కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ని వదిలేసారు dsc ఎగ్జామ్స్ ని వదిలేశారు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వదిలేశారు అన్ని వదిలేసి సడన్గా ఒక్క గ్రూప్ టు ఎగ్జామ్ మాత్రమే డేట్స్ ఎందుకు ఇచ్చారో కావట్లా కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫిలిమ్స్ రాశి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది
Inka paduko July 28 nunchi em chesyav 6 months extend chesyaru 6 months lo em cheyaleni di one month lo nuv em chesyav Paduko Inka next notification vachidi le daniki one month kadu more than 6 months vuntadi
ఎప్పుడు తీసుకెళ్తారు???? గత 2 వారాలుగా అడుగుతున్నాం డేట్స్ రాకముందు.....మీరు మటికి మీరు చేయాల్సింది చేశారు...దేనికి sir ఇంకా మిమ్మల్ని నమ్మాలి....అసలు డేట్స్ వచ్చిన రోజు నుంచి ఒక్కసారైనా ఏపీపీఎస్సీ చైర్మన్ గారిని కలిసారా????...
Nannu em chesudu kadu bro Sadavakunda enni rojulu em chesavu ani Inka postpone endhuku jan 5 anukoni gattiga saduvu saripotadhi time tg vallatho compare chesukunte ap valladhi chala takkuva syllabus
@@psanthosh5382 Bro...True aspirant not coming this moment... ఇది ఎవరు అయితే అడిషనల్ గా 25 days అడుగుతున్నారో revision కోసం వాళ్ళ కోసం... నీకు వద్దు అనుకుంటే చదువు కో వెళ్లి ఇది Request గా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.. అంతే మాకు అడిషనల్ గా 25 రోజులు ఇస్తే నీకు job రాదు...అని నీకు భయం ఉందా... ఉంటే అడగడంలో తప్పు లేదు
Time saripovadam ledu prepare avvadaniki ane vallaku, kudirithe next elections(2029) taruvata conduct cheyyandi , next CM , next appsc chairman vachaka . Vallaku miru iche dates set kaavu , vaalle oka date istham miru question paper aspirants intiki pampinchandi exam raasi miku pampistam . lekapothe prepare avvadaniki time elago vallaku saripodu kabbatti direct ga jobs icheyyandi . Aa job kuda vallaku time kudirinappudu join avutharu . Postpone or reschedule cheyyamani adige vallaku next generation lo exam pettina time saripodu .
Group 2 computer exam cancel chestaam annaru gaa sir lokesh gaaru...daani sangati chudandi sir.... mains score ni batti post ichi..in service lo computer pettukovali sir...
ఎందుకు అన్నా.....ఎన్నో రోజులు నుండి కష్టపడి చదువుతూ వున్నారు...ఇన్ని రోజులు ఏం చేశారు...ఇప్పటికే చాలా ఆలస్యం అయింది...మళ్ళీ postpone చెయ్యమనడం ఎంత వరకు బావ్యం
😂😂😂😂😂 మీ మీద మాకు నమ్మకం లేదు దొర.....మమ్మల్ని అడగకుండా కనీసం మా మాట లెక్క చేయకుండా మి స్వార్థం (డీఎస్సీ) కోసం ఎగ్జామ్ డేట్స్ లు ప్రకటించారు😂😂😂😂😂మీరు గొప్ప నాయకుడు sir....... మా నమ్మకం ఇక లోకేష్ గారు ఆయన వచ్చాక ఆయనతోనే మీరు ఏ విధముగా మోసం చేశారో చెప్తము
Super annna....itane main Karanam aaa date ivvadaniki...ayana matalu chusara anna ...kadupu nindina matalu....he is representing un employees ...karma ra Babu ....
Group 2 , AP dsc totally different syllabus...last time thuglak rule maadiri kaakundaa....5 years gaa notification kosam chusaam......just one or 2 months extend cheste poyeedi Ami ledu...... don't play with un employees life....d.sc syllabus and group 2 syllabus major gaa maths and science back group students ki... different gaa vuntundi....nammakamtho government ni marcham try to understand
అన్నా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 90-120 రోజులు సమయం వుండేలా ఇప్పించండి అన్నా.చాల సిలబస్ చదవాలి అన్నా 60 రోజుల్లో అంత సిలబస్ పూర్తి చేయటం చాల కష్టం అన్నా. 5 ఏళ్ల కష్టం అన్న మాది.బూడిదలో పోసిన పన్నీరు చేయకండి అన్న మా కష్టాన్ని.ఇప్పటికే ఉద్యోగం లేక చాలా అవమానాలు,, కష్టాలు చూస్తున్నాం అన్నా.వెబ్ నోట్ వచ్చినప్పటి నుండిచాలా ఆందోళనలో వున్నాం అన్నా.దయచేసి మాకు ఈ వొక్క సహాయం చెయ్యండి అన్నా ఇక మిమ్మల్నే నమ్ముకుని వున్నాం మేము.
Sir raka raka oka avakasam, koncham time evvandi sir, job calendar avi anni taruvata visayalu, meku anni telusu kabatti, meru ardam chesukoni oka chance evvandi, elagu prilims lo 1: 100 echaru, average students ki oka avakasam untundi kada, age aipona vallu kuda chala mandi unnaru, valla ki ede chivari avaksam, last 10 years lo enni sarlu meru notification echaru, goverment edaina sare, maku echina avaksam lu takkunva vatini kuda ela tension peditey ela sir
ఇప్పుడు గ్రూప్ 2 వాయిదా అడిగితే, మరలా ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఇస్తారో వారికే సరిగా గుర్తుండదు. DSC , DL, JL, Dy. E.O, Group1, police... ఇలా చాలా పరీక్షలు వాటిమధ్య సమయం కావాలని మన నిరుద్యోగులే రొడ్డెక్కుతారు. బాగా చదివిన వారు ముందు group 2 పరీక్ష రాయండి. సమయం అందరికీ ఒకటే. ఇప్పటికే చాలామంది వేరే పరీక్షల వైపు వెళ్లిపోయారు. మిగిలిన మీరు చక్కగా పరీక్ష రాస్తారో....! వాయిదా అడిగి వారందరినీ ఆహ్వానిస్తారో....! మీ ఇష్టం. Group 2 కోసం నిజాయితీగా కష్టపడే వారందరికీ మంచి జరగాలి అని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు.
అభ్యర్థులు గత ఆరేళ్లుగా గ్రూప్ కి పరీక్షకి సన్నద్ధమవుతున్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం గ్రూప్ టు ప్రధాన పరీక్షల తేదీలు ప్రకటించింది .ఈ సందర్భంలో వాయిదా అడగడం మంచిది కాదు. నిజాయితీగా పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారు ఎవరు పరీక్షల వాయిదాలు కోరుకోరు
Sir meeru kuda economy faculty a kadae e 60 days lo kaneesam me subject ni revise cheyagalara okka sari atma vimarsa chesukondi Inkanu Ap economy gurinchi emi teledu ma lanti grameena students elaa samakurchukogalam material?
Feb lo petandi sir
Govt manase ayina kuda mana life's inthe bro jai ntr but next TDP ki vote veyanu bro ipudu pattinchukokapte
@iamking4741 mlc lo veyanu
Feb loo exam pettali sir pls.
@@vshivareddy6697 ni okkadike pedathaaru le
నాకు తెలిసి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయరు ఈయన చెప్పిన దాని బట్టి
Exactly, july lo avvalsina exam jan lo peduthunnaru. Inni sarlu postpone cheyyaru. Already chala months aypoindi prelims ayyi
Machi Pani
Dandam pedatam dayachesi postpone anakandi
100%
S
Inkenni rojulu chadalai swamy chalu inka exam pedithe raastham.... postpone voddu
కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ని వదిలేసారు dsc ఎగ్జామ్స్ ని వదిలేశారు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వదిలేశారు అన్ని వదిలేసి సడన్గా ఒక్క గ్రూప్ టు ఎగ్జామ్ మాత్రమే డేట్స్ ఎందుకు ఇచ్చారో కావట్లా కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫిలిమ్స్ రాశి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది
One by one anni dates istaru MLC GARU adhaee chaputhunnaru. Students focus on exam syllabus and revision Ani sir chapparu. Great jod sir 🙏🙏🙏🙏
Dec లో events
Sir,February lo exam date ivvalani request
Sir....కచ్చితంగా 1 month extend చేయింఛండి.... చేస్తాం....చూస్తాం ....అని వద్దనేది మా అందరి మీకు తరుపున రిక్వెస్ట్....sir
Meeku inka yenni months kavaaali???
U people not fit for competative exams
Post the registration number @@kovvadasrinivas8170
@@kovvadasrinivas8170Post your registration number
Inka paduko July 28 nunchi em chesyav 6 months extend chesyaru
6 months lo em cheyaleni di one month lo nuv em chesyav
Paduko Inka next notification vachidi le daniki one month kadu more than 6 months vuntadi
February month lo pettandi sir
Sir, please Group 2 mains exam date ను 1 month extend చెయ్యండి. మీకు జీవితాంతం ఋణపడి ఉంటాం
Sir thank you So much Sir 🙏🙏🙏🙏🙏🙏
Sir thank You So much Sir 🙏🙏🙏🙏🙏🙏🙏
ఎప్పుడు తీసుకెళ్తారు???? గత 2 వారాలుగా అడుగుతున్నాం డేట్స్ రాకముందు.....మీరు మటికి మీరు చేయాల్సింది చేశారు...దేనికి sir ఇంకా మిమ్మల్ని నమ్మాలి....అసలు డేట్స్ వచ్చిన రోజు నుంచి ఒక్కసారైనా ఏపీపీఎస్సీ చైర్మన్ గారిని కలిసారా????...
AP గ్రూప్ 2 నిరుద్యోగి గా మిమ్మల్ని ప్రాదాయపడుతున్నం సర్...
దయచేసి మాకు మరో 25 రోజులు అదనంగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం...Sir
Em chesinavu February 25 nundi
@psanthosh5382 nenu em cheyyaledhu...
Nuvvu yevaro kooda Naku theliyadu..
Alantidi ninnu em chestaanu santoShe
Don't change exam date
Nannu em chesudu kadu bro
Sadavakunda enni rojulu em chesavu ani
Inka postpone endhuku jan 5 anukoni gattiga saduvu saripotadhi time tg vallatho compare chesukunte ap valladhi chala takkuva syllabus
@@psanthosh5382 Bro...True aspirant not coming this moment...
ఇది ఎవరు అయితే అడిషనల్ గా 25 days అడుగుతున్నారో revision కోసం వాళ్ళ కోసం...
నీకు వద్దు అనుకుంటే చదువు కో వెళ్లి
ఇది Request గా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం..
అంతే
మాకు అడిషనల్ గా 25 రోజులు ఇస్తే
నీకు job రాదు...అని నీకు భయం ఉందా...
ఉంటే
అడగడంలో తప్పు లేదు
Feb లో పెట్టండి సర్,pls
Time saripovadam ledu prepare avvadaniki ane vallaku, kudirithe next elections(2029) taruvata conduct cheyyandi , next CM , next appsc chairman vachaka . Vallaku miru iche dates set kaavu , vaalle oka date istham miru question paper aspirants intiki pampinchandi exam raasi miku pampistam . lekapothe prepare avvadaniki time elago vallaku saripodu kabbatti direct ga jobs icheyyandi . Aa job kuda vallaku time kudirinappudu join avutharu . Postpone or reschedule cheyyamani adige vallaku next generation lo exam pettina time saripodu .
గ్రూప్ 2 mains ఫిబ్రవరి 25 న నిర్వహిస్తే అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుంది సార్
Feb lo exam pettandi
Post pone cheyamu kudaradu ani indirect ga chepparu
Sir ఫిబ్రవరి లో exam పెట్టండి
Feb ending is better option sir
Group 2 computer exam cancel chestaam annaru gaa sir lokesh gaaru...daani sangati chudandi sir.... mains score ni batti post ichi..in service lo computer pettukovali sir...
Online lo exam పెట్టాలి
Sir Namaste sir.Sir Request please help to Group2 Mains in February 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
He is good political leader super sir... students meru chaduvukondi memu politicians ma pratnam memu chestam super sir...
1. Transparency
2. తప్పులు లేకుండా
3. కోర్ట్ కేసెస్ లేకుండా
4. కాలయాపన లేకుండా షెడ్యూల్ ప్రకారం exam - అప్పోయింట్మెంట్
5. సరియినా బుక్స్ అకాడమీ తరపున
Paper standard ok sir but we are asking extension of one month sir
Chiramjeevi sir meru unte students ki nyayam jarugutundi sir
Thank you Sir....
Sir Namaste sir.Sir Request please Help to Group 2 mains in February 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
June nuchi emi pikuthunnav
We want to postpone Sir
Keep exam gr2 mains on feb month.. Kindly requesting sirrr...
ఎందుకు అన్నా.....ఎన్నో రోజులు నుండి కష్టపడి చదువుతూ వున్నారు...ఇన్ని రోజులు ఏం చేశారు...ఇప్పటికే చాలా ఆలస్యం అయింది...మళ్ళీ postpone చెయ్యమనడం ఎంత వరకు బావ్యం
You are the only person commented negatively.
Anna so epudu nee name aa rank lo untado chepu bro okasari....bayapadaku vallatho patu nuvvu chadhu epativaraku chadhivav gaa nee matalu batti chala confident ga unnav alage enka koncham kastam padu bro....poadhi emi undadhugaa
ఫిబ్రవరి లో పెట్టండి siR
Exam eppy pettina exam hall lo clocks pettandi
Exam స్వేచ్చగా రాయాలంటే 1/3 నెగటివ్ మార్కులు తిసి వేయాలి సార్ నెగటివ్ మార్కులు వలన భయం వత్తిడి ఎక్కువగా ఉంటుంది 🙏
😂😂😂
ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టండి సార్ plz
Dsc tharuvatha group 2 pettandi
ఫిబ్రవరి లో పెట్టేలే చుడండి sir
Please sir 1 month extend kalvali
😂😂😂😂😂 మీ మీద మాకు నమ్మకం లేదు దొర.....మమ్మల్ని అడగకుండా కనీసం మా మాట లెక్క చేయకుండా మి స్వార్థం (డీఎస్సీ) కోసం ఎగ్జామ్ డేట్స్ లు ప్రకటించారు😂😂😂😂😂మీరు గొప్ప నాయకుడు sir....... మా నమ్మకం ఇక లోకేష్ గారు ఆయన వచ్చాక ఆయనతోనే మీరు ఏ విధముగా మోసం చేశారో చెప్తము
Super annna....itane main Karanam aaa date ivvadaniki...ayana matalu chusara anna ...kadupu nindina matalu....he is representing un employees ...karma ra Babu ....
Lokesh garu kacchithanga help chestaru
Thank you so much sir 🙏🙏🙏🙏 plz 1 month postpone
Please conduct February...
సార్ ప్లీజ్ sir feb లో ఎగ్జామ్ పెట్టండి sir...ప్లీజ్ sir...ప్లీజ్ సార్
February lo pedithey ..best Sir... Pls conduct in February...Sir
Sir pls request to postpone gr 2 mains to Feb or March ... Tq
1/3 Negative mark tesiveyali sir please
Please feb lo pettandi
మీరు ఎన్ని రోజు postpone చేసినా ఇంకా అడుగుతూనే ఉంటారు. అక్కడ ఉన్న వాళ్లలో ఒక్కడు కూడా గ్రూప్2 అభ్యర్ధి లేడు
Serious candidate evvadu adagadu ulfa batch ....thappa
Please sir 😢😢😢...
Government employees retirement age 58 taggienvhali.
Yes exam feb February lo pettalo
మనం అనుకున్నవిి జరగవు,మన అభిప్రాయాలు ,ఆశలు గతం లో వినేవారు కాదు,ఇప్పుడు వింటున్నారు అదే తేడా
Please provide one more month. 60 days are not sufficient for that syllabus.
Chadhuvu kuna person padhavi lo unte entho kontha use untadhi
Feb loooo pettandi sir please 😢
blue print.........................maintain cheyali
feb ending or March 1st week lo pettandi sir
Inni posts eppudu vastayoo telid kabatte inko 25 days adgutunnam ani ayana ki eppudu artam avtundhoo
Pls 90 days ivvandi sir
Yes sir.. Plz ఎక్స్టెండ్ atleast వన్ month 🙏🙏🌹
Group 2 , AP dsc totally different syllabus...last time thuglak rule maadiri kaakundaa....5 years gaa notification kosam chusaam......just one or 2 months extend cheste poyeedi Ami ledu...... don't play with un employees life....d.sc syllabus and group 2 syllabus major gaa maths and science back group students ki... different gaa vuntundi....nammakamtho government ni marcham try to understand
Dsc exam dates problem aitey, dsc tarvata group 2 pettalsindi..
Chala cool antunaru sir meku teliyada ap economy clarity ledu edi life
Plz February exam
Thankyou sir plz march lo pettandi sir
ఫిబ్రవరి 28 పెట్టాలి
Please group 2 exam feb lo pettandi sir
Please postpone 1 month sir
Please postpone 25 days sir please sir
అన్నా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 90-120 రోజులు సమయం వుండేలా ఇప్పించండి అన్నా.చాల సిలబస్ చదవాలి అన్నా 60 రోజుల్లో అంత సిలబస్ పూర్తి చేయటం చాల కష్టం అన్నా. 5 ఏళ్ల కష్టం అన్న మాది.బూడిదలో పోసిన పన్నీరు చేయకండి అన్న మా కష్టాన్ని.ఇప్పటికే ఉద్యోగం లేక చాలా అవమానాలు,, కష్టాలు చూస్తున్నాం అన్నా.వెబ్ నోట్ వచ్చినప్పటి నుండిచాలా ఆందోళనలో వున్నాం అన్నా.దయచేసి మాకు ఈ వొక్క సహాయం చెయ్యండి అన్నా ఇక మిమ్మల్నే నమ్ముకుని వున్నాం మేము.
Iyana valllane dates vachayi....kandupu nindina matalu la unnayi sir vi....adigede just one month sir ....adedo years annnattu....darunam sir idi....
Sir raka raka oka avakasam, koncham time evvandi sir, job calendar avi anni taruvata visayalu, meku anni telusu kabatti, meru ardam chesukoni oka chance evvandi, elagu prilims lo 1: 100 echaru, average students ki oka avakasam untundi kada, age aipona vallu kuda chala mandi unnaru, valla ki ede chivari avaksam, last 10 years lo enni sarlu meru notification echaru, goverment edaina sare, maku echina avaksam lu takkunva vatini kuda ela tension peditey ela sir
ఇప్పుడు గ్రూప్ 2 వాయిదా అడిగితే, మరలా ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఇస్తారో వారికే సరిగా గుర్తుండదు. DSC , DL, JL, Dy. E.O, Group1, police... ఇలా చాలా పరీక్షలు వాటిమధ్య సమయం కావాలని మన నిరుద్యోగులే రొడ్డెక్కుతారు. బాగా చదివిన వారు ముందు group 2 పరీక్ష రాయండి. సమయం అందరికీ ఒకటే. ఇప్పటికే చాలామంది వేరే పరీక్షల వైపు వెళ్లిపోయారు. మిగిలిన మీరు చక్కగా పరీక్ష రాస్తారో....! వాయిదా అడిగి వారందరినీ ఆహ్వానిస్తారో....! మీ ఇష్టం. Group 2 కోసం నిజాయితీగా కష్టపడే వారందరికీ మంచి జరగాలి అని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు.
Group 2 1 day exam
February lo exam pedithe better haa date kuda oneweek lo announce chesthe better...
Sir pls extend cheyandi
Postpone please
group1..............1:100
February paytandi sir exam or March
Corporate samsthaluki meru 15 days back na edae date jan5 th relase chasi epudu burada kaburlu nagnachi kaburlu adutunnaru sir meru
Appsc darunam ga mosam chesindhi.
Sir 30 days extant cheyyandi sir
Yes sir...mooma jargina prelims kuda all exms mosam chesar sir..im big loss .
Pease sir..Feblo pettandi please please....
Ayana indirect avvvadamma ani chebutunnaru.. Jan 5 exam blind ga fix avvadam better..
Postpone వద్దు........
March month pettandi sir
ఇప్పుడు పోస్టుపోన్ చేస్తే మళ్ళీ అలాగే వెయిట్ చెయ్యాల్సి vastundi
Job calander prakaram dates occasari finalize chestey eadhi emaina pakkaga jaragali,. Once dates fix exam is fix annattuga.vundali
ఫిబ్రవరి month lo pettandi sir ప్లీజ్
Sir, nijamaina rajikiya nayakudu laga thayaru ayyaru.
Thankyou for everything one small Request How All Recruitments Have Gone Through From 2019-2024 enquiry
Job chesthu prepare avuthunam exam yepudu anedi thelikunda leave pettalaa aa voddu aaa ani confusion pettesaru epudu sudden ga 60 days echaru. Epudu emo eyana yedo chepthunaru. Ma votes kavali memu books kontam classes kontam motham ma mida depend ayaru. Cal chesthe mathamr yedo okati cheppesthunaru.
Gr2 exam 25 days extended cheyandi sir
Plz reschedule group 2 mains
అభ్యర్థులు గత ఆరేళ్లుగా గ్రూప్ కి పరీక్షకి సన్నద్ధమవుతున్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం గ్రూప్ టు ప్రధాన పరీక్షల తేదీలు ప్రకటించింది .ఈ సందర్భంలో వాయిదా అడగడం మంచిది కాదు.
నిజాయితీగా పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారు ఎవరు పరీక్షల వాయిదాలు కోరుకోరు
Dsc aepoyaka pettandi ra ayya
Yes.... Postpone avvali
exam lo oka question lo 4 question isthunnaru,,,,avi kuda confuse cheseyatte istharu,,,prelims la matram ivvakandi sir....
Sir January lo anukuni chadivite time lekar tension untadi sir
Plz sir 90 evandi plz
Hi sir how r u...sir chala problems tho life run chesthunnam...February ending lo exam vundela chudandi sir...please sir
Sir mee matalu galilo dipam laga vunnai ,appsc chairman kosam adigi maku ebbandulu pettinattlu vundi meeru adagadam... chairman ravadam...dates ravadam...manchide kani time kuda kavali please gattiga prayathninchandi...
Feb lo pettali sir
Sir meeru kuda economy faculty a kadae e 60 days lo kaneesam me subject ni revise cheyagalara okka sari atma vimarsa chesukondi
Inkanu Ap economy gurinchi emi teledu ma lanti grameena students elaa samakurchukogalam material?