శూన్యంలో దేవుడు ఉన్నాడు పాప పురుషుడు కూడా ఉన్నాడు దేవుడి దగ్గర పాపం లేనప్పుడు పాపం ఎలాగ వచ్చింది అయితే ఆ దేవదూతలు పాపం రావడానికి కారణం ఏదో శక్తి ఉంది ఆశక్తి చీకటి అది పాప పురుషుడు దేవుడి తో పాటు పాప పురుషుడు కూడా ఉన్నారు సృష్టిలో వెలుగు చీకటి ఈ రెండు ఉన్నాయి శూన్యంలో 💯💯👍👍👍📖✅ brother Good message brother🤝 📖✅🤝🛐 God bless you brother ✝️🕎🛐
God is Holy, that He created us Sinless but we disobeyed His word and had relationship with Sin Man ( Satan), But by FAITH HIS GRACE IN HIM, JESUS CHRIST, WE CAN BE UNITED WITH OUR FATHER GOD FOREVER Dear Brother Ch Samuel Manohar, i praise God that through U, we are blessed, MAY GOD USE U ABOUNTANTLY. AMEN 🙏 PRAISE THE LORD GOD
👉ప్రశ్న:-పాప పురుషుడు స్వయంభువుడా ? అది సంభూతుడా ? శూన్యంలో ఎలా ఉనికి గలిగి ఉన్నాడు ? పాపమే లేని శూన్యంలో పాప పురుషుడు ఎందుకుటాడు ? దేవుడొక్కడే కదా ఉన్నవాడును అనువాడును. చర్చి⛪పాస్టర్లూ జాగ్రత్తా. మీజవాబు కచ్చితంగా Logical గాను మరియు Scientifical గాను మీ Answer ఉండాలి అని ప్రభువు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను.ఆమేన్.👈 {Bro:Bolisetty Satya Dhanam}
పాప పురుషుడు స్వయంభువుడా ? అది సంభూతుడా ? శూన్యంలో ఎలా ఉనికి గలిగి ఉన్నాడు ? పాపమే లేని శూన్యంలో పాప పురుషుడు ఎందుకుటాడు ? దేవుడొక్కడే కదా ఉన్నవాడును అనువాడును. అయ్యగారూ జరా వివరించి చెప్పండి. Logical గా Scientifical గా మీ Answer ఉండాలి. ధన్యవాదాలు 🙏 🙏 🙏
చాలా గొప్ప సంగతులను దేవుడు మీ ద్వారా తెలియజేశాడు.సార్...
అనేక విషయాలునాకుఇప్పటికి తెలిశాయి
. {దేవునికిస్తోత్రములు కలుగునుగాక.}
మీకు వందనాలు
Praise the lord paster garu meeru cheppina sandesham vakyamulu chala clear gaa cheppinaaru meeku selute sir
శూన్యంలో దేవుడు ఉన్నాడు పాప పురుషుడు కూడా ఉన్నాడు దేవుడి దగ్గర పాపం లేనప్పుడు పాపం ఎలాగ వచ్చింది అయితే ఆ దేవదూతలు పాపం రావడానికి కారణం ఏదో శక్తి ఉంది ఆశక్తి చీకటి అది పాప పురుషుడు దేవుడి తో పాటు పాప పురుషుడు కూడా ఉన్నారు సృష్టిలో వెలుగు చీకటి ఈ రెండు ఉన్నాయి శూన్యంలో 💯💯👍👍👍📖✅ brother
Good message brother🤝 📖✅🤝🛐
God bless you brother ✝️🕎🛐
Good massage sir 💐
God is Holy, that He created us Sinless but we disobeyed His word and had relationship with Sin Man ( Satan), But by FAITH HIS GRACE IN HIM, JESUS CHRIST, WE CAN BE UNITED WITH OUR FATHER GOD FOREVER
Dear Brother Ch Samuel Manohar, i praise God that through U, we are blessed, MAY GOD USE U ABOUNTANTLY. AMEN 🙏
PRAISE THE LORD GOD
Jesus ❤
Praise the God ayyagaru
Praise the lord anna
Praise the Lord Brother
👉ప్రశ్న:-పాప పురుషుడు స్వయంభువుడా ? అది సంభూతుడా ? శూన్యంలో ఎలా ఉనికి గలిగి ఉన్నాడు ? పాపమే లేని శూన్యంలో పాప పురుషుడు ఎందుకుటాడు ? దేవుడొక్కడే కదా ఉన్నవాడును అనువాడును. చర్చి⛪పాస్టర్లూ జాగ్రత్తా. మీజవాబు కచ్చితంగా Logical గాను మరియు Scientifical గాను మీ Answer ఉండాలి అని ప్రభువు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను.ఆమేన్.👈
{Bro:Bolisetty Satya Dhanam}
Resound వస్తుంది
Isaiah 54:16
Thanks 🫡
Praise the lord Paster,
Explain Job 1: 6, how satan goes to heaven after felt from heaven.
పాప పురుషుడు తనంతట తాను ఉన్నాడా లేక స్రృష్టింపబడ్డాడా?
kinda koorchunna vallu manda mathula ,vintunnaru ,prasna adigithe javabu adigithe ,chepparu prasangam vine vallaku gantalu gantalu samayam vyardham , avuthundi, manasu petti vinandi
Sri midaggara fan sound ekkuvagaunnadi .
33333333 GODS bible lo reference petandi
Pastorgaru, do you mean to say that " Paapapurushudu" is Lucifer ?
Papa purushudu modataga ledu chikati jalamula mida devuni athma alladu chudenu
33,33,33,333 reference?
angles ela padi poinavii
పాప పురుషుడు స్వయంభువుడా ? అది సంభూతుడా ? శూన్యంలో ఎలా ఉనికి గలిగి ఉన్నాడు ? పాపమే లేని శూన్యంలో పాప పురుషుడు ఎందుకుటాడు ? దేవుడొక్కడే కదా ఉన్నవాడును అనువాడును. అయ్యగారూ జరా వివరించి చెప్పండి. Logical గా Scientifical గా మీ Answer ఉండాలి. ధన్యవాదాలు 🙏 🙏 🙏
స్వయంభవుఁడు కాదు, ఆది సంభూతుడును కాదు, త్రోసి వేయబడిన వాడు, అంత్యకాలము వరకు జీవించువాడు, బందించబడు రోజు సమీపించి యున్నది. పాడుచేయుట వాను పని
స్వయంబవులు ముగ్గురు 1తండ్రి 2కుమారుడు 3పరిశుద్దాత్ముడు మిగిలిన వారు సృష్టింపబడినవారు 🙏🙏🙏
ఐతే సృష్టింపబడినవారిలో, పరిశుద్దులు దూతలంలోనూ, మనుషులలోనూ వుందురు వీరు తండ్రీతోను, కుమారునితోను యుగయుగములు వుందురు 🙏🙏🙏
దేవుడు ఆదియందు ఎక్కడ వున్నాడు (పిచ్చిప్రశ్న )ఇప్పుడు ఎలావున్నాడో ఆదియందు అలాగే ఉనికి కలిగి వున్నాడు 🙏👌❤️👍🌹🙏
దేవుడు-పాపపురుషుడు ఇద్దరూ
పుట్టుక లేని వారు అనేది మీ ఉద్దేశమా?
దేవుడు-పాపపురుషుడు ఇద్దరూ
పుట్టుక లేని వారు అనేది మీ ఉద్దేశమా?
Adi రహస్యం