ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

సత్యమేవ జయతే! - ఒక మంచి కథ.. | Satyameva Jayate | MPlanetLeaf

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 มี.ค. 2024
  • Satyameva Jayate | సత్యమేవ జయతే! - ఒక మంచి కథ.. | ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరణానికి సిద్ధపడిన నంద ఎవరు? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
    Join this channel to support me and get access to perks:
    th-cam.com/users/mplanetleafjoin
    OUR OTHER CHANNELS:
    ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
    ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- / mplanetleaf
    ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
    ►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :- / smbab
    ►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- whatsapp.com/channel/0029VaAU...
    SOCIAL MEDIA:
    ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
    ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
    ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
    ►SUBSCRIBE ON TELEGRAM (Group) :- t.me/mplsd
    The greatness of Nanda which is chapter 18 of the English translation of the Padma Purana, one of the largest Mahapuranas, detailing ancient Indian society, traditions, geography, as well as religious pilgrimages (yatra) to sacred places (tirthas). This is the eighteenth chapter of the Srishti-khanda (section on creation) of the Padma Purana, which contains six books total consisting of at least 50,000 Sanskrit metrical verses.
    Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    #cow #nanda #saraswati #river #sacred #satyamevajayate #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Facts #Mysteries #historical #Telugu #bharatavarsha #unknownfacts #ancientscience

ความคิดเห็น • 41

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 4 หลายเดือนก่อน +9

    ఎంత జ్ఞానవంతమైన కథ,మీ మాటల్లో మీ వాయిస్ లో దైవాంశ ఉంది, ఈ కథ ముందే తెల్సు,కానీ మీరు చెప్తుంటే జ్ఞానవంతం అవుతుంది మనస్సు,తేజవంతం అవుతుంది మనస్సు,ద్వని bgm మీ వాయిస్ లో ఏదో మాయ,ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి,మీ వాయిస్ లో వినాలని కోరిక,ఈశ్వరా❤సత్యమేవ జయతే,సత్యమే వర్ధిల్లు గాక,ధర్మం వర్ధిల్లు గాక,నాకు నంద గోవు వలే మంగళ కరమగు మాటలు మాట్లాడే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను❤

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน +1

      ధన్యోస్మి సాయేందర్ గారు 🚩 సత్యమేవ జయతే 🙏

  • @rvh6718
    @rvh6718 4 หลายเดือนก่อน +7

    నేను నా చిన్న వయసులో చదువుకున్న
    ఆవు - పులి కథ చదువుకున్నాను. ఎన్నో యేండ్ల తరువాత , ఇప్పుడు మరొక్క సారి ఈ కథ ఉన్నందుకు జన్మ ధన్యం అయింది.

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🚩 సత్యమేవ జయతే 🙏

  • @rvh6718
    @rvh6718 4 หลายเดือนก่อน +7

    అన్నిటి కంటే.....
    ఇచ్చిన మాట నిలుపుకోవడం
    అత్యంత కష్టం....
    కానీ , ఇది నిలుపుకోవడం జన్మతః కొంత మనకు యోగం వుండాలి. అయినా ఇది అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడున్న ఈ రోజుల్లో ఎవరూ చేయలేరు. ఇది నగ్న సత్యం... నిజం. మంచి వీడియో బ్రదర్

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🚩 సత్యమేవ జయతే 🙏

  • @tsr3248
    @tsr3248 4 หลายเดือนก่อน +5

    సత్యమేవ జయతే!కృష్ణం వందే జగద్గురుం 🙏🏻🚩

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 4 หลายเดือนก่อน +8

    బేతాళుడు చెప్పిన కథలకు విక్రమార్కుడి జవాబు రాని,మౌనంగా ఉండే కథను చెప్పండి❤

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน +1

      ప్రయత్నిస్తాను సాయేందర్ గారు 🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 หลายเดือนก่อน +1

    విష్ణుశర్మగారి పంచతంత్రం కథలు గుర్తుకొచ్చాయి ....
    కృష్ణం వందే జగద్గురుం 🙏

    • @mplanetleaf
      @mplanetleaf  3 หลายเดือนก่อน +1

      అవును కమల గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 4 หลายเดือนก่อน +6

    గురువు గారి కి మా నమస్కారములు.

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @pradeepraokulkarni2855
    @pradeepraokulkarni2855 4 หลายเดือนก่อน +7

    Satya meva jayate

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🚩 సత్యమేవ జయతే 🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 4 หลายเดือนก่อน +4

    🚩 జైశ్రీరామ్ 🚩🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🚩 జై శ్రీరామ 🙏

  • @eluriharish7529
    @eluriharish7529 4 หลายเดือนก่อน +1

    సత్యమేవ జయతే !కృష్ణం వందే జగద్గురుం🙏

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🚩 సత్యమేవ జయతే 🙏

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r 4 หลายเดือนก่อน +5

    Chinnapudepudo vinna kadha malli vintunte bhale undi appudu Puli ante enta bhayamo avunu tinestundonani edupochedi ❤ chala ba chepparandi jai sreeram 🙏🙏🙏👍

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      ధన్యోస్మి కుమారి గారు 🚩 జై శ్రీరామ 🙏

  • @bhagyalakshmitanuku577
    @bhagyalakshmitanuku577 4 หลายเดือนก่อน +5

    Satyamev Jayate 🙏🙏🌺stori bhagundhi Mheedhar garu kani edhi Kali Kalam avari savardhnm varidhe👌👌

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน +1

      🚩 సత్యమేవ జయతే 🙏

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 4 หลายเดือนก่อน +1

    మహీధర్ సార్ మీకు చాలా కృతజ్ఞతలు మంచి మంచి వీడియోలు చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మీరు భౌతిక విషయాల మీద మంచి మంచి వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      తప్పకుండా ప్రయత్నిస్తానండీ 🙏

  • @111saibaba
    @111saibaba 4 หลายเดือนก่อน +1

    ఇది ఎప్పటి నుండో వింటున్న చక్కని కథ. ఈ కథ రచించి న వ్యాసుడు ఇది సమకాలము కంటే భవిష్యత్తులో లోకం లో ఆడిన మాట తప్పడం పరిపాటి అయిపోగలదని గ్రహించి మానవాళి కోసం రచించిన moral స్టోరీ వంటిది. ఇవి eternal ట్రూత్స్ గా మనం గ్రహించాలి. మనిషి పులి గా మారడం, ఆవు ధర్మ వచనాలు పలకడం మనం ఇపుడు చూడక పోవచ్చు. కానీ ధర్మ దేవత ప్రత్యక్షం అ వడం లో ధర్మాన్ని ఎంత హై pedestal మీద పెట్టారో అర్ధం చేసు కోవాలి. అప్పటికి ఎప్పటికి righteousness అనేది మనిషిని కాపాడే ఒక విశ్వశక్తి గా మనం నమ్మాలి. అలాంటి మహానుభావులు ఈ లోకం లో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటారు.

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 4 หลายเดือนก่อน +1

    సత్యమేవ జయతే 🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน +1

      🚩 సత్యమేవ జయతే 🙏

  • @dgopikrishna8521
    @dgopikrishna8521 4 หลายเดือนก่อน +1

    Sathya meva Jayathi 🙏🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @sumathimadduluri3415
    @sumathimadduluri3415 4 หลายเดือนก่อน +1

    Jai srikrishna govindha 🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 4 หลายเดือนก่อน +1

    Jai sree krishna parabrahmane namaha

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @jayasree7258
    @jayasree7258 4 หลายเดือนก่อน +3

    E kadha mapku chenna puudu lesson vachenadi

    • @mplanetleaf
      @mplanetleaf  4 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @venkataramanamma1301
    @venkataramanamma1301 หลายเดือนก่อน +1

    మా తండ్రిగారు మచిన్నప్పుడు ఈ కథ చెప్పేవారు పిల్లలకి నితీ క ధా లు చెప్పాలి

    • @mplanetleaf
      @mplanetleaf  หลายเดือนก่อน

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

    • @venkataramanamma1301
      @venkataramanamma1301 หลายเดือนก่อน

      Jai Sri Krishna