ఆడవాళ్లు రుద్రం చదవవచ్చా..?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #youtubeshorts #shortvideo #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
    Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
    ----------------------------------------------------------------------------------------------------------------------------------------
    * Official youtube channel of paripoornananda swami *
    Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
    Contact Numbers: - 97057 22999 (Ravi), 93475 57143 (Rani)
    ---------------------------------------------------------------------------------
    పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
    భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
    ఇంకా చాలా...
    అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
    ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
    / @sreepeetam
    ---------------------
    EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
    MORNING
    5:00 A.M Harathi / Darshan
    5:30 A.M Alamkara Seva
    5:30 A.M Abhishekam
    7:00 A.M Veda vidhyardhula veda parayana
    9:00 A.M Gopooja
    9:30 A.M Sahasra Namarchana with Silver Coins
    11:00 A.M Mahanivedana
    11:30 A.M Harathi
    EVENING
    4:30 P.M Darshanam
    5:30 P.M Kumkumarchana
    7:15 P.M Harathi

ความคิดเห็น • 135

  • @pushpakotikalapudi7649
    @pushpakotikalapudi7649 8 หลายเดือนก่อน +1

    శ్రీ మాత్రే నమః 🔔🔱💐 గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @icdchyd8890
    @icdchyd8890 9 หลายเดือนก่อน +3

    ధన్యవాదములు స్వామి జి పరిపూర్ణననంద స్వామి మాకు ఎపుడు ఏ సందేహం ఉన్న ఏదో ఒక సందర్భం లో ఆ ప్రస్తావన వచ్చి మాకు సమాధానం లభిస్తుంది 🙏🙏🙏🙏

  • @Bhargava_P
    @Bhargava_P 9 หลายเดือนก่อน +2

    వేదం నేర్చుకోవాలి అంటే ఉపనయన సంస్కారం జరగాలి. గురు ముఖతః మాత్రమే నేర్చుకోవాలి. స్వరం , నిష్ఠ చాలా ముఖ్యం.

  • @varalakshmi1352
    @varalakshmi1352 ปีที่แล้ว +25

    శ్రీ పరిపూర్ణానంద చరణం మనసా స్మరామి
    శ్రీ పరిపూర్ణానంద చరణం శిరసా నమామి 🙏🙏🙏

    • @udaybhaskar1345
      @udaybhaskar1345 9 หลายเดือนก่อน

      ఏడిసాడు

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 ปีที่แล้ว +10

    అద్భుతమైన సమాధానం... సంకల్పం... సాధించాలి అనే పట్టుదల.. కావాలి. శరీరమే తాను అనే వ్యామోహం వదులుకోవాలి... అంతర్గతమైన ఆత్మ చైతన్యంతో సాధించాలి... 🙏

    • @sandyyyy965
      @sandyyyy965 9 หลายเดือนก่อน +2

      కాదండి రుద్రానికి , శ్రీ సూక్తం కి , పురుష సూక్తం కి స్వరం ఉండాలి . ఎలా పడితే అలా చదవకూడదు .
      స్త్రీ దేహ నిర్మాణం వేరేగా ఉంటుంది ఎప్పుడైనా చుడండి వేదమంతరాలు స్వరం తో చదివేటప్పుడు చెమట పడుతుంది శరీరం లో కొన్ని నాడులు ఉత్తేజం చెందుతాయి .గృహస్ట ఆశ్రమం లో ఉన్న స్త్రీకి పిల్లలని కనాల్సి ఉంటుంది . వారికి కర్మాధికారం ఈ విషయం లో ఇవ్వలేదు అందుకే కలియుగం లో వాళ్ళకి ఉపనయనం లేదు . సన్యాసం తీసుకుంటే వేరే నియమాలు ఉంటాయి

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 9 หลายเดือนก่อน

      ​@@sandyyyy965 True...

  • @sugunach9968
    @sugunach9968 ปีที่แล้ว +43

    ఇద్దరి లోనూ ఆడ varina, magavarina , ఆత్మ thathvamu ఒకటి కాబట్టి యెవరైనా chadavavachhu కధా స్వామి. మీకు కోటి కోటి pranamamulu.

    • @dasarisreevidya8955
      @dasarisreevidya8955 9 หลายเดือนก่อน +16

      ఆడవారిలో , మగవారిలో ఇద్దరిలో ఆత్మ తత్వము ఒకటే అయినా, శారీరక తత్వాలు వేరు కదా అమ్మ .
      Dengue ki వేసుకునే medicine dengue కే వేసుకోవాలి, Typhoid కి వేసుకునే medicine Typhoid కే వేసుకోవాలి.
      అందరిలోనూ ఆత్మ తత్వం ఒకటే అని ఎలా పడితే అలా చేస్తే , అస్సలుకే మోసం osthundhi.
      🙏🙏🙏

    • @sandyyyy965
      @sandyyyy965 9 หลายเดือนก่อน +2

      కాదండి రుద్రానికి , శ్రీ సూక్తం కి , పురుష సూక్తం కి స్వరం ఉండాలి . ఎలా పడితే అలా చదవకూడదు .
      స్త్రీ దేహ నిర్మాణం వేరేగా ఉంటుంది ఎప్పుడైనా చుడండి వేదమంతరాలు స్వరం తో చదివేటప్పుడు చెమట పడుతుంది శరీరం లో కొన్ని నాడులు ఉత్తేజం చెందుతాయి .గృహస్ట ఆశ్రమం లో ఉన్న స్త్రీకి పిల్లలని కనాల్సి ఉంటుంది . వారికి కర్మాధికారం ఈ విషయం లో ఇవ్వలేదు అందుకే కలియుగం లో వాళ్ళకి ఉపనయనం లేదు . సన్యాసం తీసుకుంటే వేరే నియమాలు ఉంటాయి

    • @plathaa3953
      @plathaa3953 9 หลายเดือนก่อน

      If suppose we have reached a level, where we have finished our duties towards family like.. giving to birth to children, getting them married... Ofcourse i n my husband live together. Then, can we learn Rudram !!​@@sandyyyy965

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 9 หลายเดือนก่อน +1

      శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్త్రీలు పాప జన్మలు అన్నారు
      References, 9 అధ్యాయం 32 శ్లోకాలు

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe 8 หลายเดือนก่อน

      ​@@talluris.prabhakar2782ala ledhu tappudu artam cheppakandi

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 ปีที่แล้ว +6

    జై శ్రీ వేదం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🚩

  • @vanikrishna4262
    @vanikrishna4262 ปีที่แล้ว +5

    శ్రీ గురుభ్యోనమః 🙏💐🙏
    గురూజీ ఆరాద్యులు ఆడవారికి కూడా చర లింగం అనీ బాణ లింగాన్ని మెడలో ధరింప జేస్తారు ఈ చర లింగానికి ప్రతీరోజూ అభిషేకం చేస్తారు ఇలాంటి లింగం ధరించడం పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే లభిస్తుంది వాళ్ళు ఈ చర లింగానికి రుద్రం నమకం చమకం పఠిస్తూ అభిషేకం చేస్తారు అలా చేయడం కూడా పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే లభిస్తుంది అని అనిపిస్తుంది గురూజీ 🙏💐🙏

  • @eswarrajani2857
    @eswarrajani2857 9 หลายเดือนก่อน +2

    శ్రీ గురుబ్యో నమః మంత్రం స్వర యుక్తంగా (సందస్సు) గురుముఖత నేర్చుకోవాలి. కానీ దాని అర్ధం తెలుసుకోవాలి. అప్పుడే మంత్రం యొక్క విలువ. బ్రహ్మము ఒక్కటే

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 ปีที่แล้ว +8

    శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారములు

  • @nudurupativlnarasimhamurth3158
    @nudurupativlnarasimhamurth3158 9 หลายเดือนก่อน +4

    శ్రీ గురుభ్యో నమః 🙏

  • @SatyavathiL-hm6em
    @SatyavathiL-hm6em ปีที่แล้ว +3

    Guvugaru chala Baga chepparu

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 ปีที่แล้ว +6

    గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 6 หลายเดือนก่อน

    నాకు నమకము చమకం అంటె ఇష్టం చదవచ్చ అండి గురువు గారు

  • @vaanim8052
    @vaanim8052 9 หลายเดือนก่อน +1

    🙏🙏హర హర మహాదేవ శంభో శంకర

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 ปีที่แล้ว +5

    Excellent wonderful ga cheparu guru garu.
    I love you 💖
    Thanks lots 💖🙏🙏
    Guru garu

  • @laxmipadmaja658
    @laxmipadmaja658 ปีที่แล้ว +2

    swamiji waiting for your darshan swamiji

  • @surinedividhyarenuka5165
    @surinedividhyarenuka5165 8 หลายเดือนก่อน

    🌸🙏🙏🙏🙏🙏🌸

  • @indiramaturu8003
    @indiramaturu8003 9 หลายเดือนก่อน +2

    Swami Hari OM...🎉🎉Jai Sreeman narayana Swami..🙏🏼🌹🙏🏼🙇🙇🙇🙏🏼🌹🙏🏼

  • @rajireddyenukonda3597
    @rajireddyenukonda3597 ปีที่แล้ว +3

    నమః శివాయ నమః శివాయ నమః శివాయ

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 9 หลายเดือนก่อน +1

    Pradeep and Srivalli.

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 10 หลายเดือนก่อน +2

    Atma namaste sivoham Om Shanti

  • @shanthachitlur9914
    @shanthachitlur9914 ปีที่แล้ว +2

    ,🙏🙏🙏👌🎉ಚಾಲಾಬಾಗಚೆಪ್ಪಿನಾರು 🙏 ಗುರು ದೇವಾ ಶರಣು ನಮಸ್ಕಾರಮುಲು,🌹🙏

  • @pardhasaradhi6858
    @pardhasaradhi6858 ปีที่แล้ว +2

    Luv u swami🙏

  • @kamalammakathalu9190
    @kamalammakathalu9190 ปีที่แล้ว +2

    Sri gurubhyonamaha

  • @srilathananjala7309
    @srilathananjala7309 ปีที่แล้ว +2

    ❤❤chala baga chepparu🙏👍

  • @ananthavihari6670
    @ananthavihari6670 11 หลายเดือนก่อน +2

    జై గురుదేవ్ 🚩🙏🏻

  • @rangacharsuswaram7926
    @rangacharsuswaram7926 ปีที่แล้ว +2

    Dhanyawadamulu

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 ปีที่แล้ว +3

    ఓం శ్రీ గురు బ్యో నమః

  • @abhimerugu
    @abhimerugu ปีที่แล้ว +3

    Om namo Narayana 🙏

  • @vyshnavitaurus8634
    @vyshnavitaurus8634 9 หลายเดือนก่อน

    wow chala baga chaparu guruvugaru

  • @lakshmibulusu5166
    @lakshmibulusu5166 9 หลายเดือนก่อน

    సుస్వరం ,గురుముఖంగా అన్నారు బాగుంది స్వామి

  • @annapoornag9163
    @annapoornag9163 9 หลายเดือนก่อน

    గురు భోనమః, నమస్కారం, ఆడవారు కూడా రుద్రం, చదవొచ్చు, అని చెప్పి నందు కు ధన్యవాదాలు,

  • @sarvepallidevasena2266
    @sarvepallidevasena2266 9 หลายเดือนก่อน

    Excellent guruvugaru 🙏🙏🙏

  • @user-ey3mx9ms7y
    @user-ey3mx9ms7y 9 หลายเดือนก่อน

    Sri gurubhyo namaha.sri peethamlo adavariki seva chedukovadaniki avakasam untunda,dayachesi cheppagapara

  • @mamathamamatha2134
    @mamathamamatha2134 ปีที่แล้ว +3

    🙏🏻🙏🏻🙏🏻💐

  • @PadmapriyaC-wd2wj
    @PadmapriyaC-wd2wj 9 หลายเดือนก่อน +4

    Gurubhyinamaha. నాకు రుద్ర నమకం చమకం నాకు వస్తుంది అలా ఒకరోజు శివాల్అయం లి స్వామి వారు చదువుతున్నారు నాకు అలానే వచ్చేసింది చాలా కొపందరు అపుడు ఆడవారి చదివే అవకాశం లేదేమో అనుకున్న ఇప్పుడు చదవవచ్చు అన్ని మీ ద్వారా తెలిసింది చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు గురువుగారు

    • @chvvlakshmipadmavathi9441
      @chvvlakshmipadmavathi9441 9 หลายเดือนก่อน

      ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🌹🌹💐💐

    • @Bhargava_P
      @Bhargava_P 9 หลายเดือนก่อน

      రుద్రం అనేది శతరుద్రీయం అనే వేద మంత్రం. మంత్రం అనేది గురు ముఖతః మాత్రమే నేర్చుకోవాలి. వేదం నేర్చుకోవాలి అంటే ఉపనయన సంస్కారం జరగాలి. వినగా వినగా వచ్చిన యజుర్వేద మంత్రాలకు స్వరం తప్పుతుంది. తప్పు తప్పుగా వేదం చదివే కంటే హాయిగా స్వరం లేని శ్లోకాలు, సహస్ర నామాలు చదువుకోవడం మంచిది. వాటికి కూడా అంతే శక్తి ఉంటుంది. వేదాన్ని దోష భూయిష్టంగా చదవడం , గురు ముఖతః నేర్చుకోకుండా చదవడం కూడా పాపమే.

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 9 หลายเดือนก่อน

    Well said swamy garu

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 9 หลายเดือนก่อน

    Sri matra namah,Om sri gurubhyonamaha 🙏🙏🙏🙏🙏

  • @nagarajut.v.9390
    @nagarajut.v.9390 9 หลายเดือนก่อน +4

    కరంటు రిపేర్ అందరూ పని చేయవచ్చా అని . అని ఎవ్వరు అడగరు.. కానీ సంస్క్రతం లో ఉన్న రుద్రం చదవచ్చా అని అడుగుతారు. దానిని నేర్చుకోని చదివే వారు ఉన్నపుడు వీరు చదవ వలసిన అవసరం ఉందా... స్వరం తప్పితే దాని ఫలితం అనుభవించాలి.. కరంటు పని తెలియక కరంటు పని చేస్తే అలాగ.... మన పెద్దలు ఎలా ఉండే వారో మనం అలాగే ఉండాలి కొత్తవి అనుకరణ చేయాలంటే గృహస్థులు అలోచించక పోతే కుటుంబాలు ప్రమాదం లొ పడేస్తారు...

    • @ven41618
      @ven41618 9 หลายเดือนก่อน +1

      అదేం లేదు. చక్కగా చదువ వచ్చు. ఆ పరమేశ్వరుని మీద భక్తి కావాలి. అంతే

    • @sath1378
      @sath1378 9 หลายเดือนก่อน

      Mana peddalu tv lu cell phone lu use cheyyale sami...manam kuda use cheyyoddu Mari...

    • @komarapalepukrishnaveni6660
      @komarapalepukrishnaveni6660 9 หลายเดือนก่อน

      ఏ ఊరు మీది. మనసులో.చదువు కోవచ్చు.మనస్సు లేని పంతులు లు ఎంతో మంది నామకర్థముగా చదువు తున్నారు.చదవాలి అన్న కోరిక ముఖ్యం .ఇలా చెప్పే హిందూ మతం నాశనం చేస్తున్నారు బ్రాహ్మలు.ఒక్కడికి సంస్కృతం రాదు.

  • @devamani1742
    @devamani1742 9 หลายเดือนก่อน

    Guruvugariki namashkaram 🙏

  • @devikumarikancharla4656
    @devikumarikancharla4656 9 หลายเดือนก่อน

    Namaste guruji

  • @Sowmirocks
    @Sowmirocks ปีที่แล้ว +2

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @lparvathiparvathi863
    @lparvathiparvathi863 9 หลายเดือนก่อน

    Sathya Sai Baba vari samsthalu uchithanga vedaalu Nerputharu sampra dinchandi

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 9 หลายเดือนก่อน +1

    శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీత లో 9అధ్యాయం (రాజ విద్యా రాజ గుహ్య యోగము) లో 32 శ్లోకం లో ఇలాంటి వాటికి సమాధానం ఇచ్చారూ
    ఎవరు పాప జన్మలో, ఎవరు పుణ్య జన్మలో ,32,33 శ్లోకములలో ఉన్నవి
    పవిత్ర శ్లోకాలు (రుద్రము), వాటి అసమాన,ప్రచండ శక్తి తెలుసా ??
    జై భారత్ మాతా

  • @ananthalakshmi3997
    @ananthalakshmi3997 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 9 หลายเดือนก่อน +4

    శివుడు కూడా ఆపడానికి అర్హుడు కాడు అనడం కేవలం అహంభావం. పార్వతీ దేవి కి సామాన్యుల కి పొంతన పెట్టడం పాపం.

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 9 หลายเดือนก่อน

    Jai Srimannarayana 🙏

  • @vinayakrocking3750
    @vinayakrocking3750 9 หลายเดือนก่อน

    Om namah sivaaya 🙏🙏🙏🙏🙏
    Sir please tell about dakshina Murthy stotram gurinchi chepandi

  • @shobhakalavala2203
    @shobhakalavala2203 9 หลายเดือนก่อน

    Namestheswamy

  • @sastryrayaprolu7824
    @sastryrayaprolu7824 9 หลายเดือนก่อน

    మహాన్యాసం అర్ధం తెలిసి చేస్తే స్త్రీ లు చేయవచ్చో లేదో తెలుస్తుంది.

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 9 หลายเดือนก่อน +6

    మా ఇంట్లో ప్రతిరోజు రుద్ర పారాయణం సాయంత్రం 6.30 కి మా దంపతులం రోజు పఠిస్తాము అండి 🙏🙏🌹🌹💐💐నన్ను చాలా మంది ఆడవారు చదవ కూడదు అన్నారు.పరమేశ్వరుని మీద భారం వేసి 5 ఇయర్స్ నుండి చదువుతున్నా మావారికి కరోనా వచ్చి 10 డేస్ హాస్పిటల్ లో ఉన్నారు. ఆయన అక్క సెల్ ఫోన్లో పెట్టుకుని విటుంటే నేను ఇంట్లో పఠించేను. పరమేశ్వరానుగ్రహంతో తిరిగి ఇంటికి వచ్చి కోలుకున్నారు ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏🌹🌹🌹💐💐

    • @Sreepeetam
      @Sreepeetam  9 หลายเดือนก่อน

      subham

    • @aswysamy138
      @aswysamy138 9 หลายเดือนก่อน

      Soo nice to hear this...keep going..and you both be blessed more andi..both individuals and combined..

  • @prasadperumalla7327
    @prasadperumalla7327 9 หลายเดือนก่อน +2

    స్వామి,
    Campus లో మౌనం ని motivate చేసే boards పెట్ట వచ్చు.
    Volanteers ను కూడా, కొంత మందిని silence remind చేసే లా , స్పెషల్ duty alott చేయ వచ్చు.volanteers sufficient ga ఉంటే.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 ปีที่แล้ว +9

    🙏🙏🙏🙏🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏
    చాలా గొప్ప సంశయం తీర్చారు స్వామీ మీకు అనేక ధన్యవాదములు ....
    చాలా చోట్ల ఆడవారే కాదు మగవారు సైతము, కాకపొతే ముఖ్యంగా ఆడవారిని లలితాసహహస్రము విష్ణు సహస్రనామ స్తోత్రములు చదవకూడదు అని బ్రాహ్మణ అర్చకులు ఆంక్షలు పెడుతున్నారు ... ఇది వారిలో నిరుత్చాహము భయము నింపుతున్నారు ... అయినా మీ లాంటి స్వామీజీల గురువులు మాటలు యు ట్యూబ్ ద్వారానో, పర్సనల్ గానో అడిగి తెలుసుకొని విని ధైర్యాన్ని తెచ్చుకొని భక్తితో పథిస్తున్నారు .... స్వామీ మీ లాంటి గురువులు స్వామీజీ లు చాలా సంశయాలు తీర్చుచున్నారు ... మీ లాంటి స్వామీజీలు గురువుల అవసరము చాలా వున్నది ... అనేక నమస్కారములు ధన్యవాదములు 🙏🙏🙏

  • @divija3696
    @divija3696 8 หลายเดือนก่อน

    Swami naku dakshinamoorty mantram esthara plz 🙏🤌😢

  • @sramani9924
    @sramani9924 9 หลายเดือนก่อน +1

    Can you teach us please how to chant Rudram Swami 🙏

  • @VenkatVenkat-qv8ox
    @VenkatVenkat-qv8ox 8 หลายเดือนก่อน

    👃👃👃👃👃

  • @raja41469
    @raja41469 9 หลายเดือนก่อน

    Guruvugaru meeku padabhivandanamulu. Adavaru rudrakshalu dharinchavachha. Dhariste enni mukhamula rudraksha dharinchali teliyacheyagalaru

  • @awakearaiseforkids
    @awakearaiseforkids 9 หลายเดือนก่อน +1

    Sree Satya Sai Baba, poornnaavtaar was asked by us on the same question. If the Vedas are conferred by a mother , why would a woman be banned from chanting Vedic hymns - Purusha sooktam and Sree sooktam, Vishnu 5:59 Sahasra naam, Lalitha sahasranaamam, lalita sahasram, Rudra Namakam , chamakam, annee streelaki nishidhamu kaadu.

  • @VadaliBhaskaraswaroop
    @VadaliBhaskaraswaroop 9 หลายเดือนก่อน

    Guru ji namaskar ji namaskar ji namaskar ji

  • @indoorexercise8771
    @indoorexercise8771 9 หลายเดือนก่อน

    Mana Hindhuvullo idhenandi peddhha thala noppi okkokkokkaru okko vidhamga cheptharu andhuke veru mathala vaariki chulakana.naaku thelisi ee manthralu anni kooda medhuduku, hrudhayaniki,dhrehamlonunde anni naramulaku aarogyanni chekoorusthundhi yekaagratha,vaak patuthavam,memory power increase avuthundhi kaabatti aarogyamga unna samayamlo andhru cheppukovachu,meeku sandheham vunte om namh shivaya ani cheppukondi anthe aayana anni erigina vaadu aayanaku theliyanidhi emundhi om sarvaantharyaminiye namaha🙏🙏

  • @user-hc6eh7hg7e
    @user-hc6eh7hg7e 9 หลายเดือนก่อน

  • @lakshmipethani1918
    @lakshmipethani1918 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👏👏👏

  • @sekumadhu6241
    @sekumadhu6241 9 หลายเดือนก่อน

    🚩🙏🙏🙏💐

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 9 หลายเดือนก่อน

    Ladies parayana chesukovalante chala strotrams vunnai.Antha kastapadi nerchukovalasina pani ledu.

  • @padmajab2036
    @padmajab2036 9 หลายเดือนก่อน

    🙏🌺🌺🌺🙏

  • @subrahmanyasastrybulusu1916
    @subrahmanyasastrybulusu1916 ปีที่แล้ว +1

    Guru mukathaha nerchukovaali ani chepparu swarayuktam ani nijamchepparu swami adi adavararekaadu magavallukuuda gurumukathaha nerchukovaali

  • @pm-ve6ic
    @pm-ve6ic 9 หลายเดือนก่อน

    One can do shama prarthana after chanting rudram.

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 9 หลายเดือนก่อน

    🌹🙏🙏🙏🙏🙏💞

  • @durgak9122
    @durgak9122 8 หลายเดือนก่อน

    Ilantappu Dyna chunni vesukovachhu kadaa

  • @kvenkatadhri9845
    @kvenkatadhri9845 8 หลายเดือนก่อน

    రుద్రం ఆడవాళ్లు పారాయణ చేయవచ్చా లేదా చెయ్యకూడదా నిర్మొహమాట సమాధానం చెప్పండి.

  • @kashiviswanatha5577
    @kashiviswanatha5577 8 หลายเดือนก่อน

    cheya radu ...... samavedham varu clear ga chepputharu

  • @sunilsahil035
    @sunilsahil035 9 หลายเดือนก่อน

    Rudra mantra pdf pettara please evaraina

  • @srinubabukarri3167
    @srinubabukarri3167 8 หลายเดือนก่อน

    Pls think, mantralaku thinthakayalu ralavu

  • @soumyasen2304
    @soumyasen2304 9 หลายเดือนก่อน

    Swamy 2020 nunchi bhakthi tv lo vache rudram swaram tho nerchukonanu ....meeru guruvu dwara nerchukovali anutunaru yela swamy ippudu

  • @clevermind4472
    @clevermind4472 9 หลายเดือนก่อน

    Guruvu garu meeru rudram chepochukadundi

  • @srikalaaditijndu5832
    @srikalaaditijndu5832 9 หลายเดือนก่อน

    Asalu vedhallo, upanishatthu lo saastralu, puraanalu anni stree gurinchi vebhedinchi kinchaparache vidhanga levu, sathi sahagamanam laantivi kuda levu, avi anni kontha mandhi brahmanulu group ga erpafi vaari swardhaaniki kalupincharu ave kramena saastram ani nmmincharu. Andhuke first" Bhagavath geetha" saakshathu devudu cheppindhe chadivi telusukondi, gnaanam bodhanadtbundi vikasisthundi.

  • @kmeddy80
    @kmeddy80 9 หลายเดือนก่อน +1

    Iam waiting for this solution from Many years, hope today it's a fine day. I got proper answer for my question. I used to do Rudra Parayanam, afterwards someone has scared me, I stopped it, again in between i got a dream iam chanting Rudra Parayanam along with someone, I thought it might Siva Agna. But anyway I want to get through a Guru. Please let me know, is there any Guru who is teaching for ladies? I want to follow the rules.

    • @seelamanojkumar
      @seelamanojkumar 9 หลายเดือนก่อน +1

      Also you can learn from the Art of Living organisation by Pandit sri sri ravi shankar in their centres with minimal fee.they will provide shelter and they teach you in 15 days.

    • @kolakalurivenkateswarlu5074
      @kolakalurivenkateswarlu5074 9 หลายเดือนก่อน

      Tq

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 8 หลายเดือนก่อน

      Master EK

  • @Abhi-uj7gf
    @Abhi-uj7gf 9 หลายเดือนก่อน

    Nenu ante..chadavalsinavi chadavanu.. migilinavanni chaduvuta antanu 😂

  • @zuncmail
    @zuncmail 9 หลายเดือนก่อน +1

    With all due respects to Swamiji, SriRudram chanting is recommended only for people who has certain spiritual discipline and life style. The energies it invokes within while chanting impacts menstrual cycles and creates lot of health issues for women. There is a variation called శ్రీరుద్రనమక స్తోత్రమ్ that be recited with equal benefits without issues.
    Please listen to the TH-cam video on శ్రీరుద్రనమక స్తోత్రమ్ by SriSamavedam Shanmukha Sarma garu.

    • @Narayani-sn6ys
      @Narayani-sn6ys 8 หลายเดือนก่อน

      Well said brother. I don't know why Swamiji's aren't trying to tell the truth which does good for women.
      Parvathi Devi tapassu gurinchi enduku ikkada ? Avida tapassu rudram tho chesindaa ? Avida panchaagni madhyam lo tapassu chesindi...saamanya streelu okka nimisham untaaraa alaa panchaagni madhyam lo ?
      Amma tho manaki comparision emiti ?

  • @cherukurisaitharun5012
    @cherukurisaitharun5012 8 หลายเดือนก่อน

    Chadavachu. Guru Charitra lo oka gattam lo oka stree thana bartha ki aarogyam balekapothe Nrishama Saraswathi vaaru Rudra namakam chamakam chadivi aa jalanni barthaki teertham ga ivvamani chebuthadu

  • @sruthimarty4986
    @sruthimarty4986 9 หลายเดือนก่อน

    I don't think everyone understood what he said. Rudram needs to be sung with proper tune as prescribed by guru. Otherwise don't read it loud. If you still want to pursue it, read it inside your mind, don't utter it loud. It will have negative consequences if sung in wrong tune. Better read it in mind

  • @vathulubygrandma8871
    @vathulubygrandma8871 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunilsahil035
    @sunilsahil035 9 หลายเดือนก่อน

    Rudra mantram ante enti?

  • @ajaybhargavan7778
    @ajaybhargavan7778 9 หลายเดือนก่อน

    Hope need read bruhadaaranyaka once again properly! Because Yagyavalkya wife will ask question related to Atma gyna not about Karma kanda Rudra chanting comes under karma kanda

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 9 หลายเดือนก่อน +1

    వీళ్ళు కాషాయ వస్త్రాలు ధరించినా కూడా మంద బుద్దిపోలా చదువుల తల్లి సరస్వతి అది అమెనుంచే కదా వొచ్చింది.

  • @chinniprasannalakshmi3757
    @chinniprasannalakshmi3757 ปีที่แล้ว

    Avakaasham leni vaallu guru'vunu thaluchukuni nerchukuney avakaasham ivvandie guru'vupadesham theesukunna vaallku guru'gaaru ekado vuntaaru daggariki poaleyni parsthithi vunnavariki aduguthunnaanu daya chesi chepandie

    • @Terraphilia
      @Terraphilia ปีที่แล้ว +2

      Vedam upadesam kadu andi, taluchukuni cheseyyadaniki. Veda mantralaki swaralu untayi. Avi kotla ella nunchi kapadutoo vacharu. Ivala manaki danni paduchese arhata ledu. Anduke vedam guruvu gari daggara matrame nerchukovali antaru. Entho mandi Veda guruvulu online lo nerpistunnaru. Sri Veda bharati peetham basara swami ji chala chakkaga nerpistaru. Try cheyyandi

    • @chinniprasannalakshmi3757
      @chinniprasannalakshmi3757 ปีที่แล้ว

      Guru ji meeru soochinchina soochana you tube lonida guru gaaru Swami sonthaga meerey answer ichaarathelapandie

    • @RadhaRani-od3ho
      @RadhaRani-od3ho ปีที่แล้ว

      ​.. 😊

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 ปีที่แล้ว +4

    Swami ji gari ki padhabivandanalu 🌹🙏

  • @srilakshmiperepa3448
    @srilakshmiperepa3448 9 หลายเดือนก่อน

    Everyone one can read

  • @msnmurty1752
    @msnmurty1752 9 หลายเดือนก่อน

    M.S. Subbalakshmi గారి విష్ణు సహస్ర నామం స్ఫూర్తితో రుద్రం అభ్యాసం చేయండి.

  • @manohar501
    @manohar501 ปีที่แล้ว +3

    చదవకూడదు

    • @Balatripuramatha
      @Balatripuramatha ปีที่แล้ว +2

      అవునండీ చదవకూడదు.

    • @Balatripuramatha
      @Balatripuramatha ปีที่แล้ว +1

      పర్యవసానం కఠినంగా ఉంటుంది

    • @manohar501
      @manohar501 ปีที่แล้ว +2

      @@Balatripuramathaదేవి ఖడ్గమాల కూడ

    • @padmaannimalla9658
      @padmaannimalla9658 ปีที่แล้ว

      ఓం

    • @kotapriyanka6488
      @kotapriyanka6488 ปีที่แล้ว +1

      ​@@manohar501inka emi emi chadhavakudadho cheppandi mundhe telsukodam manchidhi kadha

  • @manohar501
    @manohar501 9 หลายเดือนก่อน

    😂😂😂😂😂

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 9 หลายเดือนก่อน

    తల్లిదండ్రులను వృద్దాశ్రమం లో ఉంచారన్నారు. నీతిబోధలు...😂😂😂😂😂😅😅😅😅

  • @madhavidhavala6538
    @madhavidhavala6538 9 หลายเดือนก่อน

    ✖️✖️✖️✖️

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @srilathakalla3497
    @srilathakalla3497 9 หลายเดือนก่อน

    👏👏👏👏🙏🙏🙏🙏🙏