బబులోను-666 పార్ట్ 2 | Unveiling the Mystery of 666 and Babylon in Bible Prophecy |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 62

  • @manarakshakudu
    @manarakshakudu  3 วันที่ผ่านมา +18

    వీడియో (3:24)లో 60×6 =360 సమానం అవుతుంది.చిన్న పొరపాటు జరిగింది గమనించండి....Please Share this video for God's Glory.

  • @dasaripavan5784
    @dasaripavan5784 วันที่ผ่านมา +7

    మంచి ఇన్ఫర్మేషన్..మరియు చరిత్ర నుండి సేకరించారు..దేవుడు మీకు ద్వారము తెరిచాడు...
    అనేక క్రైస్తవులను మేల్కొనపండి.
    మర్మమైన మహా బబులోను= రోమ్.
    అది ప్రపంచమును పరిపాలించింది.
    మతము+రాజకీయము తో
    ఇప్పుడు రాజకీయం లేదు..మతము మాత్రమే ప్రపంచంలో మిగిలివున్నది.
    కానీ ..త్వరగానే మరొకసారి ప్రపంచమును పరిపాలించుటకు సిద్ధపడుతుంది...తెలుసుకొనుటకు..పోప్ రోమ్ యొక్క చర్యలు గమనించండి.

  • @rajun8654
    @rajun8654 3 วันที่ผ่านมา +10

    ప్రభు నందు వందనాలు బ్రదర్
    ప్రభు నందు మీ ప్రయాస వ్యర్ధము కాదు బ్రదర్ మీరు బైబిల్ చరిత్రను తెలుసుకొని ఎంతో ప్రయాసతో తెలియజేస్తున్నారు....దేవుడు దానియేలు గ్రంధములో చొప్పినాడు చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అదికమగును.....దేవుడు చరిత్రను మిలాంటివారిద్వర తెలియచేస్తున్నారు....కొందరు అధిక జ్ఞానులు దేవుని సత్యాన్ని అడ్డగిస్తారు...nice information and Explain brother

  • @palakettiDavid
    @palakettiDavid 2 วันที่ผ่านมา +6

    దేవుడు మీ పరిచర్యను బహుగా ఆశీర్వదించును గాక ఈ వీడియోలు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి దేవుడు మీకు ఇంకా సహాయం చేస్తాడు ఆయన కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక ఆమెన్

    • @gaddamraaaznandyal5351
      @gaddamraaaznandyal5351 18 ชั่วโมงที่ผ่านมา

      తప్పుడు బోధలు చేయకూడదు.666 అనేది ఒక మనుష్యుని పేరు. ఆ మనుష్యుడు నీరో చక్రవర్తి

  • @melodyfiona4941
    @melodyfiona4941 3 วันที่ผ่านมา +7

    Continue Aadikandamu videos daily bro,My children are able to understand easily🙏

  • @ldineshkumar4317
    @ldineshkumar4317 9 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord ayyagaru

  • @moruflorence4823
    @moruflorence4823 2 วันที่ผ่านมา +4

    Now I understood that why The Orion correlation theory suggests that the three main pyramids in the Giza pyramid complex are aligned with the three stars in Orion's Belt 😮😮😮😮

  • @vijaym1937
    @vijaym1937 3 วันที่ผ่านมา +3

    Excellent information bro.. waiting for the next video

  • @MAGANTIPHANI9686
    @MAGANTIPHANI9686 3 วันที่ผ่านมา +3

    Praise the lord brother 🙏

  • @revmnpaul
    @revmnpaul 3 วันที่ผ่านมา +3

    ❤❤excellent research analysis❤❤

  • @Know_Truth24
    @Know_Truth24 3 วันที่ผ่านมา +4

    Waiting,,, eagerly

  • @davalasekhar7923
    @davalasekhar7923 2 วันที่ผ่านมา +3

    దేవుడు ఒక్కడే
    యెషయా 43:10
    మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.
    11 నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.
    12 ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవతయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.

  • @jansig7491
    @jansig7491 3 วันที่ผ่านมา +1

    Praise the Lord Brother garu🙏🙏

  • @mallesholeti334
    @mallesholeti334 2 วันที่ผ่านมา +1

    Well explanation brother my god bless you

  • @gorrelamaheshpapammavalasa2399
    @gorrelamaheshpapammavalasa2399 3 วันที่ผ่านมา +1

    Praise the lord jesus 🙏🙏🙏🙏

  • @keerthanakumariarika
    @keerthanakumariarika 3 วันที่ผ่านมา +3

    షాలోమ్ అన్న ,, ఓకే అని ఆధారాలతో మీరు చాలా చక్కగా వివరించారు షాలోమ్ బ్రదర్
    ,,,,,, బబులోను అనగా ఇప్పుడున్న ప్రస్తుత దేశం పేరు ఏమిటి....... నాకు రిప్లై ఇవ్వండి ప్లీజ్ మర్చిపోవద్దు ఎవరైనా సరే ఓకే,..

  • @venkateshp2579
    @venkateshp2579 3 วันที่ผ่านมา +1

    Very informative video brother 👍🎉🎉

  • @focusdigitalsgvrm8311
    @focusdigitalsgvrm8311 3 วันที่ผ่านมา +1

    Prise the Lord... 👌👌👌...

  • @vijayashakuntala223
    @vijayashakuntala223 2 วันที่ผ่านมา +1

    Good information brother

  • @patramahesh990
    @patramahesh990 3 วันที่ผ่านมา +1

    praise the lord

  • @iamlakshmi24
    @iamlakshmi24 3 วันที่ผ่านมา +3

    Bro Bible lo manaki thalli kuda vunnaru ani chepthundi Dani gurinchi oka video cheyyandi bro

  • @SrinivasuVipparthi
    @SrinivasuVipparthi 2 วันที่ผ่านมา +1

    God bless you bro🎉🎉🎉

  • @akhilbabuakhil
    @akhilbabuakhil 2 วันที่ผ่านมา +15

    But అవన్నీ వదిలేయండి. ఇప్పటివరకు జీసస్ లాంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరూ లేరు ఇక రారు. So ఆయనే దేవుడు ఇంక ఎవరూ లేరు అనేది సత్యం, జీసస్ ను fallow అవడం మానవులకు మంచిది అని నా అభిప్రాయం ✊🏼

    • @lakshmanjohn502
      @lakshmanjohn502 วันที่ผ่านมา

      Bro ki Jesus second entha durmulo undo teludu papm

  • @kingchinababu1963
    @kingchinababu1963 3 วันที่ผ่านมา +1

    గూడ్

  • @vijaysamual4542
    @vijaysamual4542 3 วันที่ผ่านมา +2

    New Testament patrikala audio kooda pettandi please

  • @chetanpaulr
    @chetanpaulr 3 วันที่ผ่านมา +2

    Devudu yeka vyakthi, tritva vyakthulu kaadhu

  • @DMTtelugu
    @DMTtelugu 20 ชั่วโมงที่ผ่านมา

    Om namah shivay 🙏🙏🙏🙏 🔥 nuvvu cheppindhi nijame bro devudu trimurthulu nijamaina devullu bro om namah shivay e space motham 3 energys tho vunnayi

  • @MadhuK-gp5xo
    @MadhuK-gp5xo 3 วันที่ผ่านมา +1

    Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏

  • @ErlaPujarajkumari
    @ErlaPujarajkumari 2 วันที่ผ่านมา +1

    Chala interest ga unayee brother mi video s evi kachitham ga nijam

    • @Rakshananandh
      @Rakshananandh 18 ชั่วโมงที่ผ่านมา

  • @SantoshKumar-zk3px
    @SantoshKumar-zk3px 3 วันที่ผ่านมา +1

    👌🏻👌🏻🙏🏻

  • @gaddamraaaznandyal5351
    @gaddamraaaznandyal5351 18 ชั่วโมงที่ผ่านมา

    That is neero chakravarthi peru

  • @rameshbitku8222
    @rameshbitku8222 3 วันที่ผ่านมา +1

    S great technology than present

  • @AllRight........
    @AllRight........ 3 วันที่ผ่านมา +1

    India❌Babulonu✅

  • @PastorPraveenGundla
    @PastorPraveenGundla วันที่ผ่านมา

    Brother Next video ఎప్పుడు

    • @manarakshakudu
      @manarakshakudu  วันที่ผ่านมา

      th-cam.com/video/dVBTatmeBBs/w-d-xo.html

  • @thewarrior5117
    @thewarrior5117 2 วันที่ผ่านมา

    Crest whatsagroup fesilty. Akkada qustions adagadaniki viluntundhi

    • @manarakshakudu
      @manarakshakudu  2 วันที่ผ่านมา

      chat.whatsapp.com/KgIYOPKWRfdDw6NfGmZqCu

  • @rameshbitku8222
    @rameshbitku8222 3 วันที่ผ่านมา +1

    60 multiply by 60 =3600

    • @Know_Truth24
      @Know_Truth24 3 วันที่ผ่านมา +1

      May be little mistake

  • @thirumaniyesuraju7729
    @thirumaniyesuraju7729 2 วันที่ผ่านมา

    Trinity: త్రిత్వము నమ్ముతారా,లేదా.......? Yes or no

    • @manarakshakudu
      @manarakshakudu  2 วันที่ผ่านมา +3

      Watch next video

    • @dasaripavan5784
      @dasaripavan5784 วันที่ผ่านมา +3

      త్రిత్వం అబద్దం..నేను నమ్మను...దేవుడు ఒక్కడే...ఆత్మ=తండ్రి=కుమారుడు=శరీరము=విమోచించిన(రక్షించిన)ఆత్మ.=పరిశుద్ధాత్మ.
      దేవుడు తన గుణాలక్షణాలు కనుపరిచాడు..వివిధ రకాలుగా కొన్ని సార్లు ఆయన బలిస్తుడు అయిన దూత గా వున్నాడు,ప్రవక్తగా,మానవుడిగా.
      నీ శరీరము..నీ తండ్రిది..కానీ నీ ఆత్మ ..నీ తండ్రిది కాదు..అవి రెండు వేరు వేరు..
      కానీ యేసు శరీరము.+ ఆత్మ=తండ్రిది=ఆత్మదే...ఆత్మమానవ శరీరముగా మారెను.
      ఇది గ్రహించుటకు దేవుడు గ్రహింపు ఇచ్చును గాక.
      త్రిత్వము ప్రారంభం..తంమోజు+సెమిరామిస్+నింరోధు.=అపవాది సంతానం.

    • @raviakkala96
      @raviakkala96 วันที่ผ่านมา

      11 ki vedio annaru
      Upload cheylledhu​@@manarakshakudu

    • @thirumaniyesuraju7729
      @thirumaniyesuraju7729 วันที่ผ่านมา

      @@dasaripavan5784 మత్తయి 3:16
      యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
      మత్తయి 3:17
      మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
      ఈ వాక్యం వివరించగలరా....?

    • @prasanthkumarvpk7254
      @prasanthkumarvpk7254 วันที่ผ่านมา

      @@dasaripavan5784 చాలా బాగా చెప్పారు. దేవుడు ఒక్కడే దైవీక మనసుతో బైబిల్ చదివినప్పుడు మాత్రమే ఇది అర్థం అవుతుంది.

  • @commonmandoubts321
    @commonmandoubts321 วันที่ผ่านมา

    అంటే హిందూమత బాబులోనూ లోనిదా

  • @bkoppo9993
    @bkoppo9993 8 ชั่วโมงที่ผ่านมา

    Ante babilonion ante brahmansisim ha thri murthulu
    Try. angle haa

  • @dumpalakshmi9963
    @dumpalakshmi9963 2 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥🔥🔥🔥🔥✝️🛐🛐

  • @barcravikumar1924
    @barcravikumar1924 11 ชั่วโมงที่ผ่านมา

    Ni video lo thappulu vunnai

  • @gaddamraaaznandyal5351
    @gaddamraaaznandyal5351 18 ชั่วโมงที่ผ่านมา

    Totally wrong bro

  • @JESUS_KINGDOM_HAS_ÇOMË_8
    @JESUS_KINGDOM_HAS_ÇOMË_8 8 ชั่วโมงที่ผ่านมา

    666 అంటే బిస్మిల్లా అని అర్థం బ్రదర్ 😢

  • @sivajisayana4571
    @sivajisayana4571 2 วันที่ผ่านมา +3

    Praise the lord