ఇదంతా సునీత అమ్మా, నాన్న లకు చెప్పి మరీ,వేరుకాపురం పెట్టిస్తే బాగుండేది!వేరువెళ్లినంతమాత్రాన ఆమె గుణం మారుతుందా?తనవిలాసాలు మానుకుంటుందా? భర్తను పీల్చి పిప్పి చేసేస్తుంది, అతనికి నరకం చూపిస్తుంది గానీ!!ఇటువంటి ఆడపిల్లలు ఎప్పటికీ మారకపోవచ్చు,మందుకు బానిసైన వాడిలో ఏ మాత్రం మార్పు తేగలం?ఇదీ అంతే!😢

Superb and excellent story
మామగారుచెప్పిన (గుణ)పాఠం, చిన్నది కాదు!!అత్యద్భుతం!!
వామ్మో... చిన్న కోడలు?!