బత్తాయి రైతులకు ఈ వీడియోలో చాలా విలువైన సమాచారం ఇచ్చారు సార్ మేము తప్పకుండ మీ గ్రూపులో చేరుతాము మరియు మీరు అనుకున్న ఆశయాలు సాధించాలి రైతులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏
Sir Zink 33% monohydrate zinc sulphate chelated డ్రిప్ లో వదులుతున్నాం, ఇది ప్రతి మొక్కకు మోతాదు ఎంత వదలాలి చెప్పండి ప్లీజ్.. Zink chelated బదులుగా ఇది వాడవచ్చా?
జూలై 25 న తోట వాడు పెట్టడం జరిగింది ఆగస్ట్ 10 న వర్షం రావడం వలన ఇ గురు రావడం చూసి మందులు వేసి నీరు పట్టడం జరిగింది E ప్పుడు పూత రావడం లేదు...eppudu ఎం చెయ్యాలో అర్థం కాలేదు బ్రో...🤔🤔
బత్తాయి రైతులకు ఈ వీడియోలో చాలా విలువైన సమాచారం ఇచ్చారు సార్ మేము తప్పకుండ మీ గ్రూపులో చేరుతాము మరియు మీరు అనుకున్న ఆశయాలు సాధించాలి రైతులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏
చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. తప్పకుండా మేము మెంబర్షిప్ తీసుకుంటాము.
You are the best teacher for farmers😊
సార్ మీరు చాలా సమాచారము అందిచ్చారు tq🎉
Very good information annagaru thank you so much anna❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good information thank you sir
Your all videos are good, if you mentioned in the description all pesticides&fertilisers which you explained in the video that will help us
Very useful information
Great
Well said about Citrus forming 😊
Thanks
🤝
@@DrRSS sir pdf
Thank you so much sir 🙏🙏🙏
Kobbari thota gurinchi kuda cheppara
Sri good eprmasan
Namaste sir మామిడి లో బోర్డామిక్చర్ మోతాదును తెలపండి sir please
Hydrogel gurinchi oka video
Sir mamidi gurinchi kuda cheppandi sir
Good information.keep going
Good information
Great sir. Good explain.
Profenophos and imidacloprid compatible or not at the same time
Inni festisides spray chesthe rythulaku em migaladhu . pls suggest low cost effective method
👏👏👏👏👏👏👏
సార్ నమస్కారము మీరు చెప్పే మాట విని అనుకరించడం జరగుతుంది సార్
sir mirchi, cotton veti gurichi kuda chagalaru Ani asisthunanu
Sir TRICODERMA VIRIDI. 2times of year ki use chesa aina very purugu control kaledu sir.
Nimma chettu modalu daggara matti yantha parimanam veyaali cheppa galadu plz sir
సర్ కత్తెర రావాలంటే ఏ మందులు వేయాలి
మా నిమ్మ తోట లో దోమలు చాలా ఎక్కువ గా ఉన్నాయి నివారణకు ఏమి చెయ్యాలో చెప్పండి 🙏🏾
good🙏👌🏽🌷
Hi sir Mirchi farming gurinchi total information cheppandi pls sir
Sop ready అవుతుంది
Thank you sir
👌👌 sir
Hello sir ,Prefenopos plus Blitox powder mix chesi spray cheyocha
Chlorophyrifos+Blitox చేయండి
లేదా prefenofos+Bavistin
Good
Very useful video sir. But October lo flowering ravali. Ippudu vaddu sir
Ee season lo kuda vastudhi vitini magapubba putha antaruu ee year chitta kante ekkuva rate palikindii
@@anjithkore4565 ok. Thank you anna
Sir chini chettlu vadu pettam ippudu amudam chekka vittukovalanikunnam 10 26 26 baguntundha cheppanddi sir
0k
9849715564
How to make a memberships
Sir Zink 33% monohydrate zinc sulphate chelated డ్రిప్ లో వదులుతున్నాం, ఇది ప్రతి మొక్కకు మోతాదు ఎంత వదలాలి చెప్పండి ప్లీజ్.. Zink chelated బదులుగా ఇది వాడవచ్చా?
Lab grade zinc కంటే 12% chelated వడవచ్చు
@@DrRSSok sir I will follow that.
సార్ నిమ్మ చెట్లు 1 సంవత్సరం 10నెలలు ఐతే ఆకులు ముడుచ్కుపోతున్నాయి ,చిగుర్లు వేపుగా పెరుగుతలేదు ఏదైనా సలహా మరియు మందులు సూచించగలరు
చీమలు ఏమైన హాని చేస్తాయా సార్
Yours present location sir
2 4 d 100 liter ki 1gram shopuvalu antunnar sir
సార్ నా పేరు శ్రీనివాసులు నిమ్మ చెట్లు వేసి 9నెలలు కానీ పెరుగుదల లేదు ఎప్పుడు చూసిన ఆకులు ముడతలు ఉంటున్నాయి .ఎలాంటి మందులు వాడాలి తెలియచేయగలరు
Same problem..emaina thelisthey Naku cheppandi brother
Wster ivacha bro
Water eppudununchi stop cheyali summer lo yielding ki
Bro thanks
5 సంవత్సరాల వయస్సు గల చీని చెట్లకు పశువుల ఎరువులు వేశాను.రసాయన ఎరువులు ఏవేవి ఎంత మోతాదులో వేయాలో తెలుపగలరు.
Tomorrow video
@@DrRSS thank you sir
జూలై 25 న తోట వాడు పెట్టడం జరిగింది ఆగస్ట్ 10 న వర్షం రావడం వలన ఇ గురు రావడం చూసి మందులు వేసి నీరు పట్టడం జరిగింది
E ప్పుడు పూత రావడం లేదు...eppudu ఎం చెయ్యాలో అర్థం కాలేదు బ్రో...🤔🤔
Pest oil Kadapa lo ledu anna
Pulivendula lo available. Vippa nune, vepanune, kanuga nune.
Thanks sir
Thank you sir