జగిత్యాల జిల్లా కేంద్రం పక్కనే ఉన్న అంతర్గాం గ్రామంలో పదెకరాల్లో ఈత తోటను అభివృద్ధి చేశారుఅన్న తేనెటీగల పెంపకం అద్భుతంగా ఉంది చాలా మంచి ఆలోచన వారు అందరూ చల్లగాగౌడ సంఘం అధ్యక్షుడు బాలు గౌడ్ గారు, గీత కార్మికుడు తిరుపతి గారు
ముందుగా తెలుగు రైతు బడి సహోదరులకు వందనములు చాలా చాలా మంచి విషయంములు మీరు తెలిసి చేస్తుంటారు మీకు కృతజ్ఞతలు ఈత వనం అద్భుతంగా ఉంది చాలా మంచి ఆలోచన వారు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను మా ప్రాంతంలో కూడా ఈత వనం పెంచు తాము🙏🙏🙏 గీత కార్మికుల గౌడ,అన్నలకు అందరికీ దండములు
One of the best farming related TH-cam channels, he gets the information of ‘’what, why, how,when,who’’ related things from the farmers, he has absolute clarity in asking questions and getting the answers from them, covers everything related to the crop. Keep it up sir🙏🏻👍🏻👌🏻💐
ప్రతి వూరిలో ఇలా ఈత తాటి వనాలు పెంచితే జనాలు బ్రాందీ విస్కీ తాగి ఆరోగ్యాలు పాడుచేసునే అవసరం వుండదు... కాకపోతే కల్లును కల్తీ కాకుండా చూడటం చాలా ముఖ్యం.. 15-20 సంవత్సారాలు క్రితం కల్తీ కల్లు తాగి చాలా మంది చనిపోయారు.. హైదరాబాద్ లో చాలా చోట్ల కెమికల్స్ తో కల్లు తయారు చేసేవారు.. నేను చూసా. ఏదైనా మంచి నాణ్యమైన ఉత్పత్తి జనాలకు ఇస్తే ఆది అమ్మిన వాళ్లకు తాగిన వాళ్లకు క్షేమం.
హాయ్ అన్న పంటలపై పిచికారి చేసే స్ప్రే మందులు గురించి వీడియోస్ చెయ్యి అన్న ఏ సమయంలో ఎలాంటి మందులు వాడాలి బయో మందులు ఎక్కువ ఇస్తున్నారు వాటి వల్ల పైరు అప్పటికి బాగున్న తరువాత దాని ప్రభావం చూపుతుంది ఏర్రబడటం జరుగుతుంది ఎ పంటలకు ఏ మందులు ఎసమయంలో వాడాలి మన gromor వారి దగ్గర ఇంటర్వ్యు చెయ్యి అన్న pls
Namasthe andi. Your words have great significance. In olden days our villages were self sufficient. People produced almost everything they need within their villages. We should implement this again. Modiji started this trend with " Make in India ". We should retain our wealth within our villages and country.
This is so good to hear..drinking local and natural drinks is healthy, generate local employment , help our environment and protect our traditions. Let us stop drinking all kinds of unhealthy sugar filled .soft drinks and.hard liquor manufactured by foreign companies and.save our economy and health of our kids and elders. Healthy congratulations to Makunuri Jithender.rao for motivating and the elders and the.leadership of the gowda sangham for translating the idea into a reality. The example you set will inspire many more villagers to emulate you. ONE ADVISE TO GOWDA SANGHAM BROTHERS : Please consider planting atleast a thousand KHARJUR TREES so you can also sell Kharjur neera and kallu few years down the line.
Hi Bro... this may be my first comment in youtube.. really appreciate your efforts .. I frequently watch your all videos.. here one doubt 5800 plants in 10 acre .. 580 in 1 acre ... also they said 9 feet is really correct ? 6*6 feet mango plants we planted and able to cultivate 70 in acre at maximum !! How accurate your data is ?
మీ స్పందనకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు బ్రదర్. ఒక్క ఎకరం భూమి విస్తీర్ణం మొత్తం 43,560 చదరపు అడుగుల వెడల్పు ఉంటుంది. 9*9 (9*9=81) చదరపు అడుగుల (Feet) వ్యాసార్ధంతో నాటుకుంటే ఒక్క ఎకరంలో మొత్తం 537 చెట్లు నాటుకోవచ్చు. (43560/81=537.8) 9*8 (9*8=72) feet గ్యాప్ తో నాటుకుంటే ఎకరం భూమిలో మొత్తం 605 చెట్లు పట్టే అవకాశం ఉంటుంది. (43560/72=605) బత్తాయి చెట్లు సుమారు 20*20 అడుగుల వ్యాసార్థంతో నాటుకుంటారు. అందుకే ఎకరంలో 100 చెట్లు పడతాయి. మీ మామిడి చెట్ల మధ్య దూరం 6*6 అడుగుల దూరం అంటున్నారు. ఎకరం భూమిలో కేవలం 70 మాత్రమే పెంచగలుగుతున్నాం అంటున్నారు. ఒకసారి ఆలోచన చేయండి.
Nira ante mathu radu fure chettunindi dairect ga thisindi istharu Summer lo human body ki chala manchidi kallu ante niraloki konchem water mix chesi daniki maththu ochche powder kalipi estharu
ఈలాంటి అద్భుతమైన వీడియో లు చిత్రీకరించడం "తెలుగు రైతు బడి" ఛానల్ అధినేత రాజేందర్ రెడ్డి గారికే సాధ్యం.రెడ్డి గారికి🙏🙏🙏🙏🙏🙏🙏.
జగిత్యాల జిల్లా కేంద్రం పక్కనే ఉన్న అంతర్గాం గ్రామంలో పదెకరాల్లో ఈత తోటను అభివృద్ధి చేశారుఅన్న తేనెటీగల పెంపకం అద్భుతంగా ఉంది చాలా మంచి ఆలోచన వారు అందరూ చల్లగాగౌడ సంఘం అధ్యక్షుడు బాలు గౌడ్ గారు, గీత కార్మికుడు తిరుపతి గారు
రావు గారి ఆలోచన అద్బుతం
U tube lo paniki vache channels lo ma "telugu rithu badi" okatii.. thank you reddy garu for these videos
ముందుగా తెలుగు రైతు బడి సహోదరులకు వందనములు చాలా చాలా మంచి విషయంములు మీరు తెలిసి చేస్తుంటారు మీకు కృతజ్ఞతలు ఈత వనం అద్భుతంగా ఉంది చాలా మంచి ఆలోచన వారు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను మా ప్రాంతంలో కూడా ఈత వనం పెంచు తాము🙏🙏🙏 గీత కార్మికుల గౌడ,అన్నలకు అందరికీ దండములు
te 😭
గీత కార్మిక వర్గానికి ధన్యవాదములు
జితేందర్ రావు గారి ఆలోచన అద్బుతం
చాలా గొప్ప విషయం ప్రతి ఊర్లో ఉపాధి ఆరోగ్యానికి మంచిది
Congratulations for an creative venture
The Reporter deserves special appreciations for his clarity on subject and his politeness during presentation
గౌడసంగ సభ్యులకు.🙏🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
ఇది మాజీ సర్పంచ్ మాజి జడ్పీటీసీ గౌరవ జితేందర్ రావు గారి సహాయ సహకారాలు... వారి కష్టం తో ఇ వనం నాటడం జరిగింది
One of the best farming related TH-cam channels, he gets the information of ‘’what, why, how,when,who’’ related things from the farmers, he has absolute clarity in asking questions and getting the answers from them, covers everything related to the crop. Keep it up sir🙏🏻👍🏻👌🏻💐
Thank you sir
@@RythuBadi చదధపబబబదపశవలశసహైఐఐఒ౩౩౪%-
Anna details chala baga adugutav .
Total information rabadatav . thank you anna.🙏🙏🙏🙏🙏
Thank you Anna
Great work brother you are really giving excellent information from different people for farmers 👏
Thanks a lot
మీ కామెంటరీ చాలా బాగున్నది. స్పష్టంగా మాట్లాడుతున్నారు. Good. విషయం కూడా కొత్తగా ఉన్నది.
ధన్యవాదాలు
ప్రతి వూరిలో ఇలా ఈత తాటి వనాలు పెంచితే జనాలు బ్రాందీ విస్కీ తాగి ఆరోగ్యాలు పాడుచేసునే అవసరం వుండదు... కాకపోతే కల్లును కల్తీ కాకుండా చూడటం చాలా ముఖ్యం.. 15-20 సంవత్సారాలు క్రితం కల్తీ కల్లు తాగి చాలా మంది చనిపోయారు.. హైదరాబాద్ లో చాలా చోట్ల కెమికల్స్ తో కల్లు తయారు చేసేవారు.. నేను చూసా.
ఏదైనా మంచి నాణ్యమైన ఉత్పత్తి జనాలకు ఇస్తే ఆది అమ్మిన వాళ్లకు తాగిన వాళ్లకు క్షేమం.
ఇట్లాంటి వీడియో లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న Love from jagithyal
హాయ్ అన్న పంటలపై పిచికారి చేసే స్ప్రే మందులు గురించి వీడియోస్ చెయ్యి అన్న ఏ సమయంలో ఎలాంటి మందులు వాడాలి బయో మందులు ఎక్కువ ఇస్తున్నారు వాటి వల్ల పైరు అప్పటికి బాగున్న తరువాత దాని ప్రభావం చూపుతుంది ఏర్రబడటం జరుగుతుంది ఎ పంటలకు ఏ మందులు ఎసమయంలో వాడాలి మన gromor వారి దగ్గర ఇంటర్వ్యు చెయ్యి అన్న pls
ఈ ఒక్క వీడియో తో మిమ్మల్ని సబ్స్క్రయిబ్ చేసుకున్నాం చాలా బాగా వివరించారు.
అన్న చాలా బాగుంది మంచి విడియో చెసారు చాలా బాగుంది
చాలా. మంచి ఆలోచన
Innovative ideas n create local empowerment appreciate to Gouda sa ngam really
brilliant, why no other got this idea, including me .congratulation for one who got this idea . i am teetotaler. good luck.
Thanks sir👍
Grate team work...
This is best examples of best villages...
You are right
Oka Goud ga really appreciate your thoughts
Goud sanganiki danyavadhalu
🙏👍....Anavasaranga.. Vijaya malya lanti vallanu .. millionaire ni chesamu.... great going..
Namasthe andi.
Your words have great significance. In olden days our villages were self sufficient. People produced almost everything they need within their villages. We should implement this again. Modiji started this trend with " Make in India ".
We should retain our wealth within our villages and country.
Kallu ammadam kaakunda , fruits ammithe financial ga ela untundhi mr rajendar garu , oka tree ki enni kilos ravachhu fruits ? Any idea ?
This is so good to hear..drinking local and natural drinks is healthy, generate local employment , help our environment and protect our traditions. Let us stop drinking all kinds of unhealthy sugar filled .soft drinks and.hard liquor manufactured by foreign companies and.save our economy and health of our kids and elders.
Healthy congratulations to Makunuri Jithender.rao for motivating and the elders and the.leadership of the gowda sangham for translating the idea into a reality. The example you set will inspire many more villagers to emulate you.
ONE ADVISE TO GOWDA SANGHAM BROTHERS : Please consider planting atleast a thousand KHARJUR TREES so you can also sell Kharjur neera and kallu few years down the line.
Good thinking and like your unity brother never seen before like this
సూపర్ అన్న 🙏
Tankyou rajendar Reddy
Eetha bellam (palm jaggery) 🌴 ki manchi demand undi ippudu.
Mr.R.R. u have done a good job .congrats .Nalgonda
Very good video
అన్నా నీరా ఆంటే ఏంటి
Good after noon Raja Reddy gariki ma nizamabad Armoor madal Govindpet la Undi M gangder goud kalweri sir
Love you all from Andhra Pradesh🇮🇳 India
సూపర్ వీడియో చాలా బాగుంది
మంచి ఆలోచన
Very good Reddy garu siupar
Really it is inspiring us Educated people now I am thinking why I am here thinking to go back to my village and do my dad's Lands
Very useful information Sir
Simla valli apple arched form gurinchi vidiyo chee thammi appl thotta superga vunnae akkada plese
Location Google maps link pettandi for all videos. Everyone easy to reach location .
Excellent Idea..
Thank you! 😊
భవిష్యత్తులో పెద్ద కోటీశ్వరుడు అవుతాడు
Manchi pani chesaru jai gouda sangam
అన్న గారు డ్రోన్ కెమెరా వడార? విజువల్స్ చాలా బాగున్నాయి👍
Yes Anna
Thank you
Big fan of you
From khammam
Veryg good goudanna
Good msg అన్నగారు...💐💐💐
Etha chetla nursery gurichi video cheyagalu sir..
Anna mokkajonna janta salla padhathii gurinchi video thiyuu anna
Reservation lu appi aa sangam urthi vallaku valla orrilona upadi kalipista antha baguntadhi
జై గౌడ్స్
Anna thankyou for cmng our hometown
కజ్జుర తోట పెడితే బాగుండు
Good video and good effort about agri videos. Thanks brother.
Thanks and welcome
Great video Anna, thanks
You’re welcome 😊
అన్నిగ్రామాలలో కూడా ఇలాగే చేయాలి
Nice vedio rajender reddy anna
Concept bagundi
మంచి ఐడియా 👌
Super jai gouds
Sir fruit kosaam hybrid trees unnaya sir
Agricultural innovative start up
Super bro Rajendar
బ్యాగ్రవుండ్ ఏదైనా మంచి మ్యూజిక్ వేయండి. థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ 🙏
మంచి ఇంటర్వ్యూ.
Anna maadi jagityala jilla kathalapur mandal maaku daggara ga vunna entha nursary place cheppandi
Very useful video
Great video , great information best channel and best use full video , good job 👌👌
Thanks a lot
మాజీ జెడ్పీటీసీ. జితేందర్ రావు. గారు. నిస్వార్థ నాయకుడు. ఎప్పుడు కొత్త ఆలోచనా విధానం తో ముందుకు పోతారు.
Bagundi bro
Hi Bro... this may be my first comment in youtube.. really appreciate your efforts .. I frequently watch your all videos.. here one doubt 5800 plants in 10 acre .. 580 in 1 acre ... also they said 9 feet is really correct ? 6*6 feet mango plants we planted and able to cultivate 70 in acre at maximum !! How accurate your data is ?
మీ స్పందనకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు బ్రదర్.
ఒక్క ఎకరం భూమి విస్తీర్ణం మొత్తం 43,560 చదరపు అడుగుల వెడల్పు ఉంటుంది.
9*9 (9*9=81) చదరపు అడుగుల (Feet) వ్యాసార్ధంతో నాటుకుంటే ఒక్క ఎకరంలో మొత్తం 537 చెట్లు నాటుకోవచ్చు. (43560/81=537.8)
9*8 (9*8=72) feet గ్యాప్ తో నాటుకుంటే ఎకరం భూమిలో మొత్తం 605 చెట్లు పట్టే అవకాశం ఉంటుంది. (43560/72=605)
బత్తాయి చెట్లు సుమారు 20*20 అడుగుల వ్యాసార్థంతో నాటుకుంటారు. అందుకే ఎకరంలో 100 చెట్లు పడతాయి.
మీ మామిడి చెట్ల మధ్య దూరం 6*6 అడుగుల దూరం అంటున్నారు. ఎకరం భూమిలో కేవలం 70 మాత్రమే పెంచగలుగుతున్నాం అంటున్నారు. ఒకసారి ఆలోచన చేయండి.
@@RythuBadi thanks for your reply bro.. I got your point.
నేను ఎకరాకు ,5/6 /లో అరటి పెట్ట 1400చెట్లు పట్టాయి
Simple , just divide Area with Spacing of plants = you'll get no of plants that can be accommodated.
Perals forming gurinchi chepu bro
Ikkada Swamyna Kallu dorukutundi....
Nice video and good information👍
Thanks a lot
Rajeandar sir tq
Good achievement.
Drone shooting nice
Super vedio
I am from jagitial
Super.......sir
Excellent..........🙏🙏🙏🙏🙏
Explanation........
Good.......🙏🙏🙏🙏
Information.......🙏🙏🙏🙏🙏
......🙏🙏🙏🙏🙏🙏
Thank you sir......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks and welcome
super idia brother
Super బ్రదర్ 👌👌👌
Mari kayalu kayava brother??
Great work sir and good information
Thanks and welcome
Andaru.ila.penchithe.baguntundi
సూపర్ ఉందన్న
Superb Anna.... your hard work 🙏
Thank you so much 🙂
Good idea 👍
Thanks a lot
Brother Kalu. neera. Lou different nte? Pls explain
Nira ante mathu radu fure chettunindi dairect ga thisindi istharu Summer lo human body ki chala manchidi kallu ante niraloki konchem water mix chesi daniki maththu ochche powder kalipi estharu
@@gamerworld1084 thank for rply anna
Sooper work
Thank you
Superr bro
Honey production kuda cheyya vacchu
Extra money vasthundhi
Super video🙏🙏
Thanks
Super video
Thanks
🙏🙏🙏🙏🙏 అన్న
మీరు చాలా బాగా వివించారు సారు.
👌👌👌