చిన్నారి పొంన్నారి బంగారుకన్నా అల్లారు ముద్దంటి ఓ బుజ్జికన్నా ఆ చందమామా దిగివచ్చెనమ్మా నీ మోము రూపానా కన్నా చిన్నారి పొంన్నారి బంగారుకన్నా అల్లారు ముద్దంటి ఓ బుజ్జికన్న సిరి సిరి వెన్నెలలన్ని మిల మిల వన్నెలసుధని చిలికిన తెల్లని నవ్వూ నువ్వు నీ చిరునవ్వులా తోటా చిలిపిగా ఆడేఆట వెయ్యేలు ననుచూడానివ్వు అమ్మ అంటుంటే హృదయం ఉప్పొంగే ప్రాణం ఉయ్యాలాలుపింది నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తు నీకే జోలాలి పాడాలి నేను అమ్మ అమ్మ ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మా ఓ జన్మాఫలమా మా తీపి వరమా ఇక నేను నీచేతీ బోమ్మా హే నానానీ నననే నానానీ నననే నానే నానే నానానే బుడి బుడి అడుగులా బుడతవుఅంటు పొగడాలీ ఈ లోకమంతా నీ అల్లరంతా కల్లారాకంటు నే మురిసిపోతూనే వుంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడుకి రవితేజా నాన్నారు అంటా నాన్నారులోని ఆ మంచి నడక నువ్వుమించిపోవాలి అంటా ఇలా ఎంన్నాలు కానీ.. ఎంన్నేలు రానీ.. నా చిట్టి తండ్రీ నువ్వూ తండ్రీవవనీ మీ అమ్మకు నువ్వెప్పటికి పసివాడివే... లాలా లాలా లాలాలాలా హుహు హుహు హుహుహుహు
Really super song. Oka amma thana pillalatho vunte ee prapanchanni marchipoyi Chinna pillala maripothundi...ee song vintunna koddi vinalani anipisthundi... 👌👌👌
Hiii sowmya akkka nenu ma dady mi vioce ki pedha fans mi akkka epdu na koduku 5 months vadu kadupulo unapati nuchi ni songs a vina akkka vadu e song peditheney padukuntadu akkk thank u so much akkkkka😍😍
హలో అంజనా సౌమ్య గారు. నాకు మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. మీ అత్తయ్య కనకలక్ష్మి గారు నేను చదువుకునే రోజుల్లో మా సోషల్ టీచర్. మా మేడం అంటే మాకు అందరికీ చాలా ఇష్టం.
Really a beautiful and melodious song..my son is 5 months old..without listening to this song he won't at all sleep..really thanks for such a beautiful song..😍😍🥰🥰
You have shown really meaning of "MOM" In this video... What ever I say it very less mam... Only people missing there mom... Will know this song value... Thank you for this wonder ful song...
All these words of the song is each and every mother's feelings but god is expressed with ur voice,so ur lucky,god bless u nd ur family,lokasamasta sukhinobhavntu
Mam my son is 9 months since birth he stops crying when I play this song Everyday atleast 10 times I will play this song for making him to sleep thanks so much mam ur voice Is magical for my baby too
Your songs are amazing.. Especially with your son anjaneyudu-1,2,3, my daughter loves so much without watching these songs she cant sleep.. Thank you for lovely songs..
హాయ్ మేడం గారు అంజన సౌమ్య గారునేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఇటీవలే ఓ చిన్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాను ఆ సినిమా పేరు ఇది నా సెల్ఫీ నేను సినీ ఫీల్డ్ లోకి రావడానికి కారణం మీ సాంగ్స్ మీతో ఏదో ఒకరోజు ఒక సాంగ్ అయినా నా సినిమాలో పాడించాలని నా కోరిక
చిన్నారి పొంన్నారి బంగారుకన్నా
అల్లారు ముద్దంటి ఓ బుజ్జికన్నా
ఆ చందమామా దిగివచ్చెనమ్మా
నీ మోము రూపానా కన్నా
చిన్నారి పొంన్నారి బంగారుకన్నా
అల్లారు ముద్దంటి ఓ బుజ్జికన్న
సిరి సిరి వెన్నెలలన్ని
మిల మిల వన్నెలసుధని
చిలికిన తెల్లని నవ్వూ నువ్వు
నీ చిరునవ్వులా తోటా చిలిపిగా
ఆడేఆట వెయ్యేలు ననుచూడానివ్వు
అమ్మ అంటుంటే హృదయం ఉప్పొంగే
ప్రాణం ఉయ్యాలాలుపింది నిన్ను
నువ్వే నిదురించా నిన్నే లాలిస్తు
నీకే జోలాలి పాడాలి నేను
అమ్మ అమ్మ ఈ అంజనమ్మ
శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మా
ఓ జన్మాఫలమా మా తీపి వరమా
ఇక నేను నీచేతీ బోమ్మా
హే నానానీ నననే నానానీ
నననే నానే నానే నానానే
బుడి బుడి అడుగులా బుడతవుఅంటు
పొగడాలీ ఈ లోకమంతా
నీ అల్లరంతా కల్లారాకంటు
నే మురిసిపోతూనే వుంటా
ఈ చిట్టి పొట్టి హనుమంతుడుకి
రవితేజా నాన్నారు అంటా
నాన్నారులోని ఆ మంచి నడక
నువ్వుమించిపోవాలి అంటా
ఇలా ఎంన్నాలు కానీ.. ఎంన్నేలు రానీ..
నా చిట్టి తండ్రీ నువ్వూ తండ్రీవవనీ
మీ అమ్మకు నువ్వెప్పటికి పసివాడివే...
లాలా లాలా లాలాలాలా
హుహు హుహు హుహుహుహు
Thanks
Really super song. Oka amma thana pillalatho vunte ee prapanchanni marchipoyi Chinna pillala maripothundi...ee song vintunna koddi vinalani anipisthundi... 👌👌👌
ఈ సాంగ్ చాలా చాలా బాగుంది అంజన గారి వాయిస్ మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది వాళ్ల అబ్బాయి మీద ఉన్న ప్రేమను పాట రూపంలో చాలా అందంగా చూపించారు
❤❤❤❤❤❤ nenu vinevadini eppudu padukodaniki....ippudu naa idddari pillalu padukodaniki vini pisthunna.... magical voice🤩
Hiii sowmya akkka nenu ma dady mi vioce ki pedha fans mi akkka epdu na koduku 5 months vadu kadupulo unapati nuchi ni songs a vina akkka vadu e song peditheney padukuntadu akkk thank u so much akkkkka😍😍
హలో అంజనా సౌమ్య గారు. నాకు మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. మీ అత్తయ్య కనకలక్ష్మి గారు నేను చదువుకునే రోజుల్లో మా సోషల్ టీచర్. మా మేడం అంటే మాకు అందరికీ చాలా ఇష్టం.
మాది రావులపాలెం.
Supper akka♥️♥️♥️♥️🥰
యు అర్ నాట్ ఓన్లీ ఏ సింగర్ అంతకు మించి బెస్ట్ సింగర్,,, నైస్ అండి మీ సాంగ్స్ చాలా బాగుంటాయి.
very pecious gift to him.after he got 20 years or 40 years he will saw this song once a little smile comes on his lips....
Waaa very nice 😍😍😍😍
Super Akaa 👌👌👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌
స్వర్ణలత మేడం గారి గాత్రం మరల వింటున్నట్టు ఉంది
Very nice song ma babu 9months old e song daily 2 r 3 times chustadu .adavadam kuda apestadu
E song anni sarlu vinna vinnalanipisthundi so sweet voice anjana sowmya garu
Superb anjana garu...mi house kuda chala bagundhi
Super song akka ❤❤❤
Really it's super song there is no wotds to express about your song.
Nice song
Nataly raani premaki patalo Baga chupincharu really👌👌👌👌❤️
Matalu raani premaki patalo Baga chupincharu really 👌👌❤️
Thank you so much akka ma babu e song vinte ne adupu apesthadu thank you so much 😘 Its like a sleeping tablet for my baby
Amazing... నేను మీ ఫ్యామిలీ ని లాస్ట్ ఇయర్ అరకులో బుర్రా కేవ్స్ దగ్గర చూసా.. గ్రేట్ ఫ్యామిలీ.. చాలా టైం మీకు దగ్గరలోనే ఉన్నాం..
Thank u for such wonderful song. I sang the same song on my son's birthday
wonderful video ! well sung ! God bless you and i am so happy that you are my friend and ex-colleague's daughter .
This song best for all mom's and kids...... All time and all generation memorable song 🙏
Awesome song 🎹🎷🎺🎤🎧🥁🎵🎶🎻🎸🎼🎼 meedi sooper voice Naku ippude vinna kallallo neelu vacchesayi 🙏🙏 Naku Chinna cute baby vunnadu
Anju garu me voice chala chala baguntundi super andi me pasala pudi song ante inka istam love u dear
Really a beautiful and melodious song..my son is 5 months old..without listening to this song he won't at all sleep..really thanks for such a beautiful song..😍😍🥰🥰
Thanks a lot
NASA pillai song
@@athinarapurajal4144 ķjuy7p⁰Vl, .l
@
Maa sister ki mirante chala istam andi...valla papaki chala istam ee song...
ఆంజనేయులు ఫ్లూటు పట్టుకున్నారు కొంచెం అర్ధం కాలేదు 🙏🙏🙏🙏శ్రీ ఆంజనేయం
Woowww😮😊
Ma babuki me song favorite aipoindi anjana soumya gaaru 👌👌
Aawwzz at aaa ki ccca AC Dec x CC Dec x man
singer sujatha garu mana madhyalo lekapoina mi gothulo aame pranam undi ... mi voice ki e singer saaati radu. u have that typical voice...
👍👍👍👍👍
Sujatha Kadu andi swarnalatha Garu Sujatha bathike unaru
Eee pataki pranam posaru anjana garu ....I love dis song soo much nd practices daily to sing for my baby ....😘😘😘😘🤩🙏
Wt comment should I post her..Her voice is flawless..Just we are blessed to listen ur voice..tqs a bunch anjana..
Ghuut
Nice Chala.bagundi
Super super super super super super super akka...💕💕💕💕💕💕💕💕
అంజన గరు మికు aa దేవుడు అందమైన గొంతు ecchadu super voice.
😊😊😊very very nice music 🎶 🎵 👌
Super song mom for ur giving amazing gift for kids
Exlent song and voice superb anjana gaaru
I have played this song for my kid more than 100 times.😘🥰 Thank you so much
Me also
Me also
@@suryarao4212 N
Super song very nice 👌👌
Aha...amma chala bagundhi
You have shown really meaning of "MOM" In this video... What ever I say it very less mam... Only people missing there mom... Will know this song value... Thank you for this wonder ful song...
02nd r00raĺlo
A0
@@aravndhaar793 ww
@@aravndhaar793 gacffwd3d2gg
You showed love of all the mothers. .. We have blessed to listen your voice (songs). 😍💐
Superb akka
Jwkh
By
Ho
All these words of the song is each and every mother's feelings but god is expressed with ur voice,so ur lucky,god bless u nd ur family,lokasamasta sukhinobhavntu
Super like
@@sirishaganta3468 y
Tirumala Rao ?
@@tirumalarao3629 qaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa1q
MP
I'm Big fan your songs , mainly for Gulf song Daily I listen that song
Ma papaaki e song chala estam
pedarikam lo unnappudu choopinche thalli prema ante chala istam
Anjana meeru chaala baaguntaaru..... Song super
Me song padata ma babu Padukotdu 👌me voice super
Your song is my baby ki Chala istam
Superrr
Ma babu ki e song ante chala estam
Very very nice song meaning full
Hatsoff super
You r my favourite singer, I too like the video's songs with Shrimanth. The God bless you Anjana Sowmya garu. I feel very happy and love your songs.
Mkk
It's Mesmerizing viewers
That child has blessed with gifted parents
I can give only happy tears as gift until you didn't meet🙏
I'm no L po op op ko in nko L
Super ra anjana chala bavundi
Super song akka
Mam my son is 9 months since birth he stops crying when I play this song
Everyday atleast 10 times I will play this song for making him to sleep thanks so much mam ur voice Is magical for my baby too
Supar 🥰
Super medam e song lo unna prthi okka amma felling i loved it
Your songs are amazing.. Especially with your son anjaneyudu-1,2,3, my daughter loves so much without watching these songs she cant sleep.. Thank you for lovely songs..
Yhh9
Ii
I love u anjana...first time lone meeku n voice ki fan..
Very nice song cute baby beautiful family
Im waiting for my baby 😊
Finally baby boy 😊
@@ashaprasad7664congrats🎉🥳
@@ashaprasad7664 congrats sis
Amma pray for u to have. God bless you Amma 🥰
Nice song my baby will sleep well tonight
మీరు ఎంత నలుపో... మీ మనసు అంత తెలుపు మేడమ్.... మీ భర్త చాలా అద్రుష్టవంతుడు
👌👌👌superb, no words, it's emotional & superb lyrics. Really u showed great love of all mother's.........
My son love this song
Heart ❤️ touching song really 😍
Super 🙌🙌🙌🙌👌👌👌👌
X xz
heart touching song especially last lines thank you and wish you all the best
Annapoorna Reddy 9
M I'm just up Rd gg hi gjgg
O
Awesome lyrics n showed lv of all mothers
Superb.
Really is super ❤️❤️😊😊
It was fentastic songs mam
Super👍👍 melody and I'm inspired
P po
Maa papa mee song ki antha crying ayina stop chesthundhi mam
Very very xcellent song amma antay paranam
Super mam
Super song ❤️❤️❤️ ma babu ki e song chala estam memu eni sarulu vintamu e song ❤️❤️❤️❤️❤️❤️❤️
4oop0pp9oo.
Nice anjanagaru
👌👌👌సూపర్ సాంగ్ 👌👌పిల్లలంటే ♥️దేవుళ్లంటే ♥️ప్రేమ ఉన్నవారు 🐟🐄🐏🐷🥚🐔జంతువులను చంపి రక్తపు కూడు పెట్టకూడదు 💯☠️☠️.☝️🍎🌿🥕💯💪💯
very nice song akka..l like you since super singer show
Grate song.
Super sister
Superb song
👌👌👌👌👌 akka
Heart touching song madam naa koduku fav song madam roju lekkalenanni sari vintadu thank u so much
Super mesmerising Voice,nd Singing Madam👌👌👌
హాయ్ మేడం గారు అంజన సౌమ్య గారునేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఇటీవలే ఓ చిన్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాను ఆ సినిమా పేరు ఇది నా సెల్ఫీ నేను సినీ ఫీల్డ్ లోకి రావడానికి కారణం మీ సాంగ్స్ మీతో ఏదో ఒకరోజు ఒక సాంగ్ అయినా నా సినిమాలో పాడించాలని నా కోరిక
Excellent
Super singing
Your singing always superb its very very lovely song
సూపర్
I am so happy andhuku anty nenu okka ammani ienandhuku
Congratulations sister 👍👍.Amma ane Mata vintene Edo teliyani anandam .
మనల్ని సృష్టించే బ్రహ్మ కన్నా మనకి ప్రాణం పోసే అమ్మ ఆడతనం గొప్పది 🤰🤰🤱🤱🤰
Nice song anjana garu.
All the best
Super song..voice👌👌👌..sing a song for baby girl also madam...