నేను ఇంచుమించు ప్రతి వీడియోలోనూ నిత్య దైవ నామ స్మరణను ప్రస్తావిస్తూనే ఉంటాను రామకృష్ణ గారు 🙏 ఎప్పుడు దైవాన్ని తలుచుకుంటూ ఉంటే, దైవానికి దగ్గరవ్వడమే కాకుండా చెడుకి దూరమవుతాము..
@@VoiceOfMaheedhar అయ్యో ! అలాంటిదేమీ లేదండీ, Last month అమ్మమ్మగా పోస్ట్ పెరిగింది నా మనవరాలు (ఔర్వి జెస్సికాశ్యామ్) నాకు .. ఫోన్ చూసే సమయం ఇవ్వడంలేదండీ 😊 మళ్ళీ మా అమ్మాయి ఆఫీస్ కి వెళితే నేను ఇంకాస్త బిజీ అవ్వొచ్చు.
కొద్దిగా టైమ్ పడుతుంది శ్రీలక్ష్మి గారు 🙏 ప్రస్తుతం మన అన్ని channels కీ ఎడిటింగ్ తో సహా అన్నీ నేనే చూసుకోవలసి వస్తోంది. అందుకే కంటెంట్ పెంచలేక పోతున్నాను.. channels కాస్త అందుకుంటే తప్పకుండా ప్రయత్నిస్తాను..
@@VoiceOfMaheedhar alagey andi...inka inka videos chestaranu asistunanu... Kani manishi aatama nenevaru ? Aa paramatma dini midha edho manaki telitam ledhu..kani edho chala chala undhi Aa bhagavanthudu ardhamayela chesthunadu kani ardham chesukolekapothunam.. Ramana Maharshi asramamlo oka book tisukuna who iam ani Kani miru cheptunteyne relaxing ga untondhi..mahidhar garu
తప్పకుండా శ్రీలక్ష్మి గారు 🙏 ఈ లోపు మనము ఆల్రెడీ చేసిన వీడియోలు అన్నీ ఈ link లో ఉంటాయి. మీరు చూడనివి చాలా ఉండవచ్చు దీనిలో.. ఒకసారి check చేయండి.. www.youtube.com/@mplanetleaf/videos
నమస్కారం అండీ,మానవులు ఆత్మ స్వరూపులు అంటారు కదా.ఆత్మలు మోక్షము పొందిన తర్వాత భగవంతుడి లో కలసిపోవడమే ఒక్కటేనా.విశ్వంలో గంధర్వులు,కిన్నెరులు,కింగ్ పురుషులు,యక్షిణిలు,దేవ గణాలు ఉన్నారు కదా ఆత్మలు శాశ్వతంగా ఈ లోక వాసులుగా మారే అవకాశం ఉండదా అండీ.
శ@@cgamanageetika7546 కేవలం మానవులే ఆత్మలు కాదు.ప్రతీ జీవిలోనూ ..ఆత్మ ఉంటుంది.భగవంతునిలో ఆత్మ కలవడం, లీనం అవడం ఉండదు.ఆత్మకు ప్రకృతి సంబంధమైన శరీరం పోయి..ముక్తపురుష రూపంవస్తుంది.ఇక మోక్షం రెండు రకాలు.కైంకర్య మోక్షం,కైవల్య మోక్షం.కైంకర్యం అంటే.. భగవంతుని.. తన ఇచ్ఛామాత్ర సంకల్పంతో సేవించుట.రెండవది కైవల్య.. మోక్షం...ఇక్కడ ఆత్మ స్వస్వరూపంగా,ఏవికారానుభావాలూ లేకుండా,చివరకు ..పరమాత్మా నందానుభవం కూడా లేకుండా..భగవత్ సేవ కూడా లేక..విరౙకు ఆవల.. కేవలం ఆత్మగా పడి ఉంటుంది.కైంకర్యమోక్షమే పరమపదం కోరుకునేవారు తెలుసుకోవలసినది, చేరవలసినది.ఆత్మ సాక్షాత్కారం వలన జన్మరాహిత్యం ఉండొచ్చేమోకానీ,ఇలా కేవలత్వంతో.. పడిఉండడంకన్న జన్మఎత్తడమే మేలు.ఈ ఛానల్ వారు చెప్పినట్టు.. భగవంతుని సృష్టిలో ఏదీ శాశ్వతం కా 9:09 దు అనేది..కేవలం లీలా విభూతి ఐన. ప్రకృతి లోనే.ఆసూత్రం అంతటా వర్తించదు..విష్ణుపదం శాశ్వతం.అందుకే దానిని నిత్య విభూతి అంటారు..కాల.. ప్రభావం ఉండదక్కడ.
Anna ne concepts & explanation ke big fan. Koni years nundi me video lo vuna karma & పునర్జన్మ concepts వింటూ మేము వేరే dimensions లో think చేయడం start చేశా. Recently watched KA మూవీ concept కూడా గరుడ పురాణం లో పునర్జన్మ & అమ్మ కడుపులో మనం పడే నరకాతన & పుటాక చేస్తున్న కర్మలు అనే concept explain చేశారు. Thanks for your videos on these type of concepts ❤ Movie చూసాకా ని videos గుర్తుకొచ్చి message చేస్తున్న 😅
Video chala bagundi Anna, Anna monna March 8th Shivarathri roju maa ammagaru 😢😢😢😢😢😢😢😢kalamchearu anna, shivarathri Roju chanipothe elanti phalitam untunto chepandi Anna please
ఆత్మీయులు దూరమవ్వడం బాధాకరమే.. కానీ, ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే గానీ అటువంటి భాగ్యం కలగదు ప్రసన్న గారు 🙏 ఆ పుణ్యాత్మురాలి ఆత్మకు ఖచ్చితంగా సద్గతులు ప్రాప్తిస్తాయి.. అలా సంతృప్తిని పొందిన ఆత్మలు, వారి సంబంధీకుల జీవితాలలో ఆనందాలను నింపుతారు..
గరుడపురాణం లో ఉన్నవే అయినా అందరికీ అర్థం అయ్యే విధంగా వినిపిస్తున్నారు 😊 మీకు కృతజ్ఞతలు ఎన్ని విధాల తెలియ జేసినా తక్కువే అవుతుంది 😊 నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం 🙏🙏🙏
భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం మహా పాపం రాజలింగం గారు. మనకి ఏం కావాలో, మన శక్తి యుక్తులేమిటో ఆయనకు తెలుసు. ఏదీ ఎక్కువకాలం ఉండదు - శాశ్వతం కాదు. కష్టాలూ అంతే.. దేవుడి మీద నమ్మకంతో మీ కర్తవ్యాన్ని నెరవేర్చుతూ ఉండండి. పరిస్థితులు తప్పక మారుతాయి 🙏
నమస్కారం మహీధర్ గారు, ఈ రోజు కి 5 వ రోజు మా అమ్మ గారు స్వర్గస్థులైనారు. ఈ పది రోజులు చేయవలసిన పిండ ప్రధా నా లు, కార్యక్రమాలు చేస్తున్నాను. కానీ అమ్మ లేని బాధ వుండలేక పోతున్నాను. నా బాధ వర్ణనాతీతం. అందుకని నేను ఇంతటితో నా జీవితాన్ని ముగిధామనీ అనుకుంటున్నాను. మా అమ్మ లేని లోకం లో వుండలేక పోతున్నాను. నా వయసు 30 మాత్రమే. శ్రద్ధ కర్మ లు అయిపో గానే చనిపోవాలి అనుకుంటున్నాను. మరణం తర్వాత మా అమ్మ గారిని కలుసుకునే వీలు ఉందా చెప్పండి. ఎంతో బాధ తో వ్రాస్తున్నాను. దయచేసి సమాధానం ఇవ్వండి. అలాగే మరణం తరువాత నా పరిస్థితి తెలియ చేయండి..
ఓం నమఃశివాయ 🙏🙏🙏
🚩 ఓం నమః శివాయ 🙏
ఓం శ్రీ ఆదిత్య ఆయ నమః భాస్కరాయ నమః మిత్రాయ నమః రవయే నమః
🚩 ఓం నమో సూర్యనారాయణాయ 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ💛❤💛❤💛🦅🐚🐚🐚🐚🐚
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
శ్రీమన్నారాయణ శరణం శరణం 🙏🙏🙏
🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
మనం చెడు విషయాలను ఎలా ఆపగలమో తెలుసుకోవాలనుకుంటున్నాను మరియు మంచి పనులతో చెడు పనులు చేస్తే చెడుతో సమానం
నేను ఇంచుమించు ప్రతి వీడియోలోనూ నిత్య దైవ నామ స్మరణను ప్రస్తావిస్తూనే ఉంటాను రామకృష్ణ గారు 🙏 ఎప్పుడు దైవాన్ని తలుచుకుంటూ ఉంటే, దైవానికి దగ్గరవ్వడమే కాకుండా చెడుకి దూరమవుతాము..
@@VoiceOfMaheedhar ok Anna
Phone vadakandi chedunu dhooram petandi smart phone is very dangerous
Modata step:manaku kastam kani badha kani kaliginche pani kani maata kani eduti vaariki kaliginchakundaa vundali.edi easy kadu.kani phalitham amogham.
Miku chala danyavadhalu sir...maku artham ayelaga simple ga chepthunnaru🙏🙏🙏
ప్రోత్సాహానికి మీకు కూడా ధన్యవాదాలు వంశీ గారు 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ
మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా పద్మావతి గారు? ఈ మధ్య మీ కామెంట్స్ కనపడక చానెల్ వెలవెలబోయింది 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@@VoiceOfMaheedhar
అయ్యో !
అలాంటిదేమీ లేదండీ,
Last month అమ్మమ్మగా పోస్ట్
పెరిగింది నా మనవరాలు (ఔర్వి జెస్సికాశ్యామ్) నాకు .. ఫోన్ చూసే సమయం ఇవ్వడంలేదండీ 😊 మళ్ళీ మా అమ్మాయి ఆఫీస్ కి వెళితే నేను ఇంకాస్త బిజీ అవ్వొచ్చు.
Wow 👌 Congratulations andi..
🚩ఓంనమః శివాయ🚩🙏🙏
🚩 ఓం నమః శివాయ 🙏
Inka inka vinalani undhi...ekkuva videos cheyandi mahidhar garu pl🙏
కొద్దిగా టైమ్ పడుతుంది శ్రీలక్ష్మి గారు 🙏 ప్రస్తుతం మన అన్ని channels కీ ఎడిటింగ్ తో సహా అన్నీ నేనే చూసుకోవలసి వస్తోంది. అందుకే కంటెంట్ పెంచలేక పోతున్నాను.. channels కాస్త అందుకుంటే తప్పకుండా ప్రయత్నిస్తాను..
@@VoiceOfMaheedhar alagey andi...inka inka videos chestaranu asistunanu...
Kani manishi aatama nenevaru ?
Aa paramatma dini midha edho manaki telitam ledhu..kani edho chala chala undhi
Aa bhagavanthudu ardhamayela chesthunadu kani ardham chesukolekapothunam..
Ramana Maharshi asramamlo oka book tisukuna who iam ani
Kani miru cheptunteyne relaxing ga untondhi..mahidhar garu
తప్పకుండా శ్రీలక్ష్మి గారు 🙏 ఈ లోపు మనము ఆల్రెడీ చేసిన వీడియోలు అన్నీ ఈ link లో ఉంటాయి. మీరు చూడనివి చాలా ఉండవచ్చు దీనిలో.. ఒకసారి check చేయండి..
www.youtube.com/@mplanetleaf/videos
@@VoiceOfMaheedhar avnu chalane chudalsinavi kuda unnayi chusthunnamu andi...inka inka manchi manchi videos cheyalani aa bhagavanthudini vedukuntunanu..maku inka teliyaparachali videos dwara miru 🙏
తప్పకుండా శ్రీలక్ష్మి గారు🚩 జై శ్రీరామ 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
నమస్కారం అండీ,మానవులు ఆత్మ స్వరూపులు అంటారు కదా.ఆత్మలు మోక్షము పొందిన తర్వాత భగవంతుడి లో కలసిపోవడమే ఒక్కటేనా.విశ్వంలో గంధర్వులు,కిన్నెరులు,కింగ్ పురుషులు,యక్షిణిలు,దేవ గణాలు ఉన్నారు కదా ఆత్మలు శాశ్వతంగా ఈ లోక వాసులుగా మారే అవకాశం ఉండదా అండీ.
భగవంతుడి సృష్టిలో ఏదీ శాశ్వతం కాదండీ 🙏
ధన్యవాదాలు
శ@@cgamanageetika7546 కేవలం మానవులే ఆత్మలు కాదు.ప్రతీ జీవిలోనూ ..ఆత్మ ఉంటుంది.భగవంతునిలో ఆత్మ కలవడం, లీనం అవడం ఉండదు.ఆత్మకు ప్రకృతి సంబంధమైన శరీరం పోయి..ముక్తపురుష రూపంవస్తుంది.ఇక మోక్షం రెండు రకాలు.కైంకర్య మోక్షం,కైవల్య మోక్షం.కైంకర్యం అంటే.. భగవంతుని.. తన ఇచ్ఛామాత్ర సంకల్పంతో సేవించుట.రెండవది కైవల్య.. మోక్షం...ఇక్కడ ఆత్మ స్వస్వరూపంగా,ఏవికారానుభావాలూ లేకుండా,చివరకు ..పరమాత్మా నందానుభవం కూడా లేకుండా..భగవత్ సేవ కూడా లేక..విరౙకు ఆవల.. కేవలం ఆత్మగా పడి ఉంటుంది.కైంకర్యమోక్షమే పరమపదం కోరుకునేవారు తెలుసుకోవలసినది, చేరవలసినది.ఆత్మ సాక్షాత్కారం వలన జన్మరాహిత్యం ఉండొచ్చేమోకానీ,ఇలా కేవలత్వంతో.. పడిఉండడంకన్న జన్మఎత్తడమే మేలు.ఈ ఛానల్ వారు చెప్పినట్టు.. భగవంతుని సృష్టిలో ఏదీ శాశ్వతం కా 9:09 దు అనేది..కేవలం లీలా విభూతి ఐన. ప్రకృతి లోనే.ఆసూత్రం అంతటా వర్తించదు..విష్ణుపదం శాశ్వతం.అందుకే దానిని నిత్య విభూతి అంటారు..కాల.. ప్రభావం ఉండదక్కడ.
🙏🙏🙏🙏🙏
🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
Anna ne concepts & explanation ke big fan. Koni years nundi me video lo vuna karma & పునర్జన్మ concepts వింటూ మేము వేరే dimensions లో think చేయడం start చేశా.
Recently watched KA మూవీ concept కూడా గరుడ పురాణం లో పునర్జన్మ & అమ్మ కడుపులో మనం పడే నరకాతన & పుటాక చేస్తున్న కర్మలు అనే concept explain చేశారు.
Thanks for your videos on these type of concepts ❤
Movie చూసాకా ని videos గుర్తుకొచ్చి message చేస్తున్న 😅
Super Uday Kiran garu 🙏 Thanks a lot for all the support..
Mee videos lo information chala cakkaga vuntundi
ధన్యోస్మి 🙏
00.29 senco wating
🙏🙏🙏
🙏
🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
Super video brother next video cheyi brother omnamahshivaya
🚩 ఓం నమః శివాయ 🙏
Om namashivaya harahara mahadheva shebo Shankar 👣 padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🚩 ఓం నమః శివాయ 🙏
Thank you brother... Garudapuranam py next videos cheyi brother omnamahshivaya
🚩 ఓం నమః శివాయ 🙏
Om namah shivaya om namo narayanaya 🙏🤍
🚩 ఓం నమః శివాయ 🙏
0:40 దుర్లభమైన meaning any one can tell?
It means "rare"
Most precious and rare human life which we get need to use the life very meaningful
అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు 🙏
ఓం నమో నారాయణాయ
🚩 ఓం నమో నారాయణాయ 🙏
Jai shree Ram
🚩 జై శ్రీరామ 🙏
జై శ్రీ రామ్ 🙏
🚩 జై శ్రీరామ 🙏
జై శ్రీ రాధా కృష్ణ 🙏🙏🙏
🚩 జై శ్రీ రాధాకృష్ణ 🙏
Video chala bagundi Anna, Anna monna March 8th Shivarathri roju maa ammagaru 😢😢😢😢😢😢😢😢kalamchearu anna, shivarathri Roju chanipothe elanti phalitam untunto chepandi Anna please
ఆత్మీయులు దూరమవ్వడం బాధాకరమే.. కానీ, ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే గానీ అటువంటి భాగ్యం కలగదు ప్రసన్న గారు 🙏 ఆ పుణ్యాత్మురాలి ఆత్మకు ఖచ్చితంగా సద్గతులు ప్రాప్తిస్తాయి.. అలా సంతృప్తిని పొందిన ఆత్మలు, వారి సంబంధీకుల జీవితాలలో ఆనందాలను నింపుతారు..
Bhoomikikrodamvach inapudallashivudumundeuntadulekuntesrustikidebba🎉
🙏🙏🙏
గరుడపురాణం లో ఉన్నవే అయినా అందరికీ అర్థం అయ్యే విధంగా వినిపిస్తున్నారు 😊 మీకు కృతజ్ఞతలు ఎన్ని విధాల తెలియ జేసినా తక్కువే అవుతుంది 😊 నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం 🙏🙏🙏
ప్రోత్సాహానికి కృతజ్ఞుడిని వసంతలక్ష్మి గారు 🙏
ఈ నెల 26 నా అనగా మంగళవారం ఎకదశి రోజునా నాన్న గారు చనిపోయారు మంచి రోజైన అన్న🙏
మంచిరోజే సంజయ్ గారు 🙏 కానీ కర్మకాండలు, దాన ధర్మాదులు శాస్త్రోక్తంగా చేయించడం చాలా ముఖ్యం..
@VoiceOfMaheedhar రోజు చేస్తున్నాను అన్న లాస్ట్ రోజు శనివారం ఆ రోజు ఏమీ చేయాలి అన్న ఒక వీడియో చేయగలరా.. అన్న 🙏
Namaskaram mahidhar garu 🙏
నమస్కారం శ్రీలక్ష్మి గారు 🙏
Waiting for next video
Length ఎక్కువైనా పర్వాలేదు బాగా వివరంగా చెప్పండి
తప్పకుండా సమీర గారు 🙏 ఈ వీడియోకంటే పెద్దదే వస్తుందండీ..
Govinda🙏 govinda❤
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Naaku mana puranaala kosam deepga thelusukovalanivundi theliya cheyagalara
You go to lscon Hare krishana🙏
Also check TTD website: ebooks.tirumala.org/search?key=language&value=telugu
Thank you 🙏 🙏🙏 andi
@@VoiceOfMaheedhar thank you so much me karanamga nenu ttd nunchi manchi books download cesukkuna and 😊 chaduvuthunna 🙏
@@VoiceOfMaheedharmeeru cheppina site chusi chadivanandi chaala santhosham gaa vundi meeku ennisarlu kruthagnathalu cheppina takkuve 🙏🙏🙏🙏
Wating next vidio sir
Thank you very much Rajalingam garu 🙏
ఇప్పుడు మనిషి జన్మ లేదు బ్రదర్...
ఇప్పుడు గత20 ఇయర్స్ నుండి పుడుతున్న వాళ్ళు అంతా డబ్బు రూపంలో జన్మ పొందు తున్నారు.. కలి కాలం కదా బ్రదర్... అంతే..
కలికాలం impact తప్పదుకదా హరి గారు 🙏
@@VoiceOfMaheedhar అక్షర సత్యం బ్రదర్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🚩 శివగోవింద 🙏
🎉
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🤍
🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
Atma tho chese papam ela mari.avi nanu adisthunai
దృష్టిని దైవంపై నిలపడం ఒక్కటే మార్గం 🙏
హిందువులందరూ మాంసం తినవచ్చా
మీరడిగిన ప్రశ్నకు సంబంధించిన ఈ 2 వీడియోలు చూడండి 🙏
th-cam.com/video/Piy6yV5J-9M/w-d-xo.html
th-cam.com/video/xi3aiY2qQeA/w-d-xo.html
I do appreciate your interest to do this kind of videos 🎉
Thank you vey much Sireesha garu 🙏
Sir nenu xhala appulu chesanu tirchalekapotunna nenu chanipote papam talugutunda