మునగ సాగు|Success Story of Drumstick/Moringa Farming In Telugu| Drumstik Farmimg|Munaga Cultivation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2022
  • మనం ఇప్పుడు మేడ్చల్ లోని సత్యనారాయణ గారి కూరగాయల సాగు దగ్గర ఉన్నాము . మారుతున్న కాలాన్నిబట్టి రైతు ఆలోచన ధోరణి కూడా మారుతుంది .. పంట సాగు వేసి ఆకాశానికి వేచి చూసే రోజులు పోయాయి .. ప్రత్యామ్న్యాయంగా ఎన్నో అనుబంధ రంగాలు ఎంచుకుంటున్నారు .. కొత్తగా ఆలోచిస్తున్నారు .. నూతన టెక్నాలజీని వాడుకొని ఎందరికో ఆదర్శనంగా నిలుస్తున్నారు ... అలాంటి ఆదర్శ రైతుల యొక్క సక్సెస్ మరియు వారి అనుభవాలు కష్ట ,సుఖాలను మీకు తెలియజేయడమే మన రైతు సాగుబడి ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం ...
    గమనిక: మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క రైతు వివరాలు రైతు సాగుబడి ఛానల్ పెడతాము ... మీరు వారిని సంప్రదించుకోవచ్చు
  • เกม

ความคิดเห็น • 8