సోదరులు లోకినాథ్ గారు మీ అచ్చ తెలుగు మాటలకూ నేను వీరఅభిమాని❤, మీరు ప్రసారం చేసి వీడియోలు చాలా చక్కగా ఉంటుంది,. మంచి మంచి చిన్న చిన్న హోటల్ వాళ్ళ కు మీ వంతు సాయం చేస్తున్నారు,మాతృ బాషా కి మీరే నిలువెత్తు అద్దం, నేను తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్,.🎉🎉🎉
Meeru puttaparthi ki vellandi akkada oka tiffen centre undi Thanuku nunchi vachi tiffen centre pettaru miru kuda velli taste cheyandi vedio theesi Mee you tube chanel lo pettandi
మాతృభాషని బ్రతికిస్తున్న మీకు ధన్యవాదములు 🙏
ధన్యవాదాలు సాంబ శివయ్య గారు
చాలా చక్కని తెలుగు మాటలతో మంచి భోజనాన్ని చూపించారు. ధన్యవాదములు
తేట తెలుగు మాటల తో కమ్మని నెయ్యి భోజనం తినిపించి నందుకు ధన్యవాదములు లోకనాథ్ గారు ❤🎉
ధన్యవాదాలు కరీముల్లా గారు
సోదరులు లోకినాథ్ గారు మీ అచ్చ తెలుగు మాటలకూ నేను వీరఅభిమాని❤, మీరు ప్రసారం చేసి వీడియోలు చాలా చక్కగా ఉంటుంది,. మంచి మంచి చిన్న చిన్న హోటల్ వాళ్ళ కు మీ వంతు సాయం చేస్తున్నారు,మాతృ బాషా కి మీరే నిలువెత్తు అద్దం, నేను తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్,.🎉🎉🎉
హృదయ పూర్వక ధన్యవాదాలు సురేష్ గారు
అవును బాగా చెప్పారు 😊
లోక్ నాధ్ గారు మీ వీడియో లు చూస్తుంటాను, చాలా బావుంటాయి,ముఖ్యంగా మీ భాష నాకు చాలా బాగా నచ్చుతుంది
Nenu akkada chaduvukunetappudu...ayana .. food..ni aaswaadinchaanu..chala manchi varu......❤.
తెలుగు భాషకి మీరిచ్చే ప్రాధాన్యత చాలా బాగున్నది
అన్న మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంది❤ ఒక్క పదం లో కూడా ఆంగ్లము లేకుండా వీడియోస్ చేస్తున్నారు అల్ ది బెస్ట్ అన్న i am ఫ్రమ్ కరీంనగర్ తెలంగాణ
తమ్ముడు ధన్యవాదాలు
Swacchamaina Telugu Ila vini chala rojulu avthundhandi, dhanyavadhamulu meeku, mee team ki 🎉
ధన్యవాదాలు అండి
ప్రసాద్ గారు మీకు 🌹🤴🌹God bless you 🙏
ధన్యవాదాలు లోక్ నాథ్ గారు🤝🙏
ధన్యవాదాలు అండి
Address yekkada yemmiganur lo telupagalaru yevvaraina.
Jai jawan and Jai Kishan. Hattsoff to you anna.
Rayalaseema lo chitrannam antaru
Super sainath uncle and Varalakshmi aunty
Nice video anna(Ramakrishna)
❤telugu brother
అన్న దయచేసి అడ్రెస్స్ పేటండి
Good evening annaya
Nice video 😊😊😊❤❤❤
ధన్యవాదాలు అనీల్ గారు
👌👍
Nice food 👍
Sir, please visit janatha mess in nellore near Rtc busstand
Super bro ❤🎉😊
ధన్యవాదాలు
Super
Location
Location plz
హాయ్.. లోకనాథ్ సర్
స్వచ్ఛ మైన తెలుగు వాక్యనము బాగుందండి
ధన్యవాదాలు అండి
Nice
Telangana lo bakshyam antaru andra lo bobbatlu,Rayalaseema lo holigalu antaru
శుభ సాయంత్రం
శుభోదయం రాంబాబు గారు
తమ్ముడు 🎤 తో చాలా ఇబ్బందిగా పాడుతూ వీడియో చేస్తునట్టు ఉంది ..మీరు కూడా చిన్నగా ఉండే బ్లూటూత్ ద్వారా మాట్లాడటం సులభంగా ఉంటుంది అని అభిప్రాయం..
ఇటీవల మైక్స్ తీసుకున్నా అండి ఇక రాబోయే కార్యక్రమాలలో వినియోగిస్తా.
Gud evng anna HW ru..HW is ur family members anna
బావున్నాము తమ్ముడు .మీరు ?
@@LOKFOODBOOK fn anna
Very good tammudu ,వీలుంటే ఒక్కసారి పెద్దపవని, లింగసముద్రం mdl రండి, ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి n తక్కువ ధరలు
వస్తాను అండి ఆయా ఆహారశాలల వివరాలు తెలపగలరు
Thanks bro
👍😍
Chitrannam means lemmon rice
ఇ ది ఈ మెస్ ఎక్కడ ఏ వూరు location ఎక్కడ
ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా
Journey chesey prayaanam lo 😅😅😅😅
Javari ante natu ani
First view 😊
ధన్యవాదాలు
హాయ్ అన్నా
హయ్
Enta pani cheshav Bro information lekunda vachav... Chennaappa hotel cover cheshara yemmiganur lo non veg famous.. Yemmiganur lo
చెన్నప్ప చేశాను అండి
Karnul lo adras
Neyyi meku akkuva vesaru sir😂
అవును అండి..ఆత్మీయంగా.
Meeru puttaparthi ki vellandi akkada oka tiffen centre undi Thanuku nunchi vachi tiffen centre pettaru miru kuda velli taste cheyandi vedio theesi Mee you tube chanel lo pettandi
వెళ్తాను అండి
Bangalore randi brother
వస్తాను అండి తొలుత కోలార్ రావాలి
భోజనం ఏంత సోదర
90 రూపాయలు
Hi Lok Nath garu. Happy to watch your videos with wonderful pure Telugu script. please share your contact number? Thank you
ధన్యవాదాలు మోహన్ రెడ్డి గారు.9550363282
Nice