drumstick farming in Telugu (Full information) part-2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • #drumstick farming
    #drumstick farming in Telugu
    #drumstick farming Full information
    #drumstick cultivation
    #farming in Telugu
    #drumstick cultivation in Telugu
    #drumstick vyavasayam
    #munagaku
    #munaga farming
    #munaga cultivation
    #munaga vyavasayam
    farming Telugu
    #farming
    #drumstick seeds plantination
    #drumstick
    #drumstick
    #muringa
    #muringa farming in Telugu
    #muringa in Telugu

ความคิดเห็น • 45

  • @garapatijayasri
    @garapatijayasri ปีที่แล้ว

    Mokkaki mokkaki distance entha brother alage salu ki salu ki entha

    • @teluguagriculture
      @teluguagriculture  ปีที่แล้ว

      5×4 పంటను తీసేస్తున్నం brother

  • @balakrishna-nd7nj
    @balakrishna-nd7nj 4 หลายเดือนก่อน

    Bro seeds aa company vi vetter rain season lo veyocha , maku water source ledhu , i am job less

    • @teluguagriculture
      @teluguagriculture  4 หลายเดือนก่อน

      Bro water source లేకుంటే ఎం చెయ్యలేము brother మునగకు water ఉండాలి ఎందుకంటే మునగ crop ఎండాకాలం starting లోనే crop స్టార్ట్ అవుతుంది అప్పుడు మునగ తోటకు water పెట్టాలి కాదా

  • @kirankumarbotsha5943
    @kirankumarbotsha5943 ปีที่แล้ว

    అన్నా.. విత్తనాలు పెట్టేటప్పుడు ఒక విత్తనం లేక రెండా?? కొందరు 2విత్తనాలు పెట్టి మొలక వచ్చాక ఒకటి పీకాలి అంటున్నారు

    • @teluguagriculture
      @teluguagriculture  ปีที่แล้ว

      మేము ఒకటే పెట్టాం brother(almost వస్తాయ్)

    • @kirankumarbotsha5943
      @kirankumarbotsha5943 ปีที่แล้ว

      @@teluguagriculture tq for reply 😂

  • @srikanthreddy3518
    @srikanthreddy3518 ปีที่แล้ว

    Brother Panta Enni Months Ki Vasthundhi

    • @teluguagriculture
      @teluguagriculture  ปีที่แล้ว

      Brother మాకు అయితే (జులై 8వ తేది 2022 లో విత్తనాలు నాటం March 5వ తేదీకి మొదటి కోత వచింది అంటే 8month's కు వచ్చింది)(మాకు వాతావరణం అనుకూలించక crop కొంచమ్ late అయింది అనుకుంటున్న లేకుంటే first crop 6months కే వస్తుంది అనుకుంటున్న)

  • @doit4934
    @doit4934 3 หลายเดือนก่อน

    అన్న మునగా విత్తనం పెట్టి 20 days అయింది మొక్కలు off feet ఉన్నాయి అవి పెరగడానికి ఏ మందులు వాడాలి.

    • @teluguagriculture
      @teluguagriculture  3 หลายเดือนก่อน

      మునగ విత్తనాలు పెట్టే ముందు పశువుల ఎరువు వెయ్యలేదా

  • @Joyforming
    @Joyforming ปีที่แล้ว

    Brother ODC 3 రకం December lo natavachha

  • @chandhukunaboina1528
    @chandhukunaboina1528 2 ปีที่แล้ว +1

    Munaga verity enti and seed ekkada dorukutundi bro

    • @teluguagriculture
      @teluguagriculture  2 ปีที่แล้ว

      మేము గుంటూరు నుండి తప్పించుకున్నాం brother

    • @vishikahvlogs507
      @vishikahvlogs507 2 ปีที่แล้ว

      Pkm1,2 old varieties latest ODC3 is avialable in Amazon rk seeds Tamilnadu

  • @Balu-h6q
    @Balu-h6q ปีที่แล้ว

    బ్రదర్ ఇది జూన్ and జులై నెలలో వేసుకోవచ్చా

  • @ramadasuneeru182
    @ramadasuneeru182 2 ปีที่แล้ว

    nice

  • @gloryj1933
    @gloryj1933 2 ปีที่แล้ว +1

    Part 3 pettandi

    • @teluguagriculture
      @teluguagriculture  2 ปีที่แล้ว +1

      నేను ఊరిలో లేను brother కచ్చితంగా పెడతాను చాలా కర్చు అయింది ఇంట్లో వాళ్ళను అడిగి తెలుసుకొని పెట్టాలి థాంక్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నందుకు

    • @balakrishna-nd7nj
      @balakrishna-nd7nj 4 หลายเดือนก่อน

      Bro number message che matladali

  • @tankafarming2357
    @tankafarming2357 ปีที่แล้ว

    Seeds variety Kia sir

    • @teluguagriculture
      @teluguagriculture  ปีที่แล้ว

      హైబ్రిడ్ సీడ్స్సే వేరే వాళ్ళు పండించి తీసిన విత్తనాలు

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f 8 หลายเดือนก่อน

    మొక్కకు మొక్కకు దూరం యంత పెట్టాలి అన్న

    • @teluguagriculture
      @teluguagriculture  7 หลายเดือนก่อน

      మేము 4 అడుగులు పెట్టాము

  • @mavuluriviswanadha4545
    @mavuluriviswanadha4545 ปีที่แล้ว

    విత్తనాలు కావాలి ఒక ఎకరానికి అన్న

    • @teluguagriculture
      @teluguagriculture  ปีที่แล้ว

      మేము కర్నూల్ నుండి తెప్పించ్చామ్

  • @ravivanga3295
    @ravivanga3295 2 ปีที่แล้ว

    Which village and district

  • @AkshayFarm8885
    @AkshayFarm8885 2 ปีที่แล้ว

    Nenu vesanu munaga thotta

  • @malleshm9738
    @malleshm9738 ปีที่แล้ว

    సేద్యం అనగానేమి బ్రో

    • @teluguagriculture
      @teluguagriculture  ปีที่แล้ว

      నా దృష్టిలో పొలలోంలో విత్తనాలు పెట్టేందుకు పెట్టిన ఆ విత్తనాలు easy గా మొలకెత్తి పెరగడానికి పొలాన్ని సిద్దం చేయ డాన్ని సేద్యం అంటారు

    • @malleshm9738
      @malleshm9738 ปีที่แล้ว

      TQ sir

  • @v.sreddy7223
    @v.sreddy7223 2 ปีที่แล้ว

    Vithanalu vala phone number estara bro

    • @teluguagriculture
      @teluguagriculture  2 ปีที่แล้ว

      Brother number ledu kavalante address kanukumtanu
      Maku telisina vallu guntur nundi తెప్పించారు brother

    • @vishikahvlogs507
      @vishikahvlogs507 2 ปีที่แล้ว +1

      మంగళగిరి దగ్గర పనబాక,తాడేపల్లి గ్రామాల్లో చాలా చోట్ల విత్తనాలు దొరుకుతాయి kg 2200

  • @gaddamanilkumar9915
    @gaddamanilkumar9915 ปีที่แล้ว

    Anna me no send me

    • @teluguagriculture
      @teluguagriculture  ปีที่แล้ว

      Main number ఒక్కటే వుంది bro alternate number teesukunna taruvatha చెప్తా bro