సార్ టెట్ ఎందుకూ పెట్టారు అసలు సామర్థ్యం ఉన్న వాళ్ళనే డీఎస్సీ కి ఎలెగిబిలిటీ ఇవ్వాలనే కదా అందరికీ 3 నెలలు ఇచ్చారు కొంత మంది కి 140+ వచ్చాయి కొంత మంది క్వాలిఫై అవ్వలేదు ఎవరిది లోపం సార్.
అవును.... క్వాలిఫై అవ్వకపోతే.... ఎవరిది తప్పు..... మీకు డబ్బులే కావాలి అనుకుంటే.... నోటిఫికేషన్ లు ఇవ్వండి ఎగ్జామ్ పెట్టకండి.... అన్ని డిపార్ట్ మెంట్ లో ఇవ్వండి నోటిఫికేషన్ అప్పుడు చాలా డబ్బులు వస్తాయి....
Sc వర్గీకరణ అనేది సాకు మాత్రమే , మరి ముందే అధికారులకి తెలియదా ? టెట్ లో తక్కువ వచ్చాయి అంటే మళ్ళీ టెట్ పెడితే మరి మేము ఏమి చేయాలి క్యాలిఫై అయిన వారు ఏమి చేయాలి.టెట్ కుమ్ trt పెట్టాలి అంటే మొదట టెట్ కమ్ trt పెట్టాలి మేము మా పని వదులుకొని అప్పు చేసి చదివాము క్వాలిఫై అయ్యము మరి మళ్ళీ టెట్ అంటే మా అప్పు govt తీరుస్తుంద.late చేయాలి అన్నపుడు మొదటి సంతకం దేనికి చేయాలి? మమ్మల్ని అప్పుల పాలు చేయడానిక? ఒక ప్రభుత్వం అట్ల ఈ ప్రభుత్వం ఇట్లా. హామీ చెయ్యలేనపుడు ఇవ్వడం ఎందుకు. నిరుద్యోగుల తో ఆటలడుకోవడని వారిని టెస్ట్ ఫీ తీసుకోవడానికి, వారి ఓట్లకోసం అంతే ఏ ప్రభుత్వము నిరుద్యోగుల కు సహాయం చేయదు.
@@Deepusrinivas miku kooda maalga oka 10yrs dsc lekunda vundivunte maa place lo vunte telisedi freshers ki time kavalanipistundi.years ga wait chese vallaki time value telustundi😢
We want dsc notifications don't delay ple ple last 5 years ela chesi chala mandhi ki age poyindhi ,ecomical ga chala mandhi ebandhi paduthunuru ,dsc echeste yenta kastham ayina chadhuvukuntaru and dsc lo postlu kuda penchali minimum 25000+ postlu evali
TET marii goramga conducted chesaru. 2nd time 3 rd time rasinavalle qualified ayyaru. New ga rasina vallu mxm qualify kaledu so plzzz malli tet pettali 🙏🙏🙏😢😢
Miku inka boledu time chancelu unnai e kastam lekunda innallu ki mem tet qualify aipoyam anukuntunnara kastalu padee qualify ayam simple ga edi radu ....better luck next time
Sc వర్గీకరణ anedhi జరగదు.. ప్రజలు yevaru వర్గీకరణ కోరుకోవడం ledhu.. Di ni valla students నిరుద్యోగ్యులు ప్రజలు andharu nastapotharu.. రాజీకియంగా పోటీ cheyadaniki tappa deniki paniki radhu ee వర్గీకరణ... Maku vaddhu.... 🙏🙏🙏
Asalu miku trt gurinchi em telusandi trt trt antunaru trt lo oc vallaki 120 marks vastene eligible avutharu 120 dataka pote padda kastam avuthundi. Andbc sc kuda 100 paina ne ravalu idi andariki nastam
Sc వర్గీకరణ అయ్యాక sc వాళ్ళకి సెప్రేట్ గా dsc పెట్టాలి అది 2025 or 2026 or 2029 అయినా పర్లేదు .... మిగతా వారికీ నోటిఫికేషన్ ఇచ్చేయాలి
Baga cheparu sir
సార్ టెట్ ఎందుకూ పెట్టారు అసలు సామర్థ్యం ఉన్న వాళ్ళనే డీఎస్సీ కి ఎలెగిబిలిటీ ఇవ్వాలనే కదా అందరికీ 3 నెలలు ఇచ్చారు కొంత మంది కి 140+ వచ్చాయి కొంత మంది క్వాలిఫై అవ్వలేదు ఎవరిది లోపం సార్.
అవును.... క్వాలిఫై అవ్వకపోతే.... ఎవరిది తప్పు..... మీకు డబ్బులే కావాలి అనుకుంటే.... నోటిఫికేషన్ లు ఇవ్వండి ఎగ్జామ్ పెట్టకండి.... అన్ని డిపార్ట్ మెంట్ లో ఇవ్వండి నోటిఫికేషన్ అప్పుడు చాలా డబ్బులు వస్తాయి....
ఎవడో క్వాలిఫై అవ్వలేదు అని... అందరికీ అవకాశం అనుకుంటే అస్సలు టెట్ రద్దు చేసి డీఎస్సీ అప్లికేషన్ 3000 రూపాయలు పెట్టుకోండి బాగా డబ్బులు వస్తాయి...
Sc వర్గీకరణ అనేది సాకు మాత్రమే , మరి ముందే అధికారులకి తెలియదా ? టెట్ లో తక్కువ వచ్చాయి అంటే మళ్ళీ టెట్ పెడితే మరి మేము ఏమి చేయాలి క్యాలిఫై అయిన వారు ఏమి చేయాలి.టెట్ కుమ్ trt పెట్టాలి అంటే మొదట టెట్ కమ్ trt పెట్టాలి మేము మా పని వదులుకొని అప్పు చేసి చదివాము క్వాలిఫై అయ్యము మరి మళ్ళీ టెట్ అంటే మా అప్పు govt తీరుస్తుంద.late చేయాలి అన్నపుడు మొదటి సంతకం దేనికి చేయాలి? మమ్మల్ని అప్పుల పాలు చేయడానిక?
ఒక ప్రభుత్వం అట్ల ఈ ప్రభుత్వం ఇట్లా.
హామీ చెయ్యలేనపుడు ఇవ్వడం ఎందుకు.
నిరుద్యోగుల తో ఆటలడుకోవడని వారిని టెస్ట్ ఫీ తీసుకోవడానికి, వారి ఓట్లకోసం
అంతే ఏ ప్రభుత్వము నిరుద్యోగుల కు సహాయం చేయదు.
Ni appu ki karanam jagan anna velli athanni adugu😂
Yes
Repu u appu chese situation vaste, niku u pettina msg tirigi vastadi
@mrakarunaaruna1371 parvaledu lendi meeru రేపు teacher ayyaka mimmalni adugutamu le,ikkada andaru appulu chese vachi na middle class familys ne,oka teacher ki amtram opika,sahanam lekapote ela?
@@Deepusrinivas miku kooda maalga oka 10yrs dsc lekunda vundivunte maa place lo vunte telisedi freshers ki time kavalanipistundi.years ga wait chese vallaki time value telustundi😢
Tq so much sir
Chala bagundhi sir very thank you entho kastapadi chadavi tet kvalifiv avvamu makosam alochinchandi govt
Sir Srikakulam Sgt posts కూడా చాలా తక్కువగా ఉన్నాయి మర్చిపోయారు,మాకు ఎప్పుడూ అన్యాయం జరుగుతుంది110 posts ఉన్నాయి
Let DSC exam is completed & then take 2 or 3 years to give jobs no issue. But written test DSC must be conducted soon!
2070 అయినా dsc నోటిఫికేషన్ వస్తుందా సార్ మా ఏజ్ గేజ్ అయిపోతుంది
టెట్ రాసి రాసి రాసి అలసి పోయాం
నారా లోకేష్ కొడుకు cm అయినప్పుడు అయినా dsc వస్తుందా sir
Mee classes chala bagintai sir
Tet cum trt chala nastam vastundi dayachedi ala cheyakudadhu
TET, qualify marks ఎలా తగ్గిస్తారు.. Sir? అది Govt ఇష్టము కాదు కధా..!
Sir tet conduct cheyandi pls sir
We want dsc notifications don't delay ple ple last 5 years ela chesi chala mandhi ki age poyindhi ,ecomical ga chala mandhi ebandhi paduthunuru ,dsc echeste yenta kastham ayina chadhuvukuntaru and dsc lo postlu kuda penchali minimum 25000+ postlu evali
Me Telugu grammar vallaa Telugu manchi marks vachai tet lo thanku sir from Teachers academy
@@pavanipuvvala4404 thank you madam
Teacher academy Kurnool a
Ento nammakam tho vunnam govt mida modati santakam mega dsc ani .Ila vayidalu vestaru anukoledu.evaru vachina dsc paristiti matram maradu emo chadavalanna interest potundi,😔
జై వర్గీకరణ జై మంద కృష్ణ మాదిగ
TET marii goramga conducted chesaru. 2nd time 3 rd time rasinavalle qualified ayyaru. New ga rasina vallu mxm qualify kaledu so plzzz malli tet pettali 🙏🙏🙏😢😢
Miku inka boledu time chancelu unnai e kastam lekunda innallu ki mem tet qualify aipoyam anukuntunnara kastalu padee qualify ayam simple ga edi radu ....better luck next time
Sir telugu content videos cheyandhi sir nenu nandyal pratibha student sir me classes baga cheyptaru
Ok sir, I will try
Munnaaa sir haiiii
🎉
Urdu medium amaina dorukutaya
Sir, mee opinion group 2 exam postpone avutundha.
Sc వర్గీకరణ anedhi జరగదు.. ప్రజలు yevaru వర్గీకరణ కోరుకోవడం ledhu.. Di ni valla students నిరుద్యోగ్యులు ప్రజలు andharu nastapotharu.. రాజీకియంగా పోటీ cheyadaniki tappa deniki paniki radhu ee వర్గీకరణ... Maku vaddhu.... 🙏🙏🙏
మాల వాళ్లకి అవసరం లేదు మాదిగలు కు కావాలి. జై మంద కృష్ణ madiga
5 years wait chesam,maro 2 months valla kosam wait cheyalema cheddam vallu manavalle kada
@@ramsingh-lc4eiepudu guruvachinda
@Deepusrinivas 2 months maa room rent katandi please
Velli jagan anna ni adagandi athanni namme kada meeru vachindi okavela meeru june tarvata vachi unte oka job kosam 6 monthes wait cheyakapote ela?
Sir we want new tet
Good evening sir me student ni sir
Trt pellali sir
Asalu miku trt gurinchi em telusandi trt trt antunaru trt lo oc vallaki 120 marks vastene eligible avutharu 120 dataka pote padda kastam avuthundi. Andbc sc kuda 100 paina ne ravalu idi andariki nastam
SA biology model papers release. ayyaya sir
Good evening sir
I got full marks in telugu content
Thank you madam
Sc వర్గీకరణ anedhi jaragani pani...
Yes