Life of Ram Song With Telugu Lyrics | Jaanu Songs | Telugu songs | మా పాట మీ నోట
ฝัง
- เผยแพร่เมื่อ 4 มิ.ย. 2021
- We Brings you the another fantastic composition that will leave you mesmerised is the song life of ram from the film Jaanu starring Sharwanand and Samantha presenting by Maa paata mee nota.
Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
#Jaanu #LifeOfRam #Sharwanand #Samantharuthprabhu #SirivennelaSeetharamaSastry #Lifeoframsong #Jaanumoviesongs #telugulyrics #Sharwanandsongs
Cast details:-
Song : Life of Ram
Movie : Jaanu
Banner : Sri Venkateswara Creation
Producer : Raju, Shirish
Director : C Premkumar
Cast : Sharwanand, Samantha Akkineni
Lyrics : Sirivennela Seetharama Sastry
Singer : Pradeep Kumar
Music Director : Govind Vasantha
Life of Ram Telugu Lyrics
ఏ దారెదురైన ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా.
ఏం చూస్తూ ఉన్నా నె వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై…. ఉంటానంటున్న
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా
గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా
నిలకడగ
యే….. చిరునామా లేక
యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక….. మౌనంగా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది.
జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగ చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి
Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
Follow us on Whatsapp:
#telugusongs #telugupopularsongs #trendingsongs #telugusuperhitsongs #telugulyricalsongs #teluguvideosongs #allteluguhitsongs - เพลง
Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD
0
Yes
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@NithyanandamBalla
@@rameshbhukya95641
I alone bro
ఈ సాంగ్ వింటూ ఉంటే మనసుకి ఎదో తెలియని మనశ్శాంతి మనసు గాలిలోకి తేలిపోతున్నట్టు ఉంది 😊😊😊
Seam bro ❤
Yes
తెలుగు చరిత్రలో ఎన్ని పాటలు ఉండు గాక కానీ ఈ పాట మాత్రం ఖచ్చితంగా ఒక ప్రత్యమైనది అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🙏🙏
Ofcourse
👍
Ha
👍
Yes
2024 lo వింటున్నారవారు.. 👍
Yes
ఇదేం ప్రశ్న అండి
మన ఊపిరి ఉన్నన్ని నాళ్ళు ఇలాంటి పాటలు ఆ ఊపిరి ఆగేదాకా వింటూనే ఉంటాము.
Me dear
4202 lo kuda Vintaarayya ee paatani...
ఒంటరిగా వింటూ ఒంటరితనాన్ని దూరం చేసి ప్రపంచమంతా మనతో ఉందనిపించేంతలా మైమరచి పోయేలా చేస్తుంది ఈ పాట 😍😍😍😍❤❤❤❤
Baga chepparu
Naynu vunna bro ee song vintu
ఓ వ్యక్తిని ప్రాణంగా ప్రేమించి తన కోసం ఓంటరిగా జీవిస్తూ జీవిత కాలం ఎదురు చూసే నాలాంటి ఎందరో వ్యక్తుల మనో వేదనను తవ్వి తీసి అక్షర రూపంలో మళిసారు సిరివెన్నెల గారు
😭miru great bro
yes brother
Siggu ledu.... Thelivilenoda
@@AHP19 Y
👌👌🙏
ఏ దారెదురైన ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా.
ఏం చూస్తూ ఉన్నా నె వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై…. ఉంటానంటున్న
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా
గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా
నిలకడగ
యే….. చిరునామా లేక
యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక….. మౌనంగా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది.
జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగ చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
Super 🎵
Super
Tnq u very much
@@pindikavya5955 hi
Super
2024 లో ఈ పాట వింటున్న వాళ్ళు వున్నారా
Vunnamu
జీవితంకి సరిపడా జ్ఞాపకాలతో మనసులో దాచుకొని మనలో వున్న వారిని నిత్యం ప్రేమిస్తూ ఒంటరిగా వుండాలనిపిస్తోంది 💟⁉️🧎♂️
Really
Jeevithamanthaa premamayam bhayya… aaswadinchu premanu ❤
E song vinna prathi okkariki vaalla ex love or sweet memorys gurthosthaayyy...konchem happy..♥️ konchem sad...😢♥️♥️♥️
బీగూదూజ౯ బీదూజీజీదాగాగ౭క ాగా౯ ాదా౭ ాద౩౮౮ 💌
మీరు ఆవిడ జ్ఞాపకాలతో ఉంటె . అమే కొత వల్లతో హ్యాపీ గా ఉంటుంది. Time waste cheyyakunda . Delete old memories . Start new day
Atla cheyala pothe mire VP aithav
Lonelyga undey vallakosam e song.... andaritho kalisi unna nalla ontarigaa undey valla kosamey e song.. yentha badhaa unaaa e song chala reliefga umtumdiee.. elanti songs inka ravalii...
Yes
@@priyaepicharla2567 7
Neeku nenu unna😁😁😁😁 just joking over thinking apute set avvachu okavela kakapothe mee reasons meeku undi untay. How ever take care
Patalu vintu situation ni compare chesukunte ... problems solve kavu....alanti alochanala nundi bayatiki randi frist...life chala undhi....
Avnaa
ఈ సాంగ్ వినుకుంటూ ఎక్కడకో దూరంగా వెళ్లాలనిపిస్తుంది
❣️songs నాకు చాల చాలా ఇష్టంమైనా సాంగ్స్❤️❤️❤️❤️❤️
Yes
వెళ్ళిపో
😂
Nanu Rana 😂
ఇదొక అద్భుతమైన చరిత్ర. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి సొంతం.
Papam poyaru kadha
సీతారామశాస్త్రి గారు ఒక చెరపసాధ్యం కాని మహా వృక్షం. ప్రతీ పాటకి ఆ తాత్పర్యం ఎలా అయ్యా... మీరెక్కడున్న, పాటలోనే అన్నట్టుగా జాబిల్లి లా మీరెంత దూరానున్న, మీ కలాద్బుతాలు మాతో ఆ వెన్నెల లా, సిరివెన్నెల లా ఉండిపోతాయి ❤️❤️
Misss you
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇంతని చక్కటి సాహిత్యం లాంటి పాటలు మకు అందించినందుకు మీకు అభివందనాలు
మీరు లేని లోటు తెలుగు పాటలో ఎప్పుడూ ఉంటుంది
👌🙏🙏లిరిక్స్,🎶🎶🎶🎶🎶🎶
ఏ దారేదురైన ఎటు వెళుతుందో అదిగానా ...
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ..
ఎం చూస్తూ ఉన్నా నే వేతికనా ఏదైనా ...
ఉరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా ...
కదలని ఓ శిలనే అయిన తృటిలో కరిగే కలనే ఐన
ఎం తేడా ఉందట నువ్వేవరంటు అడిగితే నన్నేవరైన
ఇలాగే కడదాక ఓ ప్రశ్ననై ఉంటానంటున్న
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతుఉన్నా....
నా వెంటపడి నువ్వింత ఒంటరి వనవద్దు అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగగు.
నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంట నడిపిన చేయూత ఎవరిది
నా ఏదలయను కుషలము అడిగిన గుస గుస కబురుల ఘుమ ఘుమ లేవరివీ........
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటాి కాలం ఇప్పుడే నను కనదా...
అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ పుర్తవనే అవకా.. తుది లేని కథ నేనుగా..
గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక కాలూ నిలవదు ఏ చోట ,నిలకడగా..
యే చిరునామా లేక యే బదులూ పొందని లేఖ ఎందుకూ వేస్తుందో కేకా... మౌనంగా..
నా వెంటపడి నువ్వింత ఒంటరి వనవద్దు అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగగు.
నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంట నడిపిన చేయూత ఎవరిదది
నా ఏదలయను కుషలము అడిగిన గుస గుస కబురుల ఘుమ ఘుమ లేవరివీ........
లోలో ఏకాంతం నా చూట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా....విన్నారా..
నేనూ నా నీడ ఇద్దరమే చలంటున్న రాకూడదు ఇంకెవరైనా...
ఆమ్మ వొడిలో మొన్న అందని ఆశలతో నిన్నా ఏంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి అంత దూరానున్నా వెన్నలగ చెంతనే ఉన్నా అంటూ ఉయాలలుపింది. జోలాలి....
తానే తానే నానినే తా నా నే. తానే తానే నానినే తా నా నే.
తానే తానే నానినే తా నా నే. తానే తానే నానినే తా నా నే.🎶🎶🎶🎶
Liriks sendme
ఎన్ని సార్లు చూసినా తనివి తీరని పాట
అంత కన్నా ఏం చెప్పగలను
ఒంటరితనాన్ని ఇంతందంగా తీర్చిదిద్దుకున్నాక ఇక జీవితానికి ఇంకేం కావాలి అని అనిపించింది.
This angle in loneliness is so beautiful
ఈ కోణాన్ని సాక్షాత్కరించడం ఒక్క సీతారామశాస్త్రి గారికే సాధ్యం అని మాత్రం చెప్పగలను.
నా లైఫ్ ఇన్ని రోజులు ఉంటది అనుకున్నా కానీ ఈ సాంగ్ విన్నాక నా జీవితంలో ఏదో కొత్త మాలుపు
Happy hot beat ❤️❤️❤️
మన జీవితం
మన చేతుల్లో ఉండాలి ☀
ఉంటే అనుకోవడానికి ఎం ఉంది...
ఒక మాట ని లోతు గా అర్దం ఉండే లా మాట్లాడటమే చాలా కష్టం...అలాంటి లోతైన మాటలు కలిగిన ఈ పాట రాసిన మనిషి ఎంత లోతైన వాడో అర్దం అవుతుంది..... హ్యాట్సాఫ్ సిరివెన్నెల గారు.... మేం పై పై బ్రతికేసే మనుషులం అండి....మీ వలన జీవితపు లోతులు అలా ఒక పాట తో మాకు చూపించారు..... నేను చేసుకున్న అదృష్టం ఏమైనా ఉంది అంటే మిమ్మల్ని నేను కలవటం... మీరు నా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడటం... చాలు ఈ జన్మకి
you are lucky
sir memu chala luckyandi ma papaini ayana yettukuni muddadaru ''ayna ma intiki vacharu 2002 lo
duuhu
మీ అభిప్రాయాలు కూడా చాలా బాగా చెప్పారు song గురించి
like
ఒంటరి తనం కూడా ఒక వరం❤
అద్భుతమైన వివరణాత్మక కళాకల్పణం.
ఈరోజుల్లో పాటలోసగం ఇంగ్లీషు ఉంటుంది. ఒక్కసారికుడా వినాలనిపించట్లేదు.అర్థంపర్థం లేని పాటలు.మనసుపెట్టివింటుంటే మనసు ఎక్కడికో వెళ్తోంది.చిన్నప్పటి అంతర్గత జ్ఞాపకాలు కళ్లల్లో మెదలాడుతున్నాయి.
ధన్యవాదాలు శాస్త్రిగారు.
నమస్కారం
English pi edustaru malli,pillalni English medium ye chadivistaru.english lo matldthe wow antaru.software jobs valla salary chusi edustaru.
Soul touching musical treat with great lyrics.. everyone here is alone but our memories are enough to accompany. keep on moving the way around the world with joyful experiences.
Introvert Anthem......!!! Lots of love ....Tonns of Satisfaction.....while listening to this song.......Hitting hearts with a soothing music.....
Yes introverts anthem
Introvert anthem....SUPER....
Thanks Govid Vastha sir, for giving another version of this song in telugu.. awesome rhythm , base line
ప్రపంచ యాత్ర వెళ్లి వచ్చి నట్లు ఉంది ఈ సాంగ్ చూస్తుంటే
Please pay here 😅
తెలుగు సాహిత్యం కి రాసినా రచయిత కీ పాట పాడిన గాయకుడు కి 👌👏🙏
🙏
రోజూ ఒక్కసారి అయినా వింటా ఈ పాట
Me Amma wife mata kuda vinandi😅
ఇలాంటి మధుర స్మృతులను ఎవరితో పంచుకోలేము. మనసులో పదిలంగా దాచుకొనే ఆ ఊహలు ఎంత బలంగా ఉంటాయో
S
Yes your right
Mari public comment nduk pettav😅
I just
Love Telugu Songs...This was One Of Them...💪💪
P1
ఆద్భుతమైన పాట
అందులో మీరు తెలుగులో రాయడం
Telugu cinee charitraki enno paatalu andinchina the Great Siriviennela Seetha Rama Shastri garu..pothu pothu ayanani ennatiki maruvaleni vidhanga inkoka paata manaku andincharu...Legendary song Legendary lyricist...
Andaru unna ontarika jivinche vallu entha mandi unnaru 😔😔😔😔😔😔😔
gives goosebumps listening to this song. brilliant lyrics by sirivennela gaaru...
My favorite song and I will listen to this song for the depth of thinking of the writer and the music syncing to the lyrics and singing is excellent.No words to describe such a legends
super kad bro
Good
Pp
What a meaning ful song yaar it dedicates only for lonely people 🙃🙃
Vi
No only Genuine love people
Excelent song sastrigaru Iam feeling was so happy when was listening song
I'm one of the LOVER of this song... What a lyrics .. What a voice... Amazing -- Daily atleast will hear this song twice...
ముందు ఈ పాట ఎవడికి నచ్చింది రా అన్కున్న ఆ పాట లో ఉన్న అర్థం విలువ ఇప్పుడు అర్థం అవుతుంది ❤️
I love this song very much it's heat touching..... it's gives a positive impact on listeners❤
E pata vintunnanthasepu Naa love gurthukuvasthundhi,nene miss chesukunna we miss u ra bangaram....
super both telugu and tamil. pradeep sir voice always mesmerizing 😊
Johar sirivennela... Gaaru... Hats of... Sir... I miss you...
Why to mis him,you all will go at once
Good movie. One of the best love movie in sarwanandha and Samantha Carrer.good lyrics and well perfomed by the singer.
Remembering my past life 💕 is smiling with lots of loving people and now living with everyone also being like alone...so killing me my inner 💓 present life 💔
past is always glorious
Why what happened
Exactly
Keep smile 🙂....
Hello Hi Swathi 🖐️😃
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు సిరివెన్నెల గారికి నా హృదయపూర్వక అభినందనలు ❤❤❤
This song every time on loop for me i keep listening very good lyrics and good picturization
I am Marathi, but this song is love. What a composition, the amazing voice of Pradeep sir makes this song very peaceful.
Imagine remake with Ranveer Singh or Shahid Kapoor in lead role.
ఈ పాట చాల , చాల , బావుంది , ninu చాల సర్లు , వొంటరేగా వునపుడు, vintuntaa.
In love with this song. Didn't understand the meaning but something in me is moved since listening. Even shared to a Telugu friend, and interestingly it became her favourite song too
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా... కాలం ఇప్పుడే నన్ను కదా కనదా???$uper song...
2024 lo vinnavaru like cheyandi
wonderfull lirics and beautifull song i like this song..... muzic is composition is nice....
సిరివెన్నెల గారికి మరియు పాడినవారికి 🙏👌 సూపర్ సాంగ్
I think moral is never feel lonely u are the best companion to u, so enjoy every moment with the person within u and cheers urself
Very nice Sir 👌
@@shaheenshanu7099 shukriya shaheen ji
Superb
True
A wonderful lyrics by Great SSRS.....Hats off you sir
Yes superrr
Oftet listening this song soo peaceful of mind.....
Yesss veryyyy peacefull I listen everyy week once aa timee
మీరు రాసిన సాహిత్యం రూపంలో మాకు ఎప్పుడు కనిపిస్తు, వినిపిస్తు ఉంటారు
Excellent lyrics and singing❤
Sirivennela Seetharama Sastry garu mee pavitra atma ki santhi chekurali.....
Ontariga Journey chesetappudu evarevaru vinnaru? I always choose this song while traveling alone 😁
Singer Pradeep gave life to this song🙏🙏🙏
One of my favorite song🎵 Shastri garu 🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏🙏
Anthem for the people who want to live their life alone 🙏🙏
...... 👌
Introverts
Who are listening this song in may 4❤
Heart touching song.....
Always💛 love the song🎵
Remembering the lyrics legend sitharamasastry gaaru
ఈ పాట నిజం గా ఒక అద్భుతం... 🙏🏻
Wonderful lyrics by great sirivennela garu. We missed him a lot. No one can replace him . Ilanti songs rayalante sahithyam lo depth undali. Adi ayanake sadyam. 🙏🙏
Happiness of uniqueness...😀
Iam always die hard fan particularly this song ❤️❤️❤️ i love this song 💗💗😍💗😍💗💗😍💗😍💗
Excellent song. Voice also super. I like his voice. Good
The lyrics should be taken as a poem in Telugu text books . It's a masterpiece. Work of legend ..only legends can do this .
My favorite song.. I love this song 😘😘
Gods grace to you all!!!
Sirivennela Garu..pranam poasaru... lirics tho...he is legend ❤❤❤
Really its supper song...
What a lyrics!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! standing ovation to lyricist !!!!!!!!!!
This song is very special in telugu language...it's nearly to my life...
it describes personal space of human beings
thank u its very peacefull song
I love this song ❣️ superb 💞💞 lyrics
I got tears while watching this song...It's been 8 years i missed my mother
Mother always with you
Dont worry bro...god is always with in you
❤️😭
I hope your worries go away bro...
U don't worry bangaram, I'm also ur mom always smile 😁 in ur face.
M raasaarandi .. we feel entire song with your osssem lyricks .. hat's off to you
Pranam petti padinatu unaru. Andukenemo kaabolu kanti nundi neeru karuthunai naaku theliyakundaa.
Pradeep Kumar voice is highlight apart from great lyrics. Hats off Sita Rama sastry
A master piece of sir సిరివెన్నెల
HEART TOUCHING SONG.
My favourite song 😘👌👌
ఇలాంటి పాట ఎన్ని సార్లు విన్న వినాలని ఉంటది 🤗. ఎటువంటి సౌండ్స్ లెనకుండా మనం ఒక్కరమే ఉన్నపుడు, వింటే సాంగ్ 😘 మ్యూజిక్ ఫిల్ 😘😘🫂
Pradeep Kumar blessed with a beautiful voice....
2030 lo e pata viney vallu vunnara ??
This song gives happiness to the listener and music was awesome
a
E song vinte konni sarlu life lo vantari prayanam lo kuda peace of mind untadhi anipistadi
Life of Ram kadu.... Life changing Ram ani anale.... Yi song Deepga vinte a maduram yemito telustundi,,, yi song compose chesina valaki na hrudayapurvaka dhanyavadalu...
From:- Rajashekhar, Gulbarga, Karnataka
This song was amazing and it is for lonely person
What a meaning full song....
Heart beating song ❤️👍
The best rythm in song
Motivation song..... Full josh vasthundhi.....