ఏం భాష ఇది...నిరుద్యోగులు తలమాసినోళ్లా..? | Ashok | Telangana Group-II Exam | 10tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • ఏం భాష ఇది...నిరుద్యోగులు తలమాసినోళ్లా..? | Ashok | Telangana Group-II Exam | 10tv
    #cmrevanthreddy #group2exam #telanganagroup2 #telanganagovernment #telanganapolitics #govtjobs #10tvnews ‪@10TVNewsTelugu‬
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: th-cam.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

ความคิดเห็น • 179

  • @chinnikanna2524
    @chinnikanna2524 หลายเดือนก่อน +35

    ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి..... విద్యా శాఖ మంత్రిగా వుంటే..... ఇట్లనే వుంటది....

  • @Bhaskar9235
    @Bhaskar9235 หลายเดือนก่อน +59

    అరేయ్ మానవతా రాయ్ నువ్వు ఎం మనిషివిర

    • @aletyyakubreddy6260
      @aletyyakubreddy6260 หลายเดือนก่อน +2

      Mankshe kaadu

    • @RajYadav-op8qr
      @RajYadav-op8qr หลายเดือนก่อน +2

      Congress king 👑

    • @rathodsunilkumar6580
      @rathodsunilkumar6580 หลายเดือนก่อน

      Mari DSC postulu

    • @bhukyamahendar2299
      @bhukyamahendar2299 หลายเดือนก่อน

      Manavthuvam Leni. Yadava. Revanth Reddy garu. Tractertho. Guddichi. Ravakodtharu ra puka
      Job leka. Povragallu. Eduru chusthuntye. Ne lanti falthugadu.

    • @dhanalakshmiravula653
      @dhanalakshmiravula653 หลายเดือนก่อน +2

      Manishi ani evarannaru

  • @bingisrinivassrinivas3840
    @bingisrinivassrinivas3840 หลายเดือนก่อน +41

    పెద్ద తలకు మసినోడ్ రేవంత్ గాడు , వాపు చూసి బలుపు అనుకుంటున్నాడు...కర్రు కాల్చి వతపెడతం వానికి ఇక

  • @viswanathbabu6758
    @viswanathbabu6758 หลายเดือนก่อน +35

    Exlent ashok sir ❤❤ postphone group 2 and group 1 prelims 1:100

  • @ashoknunavath2623
    @ashoknunavath2623 หลายเดือนก่อน +40

    Ashok sir is REAL HERO

  • @mangalikrishnaiah9007
    @mangalikrishnaiah9007 หลายเดือนก่อน +5

    Ashok sir 100%correct

  • @islamicpulse786hafeezm6
    @islamicpulse786hafeezm6 หลายเดือนก่อน +5

    Ashok sir has talked on reasonable facts behalf of unemployed students ✊

  • @krupalchalla3026
    @krupalchalla3026 หลายเดือนก่อน +8

    తెలంగాణ అంత పెంట పెంట ఈ దరిద్రపు కాంగ్రెస్ వల్ల

  • @bachalasrinu8481
    @bachalasrinu8481 หลายเดือนก่อน +13

    Ashok sir super,maa tharapuna aduguthunnandhuku

  • @babu-gu4zm
    @babu-gu4zm หลายเดือนก่อน +5

    Nice explanation of Ashok sir

  • @godugumallesh8630
    @godugumallesh8630 หลายเดือนก่อน +11

    Dsc 3months postpone cheyali 🙏ఇది సాధ్యం కాకపోతే నాదో చిన్న విన్నపం. SGT వారికైనా 3months సమయం ఇవ్వండి. ఎందుకంటే S. A వారికి Groups అవకాశం ఉంది. SGT వారికి కేవలం Dsc మాత్రమే ఉంది.( ఇంటర్ + D. Ed ).

  • @kattasrishailam5970
    @kattasrishailam5970 หลายเดือนก่อน +17

    నాయకుడు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని పరిపాలన పైపు అడుగు వేయాల్సి ఉంటుంది అంతేగాని తానే రాజు అని ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే పనికిరాని పరిపాలన అంటారు దాన్ని. ఒకరోజు అదే కుప్పకూలిపోతుంది రాజ్యాం..

  • @notkoundinya
    @notkoundinya หลายเดือนก่อน +14

    postpone group2 and 1:100 group1

  • @ashok2677
    @ashok2677 หลายเดือนก่อน +5

    Ashok sir your genuie

  • @mounikabrahmoju
    @mounikabrahmoju หลายเดือนก่อน +5

    Tqq Ast sirr

  • @devendergoudsiddagoni7276
    @devendergoudsiddagoni7276 หลายเดือนก่อน

    1000% correct Ashok garu 👌👍

  • @nakkalanagendra9093
    @nakkalanagendra9093 หลายเดือนก่อน +2

    అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. అశోక్ సార్ మాత్రమే పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నారు. వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లు బాగుపడతాయ.. తెలివి తక్కువ ఆలోచన అది. సిలబస్ చాలా ఉంది కనుక టైం సరిపోక వాయిదా వేయమని అడుగుతున్నాము. వాయిదా వేయాల్సిందే.

  • @nageshjatoth8265
    @nageshjatoth8265 หลายเดือนก่อน +7

    Ashok sir 🔥🔥🔥

  • @cgjsgj1881
    @cgjsgj1881 หลายเดือนก่อน +3

    మేధావుల వర్గం vs రాజకీయం

  • @srinathodela7933
    @srinathodela7933 หลายเดือนก่อน +3

    గ్రూప్ 2 పోస్ట్ పోన్ వద్దు దయచేసి
    పోస్ట్లు పెంచాలి అని కోరుకోవాలి...
    వద్దు అనే వారు గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023జనవరి లో వచ్చింది ఇప్పటి వరకు ఎగ్జామ్ లేదు.... 2023ఆగష్టు లో ఉండే అప్పుడే ఎగ్జామ్స్ జరిగితే అప్పుడు కొంతమందికి... ఇప్పుడు కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇస్తే మరో కొంతమందికి జాబ్ వచ్చేది.... నిరుద్యోగలను నాశనం చేస్తున్నారు... అప్పుడు ఆగష్టు లో పోస్ట్ పోన్ అయ్యేలే చేసింది ఈ యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు అశోక్ సార్ ఇప్పుడు వాళ్లే మళ్ళీ... పోస్ట్ ఫోన్ వాళ్ళ ఎవరికీ లాభం.... ఒక్కసారి ఆలోచించండి

    • @venumulukuntlavenu367
      @venumulukuntlavenu367 หลายเดือนก่อน +1

      Correct chepparu

    • @bharathkumar-cx1ic
      @bharathkumar-cx1ic หลายเดือนก่อน

      Mari last year gradute aina valla paristhiti enti. So malli post lu add chesi renotification ivalli

    • @srinathodela7933
      @srinathodela7933 หลายเดือนก่อน

      @@bharathkumar-cx1ic ప్రతి సంవత్సరం పాస్ అవుతారు ఆలా అని ఎగ్జామ్స్ పెట్టకుండా ఉంటే అయిపోతుంది

  • @MrVenkat-bv8es
    @MrVenkat-bv8es หลายเดือนก่อน +11

    Group 1,1:100 thiyyali ✊✊💥💥

  • @MrRamkitty
    @MrRamkitty หลายเดือนก่อน

    Oka CM ni veedhi rowdy anadam sari kadu... Don't loose your patience... You are a teacher... Don't fall into political loop..

  • @Ramu30news
    @Ramu30news หลายเดือนก่อน +1

    ఫర్స్ట్ చదువు మీద నాలెడ్జ్ లేనివాణ్ణి అశోక్ సార్ తో కూర్చోబెట్టటం చాలా thappu, అశోక్ సార్ స్టడీ గురించి చెప్పటం matldithe ఎవడు matldaledu విద్య పైన చాలా టేలెంట్ unfhi sirku

  • @krishnavenipanjala1200
    @krishnavenipanjala1200 หลายเดือนก่อน +12

    1:100 group1

  • @parsharamulukasarapu3773
    @parsharamulukasarapu3773 หลายเดือนก่อน +1

    వాయిదా వేస్తే ఏమవుతుంది రాసేది నిరుద్యోగులు కదా

  • @eluriveeraiah2620
    @eluriveeraiah2620 หลายเดือนก่อน +1

    Exlent Ashok sir

  • @purnabrotherstrendingvideos
    @purnabrotherstrendingvideos หลายเดือนก่อน +7

    రేవంత్ గుర్తు పెట్టుకో..... నిన్ను అదా: పాతాళనికి తొక్కక పోతే మా నిరుద్యోగుల సత్తా ఏంటో చూపెట్టకపోతే.... మేము ఈ తెలంగాణ బిడ్డలమే కాదు.....ఇది తెలంగాణ నిరుద్యోగ బిడ్డల సపధం.....

    • @bpremchand7865
      @bpremchand7865 หลายเดือนก่อน +1

      Adhi adho JOB kotsadam lo chupinchu , your parents more happy

  • @jadhavkailash3775
    @jadhavkailash3775 หลายเดือนก่อน +3

    Group 2 postulu penchali

  • @MrRamkitty
    @MrRamkitty หลายเดือนก่อน

    Group 1... 1:50 undali👈👈... Or else qualify all who appeared prelims exam 👈👈

  • @sukkasrinivasgoud1083
    @sukkasrinivasgoud1083 หลายเดือนก่อน

    అశోక్ సార్ 👌👌👌👌

  • @sachin6078
    @sachin6078 หลายเดือนก่อน

    సార్ నాకు ఒక్క డౌట్, కోచింగ్ సెంటర్ ఫీజు రేవంత్ రెడ్డి కడుతున్నాడా? కనీసం చదవడానికి సమయం ఇవన్నీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ను స్టూడెంట్, సమాజం అంత ఈజీ గా మర్చిపోలేరు

  • @azmeerahathiram3038
    @azmeerahathiram3038 หลายเดือนก่อน

    💯 Ashok sir correct 💯

  • @somashekar3231
    @somashekar3231 หลายเดือนก่อน +1

    Ashok sir grp 1 prilms mains madyalo lo grp 2 undaddam anthavaraku correct adhi chappura babu grp 1 prepare itha adhi osthadho radho kani grp 1 prepare kavadam valla grp 2 grp 3 miss itham adha grp 2 grp 3 chaduvutha grp 1 miss itham

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju หลายเดือนก่อน

    ❤ చదువుకోడానికి సమయం అవసరం లేదా సార్ ❤️❓ సమయం కోసమే, చదవడం కోసమే, జాబును సాధించడం కోసమే నిరుద్యోగులు అందరూ మూడు నెలలు పోస్ట్ ఫోన్ చేయమని అడుగుతున్నారు ❤️ అంతేకానీ దీనిలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు❤

  • @trajivkumartrkanna8908
    @trajivkumartrkanna8908 หลายเดือนก่อน +1

    Dsc post pone cheyaali because it's genuine demand

  • @arechinnaiah9689
    @arechinnaiah9689 หลายเดือนก่อน

    Ashok sir great

  • @adepupushpa7320
    @adepupushpa7320 หลายเดือนก่อน

    Don't postpone group 2

  • @santhoshmuthyala4619
    @santhoshmuthyala4619 หลายเดือนก่อน

    Demands from Ashok sir are genuine, which is reflection of every aspirant. Here govt has to analyse the situation deeply to satisfy the students. Otherwise govt behaves like monopoly without knowing the ground level knowledge. It leads to historic mistake which can't take much time to correct it by the students.

  • @VijayNaikOU
    @VijayNaikOU หลายเดือนก่อน +7

    Super ashok Sir

  • @kanna_dppyarlagadda3992
    @kanna_dppyarlagadda3992 หลายเดือนก่อน

    Super sir

  • @jare8273
    @jare8273 หลายเดือนก่อน

    జై తెలంగాణ...💥🔥
    జై కాంగ్రెస్ ✊✊

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 หลายเดือนก่อน

    అరే... బాబు...ఈ దానవత రాయ్ ఏం మాట్లాడుతూ ఉన్నాడో...2 లక్షల ఉద్యోగాలు ఏడాది లో ఇస్తామంటున్న దొర ఇప్పటికీ 8నెలల నుండి 20 వేలు దాటలే... ఎట్లా సాధ్యం...? ఖాన్ గ్రెస్ కు పైడ్ ఆర్టిస్ట్ అన్న మాట...నిరుద్యోగుల ఉసురుతో సర్వనాశనం అవుతారు.

  • @venkatnomula6061
    @venkatnomula6061 หลายเดือนก่อน

    వీడు వీధి రౌడే మన గుంపు మేస్త్రి

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 หลายเดือนก่อน

    జర ముందు మానవతా రాయ్ ని ఆ సిల్లబస్ తో పరీక్ష రాసి చూడమనండి... ఎన్ని మార్కులు సాధిస్తారో చూసి...గత dsc లోని మార్కుల తో అతని రాంక్ చూద్దామా...?

  • @user-jc7un3od9q
    @user-jc7un3od9q หลายเดือนก่อน +1

    ఏ exam వాయిదా వద్దు... చదివి చదివి చస్తున్నము..ఎన్ని ఏoడ్లు చదవాలి ఆ 700 post ల కోసం...Gr2 వాయిదా వద్దు..
    అశోక్ నగర్ లో చేతకనివాళ్ళు చాలా మంది ఉన్నారు... మీరు నిరుద్యోగ భృతి ఇస్తే అవే money ని oyo లకి కూడా వాడుకుంటూ హాయిగా చదువుకుంటారు ఒంట్లో వేడి తగ్గేదాక. .
    బుద్ది లేదు ఒక్కొక్కడికి...గుద్ద కిందికి 40 వస్తున్నా ..

    • @skbandari
      @skbandari หลายเดือนก่อน

      Orey Edava neeku pere ledhu 😂 neeku siggu kuda ledhu... Oyo room ki nuvve theesuka raa mari neeku telisina ammayi ni neeku commission istaam .... Stupid edava

  • @sagarvlogs-1947
    @sagarvlogs-1947 หลายเดือนก่อน +2

    Dsc postpone veyandi

  • @vishnupayasam
    @vishnupayasam หลายเดือนก่อน +1

    వరస్ట్ కాంగ్రస్ పార్టీ

  • @sonysona9686
    @sonysona9686 หลายเดือนก่อน +6

    Group 1 1:100 kavali

  • @islamicpulse786hafeezm6
    @islamicpulse786hafeezm6 หลายเดือนก่อน

    Requesting Ashok sir to speak on why should TGPSC withheld group 1 preliminary results under sports reservation qualifying members list? Being CM has sports minister of Telangana

  • @srinivasrao676
    @srinivasrao676 หลายเดือนก่อน

    10 TV varu please support on issues

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 หลายเดือนก่อน

    Group 1 prelims 1:100 ivvali batti vikramarka garu assembly lo chepparu ivvali ani a news vini andaru happy ga feel ayinaru votes vesi gelipincharu ippudu group 1 prelims 1:100 ivvali justice cheyali..meku padavulu ichina hameelu meru nerverchali

  • @tejareddy4141
    @tejareddy4141 หลายเดือนก่อน

    ashok sir is god,

  • @manasalaxmanu6487
    @manasalaxmanu6487 หลายเดือนก่อน

    Group 2 postpone chesi Posts penchali and November or December exam pettali

  • @rrr-2016
    @rrr-2016 หลายเดือนก่อน +1

    Group 1 1:100 ఇవ్వాలి

  • @rkc342
    @rkc342 หลายเดือนก่อน +1

    మీరంతా singareni exam chudaledu inka syallabus ichi 15 రోజుల్లో పెడతారు 😂😂😂

  • @balarajuseelam2606
    @balarajuseelam2606 หลายเดือนก่อน +1

    ASHOK GA EKA ENNI ROJULU CHADAVALI BE

  • @mangalikrishnaiah9007
    @mangalikrishnaiah9007 หลายเดือนก่อน

    Group 1 1:100 కావలి

  • @preetamkumar3946
    @preetamkumar3946 หลายเดือนก่อน

    1:100 sir in group-1

  • @anjikummari7123
    @anjikummari7123 หลายเดือนก่อน

    Repu DSC examination. Jaruguthunai. Exam Copampilt ainatharuvatha. Andhru kuda. Farendans kuda satik cheyandi. Anye exam. santer. Exam degara.

  • @daralujanaki9372
    @daralujanaki9372 หลายเดือนก่อน +1

    Group 1 1:100 cheyali sir please

  • @user-fz8ho3iz1s
    @user-fz8ho3iz1s หลายเดือนก่อน

    👍👍👍👍👍

  • @user-wm8nv2sp5o
    @user-wm8nv2sp5o หลายเดือนก่อน

    Ashok correct matladuthundu madyalo achor ravoddu

  • @aarunkumar4101
    @aarunkumar4101 หลายเดือนก่อน

    Group1 ki 1:5000 పిలవాలి అండ్ గ్రూప్2 పోస్ట్ పోన్ చేసి నవంబర్ ఫస్ట్ వీక్ లో నిర్వహించాలి

  • @parsharamulukasarapu3773
    @parsharamulukasarapu3773 หลายเดือนก่อน

    ప్రభుత్వం కు dsc వాయిదా వేయమంటే ఎందుకు అర్ధం కావడం లేదు...

  • @vishnupayasam
    @vishnupayasam หลายเดือนก่อน +1

    We are with Ashok sir

  • @rathodsunilkumar6580
    @rathodsunilkumar6580 หลายเดือนก่อน +1

    Vaalu coaching centre gurinche alochistunaaru students ni bali chestunaaru

  • @rathodsunilkumar6580
    @rathodsunilkumar6580 หลายเดือนก่อน +1

    Raase vaala ku yevariko 11000 పోస్టులు vastundi kada

  • @user-wm8nv2sp5o
    @user-wm8nv2sp5o หลายเดือนก่อน +2

    Anchoring baledu

  • @ranguraju5225
    @ranguraju5225 หลายเดือนก่อน

    Group 1 merit list 1 💯 evvali dayachesi balmoor Venkat Anna gaaru 🙏🏽 revanth reddy garu 🙏 kodandaram garu 🙏 ponnam prabhakar anna garu 🙏 Rahul Gandhi Garu 🙏

  • @babyveerendar322
    @babyveerendar322 หลายเดือนก่อน +2

    Ashok sir ❤❤❤❤

  • @sriradhakrishna710
    @sriradhakrishna710 หลายเดือนก่อน +1

    Dsc postpone cheyali

  • @nageshshegyam9907
    @nageshshegyam9907 หลายเดือนก่อน

    Ashok garu meru aa cm ki try chiyalsindii

  • @muthiniswapna4798
    @muthiniswapna4798 หลายเดือนก่อน

    pls postpone cheyandi pls 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭

  • @muthiniswapna4798
    @muthiniswapna4798 หลายเดือนก่อน

    pls postpone cheyandi sir 🙏🙏🙏🙏

  • @VijayNaikOU
    @VijayNaikOU หลายเดือนก่อน +2

    Legend ashok Sir

  • @mogilishivakumar546
    @mogilishivakumar546 หลายเดือนก่อน

    వాయిదా వద్దు...DSC కావాలి...

  • @renukacreationsbb6733
    @renukacreationsbb6733 หลายเดือนก่อน

    Grouo2 postpone cheyandi sir exam

  • @satishkumar-ro5sr
    @satishkumar-ro5sr หลายเดือนก่อน

    Student Maanoobavaa Ashok Sir eentha maanchi explain Cheseenaa C.M.GARIKI Artham avutaledaa. TET Kuu DSC Time leddu Sir. Postpone reason ekka atlla explain Cheyyali

  • @sainathpothuganti7855
    @sainathpothuganti7855 หลายเดือนก่อน

    Revanth reddy 👎👎👎

  • @islamicpulse786hafeezm6
    @islamicpulse786hafeezm6 หลายเดือนก่อน

    On one get's crores from coaching centre it's baseles false Ellington at that time Congress behalf of students that' was movement but opposition's now talked on unemployed issues this has doganakodukulu it's shameful for CM

  • @venkateshmacharla8083
    @venkateshmacharla8083 หลายเดือนก่อน +1

    Jai Ashok sir

  • @ujwalachiluveri7817
    @ujwalachiluveri7817 หลายเดือนก่อน +1

    Rowdy sheeter la a norenduku nayana.. Nuvvo leader vi kirayi manishivi kadu... Noru taggiy ahamkaram tho.. Ledante ashok sir la meturity tho matladu revanth bajana oddu

  • @rathodsunilkumar6580
    @rathodsunilkumar6580 หลายเดือนก่อน

    Next DSC 22000 పోస్టులు undaali

  • @sukkasrinivasgoud1083
    @sukkasrinivasgoud1083 หลายเดือนก่อน

    10 న్యూస్ బాగా లేదు

  • @kljchnd5622
    @kljchnd5622 หลายเดือนก่อน

    Bp tablet vesuko first studio lo pothe 😂😂😂 inkodu vastadu seat lo mali chepu ani😂😂

  • @depallyravinder9618
    @depallyravinder9618 หลายเดือนก่อน

    Sir please tet normalisation gurinchi matladandi sir please 🙏🙏🙏

  • @balrajsidda4404
    @balrajsidda4404 หลายเดือนก่อน +1

    Asalu vanni anna ani pilavaku ashok sir. Ee manavatarai oka swardhaprudu.

  • @neeradiraju538
    @neeradiraju538 หลายเดือนก่อน

    Really sir nenu post lu levani DSC apply cheyaledhu.

  • @RajYadav-op8qr
    @RajYadav-op8qr หลายเดือนก่อน +1

    Ashok kcr covert

  • @Matrix-ff123
    @Matrix-ff123 หลายเดือนก่อน

    Dsc postpone vaddu

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 หลายเดือนก่อน

    ashok pedha dhoga😊😊😊😊😊😊😊

  • @tanguturinareshgowda2597
    @tanguturinareshgowda2597 หลายเดือนก่อน

    Vadu OC90 kottivachadaa ?😮

  • @krishnarajula5876
    @krishnarajula5876 หลายเดือนก่อน

    Manavatharai postlu penchi December lo pettu kothavallaki avakasham evvu

  • @RanganaboinaNarsimulu
    @RanganaboinaNarsimulu หลายเดือนก่อน +2

    మానవత్వం లేని మానవతారాయీ మొదట నువ్వు భాషా సంస్కారం నేర్చుకో తర్వాత చర్చ కి రా....😮

  • @BoyaAksharanaidu
    @BoyaAksharanaidu หลายเดือนก่อน

    TET normalization cheyali sir please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 หลายเดือนก่อน

    months 7 govt ayendhi jobs estha ate godava 😞😞😞😞😞😞

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r หลายเดือนก่อน

    నిరుద్యోగులు కాదు కోచింగ్ సెంటర్ వాళ్ళు తలకు మాసినవాళ్ళు

  • @dharmavarapushiva1999
    @dharmavarapushiva1999 หลายเดือนก่อน +1

    Ashok sir legend

  • @rathodsunilkumar6580
    @rathodsunilkumar6580 หลายเดือนก่อน

    Netha kuda correct cheptunaaru😂

  • @smk8607
    @smk8607 หลายเดือนก่อน

    Asalu aa pakkanunnodu em sadivindu.. em telsani vachi maatladuthundu..
    Evadu chesindaaniki evadu bali kaavaali,last time g1, qualify aina,ipd avvale..naa laanti vaallu chaala mandi vunnaru..
    1: 100 chesthe evvanikompalu munagav..