ఇంతాచలమేల శ్రీరామా || భక్తి పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 19

  • @rajreddy2644
    @rajreddy2644 11 หลายเดือนก่อน +8

    Super song my brother ❤

  • @sivakrishna2314
    @sivakrishna2314 13 วันที่ผ่านมา +1

    Jai sree rama!!!

  • @sathyareddygavinolla8563
    @sathyareddygavinolla8563 11 หลายเดือนก่อน +5

    నాన్న గారి పాటలు అప్ లోడ్ చేసి నాన్న గారి గానాన్ని నలుగురికి పంచుతున్నందుకు ధన్య వాదాలు తమ్ముడు🙏🙏

  • @rajreddy2644
    @rajreddy2644 8 หลายเดือนก่อน +2

    Anna super

  • @DirectorKVReddy
    @DirectorKVReddy ปีที่แล้ว +24

    ఇంత చలమేల శ్రీరామా! నాతో పంతమెందుకు మనశ్యామా ॥ప॥ మంతనంబు నిన్ను మదినన్న మాటలకు సంతోషముననన్ను సంతరించవదేమి ॥ ఇంత॥ పలుకరించవు ఇంత చలమా నీ ప్ర్రాపుజేరిన వ్రాత ఫలమా ! | | అలుకజేసితివాని తెలియ జెప్పు రాద సులభంబుగా నీవు జూడగా నెరిగింతు ॥ఇం॥ రాని కష్టము జేసినావా । యేమి గానివాడని దాగినావా ! పోనివ్వరానిన్ను పొందుగోరియున్న మానాభిమానంబు మది నీవె యనుకున్న ॥ఇం॥ వింతజేరితే వేసటాయా | లక్ష్మికాంతా నీ దయ దెలియదాయె చింతతీర నిన్ను సేవింతుననుకున్న మంతనమున నిన్ను యెంతకని వేడుదును ॥ ఇంకా పరమ యోగీంద్ర పరిపాలా నీకు బంటునయ్యెద భక్త లొలా | నెరినన్ను బ్రోచుటకు కరుణ లేశమురాదు గురువు సాక్షిగ నీదు కుటిలమెల్లను గంటి ॥ ఇంత॥ సరస రాక మచర్ల నిలయా | దేవ సురవినుత విమల సద్వినయా | పరమపావననామ భవ్య ని ద్గుణధామ ॥ ధరణి వెంకటదాస దురిత పరిహారక ॥ ఇంత॥

  • @hanmagallabalraj4591
    @hanmagallabalraj4591 ปีที่แล้ว +2

    Super

  • @k.srinivasuluk.srinivasulu3403
    @k.srinivasuluk.srinivasulu3403 11 หลายเดือนก่อน +3

    Supar 🎉

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 ปีที่แล้ว +4

    Super super super

  • @Reddypallykeshavulu
    @Reddypallykeshavulu ปีที่แล้ว +2

    super

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 ปีที่แล้ว +3

    Liryce pettandi anna please

  • @ShankarShankar-pm7xh
    @ShankarShankar-pm7xh 8 หลายเดือนก่อน

    Song photo petandhi