ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Kakinada kumbabishekam fish market కాకినాడలో కుంభాభిషేకం చేపలు మార్కెట్ రోయ్యలు పీతలు నెమలి కోన చేపల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 มี.ค. 2024
  • Kakinada kumbabishekam fish market కాకినాడలో కుంభాభిషేకం చేపలు మార్కెట్ రోయ్యలు పీతలు నెమలి కోన చేపలు #ramanavideos #fishmarket #santha #fish #chiken #mutton #dryfishmarket ‪@RamanaVideos‬#travelvlog
    • Kakinada fishing harbo...

ความคิดเห็น • 41

  • @navyasri9715
    @navyasri9715 5 หลายเดือนก่อน +2

    its great that they are answering you in busy business time even though you are not buying. please please dont bother them asking same questions multiple times.n remember/pay attention on what they say

    • @RamanaVideos
      @RamanaVideos  5 หลายเดือนก่อน +3

      హాయ్ సంత ల్లో అయితే అసలు సమాధానం చెప్పరు కొనుక్కోడానికి అయితే చెప్తారు కానీ వీడియో తీసుకుంటాను అంటే మాత్రం చెప్పరు ఆ ఇందులో డైరెక్ట్ గా ఉంచాను కాబట్టి మీకు తెలిసింది కానీ నేను వాళ్ళని చాలా బతిమాలుతాను అవన్నీ మీకు చూపించను చెప్పిందే రెండుసార్లు ఎందుకు చెప్తానంటే వాళ్ళు చెప్పింది మీకు వినపడుతుందో లేదో అని నేను కూడా చెప్తాను సంతలంటే చాలా గోల గోల గా ఉంటుంది కదా థాంక్యూ అండి

    • @navyasri9715
      @navyasri9715 5 หลายเดือนก่อน

      @@RamanaVideosayyo mee kastam telustondandi. Just idem chepa? yentannaru? ani malli malli 2 times adugutunnaru ani ala cheppanandi. Seriously its really such a hard work you are doing and the dedication is so impressive

  • @user-sr3sv6wz4z
    @user-sr3sv6wz4z 5 วันที่ผ่านมา +1

    రమణ కాకి నాడలో కొత్తపేట పీస్ మార్కెట్ చాలా బావుంటుంది అదికూడా పట్టండి.

    • @RamanaVideos
      @RamanaVideos  5 วันที่ผ่านมา

      ఓకే నండి అది ఏ రోజు జరుగుతుందో కొంచెం చెప్పండి ఉదయం సాయంత్రం ఏ వారం తెలిస్తే చెప్పండి thank you so much 👍🙏

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 3 หลายเดือนก่อน +2

    Super

    • @RamanaVideos
      @RamanaVideos  3 หลายเดือนก่อน

      Thank you 👍

  • @tamarapallikrishna7728
    @tamarapallikrishna7728 หลายเดือนก่อน +1

    Good anna

    • @RamanaVideos
      @RamanaVideos  หลายเดือนก่อน

      Thank you thammudu

  • @sevanarayanamurthy2300
    @sevanarayanamurthy2300 5 หลายเดือนก่อน +1

    Good gab

  • @muralikumar5594
    @muralikumar5594 2 หลายเดือนก่อน +1

    • @RamanaVideos
      @RamanaVideos  2 หลายเดือนก่อน

      Thank you so much 👍

  • @kumariguttula7112
    @kumariguttula7112 หลายเดือนก่อน +1

    😊😊😊

    • @RamanaVideos
      @RamanaVideos  หลายเดือนก่อน

      Thank you very much 👍

  • @sevanarayanamurthy2300
    @sevanarayanamurthy2300 5 หลายเดือนก่อน +1

    Good gabab

  • @nadavapallivenkataramana66
    @nadavapallivenkataramana66 5 หลายเดือนก่อน +1

    Razole fish market chei ramana

    • @RamanaVideos
      @RamanaVideos  5 หลายเดือนก่อน

      హాయ్ సార్ రాజోలు సంత ఖచ్చితంగా తీస్తాను సార్ థాంక్యూ వెరీ మచ్

  • @krishnakapu786
    @krishnakapu786 10 วันที่ผ่านมา +1

    Subscribe bro 👌

    • @RamanaVideos
      @RamanaVideos  10 วันที่ผ่านมา

      Thank you bro 🙏

  • @opaleshwarcherupalli6284
    @opaleshwarcherupalli6284 5 หลายเดือนก่อน +4

    రమణగారు మాకు హైదరాబాదుకు పండుగప్ప లు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారా ఇంకా సముద్రపు చాపలు పంపియ గలుగుతారా.

    • @RamanaVideos
      @RamanaVideos  5 หลายเดือนก่อน

      హాయ్ అండి ట్రాన్స్పోర్ట్ చేస్తాను గాని ఇప్పుడు కాదు ఇంకా టైం పడుతుంది ఓకే థాంక్యూ

    • @krripandu1909
      @krripandu1909 5 หลายเดือนก่อน +2

      Aa red coller tai shet vesukuna abbayi neene meku eni pandu chepalu kavalli

    • @ShreyasLuck
      @ShreyasLuck 3 หลายเดือนก่อน

      Snd your numb ​@@krripandu1909

    • @bhagyasri5402
      @bhagyasri5402 2 หลายเดือนก่อน +2

      Anna memu transport chestam Hyd ki nenu daliy chestam

    • @ayaanbujji4266
      @ayaanbujji4266 2 หลายเดือนก่อน

      Rajahmundry jampeta Fish market ki miru saruku pamputhara .... wholesale lo

  • @Santhosh-ee3gz
    @Santhosh-ee3gz 26 วันที่ผ่านมา +2

    Guys rate vallu alane cheptharu vallu vellalo chepthe manam vandallo adagali... Vellalo vallu rate cheppinapudu mokam mida usi nattu matldadali amme vallaki siggu vastadi.... Adhi emina pulasa chepaaaa. or bangarama antha rates cheppadaniki .. antha rates lev guys

    • @RamanaVideos
      @RamanaVideos  20 วันที่ผ่านมา

      Okay thank you 🙏

  • @Joseph-u3r
    @Joseph-u3r 5 หลายเดือนก่อน +1

    Hai anna
    గిరిజనుల సంతలు చూపించు అన్నా
    చాలా బాగుంటుంది...

    • @RamanaVideos
      @RamanaVideos  5 หลายเดือนก่อน

      హాయ్ బ్రదర్ నేను ఎక్కువ తిరిగేది గిరిజన సంత లే ఇదివరకు వారానికి ఒక సారి వెళ్లి తిరిగి వచ్చేవాడిని కానీ ఇప్పుడు అక్కడ సంతలన్నీ చూపించాలంటే ఖర్చుతో కూడిన పని అందుకని కొంచెం ఖర్చు తక్కువ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాను ప్రతి ట్రైబల్ సంతాం మన ఛానల్లో వస్తుంటాయి అతి త్వరలో 25 సంవత్సరాల నుంచి వారానికి ఒకసారి లేదా 15 రోజులకి లేకపోతే నెలకి కచ్చితంగా ఏజెన్సీ వెళ్ళవలసిందే అడవి చూడకపోతే నాకు ప్రశాంతత ఉండదు ఆనందం వచ్చిన బాధ వచ్చిన తిరిగేది రంపచోడవరం మారేడుమిల్లి భద్రాచలం కొత్తగూడెం మణుగూరు ఇవన్నీ ఎక్కువ తిరుగుతాను కచ్చితంగా ఏజెన్సీ సంతలన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి ఏరియా లొకేషన్స్ అన్ని మన చానల్లో భద్రాచలం వీడియో ఉంటుంది రంపచోడవరం సంత కూడా ఉంటుంది లింక్ అయితే ఇస్తాను చూడండి ఇది రంపచోడవరం సంత
      th-cam.com/video/pbNTDSNgCmI/w-d-xo.htmlsi=-g3o5oE6xLCEMt1A ఇది రావులపాలెం టు భద్రాచలం వరకు జర్నీ th-cam.com/video/703aHb52_5E/w-d-xo.htmlsi=Qt47uTTKPb3QRxza రంపచోడవరం లొ రంప లోని చోళ రాజులచే నిర్మించబడిన పురాతన శివాలయం th-cam.com/video/WRFj4FDo-2g/w-d-xo.htmlsi=klSwO0PhqgfJbgPY ట్రైబల్ ఒక్క కోయి డాన్స్
      th-cam.com/video/HMEKzq_oQLc/w-d-xo.htmlsi=5x-KQ9aG6cTW_HuJ ఇంకా మన ఛానల్ లో చాలా ఉన్నాయి చూడండి థాంక్యూ వెరీ మచ్ బ్రదర్

    • @GangulaNaniofficial
      @GangulaNaniofficial 4 หลายเดือนก่อน

      మీ ఫోన్ నెంబర్ పెట్టండి బ్రో

  • @devadulasuresh4047
    @devadulasuresh4047 หลายเดือนก่อน

    ఒరేయ్ నువ్వు వీడియోలు చేయడం ఆపెయ్యారా వాళ్ళు చెప్పిన రేటు ఒకటైతే నువ్వొక రేటు చెప్తున్నావ్. ఇంత లాంగ్త్ వీడియోలు నీకు అవసమారా అడిగిన క్వశ్చన్ లే అడుగుతున్నావు. ముందు ప్రిపేర్ అయ్యి వెళ్ళు లేదంటే వీడియోలు ఏడిట్ చెయ్యి.

    • @RamanaVideos
      @RamanaVideos  หลายเดือนก่อน

      అన్నయ్య ముందు పూర్తిగా వీడియో చూడు అన్నయ్య వీడియో పూర్తిగా చూసి ఓపిక నీకు ఉండదు సగం చూసి మాట్లాడితే ఎలా తెలుస్తుంది అన్నయ్య వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను ముందు వీడియో పూర్తిగా చూడు అన్నయ్య థాంక్య thank you so much 🙏👍

    • @ramsita5922
      @ramsita5922 29 วันที่ผ่านมา

      Orey niku opika lekapothye gudda,noru musuko.ramanagaru clerity chuisthunnaru

    • @ramsita5922
      @ramsita5922 29 วันที่ผ่านมา

      ​@@RamanaVideosmi videos super...matlapalem market cheap pricelo untayi

    • @RamanaVideos
      @RamanaVideos  29 วันที่ผ่านมา

      Thank you very much 👍🙏❤️

    • @RamanaVideos
      @RamanaVideos  29 วันที่ผ่านมา

      Thank you so much 🙏