ఏమని పాడుదురా సదాశివ ఏమని పాడుదు ఎంతని వేడుదు కామహరణ నిను కానని వారము. !! 2 !! హరిబ్రహ్మాదుల తరము గాదు ఓ పరమేశ్వర నీ లీలలు పొగుడగా !!ఏమని!! అమిత సుఖంబును అర నిమిషంబున అతి దుఃఖముగా నోనరించే నీ !!ఏమని!! అలవి గాని నీ అద్భుత మాయను తోలగ జేయవే పాల విలోచన' !!ఏమని !! గానము నీవే ప్రాణము నీవే దీనావన నా దిక్కువు నీవే !!ఏమని!! దారుని లో కొల్కూరి నివాస దాసు రామ కవి దోష వినాశ !!ఏమని!!
పాట బాగా పలుకుతుంది ఎవరి పాటకు వాళ్ళు హర్మనియం వాయించడం అద్బుతం నేను ప్రయత్నిస్తున్న అందుకే అడిగాను అన్యదా భావించకండి. మీ వల్ల నేను పాడగలుగుతున్న మీకు కృతజ్ఞతలు
Super sir bajana 🙏🙏
Thanks for watching sir 🙏🙏
పాట సుపర్ 🙏👍👌💐🎉
Thanks Anna garu 🙏🙏
ఏమని పాడుదురా సదాశివ ఏమని పాడుదు ఎంతని వేడుదు
కామహరణ నిను కానని వారము. !! 2 !!
హరిబ్రహ్మాదుల తరము గాదు ఓ పరమేశ్వర నీ లీలలు పొగుడగా !!ఏమని!!
అమిత సుఖంబును అర నిమిషంబున
అతి దుఃఖముగా నోనరించే నీ !!ఏమని!!
అలవి గాని నీ అద్భుత మాయను
తోలగ జేయవే పాల విలోచన'
!!ఏమని !!
గానము నీవే ప్రాణము నీవే దీనావన నా దిక్కువు నీవే
!!ఏమని!!
దారుని లో కొల్కూరి నివాస దాసు రామ కవి దోష వినాశ !!ఏమని!!
Thanks Anna garu 🙏🙏❤️
Murali anna mee voice chala bagundhi..
Thanks 🙏🙏
Om, namah shivaya, Dhanyavadhalu
Thanks Anna 🙏🙏 ఓం నమః శివాయ
Super bro keka Om namha sivaya
Thanks Anna 🙏🙏
చాలా అద్బుతమైన ప్రదర్శన శాల కూడా చాలా మంచి వాయించారు 🙏🙏
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
ఓం నమశ్శివాయ
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
Super ga padaru Harmoniam excellent
Thanks akka 🙏🙏
అన్నయ్య పాట చాలా బాగుంది జై గురు జై సద్గరు 🙏🙏🙏🙏🙏🎹🎹🎤👌👌👍👍
Thanks Anna 🙏🙏
Mee voice chala bagundhi sir ❤️keep it up👍
Thanks Anna garu 🙏🙏
Enni saarlu vinna vinaali anipisthundhi chala bagundhi anna garu chala baga padaru🎉❤😅😅
చాలా సంతోషం మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Tabla sahakaram chala bagundhi❤
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
చాలా బాగుంది సూపర్ 🙏🏻👌🏻👌🏻🚩
Thanks శ్రావణ్ 🙏🙏
అన్న. గారూ. బగా. పడరు. మీ వైస్. చాలా. బాగుంది. వందనాలు మీ. భజన. Brundhaniki
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Super gaa paadaru
Thanks 🙏🙏
👌👏👏💐🙏Super
Thanks Anna 🙏🙏
ఎమని పాడుదురా సదశివ 👌👌పాడరు
థాంక్స్ అన్నగారు 🙏🙏
అన్నగారు దయచేసి ఈ పాట🙏🙏
@KarnaSattaiaSattiah-nw3lp 🙏🙏
బాగా పాడావు
Thanks 🙏🙏
Super anna
Thanks Anna 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
థాంక్యూ అన్నగారు 🙏🙏
Bajana కీర్తనలు బాగుంటాయి నేను ప్రత్యక్షంగా చూడాలని ఉంధి దయచేసి అడ్రస్ చెప్పండి ఎలా చేరుకోవాలి హైదరాబాద్ నుండి
98494 99336 call me 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు
ఓం నమ శివాయ 🙏
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
Super
Thanks Anna 🙏 మమ్మల్ని
Very good super super
Thank you very much Anna garu 🙏🙏
అన్న గారు చాలా బాగా పాడినారు🎉🎉
అన్న తబలా సూపర్గా వాయిస్తున్నాడు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
అన్న గారు సూపర్ సదశివ
Thanks Anna 🙏🙏
G it ❤😊
🙏🙏
👍👍👍👍👍
Thanks Anna 🙏🙏
ఈ పాట రామచంద్ర పంతులు గారు పడినారు. అన్న
అవును నిజమే మేము పాడకుడదా మరి🙏🙏 కవిత్వం కూడా వారే చేశారు
స్క్రిప్ట్ పెట్టండి
ఇంకా ఎలా పెట్టాలి కింద వీడియో లో ఉంది కదా చూడండి అన్నగారు 🙏🙏
Antha daiva lila o parameshwara
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
పాట చాలా బాగా నచ్చింది అందులో తబ్ల కొట్టటం అద్భుతం...జై శ్రీరామ్ 🚩
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
అన్నగారు ఈ పాట దయచేసి రాసి పెట్టు నమస్కారం చేస్తున్న🙏🙏
@KarnaSattaiaSattiah-nw3lp అన్నగారు మీరు వీడియో లో క్రింద వస్తుంది కదా చూడండి అన్నగారు మీ అందరి కోసం అలా వ్రాయటం జరిగింది అర్థం చేసుకోండి దయచేసి🙏🙏
Mee pata Padatam lo dedication kanapadthundhi
Thanks for watching sir 🙏🙏
దయ చేసి రాగం చెప్పగలరా అన్న
అసావేరి రాగం కావచ్చు అన్నగారు నాకు రాగాలు తెలియవు 🙏🙏
పాట బాగా పలుకుతుంది ఎవరి పాటకు వాళ్ళు హర్మనియం వాయించడం అద్బుతం నేను ప్రయత్నిస్తున్న అందుకే అడిగాను అన్యదా భావించకండి. మీ వల్ల నేను పాడగలుగుతున్న మీకు కృతజ్ఞతలు
@venky111999 చాలా సంతోషం అన్నగారు నేను సంగీతం నేర్చుకోలేదు ఏదో కొంచెం పాడటం వచ్చు అంతే అంతా గురుదేవుల కృప అన్నగారు 🙏🙏
అది మీ అణుకువ మీరే మాకు inspiration thankyou bsomuch brother🙏
Super anna
Thanks Anna 🙏🙏