Narrative-Building Continues Against Modi 3.0 | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

ความคิดเห็น • 174

  • @madhavpatro1673
    @madhavpatro1673 3 หลายเดือนก่อน +68

    బీజేపీ... పవర్ గేమ్ ఆడాలి.... ఇంకా సద్గుణ వికృతి...... వదిలి బయటకు వస్తె మంచిది..

  • @Jaihind_Jaibarath.
    @Jaihind_Jaibarath. 3 หลายเดือนก่อน +43

    సంకీర్ణం తో వచ్చిన ఇబ్బంది ఏమీలేదు 2029 ఎలక్షన్స్ లో ఎలా గెలవాలో అలోచించండి. ఈ లోపు సోరోస్ గాడు చస్తే ఈ కుక్కలకి కుక్క బిస్కెట్లు వేసేవాళ్ళు దాదాపు తక్కువగా వుంటారు, చైనా నుండి కుక్క బిస్కెట్లు అందకుండా చెయ్యాలి, నా వరకు నేను సోరోస్ గాడు జిన్పింగ్ గాడు చనిపోవాలని కోరుకుంటున్నాను.
    మోడీగారు గాంధీగిరి మానుకొని సుభాష్చంద్రబోస్ గారిని అనుసరించి దేశద్రోహుల భరతం పట్టాలి, ఇంకా శాంతి సహనం అంటే అవ్వదు, బీజేపీ ని అనుసరించే వాళ్ళు అందరూ ఎందుకు మోడీ గారు ఇలా వుంటున్నారు అని అనుకుంటున్నారు.

    • @vasu3672
      @vasu3672 3 หลายเดือนก่อน +3

      మోడీ గారికి వయస్సురీత్యా వచ్చిన సాత్విక గుణం వదులుకోలేకపోతే కష్టం

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 3 หลายเดือนก่อน

      2వ పేరా మాత్రం నాకు పిచ్చ పిచ్చ గా నచ్చేసింది 👌🙏

    • @rajasekharatuppada5292
      @rajasekharatuppada5292 3 หลายเดือนก่อน

      ❤100% correct ❤

  • @uraju-bharath
    @uraju-bharath 3 หลายเดือนก่อน +11

    సింహం ఒక్క అడుగు వెనక్కి వేసి, మరింత బలంగా వే టాడుతుంది.
    బీజేపీ కూడా అంతే.... చూస్తారుగా!!!!!!!

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 หลายเดือนก่อน +109

    2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ మరియు INDI కూటమీ నాయకులు, భారతీయ జనత పార్టీ కనుక 400 సీట్లు గెలిసై రిజర్వేషన్ల తీసివేస్తారని తప్పుడు ప్రచారం చేయడం వలన భాజపా కు సీట్ల సంఖ్య తగ్గడం వలన, కాంగ్రేస్ కు కొన్ని సీట్లు సంఖ్య పెరిగినాయి కాని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ నిజంగా గెలువలేదు.

    • @Nivas2022
      @Nivas2022 3 หลายเดือนก่อน +9

      Congress 99 seats only,

    • @User__9963sr
      @User__9963sr 3 หลายเดือนก่อน +1

      Mari AP lo

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty 3 หลายเดือนก่อน +3

      🕉️
      జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ ఇండియన్🔯
      because of anti hinduisam 🎉
      kalki is coming soon 2044- 45

    • @3me1go2che
      @3me1go2che 3 หลายเดือนก่อน +2

      పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
      బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో 370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో
      మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో
      వక్ఫ్ బోర్డు ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
      మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో...
      కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ....
      ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు...
      "గజ్వా - ఏ- హింద్" కొరకు మాత్రమే...
      "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్...
      కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది...
      అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
      మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:
      "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో
      ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి tt You "photos కోడ్ dtober 19, 2022 వడానికి నెహ్రూ పెద్ద
      ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:
      "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!
      హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి
      ఎక్కుతారు.
      నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.
      70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !
      హిందువులకు అర్థం కాలేదు !
      దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి
      శబ్దం రాలేదు !
      సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు!
      టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !
      సింధు ఇవ్వబడింది!
      సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !
      ఎవరూ పట్టించుకోలేదు !తన దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ 6 photos October 19, 20225 !
      చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !
      మీడియా కిక్కురు మనలేదు!
      తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి
      ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు!
      సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !
      శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు..
      చంపబడ్డారు !
      ఎటువంటి తేడా లేదు.
      రిజర్వేషన్లు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి!
      2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్యండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు!
      కానీ......
      గొడ్డు మాంసం ఆగిన వెంటనే...
      విపత్తు సంభవించింది !
      జాతీయ గీతం తప్పనిసరి
      చేసిన వెంటనే.... అసంతృప్తి బయలుదేరింది.
      వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...
      వారి నాలుకలు కుట్టబడ్డాయి.డీమానిటైజేషన్, GST అమలు చేసినప్పుడు...
      కోపం వారితో నృత్యం చేయించింది.
      ఆధార్ను నిరాధార్గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !
      రోహింగ్యా ల వెలికితీత.... ముస్లింల సమూహలలో నొప్పిని కలిగిస్తోంది.ఆలోచించండి
      కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ??
      చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.
      ఇది ఎంత పెద్ద కుట్రే ఆలోచించండి ! ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్లో మొత్తం 50 వేలదేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా
      కూల్చివేయబడ్డాయి !
      ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!
      దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !
      మొదట హిందువులను లోయ నుండి బలవంతంగా తరిమేసి, తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి అని చెప్పబడింది !

    • @ramayyasunkara5239
      @ramayyasunkara5239 3 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +30

    వారికి వచ్చిన ఓట్లు, కాంగ్రెస్, వారు పుట్టించి, ప్రచారముచేసి, ఊదరగొట్టిన , అపోహలను నమ్మిన , ముస్లిములవే… కానీ ప్రతిసారీ మభ్యపరచలేరు…. నిజాలు, అభివృద్ధి పనులు, అనుభవములోకి రావటానికి కొంతఆలస్యమైనా… సర్వేజనా సుఖినోభవన్తు మాత్రమే భారత దేశ వాసులఆకాంక్ష…🤝👌

  • @RokkamKrishna
    @RokkamKrishna 3 หลายเดือนก่อน +51

    సంకీర్ణం సమస్యలు కానే కాదు సతమతమయ్యే విధంగా ఉన్నట్లయితే స్పీకర్ ఎన్నికకు కాంగ్రెస్ వాళ్లు వచ్చేవాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ల ఓట్లు ఎక్కడ బీజేపీ పడతాయి అని భయపడ్డారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సమస్య కానే కాదు జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ జై భారత్

  • @ThirumalPrasadPatil
    @ThirumalPrasadPatil 3 หลายเดือนก่อน +17

    బీజేపీ తన పిరికి మనస్తత్వాన్ని వదిలి అసలైన పవర్ చూపాలి.

  • @prasadv906
    @prasadv906 3 หลายเดือนก่อน +8

    డియర్ సర్ అండ్ ఫ్రెండ్స్ .మనమిత్రుడు క్రింద కామెంట్స్ పెట్టారు.bjp ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రాంతాల్లో కూడా కార్యకర్తలు సంస్ధల ఇబ్బందుల ను ఎదుర్కొంటున్నాయి అన్నారు.సపోర్టుర్స్ ను ఇబ్బంది
    పెడుతొంటే ప్రభుత్వం కాపాడాలికదా. అసంబద్ధ దేశీయ,విదేశీయ కథనాలను ఏదోర్కోవడానికి పటిష్టమైన వారిని ఏర్పాటు చేసుకోవాలి కదా.అధికారంలో ఉండీ ఆడుకోకపోతే ,అధికారం లేనప్పుడు ఉహింషలేము కదా.
    మోడీ ఆప్కీ బార్ చార్ సౌ బార్ అన్నట్టు, పటిష్టం గా ఉన్న ప్రభుత్వం ను పడి పోతాది పడి పోతాది అని వాళ్ళు గేమ్ ఆడుతున్న ట్లుంది. బీజేపీ సాధు స్వభావం అన్నివేళలల్లో. మంచిదికాదేమో.

  • @suryaganagayatri8201
    @suryaganagayatri8201 3 หลายเดือนก่อน +10

    మన దేశ ప్రభుత్వం పట్ల వివిధ ప్రభావశీల శక్తులు చేసే కుట్రలో భాగంగా ప్రచురిస్తూ ప్రచారం చేస్తున్న వివిధ విషయ విస్తరణ నిర్మాణాలను దేశ ప్రజానీకు చదవాలి, వినాలి కాని అర్ధం చేసుకునేటప్పుడు వాళ్ళ మన ప్రభుత్వ వ్యతిరేక కధనాల ప్రచార విషయాలను అనుకూలంగానే పరిగణించాలి

  • @srinivasrao2422
    @srinivasrao2422 3 หลายเดือนก่อน +23

    టిడిపి & నితీష్ మద్దతు ఉపంహరించుకున్నాబీజేపీ Govt కి మోదీ కి వచ్చే నష్టం ఏమీలేదు 🚩

    • @User__9963sr
      @User__9963sr 3 หลายเดือนก่อน +1

      Modi ni aa maata cheppamanu.

    • @vasu3672
      @vasu3672 3 หลายเดือนก่อน

      @@User__9963srతప్పకుండా చెబుతారు
      అదే సందర్భం వస్తే కాంగ్రెస్ విడిపోయి మద్దతు ఇస్తారు

    • @9248526477
      @9248526477 3 หลายเดือนก่อน

      బీహార్ లో ఎవరి మధ్ధతు తో నితీస్ కుమార్ అధికారం లో కాస్త చూసి కామెంట్ పెట్టు బ్రదర్, ఆ మాట మోఢి అనడానికి ఏమాత్రం సంశయించడు ​@@User__9963sr

    • @PavanKumar-vs8sd
      @PavanKumar-vs8sd 3 หลายเดือนก่อน

      ​@@User__9963srnuvvu phone chesi cheppu.

    • @btulasi7596
      @btulasi7596 3 หลายเดือนก่อน

      ​@@User__9963sr neelanti baccha gaadiki kuda Modi samaadhaanam cheppa Alaa?! 😂😂😂

  • @sumankpm
    @sumankpm 3 หลายเดือนก่อน +1

    Mari BJP aemi chaesthundhi sir???? Even after 10 years they have not build an ecosystem… just whining

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 3 หลายเดือนก่อน +7

    చరిత్ర సంస్కృతి నాగరికత కలిగిన భారత్ ను కాంగ్రెస్ అబివృద్ధి చేయడంలో ఏమి లేదు....
    ఇంకా ఈ దేశం పతనం కాకూడదు అనే పాలన చేస్తున్నారు....
    ఓటు చైతన్యం.🚩🚩🚩

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 หลายเดือนก่อน +12

    After ten years of power with full majority BJP failed to build it's own ecosystem. In social media nationalists individually defending bjp without single rupee and face andhbhakt troll and congres leftist eco system defending their supporters and crushing nationalist with power but BJP not defending nationalist and even not give security to own party karyakartas like Bengal ... BJP must act hard otherwise all are ready to crushing by leftist..
    Jai shree krishna.....

  • @Mywishtimepass
    @Mywishtimepass 3 หลายเดือนก่อน +30

    West Bengal, Kerala, Thamilnadu, Punjab, northeast states లో ఇలా BJP అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా BJP కి vote వేసిన ఆడవారిని నగ్నంగా ఊరేగిస్తున్నారు, ఏందోరో కార్యకర్తల్ని అతిదారుణంగా చంపుతున్నారు, BJP కోసం స్వచ్ఛందంగా support చేసే RSS , విశ్వహిందూ పటిషత్, బజరంగ్ దళ్ , ఇంకా ఎందరో జాతీయవాద భావాలున్న youtubers, స్వచ్ఛందంగా support చేసే వక్తలు, employees ఇలాంటి ఎన్నో సంస్థలలో ఉన్న వ్యక్తులని target చేసి చంపుతున్నారు, అయినా కూడా 10years గా అధికారంలో ఉన్న BJP గాజులు తొడుక్కుని చెక్క బజన ఎందుకు చేస్తుంది, చావా సచ్చి ములకు కూర్చుని మౌనం ఎందుకు వహిస్తుంది, social meadia, print meadia లో వస్తున్న fake news , trollings ని అధికారంలో ఉండి కూడా కనీసం ఎదురు దాడి చెయ్యడం కాదు కద at least అబద్ధాని అబద్దం అని, వాళ్లు చేసిన real development చెప్పుకోలేని సచ్చు govt గా ఎందుకు గుడిసిపోతుంది, BJP party లో అన్ని పనులు మోడీగారు ఒక్కరే చెయ్యాలి, చివరికి విమర్శలని కూడా ఆయన ఒక్కరే కందించాలి, ఆయన పేరు చెప్పుకుని గెలుస్తున్న సచ్చు నాయకులు నోట్లో ఎవడిది పెట్టుకుంటున్నారు, బయటికి వచ్చి మీకోసం మీ party కోసం ప్రాణాలైన ఇచ్చే కార్యకర్తలని స్వచ్ఛంద సంస్థలని వక్తలని supporters నీ కాపాడుకోండి, లేదంటే power లో ఉండి కూడా అన్యాయం చేసేవాళ్లని ఏమీ పీకలేని మీ సచ్చు govt నీ , సచ్చు party నీ అందరు lit తీసుకునే రోజు దగ్గర్లోనే ఉంది

    • @Srisribaburao
      @Srisribaburao 3 หลายเดือนก่อน

      Hindu terrorism vardillali

    • @ams7654
      @ams7654 3 หลายเดือนก่อน +2

      I agree 10000%

    • @giridharjeripotula5823
      @giridharjeripotula5823 3 หลายเดือนก่อน

      If you are question likes this you will be treated as ANTI NATIONALIST. Be careful brother

    • @kummarikuntaharinathpatel8002
      @kummarikuntaharinathpatel8002 3 หลายเดือนก่อน

      100% I agree

  • @ysucharitha8524
    @ysucharitha8524 3 หลายเดือนก่อน +4

    234 బదులు 2034 అన్నారు అలాగే 204 బదులు 2004 అన్నారు

  • @PrabhakaraRaoPV
    @PrabhakaraRaoPV 3 หลายเดือนก่อน +8

    2029 lo will be very good result for NDA🎉 we hope

  • @prasadavv1469
    @prasadavv1469 3 หลายเดือนก่อน +3

    మీరు బాగా ఎనలైజ్ చేశారు. మోడీ నిజంగా చాలా గొప్ప మేనేజర్. రాహూల్ ఖాన్ ఇలాంటివన్నీ విదేశీయులతో కలసి ఆడుతున్న నాటకం.

  • @KoyetiPadma
    @KoyetiPadma 3 หลายเดือนก่อน

    సింహం.. ఒక్కో అడుగు వెనకకు. వేసిందంటే.. అంతే వేగంగా.. ముందుకు దూకడానికి.. జై జై బిజెపి.. జయహో జయహో నరేంద్ర మోడీ..

  • @bmuralik66
    @bmuralik66 3 หลายเดือนก่อน +9

    వందలను వేలు చేస్తున్నారు.

  • @sivap2102
    @sivap2102 3 หลายเดือนก่อน +1

    జై బీజేపీ జైజై బీజేపీ జై మోది షా జైజై మోది షా

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 3 หลายเดือนก่อน

    మీరు మన్మోహన్ హయాంలో రెండు వందల‌ ఆరు‌ కు బదులుగా రెండు వేల ఆరు అంటూ పదే పదే‌ పొరపాటు పలుకుతున్నారు....పొరపాటైతే సవరించుకోగలరు...

  • @kiranrangojoo7858
    @kiranrangojoo7858 3 หลายเดือนก่อน

    Ento meeru chppedi.... Bjp gilichinanduku sambara padalo 380 expect chesthe 240 vachinandhuko edavalo theliyatledu

  • @BhukyaSrinu885
    @BhukyaSrinu885 3 หลายเดือนก่อน

    Modi Garu ప్రైవేట్ కరణ చేయకుండా ఉంటే తెలుగు రాష్ట్రాలలో ఇంకా మంచి అభిప్రాయం ఉండేది bjp పార్టీ పరంగా అనేది నా అభిప్రాయం 🙏

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 หลายเดือนก่อน

    ఆ 99కూడా అబద్దపు ప్రచారంతో వచ్ఛినవే లేకుంటే బీజేపీ కి 400దాటేవీ అయినా పర్వాలేదు ఈసారి అలాగే వస్తాయ్. జయహో మోధీ జీ

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty 3 หลายเดือนก่อน

    🕉️
    జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ ఇండియన్🔯
    because of anti hinduisam 🎉
    kalki is coming soon 2045

  • @ramunaiduk657
    @ramunaiduk657 3 หลายเดือนก่อน

    One man show ఎప్పుడు పని చెయ్యదు. పార్టీ ద్వారా ఎక్కువ గా ప్రచారం చెయ్యాలి

  • @rajasekharatuppada5292
    @rajasekharatuppada5292 3 หลายเดือนก่อน

    During this 5 years period Modiji's political strategy will be very highly effective with thinking ❤❤❤❤❤

  • @anandpashikanti3421
    @anandpashikanti3421 3 หลายเดือนก่อน

    Vote vesinavadiki thelivi lekapothe yedhaina jarugochu chustu undadam thappa chesedhi yemiledhu annitiki AA eswarude unnadu 🚩🚩Jai Shree Ram🚩🚩🚩

  • @suryamsaripalle7053
    @suryamsaripalle7053 3 หลายเดือนก่อน

    అయ్యా తమ వంటి వారు కూడా జూన్ 4 తరువాయి వెంటనే చేసిన విశ్లేషణలలో
    మోడీ BJP లు బలహీనపడ్డాయి ప్రతి పక్షం నుంచి మిత్రపక్షాల నుంచి చాలా సవాళ్ళు ఎదుర్కోవాలి " ఎలాగట్టెక్కు తారో ఏమో " అని కొంచెం అవసరమైన దాని కన్నా హెచ్చుగానే ఆందోళన పడుతూ వీడియో లు చేసారు - కొంచెం నిలకడగా స్థిరం గా తాలిమి తో ఉండాలి మరి సమర్ధిస్తున్నామనుకుంటున్న "మన" అభిప్రాయాలు కూడా

  • @PrasadUSA
    @PrasadUSA 3 หลายเดือนก่อน

    రాహుల్ ఖాన్ గాంధీ కి ఎవరో సలహాలు ఇస్తున్నారు
    కావాలని రూలింగ్ పార్టీ ని ఒక పధకం ప్రకారం రెచ్చగొడుతున్నాడు.
    కావాలని హిందువులను ఒక పధకం ప్రకారం టార్గెట్ చేస్తున్నాడు.
    తద్వారా నేషనల్ , ఇంటర్నేషనల్ మీడియా attention ని తనమీద పడేటట్లు స్ట్రాంగ్ ప్రయత్నం చేస్తున్నాడు.
    దీని ద్వారా మోడీ అంటే పడని దేశాలు, మోడీ అంటే పడని వ్యక్తులు, మోడీ పడని సంస్థలు,హిందూ సంస్కృతికవాదం అంటే పడని సంస్థలు/వ్యక్తులు ద్వారా మూకుమ్మడిగా ఫండింగ్ పొందవచ్చు, ఆ డబ్బులను ఎలక్షన్ కోసం, ప్రచారం కోసం ఖర్చు చెయ్యవచ్చు.
    ఇప్పటిదాకా మోడీని ఎలా ఎదుర్కొనాలి అని చూస్తున్న కొన్ని తెలుగు , ఇంగ్లీష్, హిందీ మీడియా సంస్థలు ఒక్కసారిగా రాహుల్ ఖాన్ ని కవర్ చెయ్యడం మొదలు పెట్టి, మోడీ డిఫెన్సె లోకి వెళ్లినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నాయి. కొంతవరకు సఫలం కూడా అయినట్లు అనిపిస్తున్నాయి.
    దీని ద్వారా మోడీ and పార్టీ ఏదన్న టెంప్ట్ అయి, ఏదన్న రాంగ్ స్టెప్ వేస్తె ఈజీగా గవర్నమెంట్ పడగొట్టవచ్చు అని ప్లాన్ ఆయె ఉండవచ్చు.

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 3 หลายเดือนก่อน

    రాజ్యాంగం ప్రమాదం లో ఉంది అని కాంగ్రెస్ గొడవ చేస్తున్నప్పుడు , ఇవన్నీ పెద్దగా చెప్పండి సర్
    1. 60 సంవత్సరాల తరువాత TEE అమ్ముకునే వాడు PM అయ్యాడు
    2. ఒక రైతు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు
    3. అడవులలో నివసించే Tribal మహిళా ప్రెసిడెంట్ ఐనది
    4. గత 10Years నుంచి సమాజంలో ఉన్న ఆణిముత్యాలను వెతికి మరి పద్మశ్రీ నుంచి భారత్ రత్న దాకా పొందుతున్నారు
    5. ఎన్నో రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అణగారిన వర్గాల వాళ్ళను ముఖ్యమంత్రులు గా చేస్తున్నారు
    6. ఎన్నో రాష్ట్రాలలో అణగారినన వర్గాల యువకులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు
    ఇదే కదా అంబెడ్కర్ ఆశించిన అసలు సిసలు రాజ్యాంగ ఫలాలు
    ఇవన్నీ examples సహా ప్రతి రాష్ట్రం లో మంచి మంచి స్పోకెన్ పర్సన్స్ పెట్టి చెప్పండి సర్[అన్ని మీరే చెప్పాలంటే కుదరదు]. ఇన్ని చేస్తూ కూడా ఎందుకు డిఫెన్సె లోకి వెళ్తున్నారు. వాళ్ళు 60 ఇయర్స్ గా కొన్ని కుటుంబాలకే , కొన్ని వర్గాలకే అన్ని చేసుకున్న వాళ్లకు ఎందుకు మీరు ఛాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు చిన్న బుక్ దేశం మొత్తం తిరుగుతున్నప్పుడు , మీరు ఈ examples అన్ని చెప్పుకుంటూ , వాళ్ళు చేసిన దుర్మాగాలు ప్రచారం చేస్తూ పెద్ద బుక్ పట్టుకుని తిరగండి. అవునన్నా , కాదన్నా రిజర్వేషన్ పొందుతున్న వర్గాలే ఎక్కువగా ఉన్నారు , వారే వోటింగ్ లో పాలు పంచుకున్నారు.రిజర్వేషన్స్ లేని కొన్ని భూస్వామ్య వర్గాలు , రిజర్వేషన్ పొందేవారికి రక్షకులుగా వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం కల్పించుకుంటూ అధికారాన్ని అనుభవిస్తున్నారు. మీరు , మీ పార్టీ వాళ్ళు ఇలా డిఫెన్సె లోకి వెళ్లడాన్ని మిమ్మలను, మీ కార్యకమాలను సమర్ధించే కోట్లాది మంది ప్రజలు ఏమి చెయ్యాలో అర్ధం కాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇలానే కొంతకాలం కొనసాగితే మీ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉన్నవాళ్లు పక్కకు పోయే ప్రమాదం ఉంది. ఒక పార్టీ గా మీరు మేలుకొంటారని ఆశిస్తూ, ఒక సాధారణ భారతీయుడు.

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 3 หลายเดือนก่อน

    రాక గారు, మీరు చెపుతున్న narrations 2014 నుండి ప్రారంభమై 2024 నాటికి తారస్థాయికి చేరినాయి. విశాల దేశ ప్రజానీకానికి ఈ narrations కు సంబంధం లేదు. దీనిలో ప్రధాన పాత్ర దారులు సూత్రదారులు ఎవరో విమర్శకులకు తెలుసు. కాని వీరిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ పరంగా గాని, ప్రజల ద్వారా గాని అర్థవంతమైన చర్యలు ఇప్పటివరకు తీసుకోవడం జరుగలేదు. చర్యలు ప్రారంభించే ముందు ఇలాంటి వారికున్న బలాలను నిర్థిష్టంగా బేరీజు వెయ్యాలి. ఇలాంటి వారు ముఖ్యంగా తమప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. దేశ ప్రయోజనాలు, భవిష్యత్తు, అభివృద్ధి వారి దృష్టిలో ఉండదు.
    1.వామపక్ష భావజాలము --వామపక్ష భావజాలమున్న దేశాలు ఆ భావజాలానికి తిలోదకాలు ఇవ్వడమో లేక ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారడమో జరిగింది. కాని వీరి భావజాలము సైద్ధాంతికం నుండి వ్యక్తిగత దూషణ, ఓర్వలేని తనానికి దిగజారింది. వీరు అభివృద్ధి దిశగా మారె అవకాశామే లేదు
    2.మీడియాలో ఉన్న కొంతమంది వ్యక్తులు, సంస్థలు విదేశాలనుండి అప్పనంగా నిధులు
    పొందుతూ వారికి ఊడిగం చేస్తున్నారు. ఇలాంటి వారి సేవ వల్ల దేశం బలహీన పడుతుంది అన్న సోయి లేదు. వీరు తమ పంధాను మార్చుకోరు.
    3.కొంత మంది రిజర్వేషన్ ల ఫలాలు దశబ్దాలుగా అనుభవిస్తూ ఇంకా 90% మంది బలహీనవర్గాల ప్రజలకు ఆ ఫలితాలు అందక పొవడానికి అధిక కారణం
    తామే అని తెలిసి కూడా వారిని మభ్యపెడుతూ వాళ్లలో విష బీజాలు నాటుతున్నారు. వీరు ఎట్టి పరిస్థితిలోనూ మారరు.
    4.కొంతమంది కుహనా మేధావులు, కుహనా లౌకికవాదులు అసత్యాలు, అబద్దాలు చెప్పడమే వృత్తిగా పెట్టుకొని, ముసపోసినట్లు విషయం తో సంబంధం లేకుండా విషాన్ని చిమ్ముతుంటారు. వీరు మారరు.
    5.మైనారిటీ మతం -- కరుడుగట్టిన మత చాందసులు కొందరు పని గట్టుకొని సామాన్యులను భయబ్రాంతులకు గురిచేస్తూ మతమే ముఖ్యమని, బ్రతుకులు బాగుపడడం అవసరం లేదని వారి ఆలోచనలలో విషాన్ని నింపుతూ వాళ్ళ ప్రతినిధులుగా చెలామణి అవుతూ వారిని శాసిస్తున్నారు. ఇలాంటి వారు మారరు.
    6.మెజారిటీ మతం లో కొందరు అంటే ఉన్నత స్థానాలలో ఉన్నవారు కూడా చిన్న విషయానికి కూడా అతిగా స్పందిస్తూ పైన పేర్కొన్న వాళ్లకు అస్తత్రాలు ఇస్తున్నారు. అధికారం లో ఉన్నవాళ్లు ఇలాంటి వారిని కట్టడి చెయ్యొచ్చు.
    7.తర తరాలుగా బానిసత్వానికి అలవాటు పడి, వారసత్వ రాజకీయాల నుండి అధికారంలోనికి వచ్చిన వరివల్లనే తమ ప్రయోజనాలు ఉంటాయని నమ్మే వాళ్ళు కూడా గణనీయంగానే ఉన్నారు. వీరుకూడా ఎలాంటి పరిస్థితిలో మారరు.
    8.కొన్ని టీవీ చానెళ్ళు - ఏ మాత్రం జర్నలిస్టు విలువలు తెలియని, పట్టించుకోని వాళ్ళు వ్యాఖ్యతలుగా చెలామణి అవుతూ 24 గం లు చెత్త మాట్లాడుతూ చెత్తను ప్రసారం చేస్తున్నారు. మొదలు వీరి మీద దృష్టి సారించాలి.
    పైన పేర్కొన్న వర్గాల వారు నిజాలతో, సత్యాలతో సంబంధం లేకుండా ఒక విధమైన రాక్షస బుద్దితో అన్ని విలువలను మర్యాదలను గాలికొదిలి ఇష్టనుసారంగా వ్యాఖ్యనాలు చేస్తున్నారు.ని నియంత్రించడం అధికార వర్గానికి కత్తిమీద సాము లాంటిది. అయినా ప్రభుత్వం ప్రయత్నం చెయ్యాలి.
    సామాన్య ప్రజలు ముఖ్యంగా యువత ముందుకు వచ్చి వాళ్ళ కుయుక్తులను బట్టబయలు చేసినప్పుడే కొంతవరకైనా ప్రయోజనముంటుంది.

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 3 หลายเดือนก่อน

    నీను ఇప్పుడు ఉన్న బీజేపీ , కాంగ్రెస్, i n d i a కూటమి పరిస్థితి నీ ఒక జాతీయవాదీ తరపున లాగా నిను అర్థం చేసుకొని. నాకు కేంద్రం లో బీజేపీ లో కీలకమైన పదవిలో వుంటే..జాతి వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు,విదేశాల్లో వున్నా కూడా వీళ్ళు అందరిని ప్లేన్ ఎక్కించి సముద్రంలో పడవేస్తాను. దీన్ని వలన నాకు , బీజేపీ కి అపకీర్తి వచ్చిన పట్టించుకోను. అందరిని హలాల్ చేస్తాను...

  • @ramaraokv9203
    @ramaraokv9203 3 หลายเดือนก่อน

    కొన్ని రాష్ట్రాల్లో బిజెపి కార్యకర్తలను, ఓటువేసిన వారిని దారుణంగా హింసిస్తున్నా, ఇటు కేంద్రం కానీ, న్యాయస్థానాలు కాని పట్టించుకోవడం లేదు. రాష్ట్రాలపై కేంద్రానికి లా అండ్ ఆర్డర్ విషయంలో అధికారం లేదని చేతులు దులుపుకుని ఉంటే ఇక ఆ ప్రాంతాల్లో ఎవరూ కార్యకర్తలు, కానీ ఓటేసేవారు కానీ మిగలరు.
    హిందువులకన్నా స్లిం లకు అన్నీ సమకూర్చినా, ఒక్కడు కూడా ఓటేయలేదంటే, వారికి ఈ ఉచితాలు కానీ ఇతర ఏ పథకాలు అందివ్వకూడదు. హిందువులను ప్రోత్సాహిస్తారని మాత్రమే ఇంతవరకు బిజెపి కి ఓటేస్తూ వస్తున్నారు, ఏ పరిస్థితుల్లో వీరికి అండగా ఉండాల్సిందే.

  • @Vram2.0
    @Vram2.0 3 หลายเดือนก่อน

    అమ్మా ఎన్నికలు ఫలితాలు తర్వాత నుండి చూస్తున్న.. ఇప్పటికి మీరైన.. ఇలా కంగ్రస్ కి 1984 తర్వాత అస్సలు మెజారీటి రానేలేదు అనే విషయం చేప్పారు ఇంకా ఎవరు అస్సలు ఈ విషయం పై మాట్లడటం చూడలేదు.. ప్రభుత్వ ఎర్పటు విషయంలో బిజేపి ఎదో తప్పు చేసినట్టుగా విచిత్రమైన ప్రచరం జరుగుతనే వచ్చిన దానిపై పెద్దగా ఎవరు స్పందించింది చూడలేదు.. ఇంకా ఇందులో వింత ఎమిటి అంటే మెజారిటీ లేదు అని బిజేపి కూటమి ప్రభుత్వ ఎర్పటు తప్పు అనే వాదన తేచ్చే ప్రయత్నం చేసిన వారు అస్సలు సంగతి మరిచిపోయారు అది ఎమిటి అంటే 1984 తర్వాత నుండి 2014 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ఎవరికి మేజారిటి రాలేదు అనే సంగతి అలాగే అలాంటి వాదనలు వల్ల అప్పుడు ఎర్పడిన ప్రభుత్వలు వాటి నిర్ణయాలు అన్ని కూడా పనికిరాదా అనే ప్రశ్న ఎందుకు అలోచించడం లేదో ఇంకా వారికే తేలియాలి.. అలా చూస్తే కాంగ్రస్ చేసిన తప్పుడు చట్టాలు ఇంకా ఎందుకు అమల్లో ఉన్నాయి అనే ప్రశ్న ఎవరు వేయడం లేదు ఎందుకో??

  • @subhash7588
    @subhash7588 3 หลายเดือนก่อน

    నమస్తే రాకా గారు , బీజేపీ పార్టీ క్యాడర్ అలసత్వం పెరిగి ఆర్ఎస్ఎస్ సంస్థ సహాకారం తీసుకోలేదు కొంత అహం తో , ఇక్కడ ఒక్క మాట ఆర్ఎస్ఎస్ సంస్థ ఏ పార్టీ తరపు వహించదు దేశం కొరకు ధర్మం కోసం పాటు పడే సంస్థ . ఈనాటి యువత ముఖ్యం గా ఆలోచించాలి గ్రుడ్డి గా ఏది తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు , నిర్ణయానికి రావద్దు . ముఖ్యంగా ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ ని కమ్యూనిస్టు పార్టీ లను కొన్ని ప్రాంతీయ పార్టీలను నమ్మవద్దు అవి మన దేశ వ్యతిరేక పార్టీ లు . ముఖ్యంగా హిందువులు యూపీ లో బెంగాల్ లో రాజస్థాన్ లో మహారాష్ట్ర లో గొర్రెలు మేకలు గా మారి మన దేశానికి ద్రోహం చేశారు .
    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @suryasssurya1813
    @suryasssurya1813 3 หลายเดือนก่อน

    మీరు తప్పు తప్పుగా చెబుతున్నారు ఒకసారి కరెక్ట్ చేసుకోండి సార్

  • @mallikarjunaraopatiki1012
    @mallikarjunaraopatiki1012 3 หลายเดือนก่อน

    Left libarals, BBC, quest, print, quint, zobair, etc are influncing against Indian Interest

  • @rangamsetty6691
    @rangamsetty6691 3 หลายเดือนก่อน

    Thank you sir.good clarification.u have dispelled all wrong notions whatsoever regarding the Modi government. performance.

  • @Krishnadevaraya1
    @Krishnadevaraya1 3 หลายเดือนก่อน

    Telugu varu ayyindhi A P politics midha videos endhuku cheyyaru RAKA garu

  • @madhavthanneeru3936
    @madhavthanneeru3936 3 หลายเดือนก่อน

    BJP totally failed in curbing bad propaganda made by INDI Alliance. Where is the lapses. IT wing of BJP sleeping.

  • @k.asureshbabu6597
    @k.asureshbabu6597 3 หลายเดือนก่อน +2

    Very good arguments against narrative building. It's time to ponder over reality. Good sense should prevail on concious people. Unless someone prompts nobody opens ones mind. These are all hard realities in political lives of democratic countries.
    Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 หลายเดือนก่อน

    MODIJI is in power 2001 .
    Ayna 240 seats unna party kante 99 seats party elaa asha paduthundi

  • @Kumar-wh8tf
    @Kumar-wh8tf 3 หลายเดือนก่อน

    Miki hundred s ki thousand s ki difference theludhu anukunta bjp 2041 seats ala vachai ? Video chusa blind people's ga vundakandi

  • @raajasimha4477
    @raajasimha4477 3 หลายเดือนก่อน

    EVM lu vaadi 240 vaadakapoyunte ? Repu jaragaboye raashtra ennikallo EVM manipulation EC ni vaadakunda velthe graph poorthi ga padipoyi pradhani maarpu jarigina aascharyam ledhu?

  • @prdy6871
    @prdy6871 3 หลายเดือนก่อน +1

    Do modi bhajana

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 3 หลายเดือนก่อน +3

    Sir mee మీద pro. నాగేశ్వరరావు గారు yedo video చేశారు.. మీరు video చేయడానికి permission ichara, అన్ని abdhala koru వారు

    • @Nivas2022
      @Nivas2022 3 หลายเดือนก่อน +4

      Vadoo chainaa professor

  • @manofsheerwill
    @manofsheerwill 3 หลายเดือนก่อน

    What is this Mistreatment...
    Power Cost:
    For Common Citizen : Rs. 7.85 per unit
    For Hindu Temple : Rs. 7.85 per unit
    For Mosque : Rs. 1.85 per unit
    For Church : Rs. 1.85 per unit
    If Temple is are Govt controlled property then why Hindu Priest wont get salary?
    while Churches and Mosques are Private properties and Govt pays salaries to Pastors and Imams...
    This is our Secular Bharath...
    Wake UP Hindus When will we Rise questions demanding equal rights...
    Stop being freaking negligent, others question every single thing n we stay silent...
    Do Share this...

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 3 หลายเดือนก่อน

    మ్మరి నపుంసక చవట bjp ఏమి చేస్తున్నట్టు????

  • @chakradharrao32
    @chakradharrao32 3 หลายเดือนก่อน

    Narrative built ni bjp counter janalaloki telekapotondi raaka garu. Apattu epudite bjp padtundo raboye elections lo tirgundadu.bjp IT Cells ground level hardworking chaeyalsina avasram chala undi.mainga Congress ki counter ga narrative thone kottali deniki adey virugudu raaka garu

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 3 หลายเดือนก่อน

    Not only in those countries, if INDI alliance comes to power, in Bharath also 10 PMs will change in 5 years. Example present political situation in Karnataka. Telangana follows.

  • @radhamadhavikuppa
    @radhamadhavikuppa 3 หลายเดือนก่อน

    Namaste raka sudhakar garu. Excellently put forward sir. This fake narratives have to be busted and understood. Thank you for enlightening us to see the positivity in the BJP win in the general election 2024.

  • @kovurpavankumar214
    @kovurpavankumar214 3 หลายเดือนก่อน

    Only 30 seats needed to get simple majority. It can be achieved with some form of attempts. Nothing wrong in it to protect dharma. Atal Ji lost the government with one (1) vote. TDP & JD (U) will definitely blackmail.

  • @humungous09
    @humungous09 3 หลายเดือนก่อน

    BJP should build a counter-narrative and keep highlighting its achievements. Shying away from publicity doesn't help!

  • @trytounderstand1654
    @trytounderstand1654 3 หลายเดือนก่อน

    Koni sarlu niryanam teesukokapovadam kuda oka niryaname. Sir oka 30 days avvaledu mari ippude antha expect chesthe ela

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l 3 หลายเดือนก่อน

    తూకుడే గ్యాంగ్ నక్కలకు హిందువులు అంటే ఏడుపు అలుసు😮

  • @damodardasaaustralia3172
    @damodardasaaustralia3172 3 หลายเดือนก่อน

    Very very POSITIVE narrative. This is what’s required to boost the morale of Nationalists who obviously want Modiji to run India. Whatever subject it may be in reality what we need now is to see from the positive prospective.

  • @mahakaya
    @mahakaya 3 หลายเดือนก่อน

    Not only narrative building ...people(tax payers) are expecting some benefits..in challenging environment..the traditional way of ruling like collecting collecting the money and distributing to poor is not the way...they should use the think tanks in the society and come up with different way.small example.overnight note ban decision was taken .why not petrol, Gas Diesel not moved to GST? Why state decision is required? Little idiotic..😅😅

  • @srinivasasastry7020
    @srinivasasastry7020 3 หลายเดือนก่อน +1

    Law breakers are more clever than law makers అని ఒక సామెత! అలాగే false narrators became more popular than genuine intellectuals in India in particular!

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 3 หลายเดือนก่อน

    Mugguru Chanikyulalo , yevaru Mana Chanikyudo telaalsi undi .
    Mugguru kudaa tama tama Kutila Rajaneeti Burraku padunu pette kaaryakramamulo bijeega undi untaaru .

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 3 หลายเดือนก่อน

    BJP is trying to console minorities but originally not thinking about BJP cader and how to solve Hindu problems in Kerala TN West Bengal and in India Modi is cunning cruel and useless to AP

  • @prabhusrikanth7281
    @prabhusrikanth7281 3 หลายเดือนก่อน

    Karyakartalu andaru BJP it cell ga pani cheyali pratyrdulu vese adugulni pancherlu cheyali

  • @higjreddies2891
    @higjreddies2891 3 หลายเดือนก่อน

    Manam chesina pane swapaksham waru vari rastralu abhivrudhi KI chestunnaru

  • @vuppalaveena3354
    @vuppalaveena3354 3 หลายเดือนก่อน

    Income tax rates tagginchalee big burden for tax payers like us

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 3 หลายเดือนก่อน

    Nationlaists are nive. In every meeting CNG/ goes and says bjp is against certain groups.
    We nver hear BJP leaders in public meating saying CNG is against majrity Hns, so do not vote.
    IF BJP leaders says that, certainly that idea will be implanted alteast in certain %.
    Hns fail to ideate them selves, and lack of ground LEvel Hn owrk is
    main reason for thier numbers decrease, our own people brought /conditioned by adverseries erasing parent cutlure.
    Issue you mentioned is jusat a symptom. VOI Scholars liek Ram Swarup, Sita Ram Goel, dr. K .Elst have analyzed long back

  • @surya98679
    @surya98679 3 หลายเดือนก่อน

    Inti dongalu Plus Byti dongalu.°=
    Kutralu == desa nasanam

  • @giridharjeripotula5823
    @giridharjeripotula5823 3 หลายเดือนก่อน

    China lo Russia lo enni governments marai cheppandi

  • @prudhvirajupanuganti5592
    @prudhvirajupanuganti5592 3 หลายเดือนก่อน

    As a bjp supporter lose my patience
    In 10 years ruling even dont free the temples from Gov't, plz free the temples from govt and give that money as scholarships to the hindu students , loans to the ews people, what bjp govt do hindus

  • @sankargolla2220
    @sankargolla2220 3 หลายเดือนก่อน

    Sir numbers wrong chubuthinnaru please correct Sir

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 3 หลายเดือนก่อน

    99 is strong 298 is weak. New economics that RAGA team is teaching to the country.

  • @palagummiprasad5118
    @palagummiprasad5118 3 หลายเดือนก่อน +1

    Sudhakar garu please mail pmo office about it cell BJP it's very weaken Congress ii t cell very active please mail I t cell

  • @bvmrao2264
    @bvmrao2264 3 หลายเดือนก่อน

    True bjp though though seats reduced it has done the best among all parties. Also there os sweep in Mp gujarat himachal including ap etc. Bjp should retort it back with the same speed rather than keeping quiet.

  • @TribhuvanR-es9tu
    @TribhuvanR-es9tu 3 หลายเดือนก่อน

    Raia gaaru sorry to say congress ki. 2006 kaadu 206. BJP ki 2041 kaadu 241. This is my humble correction. Once again sorry to say.

  • @upendarbayya7994
    @upendarbayya7994 3 หลายเดือนก่อน +1

    Sir hundreds ku baduluga thousends uchcharincharu
    Good analysis Raka sir🎉
    Jai Bjp🙏🙏🙏

  • @mahendervaidya655
    @mahendervaidya655 3 หลายเดือนก่อน

    Sir 2 vela aru antunnaru seats thousands lo chepthunaru seats hundreds lo untai

  • @Kumar-wh8tf
    @Kumar-wh8tf 3 หลายเดือนก่อน

    2006 seats vunai india lo lokasabha lo maki thelidhu

  • @krishnaraovillambhi3111
    @krishnaraovillambhi3111 3 หลายเดือนก่อน

    Modi sir cheturata mundu e sawallani balladhure , Modi haito mumkin hai Jai shree Ram Jaiho Bharat Mata ki Jai vandematram

  • @Srisribaburao
    @Srisribaburao 3 หลายเดือนก่อน +2

    Bjp ukku paadam. Mopali

  • @hanumantharaokolla4445
    @hanumantharaokolla4445 3 หลายเดือนก่อน

    Khangress Khata Khat seats..Total INDI are less than BJP...

  • @VenkataRatnamAllamraju
    @VenkataRatnamAllamraju 3 หลายเดือนก่อน +1

    More difficult issues will be created in coming days for NDA government

  • @vuppalaveena3354
    @vuppalaveena3354 3 หลายเดือนก่อน

    First we should stop druvv thatti why no action against him😢

  • @SainathaReddy-s6h
    @SainathaReddy-s6h 3 หลายเดือนก่อน

    206 seats NOT 2006 seats. Please correct Sir.

  • @chittillausha
    @chittillausha 3 หลายเดือนก่อน

    . It's very imp normal man is aware of facts...

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 3 หลายเดือนก่อน +4

    ఇక నైనా మోదీ గారు కటినంగా వుండాలి జై బీజేపీ జై శ్రీరామ్ 🚩🚩

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 3 หลายเดือนก่อน

    Super Explonation Raka garu

  • @ashwinyadav2122
    @ashwinyadav2122 3 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ జై హిందు ధర్మం జై తెలంగాణ జై బీజేపీ ఎన్డీయే కూటమి

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 3 หลายเดือนก่อน

    మోడీ ని ఏమి కదల్చలేదు.

  • @VenkateshDupana
    @VenkateshDupana 3 หลายเดือนก่อน

    మోడీ గారు బీజేపీ ప్రభుత్వం యక్కడ
    కూడా తగ్గకుండా ముందుకు దూసుకుపోవాలి
    జై pm మోడీజీ
    జై బీజేపీ
    జై భారత్

  • @sivakoppula2097
    @sivakoppula2097 3 หลายเดือนก่อน

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty 3 หลายเดือนก่อน

    jai kalki జై jai కృష్ణ
    JAI MODI
    ఆంజనేయ జై నవ బ్రహ్మ
    జై చిరంజీవ జై భారత్ హిందూ దేశం
    జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ రాయల్ ఇండియన్
    kalki is coming soon 2045🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chandrasekhar5794
    @chandrasekhar5794 3 หลายเดือนก่อน

    Modi 3.O strong.no problem

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 3 หลายเดือนก่อน

    Jaisreeram jaimodiji ❤

  • @hrushikesh5999
    @hrushikesh5999 3 หลายเดือนก่อน

    1:58
    రెండొందలనలభై

  • @PavanKumar-vs8sd
    @PavanKumar-vs8sd 3 หลายเดือนก่อน

    Excellent analysis.

  • @kasaiahchinnakelam2441
    @kasaiahchinnakelam2441 3 หลายเดือนก่อน

    #CongressMukthBharath

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 3 หลายเดือนก่อน

    Sir, 2006 seats ?

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 3 หลายเดือนก่อน

    jai sriram

  • @bullkondayya6186
    @bullkondayya6186 3 หลายเดือนก่อน

    JAI SREERAM

  • @VenkateshDupana
    @VenkateshDupana 3 หลายเดือนก่อน

    జై బీజేపీ

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 3 หลายเดือนก่อน

    Bjp power adali