Modi 3.0 | With Growing International Stature, What Next In India's Foreign Policy? || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా పొరుగు దేశాల సహకారంతో పాటు సత్సంబంధాలు అత్యంత కీలకం. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా ఆపత్కాలంలో ఆపన్నహస్తం అందించాలన్నా భద్రత అంశాల్లో భరోసా ఇవ్వాలన్నా పెట్టుబడులను ఆకర్షించాలన్నా పొరుగు దేశాల సహకారం తప్పనిసరి. ఈ విషయాల్లో ఆచితూచి అడుగేసిన నరేంద్రమోదీ గత పదేళ్లలో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. విదేశీ సంబందాల్లో వినూత్న మార్పులు తీసుకొచ్చి ప్రపంచదేశాల్లో భారత్ ను అగ్రభాగాన నిలబెట్టింది పదేళ్ల మోదీ ప్రభుత్వం. పెద్ద దేశాలతో సహాయసహకారాలు తీసుకుంటూనే చిన్న దేశాలకు అండగా ఉంది. మరి రాబోయే ఐదేళ్లలో అంతర్జాతీయ సంబంధాలను భాజపా ప్రభుత్వం ఎలా కొనసాగించనుంది. ప్రపంచ దేశాల నుంచి మోదీ ప్రభుత్వం ఏం ఆశిస్తుంది.? విదేశాల నుంచి ఎలాంటి సాయం అందితే భారత్ కు ప్రయోజనం చేకూరనుంది..?...
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 21

  • @seshukseshu1648
    @seshukseshu1648 3 หลายเดือนก่อน +6

    సాంప్రదాయ దుస్తులు ధరించి వార్తలు చదువుతున్నందుకు మీకు ధన్యవాదాలు అమ్మ

  • @vallabhaneniravindrababu7085
    @vallabhaneniravindrababu7085 3 หลายเดือนก่อน +7

    జయహో నరేంద్రమోడీ ✌️🙏💐🌹

  • @kamathamramana2188
    @kamathamramana2188 3 หลายเดือนก่อน +9

    Naeti Chanakya+ Chandra gupta❤❤❤❤❤ Modijee

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 3 หลายเดือนก่อน +2

    Jai Sri ram jai modi ji jai bharat mataki jai Sri ram 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🌹🌹💐💐

  • @shekargoudmatta2349
    @shekargoudmatta2349 3 หลายเดือนก่อน +1

    Jai narendramodi

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 3 หลายเดือนก่อน +3

    We need CAA and NRC and

  • @alugolujagannadharao8772
    @alugolujagannadharao8772 3 หลายเดือนก่อน

    బాగా చేస్తారు, గత పదేళ్ళలో చేశారు కదా!

  • @alugolujagannadharao8772
    @alugolujagannadharao8772 3 หลายเดือนก่อน

    టాంపరింగ్ సామ్రాట్!

  • @santhoshb8439
    @santhoshb8439 3 หลายเดือนก่อน +2

    Hindus pls vote save hindustan ❤

  • @rambabujubburu
    @rambabujubburu 3 หลายเดือนก่อน +2

    JAI BJP❤

  • @durgadesu5691
    @durgadesu5691 3 หลายเดือนก่อน

    Don't expect to do more.... their concentration is how to keep strong indian markets and thatsall.All his gujrati fans will do this by rigging the prices.Apart from this don't expect more from him.....if want we can do some show.....just enjoy.

  • @sreenivasrao5134
    @sreenivasrao5134 3 หลายเดือนก่อน

    China friend ship also required

  • @raj1464
    @raj1464 3 หลายเดือนก่อน

    Telugu prajala ki athulu piki isthadu thesukondi.

  • @OsmaniaLawEquity
    @OsmaniaLawEquity 3 หลายเดือนก่อน

    B.C లకు పీకి పెట్టేది ఏమి లేదు. E.W.S కి 10% రిజర్వేషన్లు అయితే ఇచ్చుకున్నారు.

    • @jss758
      @jss758 3 หลายเดือนก่อน

      Ewc రిజర్వేషన్ కి పేదవాళ్లు ఏ కులం వారైనా కూడా అందరూ అర్హులే బ్రదర్

    • @OsmaniaLawEquity
      @OsmaniaLawEquity 3 หลายเดือนก่อน

      @@jss758 నేను B.C.. నిరుపేద . ఇప్పుడు నాకు EWS ఇస్తారా తమ్ముడూ

    • @jss758
      @jss758 3 หลายเดือนก่อน

      ఇస్తారు బ్రదర్, కానీ బీసీ సర్టిఫికెట్ లేదా ఈ డబ్ల్యూ సి సర్టిఫికెట్ ఏదో ఒకటే ఇస్తారు అనుకుంటున్నా బ్రదర్

    • @OsmaniaLawEquity
      @OsmaniaLawEquity 3 หลายเดือนก่อน

      @@jss758 తమ్ముడూ ఆ చట్టం మొత్తం చదివిన నేను. అలా ఇవ్వరు. ఇంతవరకు ఏ కుల ధ్రువీకరణ తీసుకోని వాళ్ళకు మాత్రమే.

    • @jss758
      @jss758 3 หลายเดือนก่อน

      నేను కూడా దాని గురించి విచారించి చెబుతున్నాను బ్రదర్ కావాలంటే మీరు ఈ డబ్ల్యూ సి సర్టిఫికెట్ కి మార్చుకోవచ్చు