ఒక మంచి కోడలు కథ | ఆరికెపూడి కౌసల్యాదేవి గారు
ฝัง
- เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024
- రచయిత - అరెకపూడి కౌసల్యాదేవి గారు
#teluguaudiobook #teluguaudionavala #teluguaudiovideonovels #teluguaudiobooks #teluguaudiokathalu #teluguaudionovels #teluguaudionovel #teluguaudionavala #telugunovels #telugunovelsaudiobook #telugunovel #trend #telugu #telugustories #trending #viralvideo #telugumoralstoriesforkids #telugumotivationalstories #telugukathaluaudio #telugukathalustories #telugukatha #chandamamakathalu #moralstories #bedtimestories #magzine #neethikathalu #telugubedtimestories #viralvideo #telugu #viralvideos #trending #trend #trendingvideo #viral_video #ytviral #ytshorts #ytshortsvideo #yt
తండ్రిలా మామ గారు ఇచ్చిన సహకారం చాలా బాగుంది. మీ కథ నచ్చింది
మామగారు ఎప్పుడు కోడళ్ళని బాగానే చూసినా, అత్త, ఆడబిడ్డలకి మాఁతం శఁతువులానే కనిపిస్తుంది. కథలో విషయం అర్థం చేసుకుని కోడలికి అధికారాన్ని అప్పగించడం, ముగింపు చాలా బాగుంది👌 రచయితకు అభినందనలు 💐
అద్భుతం,ఎంత మంచి కథ!!?
అరెకపూడి... కోడూరి కౌసల్యదేవి గారి కథలు చాలా చదివాను. మళ్ళీ ఇన్నాళ్లకి చదవడం చాలా సంతోషంగా వుంది. ఆమె రచనలకు వంక పెట్టే పనే లేదు.
🙏🙏🙏👌👌👌
Super ga undhi story 😊
Aadapillaki atha garintlo yevaro okari support unte ame yeppati ki adrusta vanturale
Nice story
Arikepoodi Kousalya gari kathalu maa chinnappudu Andhra Prabha lo chadivina gurthu. Chalabavundi 👌🙏
Chala bagundi.
Mamagaru manchi vallu ina attagariki bhayapadutune vuntaru konni kutumbalalo. Atta adapadachula pettanam yekkuvaga vuntundi. Kadha bhavundi
మామ గారు తండ్రి తో సమానమె..బావగారికీ,మరిది గారి కీ ఎదురుగా కూడ నడవము ఇప్పటికీ, ఆడబిడ్డ ముందు కనీసం పీట మీద కూడా కూర్చోము.. ఆడబిడ్డ భర్త, పిల్లల ముందు కూడా.. మర్యాద పాటిస్తున్నాను..నా కుటుంబ విలువలు కాపాడుతున్న ఇంటి పెద్ద కోడలిని నేను..నా అత్త గారు, ఈ లోకంలో లేరు.. అయినా తన ఫోటో కి దండం పట్టకుండా ఉండలేదు..
Hmmmmm pedda goppa
@buttageethavani3883 అవును.గొప్ప విషయమే..ఒక ఇంటి కోడలిగా నడుచుకోవడం చాలా గొప్ప విషయం.. తల్లిదండ్రులకు. , తోడబుట్టిన వారికి మచ్చ తెచ్చేంట్టు ఉండకుండా పద్ధతిగా నడుచుకోవడం చాలా గొప్ప విషయం..ఇది మీకు అర్థం కాదు..
Chala bagumdi
Kadha chala bagundi manchi సందేశాత్మకంగా
మంచిగా వుంటాం అంటే బానిసల కాదు. మీ లాంటి బానిసల వల్ల కోడళ్ళు అనే బానిసలు లని చంపుతున్నారు. అపవమ్మ ఇంకా చెప్పింది చాలు.
Ma entlo andaru okkate ma mama atha adapaduchulu Bartha andaru oke daati
Maamagaru support cheyyadam valla kathyayini kadhtalu teerayi. Entho mandi aadapillalu praanalu kuda kolpothunnaru
Bagunnadhe
దా దాపు మా అమ్మాయి జీవితం లా ఉంది కధ మాఅమ్మయి మాకు ఒక్కతే బాగా చదువు కుంది సంగీతం చాలా బాగాపాడుతుంది కట్నం మూడు లకారాలుఇచ్చినా పనిమనిషిలాగా చూడడం ప్రతిదానికీ అవమానించడం ఈకధలో మామగారైనా మంచివారు మా అమ్మాయి కధలో అందరూ రాక్షసులే
ఇలాంటి కథల ద్వారా అయినా వాళ్ళలో మార్పు వస్తే బాగుంటుంది.