హలో!జయ గారు!మీరు మీ ఆడపడుచులు చక్కగా, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు!ఆ చీరెలు మావుళ్ళమ్మ అమ్మవారి గుడి లో యిచ్చిన చీరెలు కదా! మీనాక్షి అమ్మవారి విగ్రహం చాలా చక్కగా వుంది.🙏🙏 చీరె తో అలంకరించి నందున అమ్మ కళకళలాడుతూ వుంది....మీ ఓపికకు, ఇంట్రెస్ట్ కు జోహార్లు... శ్రీమతి సుధాకర్
Amma merteta yoguralamma pelliperantallu రెండు రాష్ట్రాలు తిరుగుతూ కూడా గృహప్రవేశానికి ఇన్ని ఏర్పాట్ల చేశరునిజంగా మిములను చూసి నేటి తరం చాలా నేర్చుకోవాలి చిన్న పనికే హైరానా పడిపోతారు🙏
Mavoollamma thalli ichina pasupukjmkumala saree kattukunnaru.. I love the way u are amma... thank you for educating us in all aspects like savings, family relations n everything.. ❤ 💙 🙏
హాయ్ అమ్మ మీరు కట్టుకున్న చీరలు మావుళ్ళమ్మ తల్లి గుడి లో ఇచ్చినవి అమ్మ పసుపు కుంకుమ తో పాటు ఇచ్చిన ఈ చీరలు మీకు చాలా బాగా ఉన్నాయి మిమ్మల్ని మీ ఆడపడుచులు అని అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరు ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Yours gift sarees from Maavurlamma temple. You all are looking like incarnations of Lakshmi maa. Happy to see you all. Blessings be showered now & ever after. 🥰
హై అమ్మ నేను మీ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూస్తా మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి అమ్మ మీరు కట్టుకున్న చీరలు శ్రీ శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారి పసుపు కుంకుమ గా మీకు అందిచిన చీరలు ❤️
I am from US Amma, everyday once my toddler sleeps in the afternoon I wil watch your videos. Mee “ Meenashi and Sundareswarulu🙏🙏”chala bagunnaru. Amma vari idol looks too good amma.
అమ్మ నాపేరు సుధ..మీరు ఈవేళ కట్టుకున్న చీరలకి ఒక విశేషం ఉంది అన్నరు. దానికి నేను ఎమైవుంటుంది అని...అమ్మ మాట చానల్ లో నినేమైన మిస్ అయ్యానా అని చుాస్తే February 27నా vlog లో ఉంది ఆ చీరల విశేషం..అమ్మ మావిళ్ళఅమ్మ వారి ధనలక్ష్మి అవతారం రోజు నా అయ్యాగారు. మీకు పేట్టిన ఁపసాదం 🙏🙏🙏
Chalulendi. O goppalu . Thallikutulla goppalu. Yeppudu.. Yemaina janiki paniki vastaya evi. Yenduku vachina goppalu. Miku money Baga unnadi. Evi chusi Middle class vallu , mogulani batakaniyaru.
మీకలా అర్ధమవటంలో మీమనసు ఎలాంటిదో? మీరెలంటి పరిస్ధతిలో ఉన్నారో మాకందరికి అర్ధమయింది.భగవంతుడు మీకు మంచి మనసు ప్రసాదించు గాక.
@@MomandMetalks xactly
Don't warrey Amma adhi gorre biddalagundhi
హాయ్
అమ్మ ఈ చీరలు మావులమ్మా గుడిలో ప్రసాదంగా ఇచ్చిన చీరలు అమ్మ, మాకు తెలుసు మీ వీడియోస్ రోజు చూస్తూఊటం, అన్ని గుర్తు పెట్టుకుంటాం అమ్మ.
Amma andaru chakkaga lakshmi swarupalu ga kurchunnaru.
అమ్మ మీవి వీడియోలు చాలా బాగుంటాయి మీ ఆడపడుచులు మావుళ్ళమ్మ అమ్మవారి గుడి లో ఇచ్చిన చీరలు కట్టుకున్నారు అదే విశేషం. 🙏🙏🙏
అమ్మ మీ పుట్టింటి.వారు రాలేదా
మన చిలకలు వచ్చేశాయి sister అమ్మ వారి రూపం చాలా బాగుంది sister చీర బాగా కట్టారు మీనాక్షి అమ్మవారి కి ఓం శ్రీ మీనాక్షీ దేవతాయై నమః 🙏
హలో!జయ గారు!మీరు మీ ఆడపడుచులు చక్కగా, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు!ఆ చీరెలు మావుళ్ళమ్మ అమ్మవారి గుడి లో యిచ్చిన చీరెలు కదా! మీనాక్షి అమ్మవారి విగ్రహం చాలా చక్కగా వుంది.🙏🙏 చీరె తో అలంకరించి నందున అమ్మ కళకళలాడుతూ వుంది....మీ ఓపికకు, ఇంట్రెస్ట్ కు జోహార్లు... శ్రీమతి సుధాకర్
ఓం శ్రీ మాత్రేనమః. మావుళ్ళమ్మ ఇచ్చిన చీరలు.
Mavullamma me andariki ichina pasupu kunkuma ,sarees.
Amma merteta yoguralamma pelliperantallu రెండు రాష్ట్రాలు తిరుగుతూ కూడా గృహప్రవేశానికి ఇన్ని ఏర్పాట్ల చేశరునిజంగా మిములను చూసి నేటి తరం చాలా నేర్చుకోవాలి చిన్న పనికే హైరానా పడిపోతారు🙏
ఆమ్మ. మీరు చూపించిన శివలింగం చాలా బాగుంది. దాని రేటు మరియు తెప్పించుకుని విధానం తెలుపగలరు.!
అమ్మా మీనాక్షి దేవి🙏🏻🙏🏻🙏🏻 అమ్మా మి చీరలు ఆ మావుళ్ళమ్మ అమ్మవారి ప్రసాదం❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️
Mavulama templelo echinavi
Hello amma...mee andariki pasupu kukumalu ammavaari gudi lo ee chiralu pettaru kada...
Chaala bavundi jayagaru video
అమ్మ వారి గుడిలో ఇచ్చిన సారీస్ అనుకుంటున్నాము అమ్మ
అమ్మ... మీనాక్షి అమ్మవారి విగ్రహం చాలా బాగుంది 👌👌👌🙏🙏🙏.
మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం మీకు ఆశీర్వదించి బహూకరించారు. ఆ శారీస్ అందరూ కట్టుకున్నారు.😘😘😘😘😘😘
అమ్మ మీనాక్షి అమ్మవారు చాలా బాగున్నారు... అలంకరణ చేయడం బాగా చూపించారు... అమ్మ
Mavulamma ammavari chiraluamma
💐🌺👏👏👌👌🙏🙏 Amma munduga meru cattukunna chiralu mavullamma prasadalu
Mavoollamma thalli ichina pasupukjmkumala saree kattukunnaru.. I love the way u are amma... thank you for educating us in all aspects like savings, family relations n everything.. ❤ 💙 🙏
అమ్మా మావుళ్ళమ్మ తల్లి మీకిచ్చిన చీర సారె అమ్మ
మావ్వులమ్మా ప్రసాదం గా ఇచ్చిన చీరలు 😍😍
మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం లో ఇచ్చిన పసుపు కుంకుమ సారె చీర లు😊
same to same alanti vigrahame maa amma valla entlo vundhamma 🥰🥰
Amma🙏🙏🙏🙏🙏 అమ్మవారి పసుపు కుంకుమ sarees Amma. minakshi Amma chala bagunnaru Amma దీవెనలు మాకు వుండాలి అని ఆశీర్వాదం cheyandi Amma🙏🙏
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి
మావుళ్ళమ్మ అమ్మవారి 🙏🙏గుడి లో పసుపు,కుంకుమ కింద మీకు ఇచ్చిన🎁 చీరలు అమ్మ అవి 😊
చాలా బాగుంది అమ్మ విడియో మీనాక్షి అమ్మవారు విగ్రహాం చాలా బాగుంది అమ్మ
మావుళ్ళమ్మ అమ్మవారి ప్రసాదం ఈ చీరలు
కట్టుకున్నారు
మీనాక్షి అమ్మవారు🙏🙏🙏
Volenteer programme superb ramya adaragottindi
🙏అమ్మ వారి ప్రసాదం
చీరలు
Aamma vari chiralu kada Aamma
హాయ్ అమ్మ మీరు కట్టుకున్న చీరలు మావుళ్ళమ్మ తల్లి గుడి లో ఇచ్చినవి అమ్మ పసుపు కుంకుమ తో పాటు ఇచ్చిన ఈ చీరలు మీకు చాలా బాగా ఉన్నాయి మిమ్మల్ని మీ ఆడపడుచులు అని అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరు ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
😂😂😂 nice vlog amma .... Me happiness chusi maku happiness vasthadi... Love u amma ❤️❤️❤️ temple lo edchina sarees ani anukuntunna amma 😍😍😍
🙏🙏🙏🙏Amma Bagunnara chalabhagumdhi ammavarini tayaru chyasinaru
Hi Amma Mavullama thalli temple lo echina saree's anukuntunanu Amma
Supper అమ్మ మనసు ప్రశాంతంగా అనిపించింది. చుసినంత సేపు 🙏🏼🙏🏼🙏🏼
Mavullamma prasadam kadamma 🙏
మీ పాపలు ఆడపడుచులు మీకు పెట్టిన వి
ప్రసా థం చీ రలు
మావుళ్ళమ్మ అమ్మవారి గుడి లో ఇచ్చిన చీరలు అమ్మ .మీ వీడియోలు చాలా బాగుంటాయి 12:00 నుంచి మీ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాము.
మావుళ్ళమ్మ అమ్మవారి ప్రసాదం గా ఇచ్చిన చీరలు అమ్మ
Ammavaru gudi lo ethical sareeamma
Hii Sandya Akka and Amma,Amma Me Alochanalu super amma👌👌👌
Yours gift sarees from Maavurlamma temple. You all are looking like incarnations of Lakshmi maa. Happy to see you all. Blessings be showered now & ever after. 🥰
Sares from maavurilamma temple
Amma me saree's mavullamma temple lo echinavi anukuntunnanu chala bavunnai 😊
Mavullamma meeku echina sare... 🙏
మావుళ్ల మ్మ అమ్మవారి ప్రసాదం 🙏
Great amma meeru
Mavulamma gudi lo echina sarees kattukunnaru andaru amma 🙏👌
🙏Amma.andaru ammavari gudilo ichina cheeralu kattukunnaru.🙏Meenakshi Amma varu 👌🙏🙏🙏
Beautiful maa!entha chakkagaa cheera kattaru!try chesthanu. Naku Meenakshi amma vigraham vundhi.
అమ్మ వారి ప్రతిమ చాలా చాలా బాగుందండి.చీర కడితే చాలా అందంగా ఉంది.చీరలు మా వూళ్ళమ గుళ్ళో ప్రసాదం గా ఇచ్చిన చీరలను కుంటున్నాను.
🙏🙏 అమ్మ
మావుళ్ళమ్మ ప్రసాదం
Loved Ammavari pratima!
Wow nejaga Chala beautiful ga unde Amma varu feel very happy 🤩
మా.. నా న్న.. సూపరు.. చాలా సరదాగా ఉంది
అమ్మ మధుర మీనాక్షి అమ్మవారి విగ్రహం చాలా బాగుంది అమ్మ
Mavullamma thalli aasirvadinchi miku pettina vastra prasadam 🙏🙏
హై అమ్మ నేను మీ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూస్తా మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి అమ్మ మీరు కట్టుకున్న చీరలు శ్రీ శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారి పసుపు కుంకుమ గా మీకు అందిచిన చీరలు ❤️
Bagundhi amma
Mavullamma.tamppulo.echaru.kadande 🙏🙏🙏💐💐💐iam happy జయ అనంద గారు
మీ నుండి చాలా అంటే చాలా నేర్చుకోవాలి అమ్మ
Amma. Man chi manasu meeku🙏🙏🙏 Madhura Meenakshi. Chaala baagunnadu 🙏🙏🙏
I am from US Amma, everyday once my toddler sleeps in the afternoon I wil watch your videos.
Mee “ Meenashi and Sundareswarulu🙏🙏”chala bagunnaru. Amma vari idol looks too good amma.
Wow super chala bagundi amavariki meru ready cheysindi amma
Adbhutam gaa unnayi madam
Meenakshi ammavaari vigraham chaalaa chaalaa bagundi
Nijanga amma ammavaru prathima chala bagundi
Jaya garu mee sarees mavulamma temple lo mee andariki ammavari prasadam ga meeku pettina cheeralu.
Mavullamma talli prasadam cheeralu andi
మీరు చాలా చాలా గ్రేట్ అమ్మ మీకు కోపమే ఉండదో eanto అన్ని చాలా చాలా ఓపికతో చేస్తారు.👃👃👃👃👃💐💐💐
Jayagaru u r d great 👍👍👍🎉🎉🎉
Mavullamma thalli temple lo ichina prasadam pasupu kumkuma sarees amma ypu are very lucky and nice sweet person love you 🙏🙏
అమ్మ మావులమ్మ తల్లి ప్రసాదంగా వొచ్చిన చీరలు
Meenakshi Dave namasakram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Temple lo ichhina cheeralu.Correct ana Jaya garu 👍👍💐💐
Ammavari temple lo ichina sarees amma, meenaakshi amma vaari vigraham chala bagundi amma🙏🙏
అమ్మ నాపేరు సుధ..మీరు ఈవేళ కట్టుకున్న చీరలకి ఒక విశేషం ఉంది అన్నరు. దానికి నేను ఎమైవుంటుంది అని...అమ్మ మాట చానల్ లో నినేమైన మిస్ అయ్యానా అని చుాస్తే February 27నా vlog లో ఉంది ఆ చీరల విశేషం..అమ్మ మావిళ్ళఅమ్మ వారి ధనలక్ష్మి అవతారం రోజు నా అయ్యాగారు. మీకు పేట్టిన ఁపసాదం 🙏🙏🙏
Chala Baga chesaru amma
మావుళ్ళమ్మ తల్లి గుడి లో ఇచ్చిన చీరలు అమ్మ.
భీమవంలోని మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం యిచ్చిన చీరలు కాదమ్మా
Amma ammavari temple lo ichhina chiralu,om sri matre namaha👌,ammari vigraham chala bavundhi amma🙏🙏
Mavullamma ammavari 🙏🙏sarees
మావుళ్ళమ్మ వారి గుడిలో మీకు లభించిన చీరలు అవునా ఆంటీ మీనాక్షి అమ్మ చాలా బాగుంది దానికి మీరు చీర కట్టిన విధానం సూపర్ 🙏
👌👌🙏Ammavari temple lo meeku eecharu.. Ee sarees anukunrunna... Jayakka...
Chaala bagundi Ammavari vigraham.Nenu bhiavaram vachhi mimmalani kalustanu andi.Then I will see all your collections .🙏👌
Excellent video 🙏
Super video sister ammavaru 👌👌🙏🏿🙏🏿🙏🏿
నా దగ్గర, మీనాక్షీ సుందరేసుల ప్రతిమ కలిపి ఉందండి. మదురై లో తీసుకున్నాను🙏
హాయ్ అమ్మ శుక్రవారం రోజు ఆ మీనాక్షి అమ్మవారి దర్శనం కలిగించారు చాలా సంతోషంగా ఉంది అమ్మ
ఆ చీరలు మావుళ్ళమ్మ తల్లి గుడిలో మీకు ఇచ్చినవి అనుకుంటున్నానమ్మ
Aunamma meeru kattukunnavi Ammavari Gudilo pettinavi , chala baagunnai amma🙏
Mavulamma vari assissulu aa cheeralu 🙏
అమ్మ మీ sarees mavoullamma ప్రసాదం అందరూ కట్టుకున్నారు మీనాక్షి అమ్మవారు ప్రతిమ చల్ బాగుందన్న
Hyd rama gari ni mee mavaulamma ammmavari sarees 🙏🏻🙏🏻🙏🏻🙏🏻jai bhavani
Ammavari daggira thambulamlo pettina sarees kada Amma avi you are really good ❤️❤️
నా పేరు అన్నపూర్ణ. సంధ్య same వాళ్ల అత్త లు లాగే నవ్వు తుంది. వాళ్ళు నవ్వు తుంటే సంధ్య నవ్వే గుర్తు కొచ్చింది
మీనాక్షి అమ్మవారి టెంపుల్ లో అమ్మ వారి కానుకగా పూజారి గారు ఇచ్చిన పసుపు కుంకుమ చీర జాకెట్ లు కదా అమ్మ
Hi jayanand garu. Video chala bagundi. Ramya baga navvinchindi. 😂🤣🙏
Ammavari ki saree chala bagundhi andi chala baga kattaru
అమ్మ చాల బాగుంది 🙏🙏🙏🙏 మీ పని 🙏🙏
Ammavariki sarie baga kattaramma👌🙏🙏
అవును అక్కా గుడిలో పెట్టిన చీరలు
చాలా మంది పెట్టినట్లు ఉంది
Amma friday Meenakshi amma darshanam cheincharu manasuki chala happy ga anipinchindi
మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం లో ఇ చారు అమ్మ