సర్ మీరు హమీద్ ఖాన్ సీఐ తో ఇంటర్వ్యూ చేయండి. నేను జర్నలిస్టు అయి 20 సంవత్సరాలు అయింది. అలాంటి నీతి, నిజాయితీ కలిగిన అధికారిని నేను ఎప్పుడు చూడలేదు. ఒక్క రూపాయి కూడా లంచం అనేది ఆయన హిస్టరీ లో లేదు. తాడిపత్రిలో అయన మట్కా డాన్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చి దాడికి గురి అయ్యారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. వైఎస్సార్ కడప జిల్లా లేదా నంద్యాల, తిరుపతి జిల్లా లో ఉంటారు అనుకుంటా హమీద్ సర్.
Interview start at 3:28

Yes we want interview with sir