Raghurama Krishnam Raju Cried in Jail | YS Jagan | Big News With Murthy | Police Vs RRR | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • Raghurama Krishnam Raju Cried in Jail | YS Jagan | Big News With Murthy | Police Vs RRR | TV5 News
    #ysjagan #chandrababu #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 67

  • @savitamurthy2530
    @savitamurthy2530 หลายเดือนก่อน +51

    రాజు గారు మీకు జరిగిన అన్యాయం బదులు తీర్చుకోవాలి మీరు

  • @gujjalashashibhushanrao8711
    @gujjalashashibhushanrao8711 หลายเดือนก่อน +36

    రాజుగారు మీకు జరిగినట్లు, జగన్ మోహన్ రెడ్డి కీ జరిగితే చూడలాని వుంది.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 หลายเดือนก่อน +28

    మీ బీజేపీ మిత్రులు ఎవరు సాయం చేయలేదు. రాజకీయాలంటే అంతే సర్. మీ జాగర్త లో మీరు ఉండాలి.

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll หลายเดือนก่อน +2

      My Agree 👍

  • @shankarsrinivas4782
    @shankarsrinivas4782 หลายเดือนก่อน +16

    ఇంత పరిజ్ఞానం ఉన్న మీలాంటోళ్ళకే అలాంటి కుట్ర దారుల వల్ల ఇంత అన్యాయం జరిగి ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదంటే ఇక ఏమీ తెలియని సామాన్యుడి పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా 😢ఉంటుంది ఎవరికి చెప్పుకోగలడు సార్

  • @savitamurthy2530
    @savitamurthy2530 หลายเดือนก่อน +20

    మీకు జరిగినదానమీద పార్లమెంటు స్పీకర్ గారు ఏమి చర్యలు తీసుకున్నారు

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani16 หลายเดือนก่อน +14

    RRR గారికి జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుంది అనే నమ్మకం లేదు..😡

  • @maddurisubbu9219
    @maddurisubbu9219 หลายเดือนก่อน +4

    Sir మీరు చెపుతుంటే మాకే చాలా బాధగా ఉండి ఇంక మీ పరిష్ట్రీతి అర్ధం చేసుకోగలం, మిమ్మలిని హింసించిన వాళ్ళు కర్మ ఈ జన్మలోనే అనుభవిస్తారు ఇది తప్పక జరుగుతుంది

  • @user-br6sh8sm4e
    @user-br6sh8sm4e หลายเดือนก่อน +8

    పార్లమెంటు స్పందన లేకపోవడం బాధాకరం

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 หลายเดือนก่อน +9

    RR రాజు గారు మీరు క్షత్రియ రాజులు ఈ దుర్మార్గులను వదలద్దు sir ఒక్కొక్కడు నీ అంతు తేల్చాలి.

  • @nagamanilankapalli2256
    @nagamanilankapalli2256 หลายเดือนก่อน +7

    వామ్మో ఎంత దారుణము దేవుడు నీ అందున ఉన్నారు 🙏🙏

  • @MPra-j6s
    @MPra-j6s หลายเดือนก่อน +18

    మిమ్మల్ని కొట్టిన పోలీసులందరినీ డిస్మిస్ చేయండి

    • @ramakrishnapotupureddi3182
      @ramakrishnapotupureddi3182 หลายเดือนก่อน

      డిస్మిస్ చేస్తే వాళ్లకు పోయేదేమీ లేదు. గత ఐదేళ్లలో కొన్ని వందల కోట్లు సంపాదించుకున్నారు. అలాంటి వాళ్లను ప్రైవేట్ సైన్యంతో డైరెక్ట్ గా లేపేయడమే బెటర్!!

  • @chandranaidu5728
    @chandranaidu5728 หลายเดือนก่อน +6

    Super

  • @chandrasekharginjupalli7781
    @chandrasekharginjupalli7781 หลายเดือนก่อน +7

    Don't worry Raju garu.

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 หลายเดือนก่อน +6

    Sor Google location ki Court permission theesukondi call details adagandi.

  • @vadlamohan
    @vadlamohan หลายเดือนก่อน +5

    ప్రతికారం తీర్చుకొవాలి..

  • @kummararamanjineyulu9828
    @kummararamanjineyulu9828 29 วันที่ผ่านมา +1

    జై RRR

  • @srideviagency5444
    @srideviagency5444 หลายเดือนก่อน +2

    మీ మాటలు వింటుంటే రాజు గారు ,వీళ్ళు అకారణంగా మీపై చేసిన దాష్టికం చాలా దారుణమైన చర్య.ఒక MP ని అందునా సొంత పార్టీ మనిషి అనే కనీస ఙ్ఞానం లేని మనుషులు మన రాష్ట్రాన్ని ముఫ్ఫై సంవత్సరాలు పరిపాలన చేసేస్తాం అనే భ్రమలో మాకు ఎదురు ఎవరు అనే ధోరణితో ఇంత బరి తెగింపా. ఎంత బరితెగింపు. రాజు గారు మీరు వాళ్లు ఎంతటి వారైనా ఏ ఒక్కరిని వదల వద్దని మనవి.

  • @yadlababu7372
    @yadlababu7372 15 วันที่ผ่านมา

    Excellent speech sir.

  • @ramanareddy7733
    @ramanareddy7733 29 วันที่ผ่านมา +1

    సర్ మీ అకుంఠిత దీక్షకు పట్టుదలకు జోహార్లు తప్పకుండా న్యాయం గెలుస్తుంది దుర్మార్గులు శిక్షించ పడక తప్పదు

  • @kanyaanand794
    @kanyaanand794 หลายเดือนก่อน +3

    prateekaaram edi raju garuuuuu

  • @Harekishsan
    @Harekishsan 24 วันที่ผ่านมา +1

    రాజు గారు పసికిరి పాము లాంటి వారు ఆయని హింసించాడు అంటే ఆ జలగ గాడు ఎంత శాడిస్ట్ అర్థం అవుతోంది

  • @rameshboyapati7806
    @rameshboyapati7806 หลายเดือนก่อน +1

    RRR garu, justice is on your side, hope Courts will punish Jaggu and batch in this issue.

  • @PowerStar8281
    @PowerStar8281 หลายเดือนก่อน +2

    avunu sumi meeru annadi nijame sumi😂 aa ka cha ra gadini kuda pettalsindi A5 ga

  • @shanthikondru2254
    @shanthikondru2254 หลายเดือนก่อน +3

    Sar yennicheppina modishalaku jagan ante prema❤❤❤❤

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam หลายเดือนก่อน +1

    మృత్యుంజయుడు రాజు గారు 🙏🏻🙏🏻

  • @vejendlachidambararao3046
    @vejendlachidambararao3046 หลายเดือนก่อน +2

    Parliament koooda yemi cheyaleka povatum entire cabinet yemistunnattu

  • @upendrathammineni6642
    @upendrathammineni6642 26 วันที่ผ่านมา +1

    Sir, after this tragic incident many people became your fans. Criminals were in bog positions . Hope those criminals get punished

  • @muralikmannava
    @muralikmannava หลายเดือนก่อน +1

    మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను అదే విధంగా ట్రీట్ చెయ్యాలి.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 หลายเดือนก่อน +1

    ❤ఎవర్రా వీళ్ళంతా 😂😂😂😂

    • @visurao8859
      @visurao8859 หลายเดือนก่อน +1

      Paytm batch kadhu ley

  • @vinnu-cherry8852
    @vinnu-cherry8852 หลายเดือนก่อน +1

    సార్ RRR గారికి అన్యాయం జరిగింది... దాని మీద కోర్టు ద్వారా జగన్ పై విచారణ జరిపించి కారకులు ఐనా వారికి తగిన శిక్ష పడేలా చూడండి ..... కానీ దేశం లో వేరే సమస్యలు లేనట్లు పదే పదె ఈ టాపిక్ నీ చర్చించండి చూడలేక విసిగిపోయాము

  • @MPra-j6s
    @MPra-j6s หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 หลายเดือนก่อน

    Rajugarieeruvallani.vadaloddu.sir

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu หลายเดือนก่อน

    How to deied 30 bstrs sra most donenser pl n counter psra immediately

  • @shanthikondru2254
    @shanthikondru2254 หลายเดือนก่อน +2

    Modishlu anukuntte aeddisar😂😂😂😂

  • @srinujorala7378
    @srinujorala7378 หลายเดือนก่อน

    Entha badha unte enthla fite chestharu

  • @vekatathummala412
    @vekatathummala412 หลายเดือนก่อน

    Mp gabriel nyam lekunte comman ku jarugute emi cheyali

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 หลายเดือนก่อน +1

    Modi does not want to help RRR as a fellow MP. HE DENIED TO GIVE HIM PARTY TICKET.
    BUT EAGER TO HELP ViSaRe and AVINASH etc.
    No values!

  • @NageswaraRaoGubbala-uo1mb
    @NageswaraRaoGubbala-uo1mb หลายเดือนก่อน

    రఘురామ రాజుగారికేసువెంటనేతేల్చఖపోతే.ఇప్పుడున్నప్రభుత్వంలోవున్నవాళ్ళందరూ....సి......న్.లేనోల్లే........

  • @Bsr601
    @Bsr601 หลายเดือนก่อน +1

    Jai rrr.........
    syco and gang ni makkel eragadiyandi lambidikodukulani

  • @rameshchandraroydevalraju6424
    @rameshchandraroydevalraju6424 หลายเดือนก่อน

    Cordiac arrest antaniki plan

  • @KoteswararaoMutthineni-es4qg
    @KoteswararaoMutthineni-es4qg หลายเดือนก่อน

    Aanakodukulanu vadala? Aku

  • @rameshchandraroydevalraju6424
    @rameshchandraroydevalraju6424 หลายเดือนก่อน

    Cordiac heart antaniki

  • @harishbabu2279
    @harishbabu2279 หลายเดือนก่อน

    vollu balisi kottukunnaru ah cid chief suneel ni vadaladdu

  • @docpurna
    @docpurna หลายเดือนก่อน

    All have common link they are Shepherds

  • @Avyan999
    @Avyan999 24 วันที่ผ่านมา

    Demduchusuttunnadu
    Purugulupaattipotaru

  • @nanigogineni6490
    @nanigogineni6490 หลายเดือนก่อน +3

    Tolu tiyandi sir
    Govt doctors ni
    Police officer ni

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba หลายเดือนก่อน

    RRR GARU COURT KU VINNA VINCHU KOVALI EE MEDIAS MIMMALNI CHALA CHULAKANA CHESTUNNAVI, SERIOUSLY.

  • @kurnoolion
    @kurnoolion หลายเดือนก่อน

    Eppudu em chestaru cheppandi

  • @balajinaadella8307
    @balajinaadella8307 หลายเดือนก่อน

    A1 CRIMINAL JAGAN A3 RRR CASE

  • @chandrasekharnimmagadda4130
    @chandrasekharnimmagadda4130 หลายเดือนก่อน

    AP people are so lucky that BJP couldn't make it to parliament with 2/3 majority. Had they got full majority, they would have continued to extract funds from Jagan

    • @Raja_rama
      @Raja_rama หลายเดือนก่อน

      Do you think they are not doing now? Why none of these cases are going forward.

  • @user-qr1wh7ro3u
    @user-qr1wh7ro3u หลายเดือนก่อน

    Sir rrrgaru meru jagan reddy ni vadlakandi meeku jarigina anyayam gurinchi prajalu ki telusu ycp valy jagan reddy mimalini elaa himsincharo jagan vodaladu

  • @ra-v1845
    @ra-v1845 24 วันที่ผ่านมา

    Elanti officersni ..tappu chesinattu twaraga teerpunichi...ventane kaideeluga jailulo vesi..vallakichina nerastudi drasslo,kaidi memberto photos ..pratee channello telicast cheste..Moro officer aa dipartmentlo elacheyyadaniki alochana koodadu........ gatamlo ee dipartmentlo ento goppa ips officers ni chusam, chustunnam...Ani prajalu tidutunnaru.

  • @alasrinu2870
    @alasrinu2870 หลายเดือนก่อน

    Raaju gaaru Neeku ibbandhi pettina IPSlani Vadalakandiee Vakkodaki MADDAA Cheekinchandiee

  • @HarshiNishikoushi52624
    @HarshiNishikoushi52624 หลายเดือนก่อน

    RRR keesulo top 5 victims should be gown to dr sudhakar pakkalooki,it means poooiraalagutta.