ఎపిసోడ్ 39 - న్యూట్రియంట్స్ విష రసాయనాలు కావు | ONBA -02 | Annapurna agri space | prathibha biotech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 101

  • @ANNAPURNAAGRISPACE
    @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว +1

    ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం.
    ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
    drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link

  • @BOYA9028
    @BOYA9028 20 วันที่ผ่านมา

    👌👌🙏

  • @sanyasinaidudevakivada2603
    @sanyasinaidudevakivada2603 ปีที่แล้ว +1

    Good information sir

  • @prabhakarreddy261
    @prabhakarreddy261 ปีที่แล้ว +7

    You are doing great job for farmers.

  • @NageswarraoPuvvala
    @NageswarraoPuvvala 7 หลายเดือนก่อน

    😊 please give me one book

  • @shaiknabisaheb95
    @shaiknabisaheb95 ปีที่แล้ว +1

    Agriculture God sir 🙏🙏🙏

  • @guruprasad886
    @guruprasad886 ปีที่แล้ว

    00-52-34 NPK. 19-19-19. 00-00-50. వీటి గురించి కూడా కొంచం చెప్పండి please

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว

      Anni crop calendars comments lo links ivvabaddai open chesi chudandi

  • @srinivasa.yalagandula.7895
    @srinivasa.yalagandula.7895 ปีที่แล้ว

    Pleasr Sir drip sistem lo Ela vaadaali mandulu dayachesi vivarinchandi sir please... Sir

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 ปีที่แล้ว

    Sir వరిలో నాట్లు వేసిన తర్వాత కలుపు మందులు గురించి చెప్పండి, అవని మొదలైనవి ఎన్నిరోజులకు వాడితే మంచిది

  • @arunnaidu8296
    @arunnaidu8296 ปีที่แล้ว +1

    Sir manchi చేనుకు ph value entha వుండాలి sir

  • @EtakaramBatch
    @EtakaramBatch 6 หลายเดือนก่อน

    అవని డ్రిప్ లో వదలవచ్చ టొమాటో పంటకి

  • @Santhu1993
    @Santhu1993 ปีที่แล้ว

    Can we use Boivita

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 ปีที่แล้ว +2

    Thanks for your great info 🙏🇮🇳🙏
    We are eagerly waiting for your info🙏

  • @subbaraopanidapu4208
    @subbaraopanidapu4208 ปีที่แล้ว +2

    Super explanation

    • @doulup9018
      @doulup9018 ปีที่แล้ว

      Chala exllent cheppinaaru

  • @gundaboinanagesh3416
    @gundaboinanagesh3416 ปีที่แล้ว +1

    Super sir

  • @andulzahoorzahoor2776
    @andulzahoorzahoor2776 9 หลายเดือนก่อน

    Saudi nelala suddy ela

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj ปีที่แล้ว +6

    ఇప్పుడు రైతులు పాటిస్తున్న సుభాష్ పాలేకర్ వ్యవసాయ పద్ధతి మీద మీ అభిప్రాయం పై ఒక వీడియో చెయ్యండి సార్

    • @yvsurendrareddy5286
      @yvsurendrareddy5286 ปีที่แล้ว

      Rythulu maddagudsi poyaaru

    • @rebamvantepaka9033
      @rebamvantepaka9033 ปีที่แล้ว

      Yes

    • @RakeshKothi
      @RakeshKothi ปีที่แล้ว +3

      Surender redy...Konchem chusi maryadhaga matladandi

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว +2

      inkokari gurinchi nenendhuku cheppaali… thappu kadhaa.. meku a paddhathi correct anipisthe adhi follow kandi

    • @manikanta-gc7tj
      @manikanta-gc7tj ปีที่แล้ว +1

      @@yvsurendrareddy5286 మనం మాట్లాడే మాటలు బట్టే మన సంస్కారం ఎంటో తెలుస్తుంది..ఒక వేళ రైతులు నష్టపోయి ఉంటే ఏ రకంగా నష్టపోయారో తెలియజేయండి..గో ఆధారిత వ్యవసాయం తో పండించిన పంటలని సాక్షాత్తు కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెడుతున్నారు..ఇంతకన్నా గొప్ప విషయం ఏమి ఉంటుంది

  • @krishnachaitanyaramisetty7792
    @krishnachaitanyaramisetty7792 ปีที่แล้ว +1

    Good information about nutrients

  • @neerativenkatesh686
    @neerativenkatesh686 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 ปีที่แล้ว +2

    Application of green manure, compost, vermi compost, charcoal, lignite, neem seed kernal extract etc., will enhance soil structure and fertility of Soils. Introducing Bio-fertilisers can assure farmers to minimise farmers to minimize usage of Chemical fertilizers. Disease management becomes easier.

  • @lmrlmr9218
    @lmrlmr9218 ปีที่แล้ว +4

    🙏🙏సార్ పత్తి గురించి ఒక్క ఫుల్ వీడియో చేయండి 🙏🙏

  • @vijayachandrareddyyarramal2794
    @vijayachandrareddyyarramal2794 ปีที่แล้ว

    Batthai gurinchi oka full video cheyyandi sir plzz

  • @amarnageswarvennu4020
    @amarnageswarvennu4020 ปีที่แล้ว +1

    Very nice 👍👌

  • @guravaiahkode3361
    @guravaiahkode3361 ปีที่แล้ว

    Ok sir

  • @pveeresh6509
    @pveeresh6509 ปีที่แล้ว +1

    Traichoderma and sudomonus jivarasayana yeruvulu vadina taruvatha npk fertilizers lo saaf and blitox vanti fungicides vadatam valana trichoderma viridi chanipoye pramadam yemaina vundha sir dayachesi cheppandi🙏🙏🙏🙏

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว +1

      Fungicides bhumilo vaadatam eppatiki pramaadhame.. spray lo maathrame vaadandi

    • @pveeresh6509
      @pveeresh6509 ปีที่แล้ว +1

      @@ANNAPURNAAGRISPACE thank you very much sir

  • @harikareddy5683
    @harikareddy5683 ปีที่แล้ว +1

    Baga chepparu

  • @dhanasekar1188
    @dhanasekar1188 ปีที่แล้ว

    Rose flowers yajamaanyala gurinchi oka video cheyandi sir please

  • @Kasusrivardhan
    @Kasusrivardhan ปีที่แล้ว

    Correct information, thanks sir .

  • @koreramesh9057
    @koreramesh9057 ปีที่แล้ว

    ఒక యూరియా45 kg బస్తాలో ఎన్ని కిలోల నత్రజని ఉంటుంది.

  • @samueljujjivarapu7627
    @samueljujjivarapu7627 ปีที่แล้ว

    Black grams wilt problem solution

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว

      వేరు కుళ్ళు వళ్ళ మొక్కలు చనిపోతుంటే ఇలా చెయ్యండి :
      1 . బాగా కుళ్ళిన పశువుల ఎరువు 500kg లు
      2 . అవని రెండు బస్తాలు
      3 . Tricho Rich 10kg లు ( Trichoderma )
      4 . Flick 10kg లు ( Pseudomonas )
      5 . బెల్లం 5kg లు
      6 . బంగాళా దుంపలు 2kg లు
      ఇవి అన్నపూర్ణ అగ్రి స్పేస్ లో 22 వ ఎపిసోడ్ లో చెప్పినట్లు వృద్ధి చేసుకొని భూమిలో తేమ వున్నపుడు వెయ్యాలి

  • @suryanarayanareddyreddy1668
    @suryanarayanareddyreddy1668 ปีที่แล้ว

    Sir Danimma crop gurunchi videos cheyandi

  • @kompallysanjeev8270
    @kompallysanjeev8270 ปีที่แล้ว

    నమస్కారం సార్ కోకొలి జి క యూరియా dap 12.36.16 కలిపి చల్లుకోవచ్చు తెలియజేయండి నిజామాబాదు లో బయోటెక్ మందులు అందుబాటులో ఉంటే చెప్పండి వారి నంబరు కూడా sri

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว

      Comments lo crop calendars vuntai link open chesukondi, mee area manager 9866664971

  • @nagarajureddy7283
    @nagarajureddy7283 ปีที่แล้ว

    Excellent information sir🙏

  • @anand-ug5lp
    @anand-ug5lp ปีที่แล้ว +4

    Super Sir చాలా బాగా చెప్పారు

  • @nagababuvarada5700
    @nagababuvarada5700 ปีที่แล้ว

    చెరుకు గురించి ఒక ఎపిసోడ్ చేయండి

  • @palleturiandhalu
    @palleturiandhalu ปีที่แล้ว

    Sir nemitodes ki emmanna products ఉన్నాయ

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 ปีที่แล้ว

    Can we mix NPK + SN + MN at a time .... and apply based on stages of crops..... Is this correct

  • @malleshaaluvala4719
    @malleshaaluvala4719 ปีที่แล้ว

    Nalgonda distic, chinthapally Mandal,maku Mee products ekkada labistayi

  • @rajgopal1291
    @rajgopal1291 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పుచున్నారు సార్

  • @vishwanathboyasheela2887
    @vishwanathboyasheela2887 ปีที่แล้ว +1

    Sir.coster.croups.cotten.croups.gurinchi.please

  • @rsragrifarm8443
    @rsragrifarm8443 ปีที่แล้ว

    Sir మీరు చెప్పిన పద్దతిలో వరి pandinchanu (paddy calander లాగా) లాస్ట్ year tho compare cheste తెగుళ్లు కొంచెం తక్కువే, రిజల్ట్ కూడా బాగుంది,. నా డౌటు ఏమంటే sir micro nutrients బదులుగా వెర్మివాష్ ని vadukovacha మీ సలహా ఏమంటారు sir (కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రకారం అడుగుతున్నాను)

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว

      Varmi wash ni vadatam valana bumi aaragyavanthanga thayaarouthundhi kaani manam nutrients sthaanaanni sendriyam tho purthiga bharthi cheyyalemu

    • @rsragrifarm8443
      @rsragrifarm8443 ปีที่แล้ว

      @@ANNAPURNAAGRISPACE thanks for reply sir I'm using zen x. Ok ok thanks sir

  • @nageswararao.ambaru6969
    @nageswararao.ambaru6969 ปีที่แล้ว +1

    Sir namaste next year ki kaaku kavalsina cocoly 10 bags, pudami 15 bags ,avani 10 bags, zuca 10 bags maaku direct ga okkasare pampistara direct ga company nunchi maaku

  • @kashokashok7173
    @kashokashok7173 ปีที่แล้ว

    Jai Raith Anna

  • @rameshramavath4860
    @rameshramavath4860 ปีที่แล้ว

    Agricultural App link chapandi

  • @Naruto_epi
    @Naruto_epi ปีที่แล้ว +1

    Ads యాడ్స్ బాగానే ఉన్నాయి కానీ ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుదో ఎవడో కూడా చెప్పలేకపోతున్నాడు మాది ఈస్ట్ గోదావరి కాకినాడ

    • @gopinunna1584
      @gopinunna1584 ปีที่แล้ว

      Ore nayana east godavari lo ravulapalem lo unnai nayana devasena traders vellu techukoni vadandi

  • @ravalurusunil4274
    @ravalurusunil4274 ปีที่แล้ว

    Hlo sir,
    I'm sunil from Andhra Pradesh Kadapa dist. We are using all your fertilizers, result is very good. Last year in chilli crop i use all your fertilizers. But this year also we are using your fertilizers. Newly launched BCC and D-Beg and Jagger we used but result is not coming quickly. And cocoly also not working this days properly may be climate changes .

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว

      Talk to local staff… BBC, D-Bug are biologicals.. they works in very limitations… in heavy rain fall or in heavy water Cocoly doesn’t work..

    • @musirikarajasekharareddy
      @musirikarajasekharareddy ปีที่แล้ว

      @@ANNAPURNAAGRISPACE cotton crop gurnchi cheppandi

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว

      Microbial products works in very limitations .. I said same in my video

  • @shivasankar8471
    @shivasankar8471 ปีที่แล้ว

    దేశీయ ఆవు పేడ (100కేజీ) లో ఎంత వరకు కార్బన్ ఉంటుంది ??

  • @rammohan3876
    @rammohan3876 ปีที่แล้ว

    చీని మరియు నిమ్మ చెట్లకు వయసు ని బట్టి, ఎదుగుదల, పూత మరియు పిందె సమయం లో వేయవలసిన మైక్రో మరియు మాక్రో న్యూట్రిఎంట్స్ గురించి ఏమైనా ఒక డాక్యుమెంట్ ఉంటె షేర్ చేసి వీడియో చెయ్యగలరు
    ధన్యవాదాలు
    రామ్

  • @ramanjiramanji1374
    @ramanjiramanji1374 ปีที่แล้ว +1

    సింగల్ గా ఉన్నదాన్ని తీసుకోదు కాంప్లెక్స్ రూపంలో ఉన్న వాటిని తీసుకుంటుంది అన్నారు వీడియోలో లాస్ట్ నా కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదు సూటి ఎరువులు మిక్స్ చేసుకొని వాడాలన్నారు మరి సూటి ఎరువులు సింగిల్ గా ఉంటాయి కదా మరి మొక్క ఎలా తీసుకుంటుంది నా డౌటు క్లియర్ చేయండి సార్

    • @krishnanukala9913
      @krishnanukala9913 ปีที่แล้ว +1

      సూటి ఎరువుల మిశ్రమాన్ని కేజి లలో తిసుకొమ్మనారు మెగ్నీషయం లాంటి ద్వితీయ పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు సూటి ఎరువులను మొక్క పూర్తిగా గ్రహించేల చేస్తాయి అని చెప్పారు సర్
      ఎరువు ల మిశ్రమం వీడియో సర్ చెప్పింది చూస్తే మీకు క్లారిటి వస్తుంది

    • @thirupathaiahkondu2666
      @thirupathaiahkondu2666 ปีที่แล้ว

      సూటి ఎరువులు సింగిల్ గా
      ఉండవు..
      నత్రజని.. యూరియా ఒకటి కాదు..
      భాస్వరం..డి.ఎ.పి ఒకటి కాదు
      పోటాషియం..యమ్.ఒ.పి ఒకటి కాదు..

  • @chnagaiah8864
    @chnagaiah8864 ปีที่แล้ว

    Me apisodes motham book roopam lo evvandi sir....please...

  • @veerubollapalli8267
    @veerubollapalli8267 ปีที่แล้ว

    సార్ కొకోలీ పుడమి కలిపి మిర్చి పంట లో పిచికారి చేయవచ్చా 60 రోజుల పంటలో ఎంత మోతాదు పిచికారి చేయవచ్చు

  • @nagendrab391
    @nagendrab391 ปีที่แล้ว

    Palekar,prakruthi,vyavasayam,better,chemical,dandaga

  • @gosugopalaraokrishna7894
    @gosugopalaraokrishna7894 ปีที่แล้ว

    సార్ కర్బనం పశువుల ఎరువు లో వుంటుందా సూక్ష్మ జీవులకు అహరంగా వుపయేగ పడుతుందా

    • @ramanjiramanji1374
      @ramanjiramanji1374 ปีที่แล้ว

      𝙖𝙫𝙪𝙣𝙪

    • @gosugopalaraokrishna7894
      @gosugopalaraokrishna7894 ปีที่แล้ว

      @@ramanjiramanji1374 Thanq👍

    • @ramanjiramanji1374
      @ramanjiramanji1374 ปีที่แล้ว

      పశువుల ఎరువు వేప పిండి ఆముదం పిండి వేరుశనగపిండి సన్ఫ్లవర్ పిండి వీటితోపాటు మొక్కల నుంచి రాలిన ఆకులలో కర్బనం ఉంటుంది ఇవన్నీ భూమిలో కుళ్ళి కర్బనంగా మారి సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว

      Aunu

  • @shaikrafirafi3210
    @shaikrafirafi3210 ปีที่แล้ว

    Sar micro nutritins does mechi ekkuvaga spray Chesthe mokkau emina effects avuthunda sar

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว

      Authai.. mukyanga ferrus, copper, molibdinum mothaduku minchi vaadithe mokkalu maadipothai

  • @krishnaraopapineni6554
    @krishnaraopapineni6554 ปีที่แล้ว

    Maze crop

  • @ANNAPURNAAGRISPACE
    @ANNAPURNAAGRISPACE  ปีที่แล้ว

    ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
    drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link

  • @sriharisiri1177
    @sriharisiri1177 ปีที่แล้ว

    Nomber మీ నెంబర్ పెట్టండి సార్

  • @anand-ug5lp
    @anand-ug5lp ปีที่แล้ว

    అన్ని విడిగా అనాదరికి అందుబాటులొ వుండవు Sir

  • @balakrishna4449
    @balakrishna4449 ปีที่แล้ว

    రైతు ల ఆర్థిక అవసరాల దృష్ట్యా అందరూ పాలేకర్ పద్దతులు పాటించడం కష్టతరం నాకు కోలుకోలేని దెబ్బ.సర్ చెప్పినట్లు తూ చ తప్పకుండా పాటిస్తూ నష్టాలు తగ్గించు కుంటున్నాను

  • @hanmanthraosindhe7613
    @hanmanthraosindhe7613 ปีที่แล้ว +1

    🙏