్తులు అమ్మి మరీ చదివిస్తున్నారు... Government Colleges లో చదివించండి 🙏🙏🙏. అక్కడ చదివి వాళ్ళు గవర్నమెంట్ jobs లో ఉన్నత స్థాయిలో ఉనారు.. మేల్కొండి ఆ CRAZY వదులు కొండి 🙏🙏🙏

  • @AbhiGoud-ti5jh
    @AbhiGoud-ti5jh หลายเดือนก่อน

    Thappu evaridhante ipudu students students la leru, cigarette mandhu pogaru pichithanam tho unnaru chala mandhi, respect ivaru pedhavalalki,, parents kuda pattichukovatle pillalni, sir lu bedhriste tiragabadtunru

  • @chakravarthichinni5206
    @chakravarthichinni5206 ปีที่แล้ว +3

    Bro sri cheitnaya school and College kuda anthe bro Ela ti vall ni Koya lla

  • @sreerama7212
    @sreerama7212 หลายเดือนก่อน

    Please put case on parents also for pushing the children to hostel.

  • @sahithyababy3124
    @sahithyababy3124 6 วันที่ผ่านมา

    Em aindhi

  • @AnantapurVlogs
    @AnantapurVlogs ปีที่แล้ว +9

    AP ts government vallaku vellu Baga dabbulu ichhi manage chestunnaru anduke atuvanti action teesukovatledu

  • @premalathareddy4926
    @premalathareddy4926 10 วันที่ผ่านมา

    Sri Chaitanya Narayana vest college look

  • @deepteja
    @deepteja หลายเดือนก่อน +2

    parents ki buddhi ledu

  • @CHEMITEST-NEET
    @CHEMITEST-NEET หลายเดือนก่อน

    Students behavior chusthe thelusthundi. Thagi college ki vastharu. Classes lo lecturers ni comment chesthu time pass chestharu. But em chesina marks matram ravali antaru parents. Edaina ante idi situation. College valladi matrame mistake antaru.

  • @rdlover4636
    @rdlover4636 2 หลายเดือนก่อน +1

    Annaya nuvu ati annaya manisiki water kavala ante bagunnu gosht ki water kavali ani aduguthunnav e video chuste naku water kavali ani undhi kani bayam vestundhi 😢

  • @sriram8635
    @sriram8635 ปีที่แล้ว +2

    Place ekkada bro

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 หลายเดือนก่อน

    Idhi E Incident Jarigindi video 1 year Back Jarigindhi Kada.

  • @Subadra.88
    @Subadra.88 หลายเดือนก่อน

    యేమి jaruguthunshi అసలు colleges loo, Government yemi Chesthundhi,,

  • @anupapavan
    @anupapavan หลายเดือนก่อน

    Managmnet kani Vali kani em chieyalamu sir. Vala money petukoni case close chietharu. Asalu chaitanya colle school motham close chieyandi.

  • @Subbu4910
    @Subbu4910 หลายเดือนก่อน

    అందరూ చదివేసుకుని ఏం చేస్తారు😮

  • @subbusubbu9305
    @subbusubbu9305 หลายเดือนก่อน

    Colleges kadhu first study tagginchali avasaramleni subjects ni teesiveyali chdhive chadhuvuki chese udyogalaki pontana ledu avasaram leni lessons ni teesiveyali apudu ekkadaina prashanthamga chadhuvukovachu ipudu school pillaki degree based study untundhi

  • @SravanthiChannel
    @SravanthiChannel หลายเดือนก่อน

    Private college lo good education ani pampistunnaru.intaku mundu rojulalo scientistlu medhavulu govt education kaada.present generation em sadhistunnaru entertainment life kosam parugulu testunnaru

  • @santhuch7355
    @santhuch7355 หลายเดือนก่อน

    Permission raddhu cheyali

  • @user-ws7un6gk9c
    @user-ws7un6gk9c หลายเดือนก่อน

    😢😢

  • @vijaymalladi4042
    @vijaymalladi4042 หลายเดือนก่อน

    Vidhya mariyu vaidhyam lo private people unnantha varaku manam bagupadam.. Freebies ivvatam manesi, health and education only govt handover cheskunte chalu.. Or atleast mandatory insurance aina govt provide cheste betr

  • @DivyaRyala
    @DivyaRyala หลายเดือนก่อน

    E mayya andaru manadi dabbulu pedithey ney chaduvuthara mi pillalu 😢valaki m kavali theslusukoni m Kaley adey cheyinchandi please 🥺🥺🥺🥺🥺🙏🙏🙏

  • @Abbas-vk3kp
    @Abbas-vk3kp หลายเดือนก่อน

    License cancel cheyandi Narayana and chaitanya college

  • @mudigegopiraju1053
    @mudigegopiraju1053 ปีที่แล้ว +4

    Videos pettadam kadu elanti videos pettakunda undela meeru charyalu thuskovachu kada next generation students bhayapadela unde schools close cheyinchandi

  • @RamyaAngle-pv1ds
    @RamyaAngle-pv1ds หลายเดือนก่อน

    Plzz prevent college lu school lu maneyandi government is the best👍💯👍💯👍💯👍💯

  • @purna6734
    @purna6734 28 วันที่ผ่านมา

    assalu emaindhi broh

  • @PothanaKrishnamouli
    @PothanaKrishnamouli หลายเดือนก่อน

    తల్లి తండ్రులారా మీకో దండం

  • @visalakshikola4535
    @visalakshikola4535 หลายเดือนก่อน

    Corporate schools colleges chaala worest. Education oka pedha business aippindhi mana karama

  • @avinash2535492
    @avinash2535492 ปีที่แล้ว

    Intlo vallaki cheppina vinakapothene ilantivi jaruguthai. College no complete ga blame cheyyalem. But proper investigation jaragali Ani korukundham.

  • @Evamorn
    @Evamorn หลายเดือนก่อน

    అయినా పిల్లలని చాలా వేదిస్తారు ఈ parents చాలా మంది....లక్షలు fee కట్టి హాస్టల్ లో వేస్తారు.. ఎందుకు వాళ్ళ దగ్గరలో ఉన్న colleges లో వేయరాద..ఇష్టం lekunna టార్చెర్ చేసి మరి పంపిస్తారు.. Perents సిగ్గుందా హాస్టల్ లో వద్దు అన్న కూడా పిల్లలని వేయడానికి... చూడండి vallni🙄ఎంత టార్చెర్ పెడుతూ చంపేస్తున్నారు వాళ్ళు ఎంత మనోవేదన కీ లోను అవుతారు తెలుసా ఇలా ప్రాణాలు పోతే మీకు కావాలా..

  • @rajarapuswamy
    @rajarapuswamy หลายเดือนก่อน

    నెలకు ఒకసారి చెకింగ్ జరగాలి. స్టూడెంట్స్ 70% రౌడీలు. సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీలు సరిగా ఉంటే ఈ తిప్పలు ఉండవు. అన్నింటికీ ప్రభుత్వం,అధికారులు కారణం