మోమోస్ విన్నాను చూశాను కానీ ఎప్పుడు తినలేదు అండి. మైదాతో చేస్తారు అని, ఒక unhealthy రెసిపీ అని ఇన్నర్ ఫీలింగ్ ఉండేది గోధుమపిండితో ఇలా ట్రై చేస్తాను థాంక్యూ❤
ఈ మాట మీలాగే చాలామంది అన్నారండి ☺️! బహుశా కొంతమంది doctor కాబోయి actor అయినట్టు.. నేను టీచర్ 👩🏫 కాబోయి వంటలక్క 👩🍳 అయినట్టున్నాను 😄 Thank u soo much for ur opinion & compliment 🙏
Super snack madam🎉 healthy snack item from u mam! Naku mi channel lo a recipe chusina comment pettalanipisthundi enduku ante mi reply kosam ayina pettalani intrest vasthadi
రాళ్ళు కావవి రత్నాలు.. ✨✨ ఇది నా వంటల కంటే మీ కవితల్లోని పదాలకే సరిగ్గా సూట్ అవుతుంది ☺️ వంటల్లో ఆల్జీబ్రా.. ఏ ఐటమైనా సుపరబ్బా.. 🤩 చిన్న విరామం తర్వాత వచ్చిన fresh thoughts తో రాసారేమో కవిత ఎన్నిసార్లు చదివినా అదరహో అనేలా ఉందండీ 👏 Thank u soo much for sharing such a wonderful poetry cum comment 🙏
ఏం ఫర్వాలేదు అండి.. నచ్చిన వంటలు హాయిగా చేసుకుని ఫుల్ గా తినేయండి 👍! అప్పుడప్పుడు వెయిట్ లాస్ టిప్స్ & recipes కూడా షేర్ చేస్తాను.. బ్యాలెన్స్ అయిపోతుంది 🤓 Anyways thank u soo much for the compliment 🙏
@@SpiceFoodKitchen North vallu vastunaru sis Sunday mana style lo Anni prepare chesi pedatanu naku cooking ante chala istam vanta chesi kadupu ninda pettadam Inka istam
మరొక ఆరోగ్యకరమైన ,రుచికరమైన వంటకం . నిజానికి మీకు ఈ పాటికే మిలియన్ సబ్స్క్రైబ్ దాటి ఉండాలి కాని అలా ఎందుకవ్వటం లేదో 😢. పిచ్చి పిచ్చి చానల్స్ ని ఎంకరేజ్ చేసే బదులు ఇలాంటి చానల్స్ ని ఎంకరేజ్ చేయొచ్చు కదా ,
మీ వీడియోస్ లో వంటలు టేస్టీ ఏ కాకుండా చూడటానికి కళాత్మకం గా కూడా వాయిస్ ఆహ్లాదం గా కూడా వుంటుంది ❤
అవును నిజం
Yes
Superb 👌👌👌
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️
Thank u all.. for ur unconditional love & support 🙏
Avunu ...its true....nenu naa first comment spice food ki ide....aavida voice Chala hayiga vuntundi...
Flowers లాగా భలే ఉన్నాయి అక్కా yummy 😋👌
Thanks a lot my dear 😊
మోమోస్ విన్నాను చూశాను కానీ ఎప్పుడు తినలేదు అండి. మైదాతో చేస్తారు అని, ఒక unhealthy రెసిపీ అని ఇన్నర్ ఫీలింగ్ ఉండేది గోధుమపిండితో ఇలా ట్రై చేస్తాను థాంక్యూ❤
అవునా! అయితే ఓసారి ట్రై చేసి చూడండి.. definitely you'll enjoy it's taste ☺️! Especially పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి 👌! Thank u 😊
Meru youtuber ayyaru kani teacher ayyela unte kids chala baga enjoy chestu chaduvukune vallu.... Explaining method awsome❤❤❤❤
ఈ మాట మీలాగే చాలామంది అన్నారండి ☺️! బహుశా కొంతమంది doctor కాబోయి actor అయినట్టు.. నేను టీచర్ 👩🏫 కాబోయి వంటలక్క 👩🍳 అయినట్టున్నాను 😄
Thank u soo much for ur opinion & compliment 🙏
@@SpiceFoodKitchen ...vantalakka ani Meeru annaru gani.... vandatam vaddinchadam Oka adbhutamina Kala....andulo meeru explain chese vidhanam manchi padalu vaadutu, adi amogham....nakite baga hayiga anipistundandi..... eerojullo vandatam andariki istam vundatledu....so ila manchi healthy recipes chestu prostahinchatam Chala goppa vishayam Andi....
చాలా బాగా explain చేశారు..ప్రతి దానికి simple remedi కూడా చెప్పడం మీ special
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి!
Thank you so much 🙏
Nice healthy recipe good 👌
Thank u soo much andi for liking this recipe 😊
Superb. I don't know how to do them, you are explanation is very understandable to everyone. Thank you so much
You are welcome andi 😊
Now u can easily prepare these healthy momos at home itself 👍
Thank u soo much for such a sweet compliment 🙏
Bahu baagu
ధన్యవాదాలు అండి 😊
Superrr andi. Try chestanu sure ga
Ok అండి 👍! Thank u soo much 😊
what an idea sir ji so sweet of you keep going rock😊
Thank u soo much ji 🙏
Thanks for the compliment too 😊
Akka miru a recipe chesina chudagane thinali anipisthundi antha bagundhi mi recipe thanks akka chala chakkaga cheptharu super super super
నా వంటలు మీకు ఎంతగానో నచ్చినందుకు చాలా చాలా సంతోషం డియర్ 🥰
Thank u soo much for ur love & support 🙏
Super ga chesav Akka ❤️❤️ flowers laga vunnai Akka 👌👌👌
Thanks a lot my dear 🥰
Akka akka miru great akka chala baga chestaru prathi resipi.
Thank you so much my dear 🤗
Health ga andaru Estapade la chestaru , thankyou
Most welcome andi 🤗
Thank you very much 🙏
Creative and Amazing dear 😋😋
Thank you so much andi ☺️
Super design,easy nd healthy more satisfied tqq very much mam 🤝👍
Most welcome andi 🤗
Thanks for liking 🙏
Ela vasthayi akka ee ideas super ❤️ akka mee tarvathe evaraina vantala yuvarani akka meeru 😊
Thanks a lot my dear for ur love towards me and my recipes 🥰
Hi medam bagunnara nenu venkatesh me fan chala rojula taruvata me vedio chutunnanu nice explanation 👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐🎂
Hi andi 🙋🏻♀️
నేను బాగున్నాను.. Thank u 🙏
వీలు చూసుకొని నా వంటలు చుస్తున్నందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thanks for the compliment 🙏
WOW sister, Your presentation is superb. I like the flower shape. I do with sweet corn . They are also awesome.
Thank you so much sis 😊
It tastes good with sweet corn too 👌! Thanks for sharing ur opinion & feedback 🙏
ఎక్కడి నుండి నేర్చుకుంటున్నారు అండి ఇన్ని variety వంటలు.hats off mam
Thank u soo much for ur sweet compliment andi ☺️
సూపర్.... 👌
Thank u soo much andi ☺️
Helathy food. Super akka... 🥰
Thank you so much dear 🤗🥰
Hai...mam
Superb
Hi andi.. Thank u so much 😊
Mi recipes chala baguntayandi...
Wonderful recipe ❤
Thanks a lot ☺️🥰
Wow so delicious 😋
Nenu try chesanu chala Baga vachai mam
That's great andi 🤗
Thanks for sharing ur feedback 😊
సిస్ మీరు మంచి పనిమంతులు..చూడడానికి కూడా భలే అందంగా ఉన్నాయి 🤗నేను తప్పకుండా try చేస్తా 👍..
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! తప్పకుండా ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste 👍! Thank u 🙏
Super ra
Thank you so much Amma 🥰
Thank you for telling us the dishes without deepfry
My pleasure 😊
Thanks for the compliment 🙏
So easy andd excellent Madam
Thank you so much andi ☺️
Your's recipes are fantastic n so yummy.Your recipes are so unique.I Love your recipes so much ra.❤
Thank you so much for your love 🤗
Very glad to hear that you're liking my recipes andi ☺️🙏
Super mam tq mam oil less isthunnaru❤
My pleasure andi ☺️
Thanks for the compliment 🙏
Mamos laga unnaya akka.. yummyy .wheat mamos😋😋
అవును డియర్! ఇవి wheat momos 😊
Good recipe 😊
Thanks a lot ☺️
Looking soooo yummy
Thanks a lot ☺️
Wow, take a bow
Thank you soo much ☺️🙏
Super medam yammy test recipe
Thank you so much andi ☺️
Eroju dinnarki miru chepinattugane veg momos chesandi test 👌
That's great andi 👍
Thank you so much for sharing ur feedback 😊
Wow superb sister healthy recipes ki meeku meere saati entha simple gaa chestharo....
Thank u soo much my dear sis for such a sweet compliment 🥰
Super akka 👌👌👌
Thank u soo much my dear 🥰
Tqs for this mam meeru momoos ni fold chesi flower cheyadam soooper😅😅 vanta kanna folding ee roju naaku ❤❤
My pleasure andi ☺️
రెసిపీ తో పాటు నా వర్క్ కూడా మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🥰! Thank u soo much 🙏
👌👌👌🏻👌🏻👌🏻👌🏻
Thank you 😊🙏
Naku chala istam
Ok అండి 👍! Thank u 😊
Amazing ma'am.... Chala bavundhi.... chala ante chala ❤.... Meeru ma neighbor aithe bale undedhi😂.....
😄😄
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
👍👌
😊🤗
Super
Thank u so much 😊
Helthy food good
Hmm.. Thank u so much 😊
Super snack madam🎉 healthy snack item from u mam! Naku mi channel lo a recipe chusina comment pettalanipisthundi enduku ante mi reply kosam ayina pettalani intrest vasthadi
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Recipes చూసి మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Super akka 😋
Thanks my dear 😊
సూపర్ అండి ...డిజైన్
ముటలా అయితే ఈజీ గా చేసేయొచ్చు 😊....
అవునండీ! ఆ ఫ్లవర్ డిజైన్ చేయడం కంటే మూట కట్టడమే ఈజీ 😃! Thank u 😊
Nice recipe mam. Pillalu hostel ki teesukelladaNiki snacks chupinchandi .1month store chesukunevidham gaa vundevi chupinchandi
Yes
Easy ones if possible
Thank u soo much andi ☺️
Ok.. తప్పకుండా షేర్ చేస్తాను 👍
Ma brother ki chala istam ma pillalaki tisuku vastaru but ma varu bayata food unhealthy vaddu antaru kani eppdu me style lo chestanu👌
వీలైతే పిల్లలకి ఇచ్చే ఫుడ్ ఇంట్లోనే చేసుకోవడం మంచిది అండి! వీలు చూసుకొని తప్పకుండా ట్రై చేయండి.. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి! Thank u 😊
వంటకం ఏదైనా ఊరించి చంపుతుంది నాలికని...
ఎలకలు పరుగెత్తినట్టు పొట్టలో తెప్పిస్తుంది ఆకలిని....
మ్యాజిక్ షో చూసినట్టే..ఈ .స్పైసీ చేతి..వాటం..
లాజిక్కే ప్రతివంటా....లిస్టు చూస్తే ఆగుతుందా ఆరాటం...
సగం సగం ఉడుకుతూనే ఊరించి చంపుతాయి మనల్ని..
వీడియోలోనే తినేసినట్టు కనేస్తుంటాయి కళ్ళు కలల్ని..
మొమోస్..హాట్ స్నాక్స్ లో బెస్ట్.. మెమరీస్
ఈవినింగ్ చాట్ కు ఆయిల్ లెస్.. వావ్..అదుర్స్.
అబ్బా!!! ఈవిడేమో..వంటల్లో ఆల్జీబ్రా...
వండిందా...ఏ ఐటమైనా అది ..సూపరబ్బా..
వారానికో నాలుగు ..రాళ్ళు కావవి రత్నాలు.
లైబ్రరీలో.. దాచి .వండండి..లొట్టలే. మీ పుత్రరత్నాలు..
రాళ్ళు కావవి రత్నాలు.. ✨✨
ఇది నా వంటల కంటే మీ కవితల్లోని పదాలకే సరిగ్గా సూట్ అవుతుంది ☺️
వంటల్లో ఆల్జీబ్రా.. ఏ ఐటమైనా సుపరబ్బా.. 🤩
చిన్న విరామం తర్వాత వచ్చిన fresh thoughts తో రాసారేమో కవిత ఎన్నిసార్లు చదివినా అదరహో అనేలా ఉందండీ 👏
Thank u soo much for sharing such a wonderful poetry cum comment 🙏
Akka..Sony a camera..model chapava...pls..
alfa 7M
@@SpiceFoodKitchen sony Alfa 7m
Sony Alpha 7m
Ippatike Lavu unnam mee recipe chustunte matram ventane cheskoni tinali anpistundi
ఏం ఫర్వాలేదు అండి.. నచ్చిన వంటలు హాయిగా చేసుకుని ఫుల్ గా తినేయండి 👍! అప్పుడప్పుడు వెయిట్ లాస్ టిప్స్ & recipes కూడా షేర్ చేస్తాను.. బ్యాలెన్స్ అయిపోతుంది 🤓
Anyways thank u soo much for the compliment 🙏
@@SpiceFoodKitchen North vallu vastunaru sis Sunday mana style lo Anni prepare chesi pedatanu naku cooking ante chala istam vanta chesi kadupu ninda pettadam Inka istam
Sister how many momos do we get with one cup of wheat flour
Depends on size..
Approx 10..
మరొక ఆరోగ్యకరమైన ,రుచికరమైన వంటకం . నిజానికి మీకు ఈ పాటికే మిలియన్ సబ్స్క్రైబ్ దాటి ఉండాలి కాని అలా ఎందుకవ్వటం లేదో 😢. పిచ్చి పిచ్చి చానల్స్ ని ఎంకరేజ్ చేసే బదులు ఇలాంటి చానల్స్ ని ఎంకరేజ్ చేయొచ్చు కదా ,
ఎంతో అభిమానంతో మీరిచ్చిన బోలెడన్ని కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you soo much for your unconditional love & support 🥰🙏
Super👌👌👌 Good afternoon😊 friend🎉have a great day☀
Good evening andi ☺️
Thanks for the compliment & wish 🙏
@@SpiceFoodKitchen Good evening🌙 andi🌳🌳 💐💐