Thanks a lot for so detailed way of explanation. You are an excellent teacher !!! If the back neck depth is not deep and only 6 or 7 inches then please tell me about what should be shoulder width. Now it is 5.5 so for less back deep can we keep it as 6? Also can neck width increase by 1/2 inch?
Hi madam, Nen mi videos follow avutanu, Kani naku hands mudatalu vastunnavi, sanka lo mudatalu vastunnavi, Arm down 6" pedutunnanu,. Edyna change cheyala, please. Madam cheppandi, 🙏🙏🙏
మీరు చెప్తున్నా నడుము కొలత తో బ్లౌజ్ కటింగ్ చాలా బాగుంది. చాలా వివరంగా చెప్తున్నారు
నడుము కొలత ద్వారా మీరు చూపించే బ్లౌజ్ కటింగ్ బ్యాక్ నెక్ 9 కంటే ఎక్కువగా ఉంటున్నాయి . నడుము కొలత ద్వారా బ్లౌజ్ కటింగ్ లో బ్యాక్ నెక్ 6,7,8 ఇలా ఉంటే షోల్డర్, నెక్ విడ్త్ లో ఏమైనా మార్పులు చేసుకోవాలా చెప్పగలరు. అలాగే చంక లూస్ కూడా ప్లీజ్
మీరు పెట్టిన కామెంట్ నాకు బాగా నచ్చింది సిస్టర్ ,నెక్ పైకి వున్నపుడు ఈ method లో కటింగ్ చేయకూడదు ,డీప్ నెక్ వున్నపుడు మాత్రమే ఈ మెథడ్ use అవుతుంది ,నెక్ పైకి వున్నపుడు ఈ మెథడ్ లో కట్ చేసుకోవాలి ఈ వీడియో చుడండి Perfect blouse cutting / pedha size blouse cutting / 45 size blouse cutting / Big size blouse / th-cam.com/video/O5s7pldTR1E/w-d-xo.html
మీ వీడియోస్ నేను చాలా కాలం గా చూస్తున్నాను. అయితే నేను చూస్తున్నది మా ఫ్యామిలీ మెంబర్ లాప్టాప్ లో అందుకనే చూసినా నా మెయిల్ కాదు కనుక లైక్ చేయటం లేదు. లైక్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. fabric glue తో మీరు చెప్పిన లైనింగ్ బ్లౌజ్ జాయింట్ నేను చేస్తున్నాను. నాకు బాగా ఉపయోగ పడుతుంది. థాంక్స్ .
హ్యాండ్ షేప్ డ్రా చేసేటప్పుడు 3 inch దగ్గర నుంచి కిందకి డ్రా చేశాను సిస్టర్ ,, మనకి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ అలాగే హ్యాండ్ చంక రౌండ్ కర్రెక్ట్ గా సరిపోవాలి ,, ఒక వేళ ఎక్కువ తక్కువ వస్తే చంక డౌన్ ని పెంచు కోని లేదా తగ్గించు కోని చంక రౌండ్ సెట్ చేసుకోవాలి సిస్టర్
మీరు చాలా బాగా నడుము లూస్ తో కటింగ్స్ అవి చాలా బాగా చెబుతున్నారండి కానీ ఉక్స్ పెట్టి తాడిపట్టి దగ్గర ఉంది కదా అది అన్నాడు పొడవు ఆ విధంగా తీస్తే సరిపోతుందా మీ సిస్టర్
థాంక్యూ మేడం మీరు చాలా బాగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉంది నాకైతే బ్లౌజులు చాలా బాగా వచ్చింది
excellent teaching ....alage e blouse stitching kuda chupincha galaru
Tq sister
Chala baga chapparu sister TQ so much sister ❤❤❤
Mam ur super intha clear ga chapthunnanduku chala thanks me videos nenu baga follow avuthunna
Tq sister Good night 💗
Akka chala Baga explain cheysaru same blouse stitch cheysi chupinchandi akka pls
Thank you akka chala ardhamayetlu cutting chepparu
🙏🙏🙏🙏🙏amanna chppinaram inta ardhamayyela cheppinav talli❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super sister clear ga explain chesaru
Tq sister
Super sister chala Baga explain chesaru
Very nice explanation mam, thank you
Tq sister
చాలా బాగా చెప్పారు సిస్టర్ TQ so much
Tq sister
Super చాలా బాగా చెబుతున్నారు
Chaala baga Chepparu madam🙏
Tq Andi
After see this video I learn perfect blouse cutting. It's very useful to me. Thank you mam.
Tank,you,medam,chala,Baga,cheparu
Thanks a lot for so detailed way of explanation. You are an excellent teacher !!!
If the back neck depth is not deep and only 6 or 7 inches then please tell me about what should be shoulder width. Now it is 5.5 so for less back deep can we keep it as 6?
Also can neck width increase by 1/2 inch?
Chala baga ardamaindi.sis next time slow ga chepandi.blouse lo chala doubs unnai clear ayyai tq
Ok sister Tq
Akk main videos any follow uthana perfect ka stitching Chetan subscribe Kora chestunna thanks 😊😊
Clear Explanation,tnq mam
Tq mam
Chala Baga explain chesarandi
Tq andi
Baga chebutunnaru thankyou
Hi madam garu , present trending lo unna narayanapet pattu saree blouse cutting model and stitching video cheyaraa plz size 28
Superb ❤❤
Very nc mam hands cutting doubts tiripoyindhi
Ok Tq sister
Blouse cut chesetappudu eaa doubt vachchina compulsary mi videos chusthanu naaku chaala use avuthunnayi sister miru epttina videos thanku
Tq sister Tq somuch..
40 size boutique style blouse cutting chupinchamdi sister....and thanks for your videos....very useful videos and tips...😍
Ok tq sister
Really great explainstion sister 💐💐 thank you
Tq sister
థాంక్యూ మేడం థాంక్యూ
ಸೂಪರ್ ಕಟಿಂಗ್ ಮೇಡಂ
Tq mam
Excellent mam
Tq sister
Super explained mam thank you
Tq sister
Thank you so much❤
Excellent explanation
Tq sister
Complete ga anni measurements aadi blouse tho cutting chupinchandi madam pls
Ok sister
@@maatailoringtutorial tq sister
Super medam 38&1/2
Wow super akka💐💐
Tq sister
Medam nadi 33 chala baga explain chesaru alage dress top cuting kudaa cheppandi top stitch chesthe neck venakalki lagestundhi 1 inche neck back vellupotundhi please nedam
Ok sister
Super
Tq sister
Madam hooks Patti nunchi karchu vodhilesi marking cheyala kalipi cheyala dots ni
Hi madam,
Nen mi videos follow avutanu,
Kani naku hands mudatalu vastunnavi, sanka lo mudatalu vastunnavi,
Arm down 6" pedutunnanu,.
Edyna change cheyala, please. Madam cheppandi, 🙏🙏🙏
Deep neck bujalu jarakuda Ela cheyalo cheppandi
Boutique style blouse cutting / Waist loose 30 inch / Blouse cutting in telugu / @maavideos /
th-cam.com/video/4gt6tnnWmyo/w-d-xo.html
Hi akka miru chepinitle cutting chesi stitching chesanu Kani Huck s pati kaja Patti adi blouse kamte ekuva vasthumdhi emcheyali akka.
ఎక్కువ వచ్చిన ప్రాబ్లెమ్ లేదు సిస్టర్ fitting బాగుంటుంది
Thanks akka
Welcome sister
స్టిచ్చింగ్ కూడా పెట్టండి మేడం
Very nice
Body measurement lo back length chupinchandi
Akka ee blouse stitching video pettandi
Sister shoulder marjin tho kalipi chanka down 6 inches teesukovala please cheppandi
Avunu sister
Many many thanks Madam
Welcome sister
linings blouse cutting and stiching video cheyara sis okate video lo
Ok sister ( video length ఎక్కువ అవుతుందని వేరువేరుగా చేస్తాను సిస్టర్ )
@@maatailoringtutorial mam oka doubt side joints kuttu state ravadham
Blouse side joints stitching tips / Blouse side joint problem /Blouse stitching tips /@Maa Videos
th-cam.com/video/_X16L0aivho/w-d-xo.html
Hi akka China size blouse ki Nikon entha thisukovali
మీరు చెప్తున్నా నడుము కొలత తో బ్లౌజ్ కటింగ్ చాలా బాగుంది. చాలా వివరంగా చెప్తున్నారు
నడుము కొలత ద్వారా మీరు చూపించే బ్లౌజ్ కటింగ్ బ్యాక్ నెక్ 9 కంటే ఎక్కువగా ఉంటున్నాయి .
నడుము కొలత ద్వారా బ్లౌజ్ కటింగ్ లో బ్యాక్ నెక్ 6,7,8 ఇలా ఉంటే షోల్డర్, నెక్ విడ్త్ లో ఏమైనా మార్పులు చేసుకోవాలా చెప్పగలరు. అలాగే చంక లూస్ కూడా ప్లీజ్
మీరు పెట్టిన కామెంట్ నాకు బాగా నచ్చింది సిస్టర్ ,నెక్ పైకి వున్నపుడు ఈ method లో కటింగ్ చేయకూడదు ,డీప్ నెక్ వున్నపుడు మాత్రమే ఈ మెథడ్ use అవుతుంది ,నెక్ పైకి వున్నపుడు ఈ మెథడ్ లో కట్ చేసుకోవాలి ఈ వీడియో చుడండి Perfect blouse cutting / pedha size blouse cutting / 45 size blouse cutting / Big size blouse /
th-cam.com/video/O5s7pldTR1E/w-d-xo.html
@@maatailoringtutorial థాంక్స్ !... ఇంత త్వరగా రిప్లయ్ ఇచ్చినందుకు. మీరు ఇచ్చిన లింక్ చూస్తాను .
welcome sister Perfect blouse cutting simple & easy method / Blouse cutting tips for beginners / 35 size blouse /
th-cam.com/video/cjYI3JfOOY8/w-d-xo.html
Lining blouse joint tips / ఇలా జాయింట్ చేసి కుట్టుకున్నరంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది /
th-cam.com/video/0mKf90yGt1Y/w-d-xo.html
మీ వీడియోస్ నేను చాలా కాలం గా చూస్తున్నాను. అయితే నేను చూస్తున్నది మా ఫ్యామిలీ మెంబర్ లాప్టాప్ లో
అందుకనే చూసినా నా మెయిల్ కాదు కనుక లైక్ చేయటం లేదు. లైక్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. fabric glue తో మీరు చెప్పిన లైనింగ్ బ్లౌజ్ జాయింట్ నేను చేస్తున్నాను. నాకు బాగా ఉపయోగ పడుతుంది. థాంక్స్ .
🙏🏼🤝akka 🤝very much 🥰
Explanation 👍
Akka pedha size blouse kadha chanka down 3inch pettaru
Lehenga ki elastic Ela veyalo cheppandi.akka (waist size aadharanga )
Ok sister
Hi neck nu normal neck yela cheyyali
Mam36 size.blouse cutting cheppandi
th-cam.com/video/lx77bJQe6q8/w-d-xo.htmlsi=FMAy-kyhvj5ha3ZU
Thank you madam
Very good explanation thank you andi
Bliuse back length ela measure chiyyaalandi??
Back 15”ready pedithe back veepu bhagam lo kucchu vasthu undi
Please reply ivvandi
Ok sister next video lo cheputanu
Hi sister miru chala baga cheptunnaru mi videos chusi nenu nerchukunna customer blouse kudtunna anta baga vastundi kani front neck daggara nundi sanka daggara tight ga vastundi em cheyaali cheppandi sister
Next వీడియోలో. చెప్తాను sister
Thank u sister
Thank u sister
Welcome sister
🙏🙏🙏🙏💝💝💝💝💝💝 lot's of love ❤️ for you sis
Tq tq somuch సిస్టర్
Mam chest takkuvaga unnavarki front dots Ela veyali.miru chepinatlu veste buggalaga vastundi.vallaki kasta fit ga buggalu rakunda dots Ela vestaru mam
Video chestanu sister
Hip loose 30kanna yekkuvaga unteyy hand down 3.5 tesukovalli ani chepparu kadha akka
Correct kada.... 30+ ayithe 3.5 teesukovali
హ్యాండ్ షేప్ డ్రా చేసేటప్పుడు 3 inch దగ్గర నుంచి కిందకి డ్రా చేశాను సిస్టర్ ,, మనకి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ అలాగే హ్యాండ్ చంక రౌండ్ కర్రెక్ట్ గా సరిపోవాలి ,, ఒక వేళ ఎక్కువ తక్కువ వస్తే చంక డౌన్ ని పెంచు కోని లేదా తగ్గించు కోని చంక రౌండ్ సెట్ చేసుకోవాలి సిస్టర్
th-cam.com/video/2NNOBPkhec0/w-d-xo.htmlsi=ri1-adfh-vwKZkww
ఈ వీడియో చూడండి సిస్టర్
Sister naaka hands joints chese appudu two sides sleeves joints vastunnayi enduku ple cheppandi migilindi antha baagundi
Hi akka chela thanks me valla naku unna problem s Anne poyay Chala Chala thanks menu enthakanna eam cheppagalam
Tq Tq somuch sister
Akka Naku enta Baga cut chesina hand daggara mudata vastundi alage pattesi nattu untundi
హ్యాండ్ కి లోతు తీసేటప్పుడు ముప్పావు ఇంచ్ తీయండి, అలాగే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు లాగా కుండా stitch చేయండి సిస్టర్
th-cam.com/video/_S1ASScgwVM/w-d-xo.html
అక్క నడుము సైజు 33 వచ్చిందంటే నెక్ డీప్ ఎయిట్ సెవెన్ వస్తే సంక డీప్ ఎలా కట్ చేయాలి
th-cam.com/video/wMTFfXk1DRI/w-d-xo.htmlsi=WPJobp5eARUJqz6U
9032574758 whatsapp నంబర్ కి కాల్ చేయండి సిస్టర్ 12: 00 am
Good morning madamgaru ye size blouse ayina nadumu loose ni batti ee vidanamulone marking chesukovacha madamgaru please reply ivvandi
డీప్ నెక్ బ్లౌజ్ లు అ పద్దతిలో కట్ చేసుకోవచ్చు సిస్టర్
Madam enth try chesina frent dots ravdam ladu emchiyale
మేడం క్రాప్ టాప్ అన్ని కొలతల వారివి కటింగ్ పెట్టండి స్టిచ్చింగ్ కూడా పెట్టండి
Stihing chupinchadi mam
th-cam.com/video/0_WkRf4UhKA/w-d-xo.html
th-cam.com/video/GwsHXdMRh50/w-d-xo.html
Hii mam 33inches neck, shoulder ki kalipi 5 1/2 kakundaa 6 pettochaaa please reply
Thank you so much mam
Welcome sister
Thnq mam
Nadumu size 38 a prakaram blouse cutting cheyandi plssssssssssddddddddddd
Ok sister
Chanka down ki 6inch cheparu, shoulder stitch ki 1/2 inch uthikesi 6inch merru, mark cheyilethay?,?
Neat and clear 👌
Tq sister
P
Madam chest dot daggara a size ki àiena 21/2 annaru 4 endhuku teesukunnattu choopinchaaru please rply mam
9032574758 this is my whatsapp number call cheyandi
Lift cheyadam ledhu mam
Thanks madam
Welcome sister
Siter nadumu kolata batti hormhole size kooda untundi mamaru kada nenu avi rendu same ravadam ledhu nadumu 32/4 cheste 8kada and horm hole kooda 8 undali kada kani naku 9 vastundi ante chest loose horm hole daggara vastundu
నడుము 8 , చెస్ట్ 9.25, సంక లోతు దగ్గర 1.5 పెట్టండి సిస్టర్ సరిపోతుంది ఇదిపెద్దసైజు వీడియో క్లియర్ చూడండి సిస్టర్
th-cam.com/video/9Mcm6YO7aYs/w-d-xo.html
👍👍but I want in kannada pls translate plz plz mam
I dont no kannada sister, but i will try sister
Slowga chepandi
ఆది బ్లౌజ్ ఎలా వుంటే అలా బ్లౌజ్ కటింగ్/ Perfect blouse cutting for beginners / Blouse cutting tips
th-cam.com/video/gauQiknyKYU/w-d-xo.html
Ok mimmalni falow avutha super ga nerchukunta
Sttiching chesi chupinchandi akka blouse ni
ok sister
Thank you for uploading my requested video sister
Next upload small hand puff sleeves sister
Ok sister
33 inch బ్లౌజ్ కి ఎంత క్లాత్ తీసుకోవాలి సిస్టర్
1 mtr సిస్టర్
Ok sister thankyou for your reply
Welcome sister
👍👍👍👍👍
Tq sis👌❤️👍
Welcome sister
Good morning sister
33s size blouse same meeru cheppinattu try chesa customer full happy chaa ba vachindi tq so much sis❤️😍
Customer adhi blouse to panilekunda only Nadum size 33 alage backneckk lenth 16 nakosam chesaru e vidio aniichindi chala enjoy chestu stich chesa. Custemer. Antakana happy so tqqqqqq so much. Sister 💝
Ok ,Tq,,welcome sister
Tq sister
Nice Andi...
Tq mam
Hi chellamma....e vidhanam lo boat neck cut cheyavacha....
మేడం మీరు చాలా అర్థం అయ్యేలాగా చెప్తున్నారు కాని కొంచెం నిమ్మదిగా చెపితే ఇంక బాగ అర్థం అవుతుంది
Ok sister Tq, Good night
Madam Anjana jacket design jacket
Anjana jacket Laila kattarinchali
Akka back &front same lenth thagobeka . front 2 inch extra bedva...
అర్థం కాలేదు సిస్టర్
Akka I know only kannada so ... akka u take blouse front and back length are same is right 👍 no extra 2 inch length front part? Y
I was totally confuse
2 inch front part shape belt sister ( for shape belt )
Akka for example 15 inch length blouse . back 16 inch and front 17 inch take measurements or take a back & front same 16 inch measurement
Meru Pettina video lo aadi blouse tho check cheste hook kaja patti 1inch extra vastundhi sister reply evvandi
పొడవువస్తుంది కానీప్రాబ్లెమ్ ఏమి ఉండదు సిస్టర్,fitting బాగుంటుంది , ఈ method అది బ్లౌజ్ తో పని లేకుండా బ్లౌజ్ కటింగ్ సిస్టర్
Akka idi 33 waist loose kada Mari hand down 3 1/2kada meru 3thisaru nenu yedi follow avanu
సిస్టర్ ఆ కస్టమర్ అలాగే కావాలని అడిగారు అంటే చంక కింద ఎక్కువ కావాలి అంటే అలా పెట్టాలి మీరు 3.5 పెట్టండి సిస్టర్
@@maatailoringtutorial thanku akka
Boat neck blouse cutting video upload mam
Ok sister
మీరు చాలా బాగా నడుము లూస్ తో కటింగ్స్ అవి చాలా బాగా చెబుతున్నారండి కానీ ఉక్స్ పెట్టి తాడిపట్టి దగ్గర ఉంది కదా అది అన్నాడు పొడవు ఆ విధంగా తీస్తే సరిపోతుందా మీ సిస్టర్
సరిపోతుంది సిస్టర్
Blouse frint part పట్టినట్టుగా వస్తుంది madem plecs repaly me
Nadumu loose40 blouse cutting
ok సిస్టర్
Madaem vukspatipodavu vachidi ala ajest cheyali
80cm 33size saripotumda
👌
Tq sister
సన్నగా ఉన్న వాళ్లకి జాకెట్ ముక్క ఎంత తీసుకోవాలి
80 cm తీసుకోండి సిస్టర్