పుట్టుకతో వ్యక్తం అవుతున్నాము, మరణంతో అవ్యక్తం అవుతున్నాము, 🙏 వ్యక్త అవ్యక్తాలు ఎలా జరుగుతున్నాయి 🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 24

  • @AnuradhaShabad
    @AnuradhaShabad 8 หลายเดือนก่อน

    🙏meeru vipulanga chala baga vivaristhunnaru,merru cheppe amshalu,gnanamargamlo unnavariki baga arthamouthundhi,bhakthi karmamargamlo unnavariki evidhayalu artham chesukoleru,gnanimarugu gnanike eruka,agnanikemeruka harudu undejada🙏🙏

  • @nagenderchalla883
    @nagenderchalla883 8 หลายเดือนก่อน

    Vedam chadavandi Anni telustayi or consult Veda pandits.

    • @rameshgoud9633
      @rameshgoud9633  8 หลายเดือนก่อน

      వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు మొదలగున వాటిలో వేదాంతసారమైతే ఏదైతే ఉందో దాన్ని అనుభవానికి తెచ్చుకుంటేనే నిజమైన జ్ఞానం🙏 వేదాలలో నిక్షిప్తమైనటువంటి వేదసారాన్ని గురుముఖత సాధన పూర్వకంగా ఆ పరబ్రహ్మ తత్వాన్ని అనుభవ పూర్వకంగా ఆస్వాదించి ఆనందించడమే మానవుడి యొక్క పరమ లక్ష్యం, కానీ వేదం చదవని వాడికి జ్ఞానం లేదంటారా, అక్షర జ్ఞానం లేనివారికి మోక్షం లేదా? అట్లయితే సంస్కృతంలో ఉన్న వేదాలను చదివినంత మాత్రాన వాళ్లను జ్ఞానులు అంటే పొరపాటే, గురుమ కథ ఆర్జించిన జ్ఞానంతో వేదాలలో ఉన్న అసలైన జ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞా నం 🙏 అభ్యాస నిమిషేనైవా సమాధి మాదిగచ్చతి, ఆ జన్మ జానీతంపాపం తత్ క్షణానేవా నష్యత్తు 🙏మీకు ధన్యవాదాలు 👍

    • @nagenderchalla883
      @nagenderchalla883 หลายเดือนก่อน

      @@rameshgoud9633 Vedam telusukovatamu veru Veda dharmanni patinchatamu veru. Veda dharmanni patinchatame jnanam.🙏

  • @rameshgoud9633
    @rameshgoud9633  9 หลายเดือนก่อน

    🙏🙏

  • @nagenderchalla883
    @nagenderchalla883 8 หลายเดือนก่อน

    Paramatma, atma and prakruthi anadhi. No starting n no ending. Janma lekunda vundadhu. Karma not transferable . Vedam was given by Paramatma 197 crore years ago.
    Vedam ultimate science and sanatana dharma sastramu and guidelines to live happily. However it is upto anybody to follow or not to follow. Then Karma follows accordingly.

  • @lavanyasheshamma674
    @lavanyasheshamma674 8 หลายเดือนก่อน

    Bagachepputhunnaru

  • @Harekrishana2011
    @Harekrishana2011 8 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻

  • @PrabhakarGoud-fv3to
    @PrabhakarGoud-fv3to 9 หลายเดือนก่อน

    🙏

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 9 หลายเดือนก่อน

    Jai gurudev.

  • @rambabuvisla2818
    @rambabuvisla2818 8 หลายเดือนก่อน

    ద్వాదశి నమస్కారం అక్కయ్య గారు..

  • @rambabuvisla2818
    @rambabuvisla2818 8 หลายเดือนก่อน

    కుసుమ సముద్రం తిరుపతయ్య నాయన గారు.. కనిపిస్తున్నారు.

    • @rameshgoud9633
      @rameshgoud9633  หลายเดือนก่อน

      అవును unnsru

  • @nagenderchalla883
    @nagenderchalla883 8 หลายเดือนก่อน

    Srikrishna is not Paramatma. HE was a Rushi/Yogi. Bagavad Gita lo chala prakshiptalu vunnayi.

  • @chinthakindinarayana333
    @chinthakindinarayana333 9 หลายเดือนก่อน

    🙏🙏