అసలైన వాళ్ళు..| Analyst Laxmi Narayana Comments | AP Floods | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 29

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 หลายเดือนก่อน +9

    Please seriously investigate and sent to jail permanently

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 หลายเดือนก่อน +4

    చట్టం అంటే ఎవరికీ భయం లేనందున ఇసుక దోపిడీ జరిగింది అంటున్నారు ఇరిగేషన్ మైనింగ్ అధికారులు ఏమీ చేస్తున్నారు

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 หลายเดือนก่อน +7

    ప్రకాశం బ్యారేజ్ పై కుట్ర అన్నది నిజమో కా 8:50 దో దేవుడెరుగు.గాని ఈ విషయాలు వింటూ ఉంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది....కోపం కట్టలు తెంచుకుంటోంది. ఒక్క టొక్కటిగా వైసీపి వాళ్ళు చేసిన కుట్రలు బయట పడుతుంటే ....బ్యారేజ్ పై ఈ కుట్ర నిజమై వుండవచ్చు నని నమ్మకం తప్పదు. ఈ కుట్రను మన పోలీసులు ఛేదిస్తారు అంటే ప్రజలకు నమ్మకం లేదు.
    అందుకే అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ సంస్థకు అప్పగించాలి త్వరితగతిని ఛేదించాలి.ఇది మహా మహా మహా నేరం.అందుకే అనుమానితులను ముందు లోపలవేసి కేసును ఛేదించండి.... ఈ విషయంలో మాత్రం చట్టప్రకారం వెళ్తాం....రుజువైతే అరెస్టు చేస్తాం. ఈ సొళ్ళు చెప్పవద్దు. ఆ పడవుల యజమానులను తక్షణం లోపలవేస్తే త్వరిత గతిని అన్నీ బయటికి వస్తాయి. పాత్ర దారులు సూత్రదారులు బయటికి వస్తారు.
    ఈవిషయంలో ఊరుకుంటే కూటమి చేతగానిదే అనుకోవాలి.

    • @krishnamohan5902
      @krishnamohan5902 หลายเดือนก่อน +1

      yes.if these people are not punished seriously, we can consider this govt incapable and unfit.

  • @tdpkotaiah8776
    @tdpkotaiah8776 หลายเดือนก่อน +4

    Jai TDP jai CBN sir

  • @uppalakrishna3550
    @uppalakrishna3550 หลายเดือนก่อน +3

    ఇది పెద్ద దేశ ద్రోహం

  • @pinikalapativenkataachari2486
    @pinikalapativenkataachari2486 หลายเดือนก่อน +1

    మూర్తి ఏది చెప్తే అది కరక్ట్
    చట్టాలు అనవసరం .
    ప్రజలు?

  • @madhuchemthirst6054
    @madhuchemthirst6054 หลายเดือนก่อน +1

    Cbi investigation is required

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 หลายเดือนก่อน +1

    Super. DBT. SAR. Jai. AP

  • @venkateswararao7795
    @venkateswararao7795 หลายเดือนก่อน +1

    చంద్రబాబు గారు మనిషి రూపంలో ఉన్న దేవుడు 🙏

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 หลายเดือนก่อน

    బోట్స్ చూస్తేనే ycp వాళ్ళవి అని అర్థం చేసుకోవచ్చు. Investigation జరగాలి. కానీ పోలీసులు సరిగా చేస్తారా అనేది ప్రశ్న. పోలీస్ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేసి కొత్త వారిని వేసుకోవాలి

  • @boddapatihanumantharao3980
    @boddapatihanumantharao3980 หลายเดือนก่อน +2

    CBN great worker

  • @ankaraopenumaka789
    @ankaraopenumaka789 หลายเดือนก่อน +1

    వైసిపి గుండాల పని ఇది
    వారిని విడిచి పెట్టకూడదు

  • @nationalmkadd3449
    @nationalmkadd3449 หลายเดือนก่อน +2

    Ycp ki samadhi kattandi dharidhram pothadhi

  • @suryaakula3232
    @suryaakula3232 หลายเดือนก่อน

    Intentionally created before his deafet

  • @vsrmix
    @vsrmix หลายเดือนก่อน

    Ilanti boats Anni getlaloaddupadite barrage gallantayyedi......kahtinaga sikshinchandi.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk หลายเดือนก่อน

    ఆ బోట్లలో ఇసుక ఉండిఉంటే,ఇంకా బరువు ఉంటాయి.కాబట్టి ఇంకా బలం గా ఢీ కొట్టిఉంటాయి.కాబట్టి బొట్లలో ఇసుక ఉండా లేదా తెలియాలి

  • @HajarathRamisetty
    @HajarathRamisetty หลายเดือนก่อน +1

    Esuka ravana chesindhi avaru anedhi bayataki thiyandi sir one week lone dharidram pothadhi ycp Ane mata pothadhi jai NDA kutami

  • @kvdprasad1908
    @kvdprasad1908 หลายเดือนก่อน +1

    Kutra kinam vundi

  • @krishnakanthreddy1186
    @krishnakanthreddy1186 หลายเดือนก่อน

    Adi oka accident denini rajakiyam cheyakande

    • @Mahila2024
      @Mahila2024 หลายเดือนก่อน +1

      Yenti accident ..vadilesina boats pedda pedda taalla tho yenduku kattaledu

    • @ChandraSekhar-up7ly
      @ChandraSekhar-up7ly หลายเดือนก่อน +1

      Pichi taggaleda

  • @Srao-s5t
    @Srao-s5t หลายเดือนก่อน +3

    Boat lu accidentally raaledhu. Kaavaalane 5 boat lu vadhilesaaru. Cid ki hand over chesi arrest lu cheyyaali 🎉

  • @jayalakshmigavirneni8434
    @jayalakshmigavirneni8434 หลายเดือนก่อน

    AP ni sarva nasanam cheyatamey jagan dhyeyam. mundu mundu inka enni darunalu chudalsi vastundo AP prajalu.