Marubalka- sreeranjini ragam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • maaru balka kunna
    raagam: shree ranjani
    Thalam: Aadi
    Composer: Tyaagaraaja
    Language: Telugu

ความคิดเห็น • 4

  • @suryamsaripalle7053
    @suryamsaripalle7053 3 หลายเดือนก่อน +1

    మారుబలకరాకున్నది
    తీరుగ తీవియలమీటి దేముని రాముని
    ఆబుుషి వేడిన తీరును
    మీరిటు ఆవిష్కరింప మెండయి మోదమ్
    🙏🙏🙏
    - - - సూర్యనారాయణ సరిపల్లి

  • @EmaniKalyani
    @EmaniKalyani  3 หลายเดือนก่อน +1

    Thank you for such beautiful remarks..

  • @KrishnanSubramanianKalpat
    @KrishnanSubramanianKalpat 3 หลายเดือนก่อน +1

    Great rendition, Kalyani garu! Thank you very much 🙏

  • @suryamsaripalle7053
    @suryamsaripalle7053 3 หลายเดือนก่อน +1

    ఈ "మనికికి " యర్థము
    ఈమని వీణియ వాదన యేమరచి విన‌న్
    రాముని త్యాగయ్యగొలుచు
    ప్రేముడి మీటుల నెడంద పిండుల నొలుకన్
    స్వరకల్పనలో ( నిజానికది
    త్యాగయ్య మనోధర్మకల్పన )
    "మారుబల్క వేమయ్యా రామయ్యా" అని గట్టిగా నిలదీసిన కరకు పొడి కోపదాటు (staccato) స్వరాల కి contrast మకుటంగా " మారుబల్క" అని దీన నిమ్న స్వరంతో గద్గంగా వణుకుతూ ఆర్తితో కంపిస్తూ గమకించిన తీరు
    అద్భుతం - ఏమని వర్ణించ గలమా ఈమని తీరును .....
    🙏🏻🙏🏻🙏🏻